కుంభ రాశిలో పుట్టడం అంటే మాములు విషయం కాదు.. || RB. Sudha Astrologer || Bhakthi360

  Рет қаралды 116,291

Bhakthi360

Bhakthi360

Ай бұрын

కుంభ రాశిలో పుట్టడం అంటే మాములు విషయం కాదు.. || RB. Sudha Astrologer || Bhakthi360
#bhakthi360 #kumbharasi #kumbarashi

Пікірлер: 220
@ONEallinone2011
@ONEallinone2011 Ай бұрын
గత జన్మ లో ఎదో పాపం చేసి ఉంటాం అందుకే కుంభరాసి లో పుట్టాం అన్ని ఉన్న అనుభవించలేము ఎప్పుడు ఎదో ఒక health problems happy లేని life,బ్రతకలేక, చచ్చే దైర్యం లేక బ్రతుకుతున్నాం
@sreyaart9514
@sreyaart9514 23 күн бұрын
My life
@bparvathi7017
@bparvathi7017 23 күн бұрын
Same problem
@shanmukha1236
@shanmukha1236 23 күн бұрын
గత జన్మ పాప పరిహరం అవుతున్నది. కష్టాలుంటే కాని భగవంతునికి దగ్గర అవ్వలేము. బాధ పడకండి.
@saikrishnaummettala
@saikrishnaummettala 19 күн бұрын
Same problem
@sasirekhakuppa9231
@sasirekhakuppa9231 5 күн бұрын
Same problem
@chimalagowri122
@chimalagowri122 29 күн бұрын
కష్టాలు వస్తేనే ఎలా బతకాలో నేర్చుకోగలం కుంభ రాశి వారికి శని దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు
@pranavkumarg74
@pranavkumarg74 22 күн бұрын
Waiting for good days
@pavankaleru-vo5wq
@pavankaleru-vo5wq 9 күн бұрын
Yes Off Course Shani Bagwan Vuntaru Epudu Manaki Hope's On God🙏🏻🚩🙌🏻
@alliswarnalatha2639
@alliswarnalatha2639 Ай бұрын
కుంభరాశి అందరం ఒక సమూహం avudaamaa స్నేహితులు ...
@MaheshMahesh-zo6vh
@MaheshMahesh-zo6vh Ай бұрын
Hi నాది కూడా కుంభ రాశి
@prasadt8656
@prasadt8656 26 күн бұрын
Enduku daridram antha oka chotuki cherala
@gummidiumadevi7604
@gummidiumadevi7604 24 күн бұрын
Yes
@MaheshMahesh-zo6vh
@MaheshMahesh-zo6vh 24 күн бұрын
@@gummidiumadevi7604 hi
@praveenkumar-gt2vk
@praveenkumar-gt2vk 24 күн бұрын
Yes
@pranavkumarg74
@pranavkumarg74 Ай бұрын
కుంభ రాశి వారికి అన్ని కష్టాలే.
@user-kl2zm7zn7v
@user-kl2zm7zn7v Ай бұрын
అన్ని అంటే ఇక..... అన్నీ 🤷🏻‍♀️🤷🏻‍♀️ ఏ మాత్రం హోప్ +ve గా ఉండే ప్రసక్తే లేదు 😥😥😥😥..'0'......
@naidusudheer6921
@naidusudheer6921 Ай бұрын
S.bro
@user-pt6ex9nj9h
@user-pt6ex9nj9h Ай бұрын
Aunu chala darunamga vuntadi life anubavistune vunnam yeppudu manchi rojulu vastayu asala vuntaya manchi anedi
@swarooopasaru2376
@swarooopasaru2376 Ай бұрын
Avnu ikanayina manchirojulu rakPothata ani edhuru chusthune unna
@ravulasubhashini2080
@ravulasubhashini2080 Ай бұрын
నిజమే అండి
@ramakrishnaannepu9728
@ramakrishnaannepu9728 Ай бұрын
ఈ రాశి వారు వారికి వారే కష్టం తెచ్చుకుంటారు
@user-ih6qs3sq1k
@user-ih6qs3sq1k Ай бұрын
Avunandi నాది కుంభ రాసి నేను అలానే చేసుకున్న
@rochellafun771
@rochellafun771 Ай бұрын
Itharulani bada pettadam istamleka kastam unna okari papam posukoru
@Astro_Advisors_Analyze
@Astro_Advisors_Analyze Ай бұрын
@@user-ih6qs3sq1k Ivanni waste..mana jenma jathakam ni batti ne anni..Mana jenma raasi kundali lo 7th sthanam,sukrudu ,kuju bagundali, grahalu anukulam undali and manaki jaruguthuna dasa antara dasha bagundali.. Ivanni unte ne ..ledante no use.. Details isthe jathakam cheptha
@user-lw1os3bd8v
@user-lw1os3bd8v Ай бұрын
Same pinch abba andariki
@AnilKumar-xi7lt
@AnilKumar-xi7lt 23 күн бұрын
Andaru manavalle, andaru manchvalle anukuntam kabatti manaki kashtalu ekkuva
@KannaKondra
@KannaKondra Ай бұрын
ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో కుంభరాశి లో పుట్టినము అన్ని ఉన్న పొందలేము ఎప్పుడు ఎదో ఒక health problems వస్తాయి happy ga Leni జీవితం బ్రతకలేక చచ్చే ధైర్యం లేక బ్రటుకుతున్నాం బాబోయ్ ఇంత కన్న అదృస్టం ఉన్నదా ఇగ మాకు దేవుడా శివాయ🙏🙏
@user-ro4os3bl8u
@user-ro4os3bl8u 29 күн бұрын
నాకు చిన్నప్పటినుండి కష్టాలు అవమానాలు చెడు వ్యసనాలు ఆర్థిక ఇబ్బందులు మోసపోవడం ప్రతిరోజు భయం భయంగా బ్రతకడం ఆలోచనలను కూడా వ్యతిరేకంగా ఉండటం ఇలాంటివన్నీ కూడా నేను అనుభవిస్తున్నాను నేను కుంభరాశిలో పుట్టా
@swapnareddy2326
@swapnareddy2326 Ай бұрын
దానం చెయ్యాలి అని వుంటుంది కానీ శనీశ్వరుని దయతో డబ్బులు లేకుండ చేస్తాడు
@sravany9136
@sravany9136 4 күн бұрын
well said..
@seshagiriraok9314
@seshagiriraok9314 Ай бұрын
కుంభం అంటేనే జలరాశితో కూడిన నిండు కుండ. నీరు సకల జీవరాశికీ జీవనాగత్యం. అందరికీ అగత్యమైన నీటి కుండ కాబట్టే అందరికీ ప్రియం. కాకపోతే ఎంతటి నిండుకుండ ఐనా అగత్యత ఉన్నవారికి పంచుతూ, పంచుతూ ఆ కుండ (కడవ) ఎప్పుడో ఒకప్పుడు ఖాలీ కావలసినదే మరియూ మరల నింపుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. కాకపోతే జీవనావశ్యకమైన వస్తువు కాబట్టి ఈ నింపుకునే సమయం వరకూ కూడా ఆగలేవు జీవులు. అందువల్ల, కుంభరాశివారి జీవనంలో ఒడిదుడికలు, ఒత్తడి బాగా ఎక్కవగా ఉంటాయి అనుకుంటాను.
@sreenivasulumangali6301
@sreenivasulumangali6301 Ай бұрын
1000 జనమలు ఎత్తిన కుంభ రాశిలో తప్పా ఇంకా ఏ రాశిలో జన్మించిన అదృష్టవంతులే... కుంభ రాశి (only boys life) లాంటి దరిద్ర రాశి ఇంకొకటి లేదు... ఈ జన్మకి enthy kumbha rasi వాళ్ళు, అందరు చచ్చాక నరకం చూస్తే..e రాశి వాళ్ళు బతికి వుండగానే చూస్తారు...ఏ దేవుడూ కూడా కాపాడ లేరు, ఇంకా కష్ట పెడతారు...
@user-kl2zm7zn7v
@user-kl2zm7zn7v Ай бұрын
అబ్బా ఏమన్నా చెప్పరా.. ఆడ, మగా same అండి బాబూ.. చుక్కలే.. అసలెందుకు పుట్టినం, దేనికోసం, ఎవరికోసం, ఎన్ని రోజులు ఇలా 🤦🏻‍♀️🤦🏻‍♀️అని అన్పిస్తుంది ప్రతి క్షణం..
@rajukumarbelide9188
@rajukumarbelide9188 Ай бұрын
Em cheddam Anna kuda loos weast life
@pranavkumarg74
@pranavkumarg74 Ай бұрын
చావలేము, బ్రతకాలేము అని అన్నట్టు ఉంది పరిస్థితి.
@1019ravikanth
@1019ravikanth Ай бұрын
Lost more than 20 crores in last 15 years 😭😭😭😭
@gopinath377
@gopinath377 Ай бұрын
@@user-kl2zm7zn7vbe positive Raashi doesn’t matter consistency can change ur life . Enjoy every second 😊
@yadagiri2266
@yadagiri2266 Ай бұрын
Present life narakam
@behappybutnot4733
@behappybutnot4733 25 күн бұрын
బాధ తో అంటున్నా, భగవంతుడు కొంచెము జాలి చూపిస్తే చాలు సంతోషం. అలా అని విమర్శించుట లేదు. ఆయన ప్రేమ కావాలి. ఆయన పట్టించుకోక పోతే ఇంక మా పరిస్థితి భయంగా ఉంది, పిచ్చిగా దిక్కుతోచని స్థితిలో వుంది. ఆశలు ఏమీ లేవు కానీ బాధ్యతలను నిర్వహించాలీ కధా. నేను గుడ్ Son కాదు, Good Father kadhu, good friend ని కాదు, good neighbor ను కాదు, good husband ను కాదు అంటారు, నిజమే avvacchu. కానీ veelha అందరి మంచి గురించే ఆలోచిస్తూ వుంటా. ఆశలు కు ముసలితనం వచ్చేసింది😢. 😞
@bhaskarklv5092
@bhaskarklv5092 26 күн бұрын
కుంభరాశి వారు పోరాట యోధులు.ఒంటరి సైనికులు. దాతృత్వం,ప్రథమ కోపం కలిగి వుంటారు. సూర్యుడి లాంటి వారు అందరికీ అవసరమే. అందరూ ఉపయోగించుకుంటారు.సమర్ధులు, కష్టపడే తత్వం.ఎవరూ దగ్గరగా ఎక్కువగా , ఎక్కువకాలం వుండదు. ఆశించడం అనవసరం. అందరూ తీసుకునేవారే. ఇచ్చేవారు అర్థం చేసుకునేవారు వుండరు. రుణాలు తీర్చుకోవడానికే పుట్టినవారు.ప్రాప్తించిన దానితో సంతోషించడమే.చేయగలిగింది.
@srinivaskunchala8670
@srinivaskunchala8670 24 күн бұрын
chakkaga vivarincharu antha narayanudi krupa
@chatrapathishivaji1759
@chatrapathishivaji1759 Ай бұрын
ఈరోజే అనుకున్న పోదాం అని...కానీ మళ్ళీ విరమించుకున్న...
@themaheswar1
@themaheswar1 Ай бұрын
కుంభరాశి వారు ఎవరైనా క్రియా యోగా చేయండి.అన్ని సమస్యలు తగ్గిపోతాయి.
@sunithasfamily9270
@sunithasfamily9270 Ай бұрын
Clear ga cheppandi
@ramjiprasad5129
@ramjiprasad5129 Ай бұрын
Do Kriya yoga ...antunaru
@ONEallinone2011
@ONEallinone2011 Ай бұрын
క్రియ యోగ అంటే?
@satyanarayanapothula8167
@satyanarayanapothula8167 Ай бұрын
Atla Cheyyaly Sir
@Astro_Advisors_Analyze
@Astro_Advisors_Analyze Ай бұрын
@@sunithasfamily9270 Ivanni waste..mana jenma jathakam ni batti ne anni..Mana jenma raasi kundali lo 7th sthanam,sukrudu ,kuju bagundali, grahalu anukulam undali and manaki jaruguthuna dasa antara dasha bagundali.. Ivanni unte ne ..ledante no use.. Details isthe jathakam cheptha
@supraja5975
@supraja5975 3 күн бұрын
Really anandanga unde lope pedda problem vochi padtundy My self kumbha😢
@phanig7542
@phanig7542 Ай бұрын
Kumbarasi valaku problems akuva 😢😢
@archi1343
@archi1343 Ай бұрын
The good thing about Kumbha rashi is we are lucky to be born in this Rashi so you can cleanse our karma in this life itself n not carryover to next life. We need to have dhaiva bakthi, dharma buddhi, seva buddhi, dhaana buddhi to do good with a happy heart to balance our karma. Anni Rashi laku ee adhrushtam dhakkadhu mana leka…so have patience n keep chanting bhagawan namam…entha ekkuva dhevuni smaranam chesukuntey manasu ki antha prashanthatha aathma ki antha manchi shuddhi!! Shaneshwara Swamy mana karma ni clean chesi Moksham iyya danikey Kumbha rashi lo pudathaam…🙏🙏🙏❤️
@journey_towards_krishna
@journey_towards_krishna Ай бұрын
Very well said. Totally agree❤
@archi1343
@archi1343 Ай бұрын
@@journey_towards_krishna Thank You 🙏 ❤
@srinivaskunchala8670
@srinivaskunchala8670 24 күн бұрын
oka manchi comment kallu chammagillai
@archi1343
@archi1343 24 күн бұрын
@@srinivaskunchala8670❤
@SoundaryaThulasiram
@SoundaryaThulasiram Ай бұрын
Andaru manchi gane cheptunarukani jeevitham lo kastam tappa sukallu levvu
@Astro_Advisors_Analyze
@Astro_Advisors_Analyze Ай бұрын
Ivanni waste..mana jenma jathakam ni batti ne anni..Mana jenma raasi kundali lo 7th sthanam,sukrudu ,kuju bagundali, grahalu anukulam undali and manaki jaruguthuna dasa antara dasha bagundali.. Ivanni unte ne ..ledante no use.. Details isthe jathakam cheptha
@priyaworld-123
@priyaworld-123 Ай бұрын
Avunu , chachipoye time vachindhi kaani, manchi days levu
@pranavkumarg74
@pranavkumarg74 Ай бұрын
చావాలని ఉంది కానీ చావలేను, i am living my life for my girl child only, please stop satires.
@PadmaKompelly-kv7di
@PadmaKompelly-kv7di 8 күн бұрын
Every will be alright guys
@pkusumakumari3946
@pkusumakumari3946 2 күн бұрын
Kuñba రాసి లో పుట్టన్ కంట్ నిండా నిద్ర లేదు కడుపు నిండా తిండి లేదు ఎప్పుడు ఎప్పుడు Aloçhanalu Chanipovalañi వుంది
@sandeepkasaraboina9288
@sandeepkasaraboina9288 Ай бұрын
All probleam in life
@kumpativenkatabhavani-jk6ly
@kumpativenkatabhavani-jk6ly Ай бұрын
Comments chusthunte bhayamesthundhii chudakamundhu tharuvata aina life maruthundane nammakam vundedhi
@sannusangeetha
@sannusangeetha Ай бұрын
Nijanga kumbha rashi valaki eppudu kasttale 😂😂😂😂
@Astro_Advisors_Analyze
@Astro_Advisors_Analyze Ай бұрын
Ivanni waste..mana jenma jathakam ni batti ne anni..Mana jenma raasi kundali lo 7th sthanam,sukrudu ,kuju bagundali, grahalu anukulam undali and manaki jaruguthuna dasa antara dasha bagundali.. Ivanni unte ne ..ledante no use.. Details isthe jathakam cheptha
@user-iz4hb1df1d
@user-iz4hb1df1d Ай бұрын
Medamgaru.kumbarasi.very.very.very.very.very.very.denjar.rasi
@suryachowdary3690
@suryachowdary3690 Ай бұрын
Na life 6 years nunchi chala problems narakam la undhi na life, chavadam mellu raa anipisthundhi naku ithe eroje
@user-sr8ql2ce8w
@user-sr8ql2ce8w Ай бұрын
Anni kastale
@tejasvikatragadda9063
@tejasvikatragadda9063 2 күн бұрын
4:00 minutes to 6: 22 you talked about determination and as a good quality its working on positive direction everything great andi like matters of relationship with family,love no disturbances now honestly looking for settle in life this being said r b sudha garu women relationship i exist for them so i respect women give and take existancial issues, preferred psychological, abuse, etc i started telling girls no involving me yes thanks
@prabhasrinivasreddy2838
@prabhasrinivasreddy2838 2 күн бұрын
తొలకరి కొండ.. తొలకని అదృష్టం ...
@trendingvedios3546
@trendingvedios3546 13 күн бұрын
Madam, naadi kumbha raasi chaala bagaa chepparu meeru cheppindi🎉❤
@sriramsriramulu3101
@sriramsriramulu3101 Ай бұрын
Thank you madam
@prashanthreddy1491
@prashanthreddy1491 Ай бұрын
Yes true all problems
@Telnganaammyi21
@Telnganaammyi21 Ай бұрын
Ayo madam e rasi ayina nenu darmam ani help chisi narakam anubavistunamu
@user-lp7qy4ji9j
@user-lp7qy4ji9j 26 күн бұрын
Commenting frnds u told absolutely right
@kattamurisrinivas1550
@kattamurisrinivas1550 27 күн бұрын
Amma Pranamam🙏🙏🙏
@subramanyamreddysubbu7312
@subramanyamreddysubbu7312 27 күн бұрын
Subramanyam reddy TIRUPATI namaste 🙏 ❤
@gopichandkasireddi3513
@gopichandkasireddi3513 Ай бұрын
Yes
@urandursomasekharaiah3026
@urandursomasekharaiah3026 Ай бұрын
For me presently job less, may know reason
@SandhyaYadav-sv5pz
@SandhyaYadav-sv5pz Ай бұрын
Kumbha raasi epudu kastale....
@gopinath377
@gopinath377 Ай бұрын
Eh raasi aina Sare kastalu untai . Meetho meeru frienship cheyandi self belief ,self confidence develop cheskondi
@ShobharaniRaireddy
@ShobharaniRaireddy 24 күн бұрын
Nijame
@yadagiri2266
@yadagiri2266 Ай бұрын
Life antha kashtale No luck
@MultiTalentAmmammacreativity
@MultiTalentAmmammacreativity Ай бұрын
avunu
@sunandadonkada809
@sunandadonkada809 Ай бұрын
Correct ga chappandi
@Astro_Advisors_Analyze
@Astro_Advisors_Analyze Ай бұрын
Ivanni waste..mana jenma jathakam ni batti ne anni..Mana jenma raasi kundali lo 7th sthanam,sukrudu ,kuju bagundali, grahalu anukulam undali and manaki jaruguthuna dasa antara dasha bagundali.. Ivanni unte ne ..ledante no use.. Details isthe jathakam cheptha
@venkateshthota5087
@venkateshthota5087 Ай бұрын
Life mottam reverse aypoindhi... Anni kolpoya...
@user-kl2zm7zn7v
@user-kl2zm7zn7v Ай бұрын
Same andi.. Malli modatike vachhindi.. Life
@pranavkumarg74
@pranavkumarg74 Ай бұрын
Me to bro
@maheshkumar-jm4wn
@maheshkumar-jm4wn Ай бұрын
Same nadi kuda
@user-ih6qs3sq1k
@user-ih6qs3sq1k Ай бұрын
Same సిట్యుయేషన్ present sani నడుస్తుంది
@Astro_Advisors_Analyze
@Astro_Advisors_Analyze Ай бұрын
@@user-kl2zm7zn7v Ivanni waste..mana jenma jathakam ni batti ne anni..Mana jenma raasi kundali lo 7th sthanam,sukrudu ,kuju bagundali, grahalu anukulam undali and manaki jaruguthuna dasa antara dasha bagundali.. Ivanni unte ne ..ledante no use.. Details isthe jathakam cheptha
@user-bj1wf9eg5v
@user-bj1wf9eg5v Ай бұрын
Anni kolipoyaa anni lose kumba rashi bad tym eppudu😢
@user-ih6qs3sq1k
@user-ih6qs3sq1k Ай бұрын
Yes
@Astro_Advisors_Analyze
@Astro_Advisors_Analyze Ай бұрын
​@@user-ih6qs3sq1kIvanni waste..mana jenma jathakam ni batti ne anni..Mana jenma raasi kundali lo 7th sthanam,sukrudu ,kuju bagundali, grahalu anukulam undali and manaki jaruguthuna dasa antara dasha bagundali.. Ivanni unte ne ..ledante no use.. Details isthe jathakam cheptha
@padmadesaraju9885
@padmadesaraju9885 Ай бұрын
True
@sripalberavelly1358
@sripalberavelly1358 Ай бұрын
Challa problem lo uannau 😢 Apani chaydamma nukuna job kuda sari ga laydu and financial problems heavy ga unai kumba rasi valla Ami labamm laydu
@bhagavatilaxmi6239
@bhagavatilaxmi6239 13 күн бұрын
Nadi kumba rasi ma papa 8month lo puttisindi . Anno mokkulu mokkenu bhatikinchamani bhati kinchadu ademudu, gani mataledu, kurcho ledu ala mancham meedy chanti pillaseva eppudu ameki 28 y
@vivekkumar-ly7rq
@vivekkumar-ly7rq 9 күн бұрын
GoOd thing entante kashtalu chusi chusi kashta padtam alavatindi nakite.... nijamga kumbha rashi variki chala kashatlu ....presen shani dahaa kuda undi kumbha rasiki 😢😢
@extraaedge8113
@extraaedge8113 27 күн бұрын
be positive all will be fine
@aadhyanarayanivlog3721
@aadhyanarayanivlog3721 Ай бұрын
Endukura janalanu mosam chestharu....kumbharashi antha draridram rashi vere ledhu
@kandhilakshmi3825
@kandhilakshmi3825 Ай бұрын
Na lanti vallu inthamandhi vunnara.nake anukunna inni kastalu kadhu inthamandhi vunnaru.
@anushasirikonda2565
@anushasirikonda2565 Ай бұрын
Neelam stone 2 crt locket lo vesukovacha madam
@Astro_Advisors_Analyze
@Astro_Advisors_Analyze Ай бұрын
Ivanni waste..mana jenma jathakam ni batti ne anni..Mana jenma raasi kundali lo 7th sthanam,sukrudu ,kuju bagundali, grahalu anukulam undali and manaki jaruguthuna dasa antara dasha bagundali.. Ivanni unte ne ..ledante no use.. Details isthe jathakam cheptha
@trendingvedios3546
@trendingvedios3546 13 күн бұрын
Kubha raasi vaallu nasta jatakulu anukunta yevariki keedu cheyam kaani anni problems maa kumbha raasi vaalake vasthunnayi ....god dheenni saricheyyi maaku anukoolamgaa ...😢
@ramjiprasad5129
@ramjiprasad5129 Ай бұрын
If u know the game...u can play the game.....don't worry.....
@ManthenaDinesh
@ManthenaDinesh Ай бұрын
A last my son, Money (cheater dad friend ) Accident (this is second life)😢 Vammo
@sannusangeetha
@sannusangeetha Ай бұрын
Anatham pade lopala edho okati aithadi😢😢😢
@dhanushmarshall359
@dhanushmarshall359 26 күн бұрын
Aunu enno papalu chestene kumbarasi lo pudtam tuu paadu rasi epudu kastale. Sukamanede ledu
@sudhakarchenna1243
@sudhakarchenna1243 23 күн бұрын
Anni problems Andari tho mosapovadam Totally life unsatisfied
@jyothilakshmi3917
@jyothilakshmi3917 22 күн бұрын
Ma akka D .O.B 11.11.1975.ma akkadi Kumbha Rasi na?
@dhamini6956
@dhamini6956 Ай бұрын
Yeppudu kastale .... Kumbha raasi vaallaaki
@sindhujav7738
@sindhujav7738 21 күн бұрын
Same problem
@shankergattu891
@shankergattu891 Ай бұрын
Beautiness meeda unna interest content meeda petti matter cheppandi
@BvnpBvnp
@BvnpBvnp Ай бұрын
Karma anbhavinchalani kumbharasi lo pudataru
@GandiGirija
@GandiGirija Ай бұрын
Avunu kumbha rasivaeiki Anni kastaleeee😢
@andhraammayi1259
@andhraammayi1259 27 күн бұрын
enduku andaru niruthasaham ga matladuthunnaru Khumbha rasi valla kosam, Khumbha rasi lo ne puttanu, katika amavasya rojuna, Konni konni ibbandulu prathi jeevitham lo ni untay, edi easy ga matram avvadhu, konni ibbandulu ravadam mamule, Danni ela parishkarinchu kovalo aney dani vaipu alochisthey mundu ku vellagalugtham, Ila enduku ayyindi ani bada padithey akkade aagipotham. Na life naku emi ivvaledu, neney anni addankulu chedinchi techukunnanu, Naku neney Visa techukuni, chaduvkuni, scholarship techukuni, fees kattukuni, 4 samavathsaralu job kosam vethiki vethiki, 4 va samvathsaram lo job vachindi,ippudu US lo ne settle ayyi, job vishayam lo ibbandulu unna, ala gey mundu velthunnanu, ippatki 4 jobs poyayi, Prathi daniki okko reason, okasari pregnancy ani cheppadam valla job poindi , mudu sarlu ilage verey karanalu valla, kani niruthsaha padatledu. anni skills improve cheskunna, Chinna oorlo putti, chinna school lo chadivina ikkada valla kanna baga matlada galugtanu, nenu ekkadiki vellina na athma viswasanni andaru mechukuntaru. Jathakam , raasulu kanna manobhalam, sankalpam goppavi. Stay motivated
@balajimogadali
@balajimogadali Ай бұрын
Khumbha rasi big pot chusi murisi povadame, dane ninda kastale. Oka okate jump cestondi line lo.kastha padithe adi okate vastadi, adrustham oka kilometer duram untadi😂
@INDIRACABLENETWORKKURUPAM
@INDIRACABLENETWORKKURUPAM Ай бұрын
eppudu teerataayo kastaalu
@soumyas3373
@soumyas3373 Ай бұрын
One of the worst rasi ante kumbarasi any time fight for problems without death when its came still waiting
@gopinath377
@gopinath377 Ай бұрын
Dnt wry good days will come self belief master ur emotions
@dhanupalisetty6514
@dhanupalisetty6514 Ай бұрын
Nduk bro sachipoina ashlu ne reputunv ​@@gopinath377
@krishnakanthmamidi126
@krishnakanthmamidi126 24 күн бұрын
Nadi kumba rasi chavalaka brthakalaka middle loo unna jivithm 😊
@raghuramkalidasu3648
@raghuramkalidasu3648 Ай бұрын
s
@venkatalakshmimandala9619
@venkatalakshmimandala9619 Күн бұрын
Kumba rasi vallaki eppudu kastale.
@bsumalatha5700
@bsumalatha5700 Ай бұрын
Anni kastale kunbarasi vallaki
@ashokkunde8913
@ashokkunde8913 Күн бұрын
Anni abathalu
@user-gr3tg9wq7j
@user-gr3tg9wq7j Ай бұрын
Kumba rasi vaalu duradrustavantlu
@Sartajbegum-xn2he
@Sartajbegum-xn2he Ай бұрын
Naku matram pratiroju kotta chalenges,avakasalu kanipistuni
@ramjiprasad5129
@ramjiprasad5129 Ай бұрын
Good to hear from you...
@naressh4432
@naressh4432 Ай бұрын
కుంభ రాశి వారు బ్రాతకడంకన చావడం మేలు
@sreekanth8236
@sreekanth8236 Ай бұрын
Total problems in my life
@user-bk5dx2uw2b
@user-bk5dx2uw2b 2 күн бұрын
Eppudu kashtale
@RavichandraRavella
@RavichandraRavella 25 күн бұрын
Kumdha rasi variki Anne kastale
@muralikrishnasunku7201
@muralikrishnasunku7201 Ай бұрын
Kumbharasi variki jeevitam lo kastapadite tappa adi jaragadu.luck vundadu.
@sitarammareedu3281
@sitarammareedu3281 19 күн бұрын
Mana karma
@user-yc8fg5sr4c
@user-yc8fg5sr4c Ай бұрын
😢😢😢
@AhmadKhan-yn3di
@AhmadKhan-yn3di Ай бұрын
ఇద్దరు పెద్ద తోపులు లాగ వున్నాయి
@SubhashYadav-yw7eq
@SubhashYadav-yw7eq Ай бұрын
Kumba rashi is a waste rashi special ly for mans
@shailajayerranagula6595
@shailajayerranagula6595 Ай бұрын
😢
@satyanarayana8155
@satyanarayana8155 21 күн бұрын
Samooham avudam
@bindusarvani3799
@bindusarvani3799 Ай бұрын
Meru cheppinavi anni naku vunnai but happiness ledhu
@yalamanchitulasi8847
@yalamanchitulasi8847 13 күн бұрын
Kumba rasi lo puttadam na bad luck
@JayasriChinta-iq5tj
@JayasriChinta-iq5tj Ай бұрын
నరకం
@srikanth514
@srikanth514 Ай бұрын
Kumba rasi lo puttadam papam chesi unte pudatharu.
@prabhasrinivasreddy2838
@prabhasrinivasreddy2838 2 күн бұрын
కుంభరాశి శతభిషం నక్షత్రం వారికి అదృష్టం వెంటాడుతుంది... జాతకులు మాత్రం తప్పుడు చెప్తారు...
@ramsayyapureddy1770
@ramsayyapureddy1770 Ай бұрын
Kunbharasi lo puttanee puttakudadhu
@kalyanamlakshmi3035
@kalyanamlakshmi3035 4 күн бұрын
Anni waste maatalu mana hard wrk valla manam baguntam yentha mandithi tho chestharu ee jathakala programmes ee anchor mareenu anni anubhavinchinattu chepthundi eevida cheyani suthi programne ledu kastanni nammukunte yedugutham ilati programmes nammakandi
@sumatikotnana4754
@sumatikotnana4754 Ай бұрын
Kumbha rashi. Puttadame bad luck
@k.padmajaprasad9947
@k.padmajaprasad9947 17 күн бұрын
Mee video peruki Cheppidhaniki emanna pothana unnadha, don't do such videos please🙏
@spssprabhakar4749
@spssprabhakar4749 21 күн бұрын
Waste
@tharuntejanaidu6894
@tharuntejanaidu6894 Ай бұрын
wast video
@singamsujatha9932
@singamsujatha9932 Ай бұрын
Yes
2024 SANI GRAHA VAKRAM - KUMBHA RASI Sreenivasa Gargeya 9348632385
14:03
Pranati Television
Рет қаралды 31 М.
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 34 МЛН
Утонуть НЕВОЗМОЖНО 😱 #Shorts
0:19
ФАКТОГРАФ
Рет қаралды 2,6 МЛН
My wife said she wants to show me her true skills
0:27
昕昕一家人
Рет қаралды 33 МЛН
貓媽媽🆚爆米花🌽🥷🍿 #aicat #shorts #cute
0:33
Cat Cat Cat
Рет қаралды 30 МЛН