11.11.1975,kumbharasi,satabhisham,11.15 ki night talli cheta modagunchabadda gold dongilinchi nenu kadu andi kani adi abadam ani naku telsu avidaki telsu devudiki telsu avide tedindi 129 grams saksham lefu pratisati tedtondi talli kada na prama daya jali apindi
@muralikrishnasunku720122 күн бұрын
Guruvugaru namaskaram 🙏 Meeru cheppindi nijame.maku health problem s thaggindi.place konugulu chestunnanu . Elinatisani valla naku parameswarude shivalinga rupam lo vachi nannu kapadutunnadu. ఓం నమఃశివాయ శివనామస్మరణతో ముందుకు వెళ్ళుతున్న ను. గురువు గారు మావారు ఏలినాటి శని లో వున్న ప్పుడు మాకు కాళహస్తి కి బదిలీ చేసారు.ఇప్పుడు నాకు ఏలినాటి శని ప్రభావం మొదలవగానే ఈశ్వరుడు మాఇంటికి పెండ్లి పత్రిక రూ పం లో, తర్వాత శివలింగం రూపంలో వచ్చారు.నేను తీసుకుని రాలేదు.అంతేకాదు నాకు ఆపరేషన్ చేయాల్సి వస్తే అక్క మాఇంటి కి వచ్చి అభిషేకం చేసింది.రాత్రి కలలొ ఈశ్వరుడు కనిపించి ఇల్లు కట్టమని చెప్పారు.అక్క కి డబ్బులు సర్దుబాటు జరిగి ఇల్లు కట్టింది.