How to tie a #kurcha Knot? how to prepare #Kurcha #Pavitram # donni/doppa
Пікірлер: 70
@SrinivasRao-yw7jw2 ай бұрын
చాలా బాగా నేర్పించారు గురువుగారు
@masnasaikumar953611 ай бұрын
మీ లాంటి మహానుభావులు దొరకడం మా అదృష్టo నేను నా సొంతం గా హోమం చేసుకొనే స్థాయి కి తీసుకవస్తున్నందుకు మీ పాదాల కి నా శతకోటి నమస్కారాలు.. మీ వీడియోస్ తో అందరిని భక్తి వైపు తీసుకెళ్తూ మమ్మల్ని తరింపచేస్తున్నందుకు మీకు హృదయ పూర్వక నమస్కారాలు 🙏🙏🙏
@vuttasuren3 ай бұрын
చాలా చక్కగా అర్థం అయ్యే టట్టుగా వివరించారు శాస్త్రి గారు, ధన్యవాదాలు.
@surendarvemula27004 ай бұрын
అద్భుతంగా ఉంది.మీ శ్రమకు ధన్యవాదాలు స్వామి 👌👌👌🙏
@sandeepjoglekar2623 ай бұрын
Very nicely explained
@manthaniramshrma10024 ай бұрын
Chala ధన్యవాదములు
@nagenrasarma Жыл бұрын
చాలా చక్కగా తెలియజేశారు
@mettaapparao88882 жыл бұрын
వందనములు తెలియని వారికి కూడా మాలాంటి వారికి చాలా చక్కగా తెలియజేశారు సంతోషం వారి గారు
@prakashakkiraju67622 жыл бұрын
తెలియని వారికి కూడా చాలా పద్ధతిగా తెలిపినారు... నమస్కారములు
@raovs49902 жыл бұрын
Good explanation sir Tq
@badrinavkal50202 жыл бұрын
It is very nice and I am of openionthat every Brzhmin should his best effort anf learn so.thathe can act independently it is a kind of art one shouldnever forgey
@syamasundararao31493 жыл бұрын
Exent demonstration. Namaskar
@harikrishnadingari60303 жыл бұрын
Chala bagundi guruvugaru alage deva pavitra &deva kurcha kuda video chese patandi.
@sivavakeesan9404 Жыл бұрын
Super
@nagenrasarma Жыл бұрын
ధన్యవాదాలు అండి
@laxmanrowattivilli86492 жыл бұрын
Good👍
@sivasankarachari.sathenapalli Жыл бұрын
స్వామి కూర్చ చెసేటప్పుడు ఒక వైపు ముడి వేయటం కనిపించలేదు స్వామి
@ramachandrabhat6832 Жыл бұрын
ಸೂಪರ್
@penunartiphanikumar53508 ай бұрын
🙏🙏🙏🙏
@pendyalasaisrinivas68803 жыл бұрын
Very great message via video🙏🙏🙏
@kvsprabhakar19883 жыл бұрын
Thank you🙏
@nallankrishnamachary5647 Жыл бұрын
👍👌
@dr.pradeepkanesh40473 жыл бұрын
Very beautifully and clearly explained. Thank you !
@diwakardoddi20292 жыл бұрын
L
@shikshanasarathi--tsraghav55582 жыл бұрын
Very nice, every brahmin should learn these types of works to survive and improve our community. Thanks a lot. -T S RAGHAVENDRA, teacher, Bethamangala, KGF Taluk, Kolar district KARNATAKA.
@amithkumar0811 ай бұрын
దేవ పవిత్ర కూడా పెట్టగలరు
@vs71853 жыл бұрын
Thank you very much guruvu garu. Main procedure clearly visible is from 3:44 to 4:22. 4:22 also clearly shows the finished mudi for verification :)
@malayappa7773 жыл бұрын
చాలా బాగా తెలిపారు. ధన్యవాదలండి
@kishorejamalpur8763 жыл бұрын
Nice
@swamy.gopalakrisna73753 жыл бұрын
annaa soooopr 👌👌
@kvsprabhakar19883 жыл бұрын
Thnak you 🌹 please subscribe the channel
@nagaratnanagalingaswamimat52913 жыл бұрын
👌👌👌👍🙏🙏
@Telugufun42711 ай бұрын
Oka mukka ardam kala ela cheyali pavitram
@padmanabha185 ай бұрын
No audio
@narayanprasad57175 ай бұрын
Please mention in Hindi
@munigalasaikumar68173 жыл бұрын
Kalasham ki pette antarkoorcham bahir koorcham kuda chesi chupinchagalaru gurugaru
@dachepalliveerabramhmachar58033 жыл бұрын
గురువుగారికి చాలా ధన్యవాదములు కూర్చ ముడి కూడా చూపించగలరు
@kvsprabhakar19883 жыл бұрын
వీడియో పూర్తిగా చూడండి. కూర్చ ముడి కూడా ఉంది
@srikanthgundu56893 жыл бұрын
దేవా కూర్చ
@vuttasuren3 ай бұрын
No sound
@yoganandhaswamy44743 жыл бұрын
👌👌👌👌
@shyyarasuri Жыл бұрын
Donni, Doppa veru ga emi cheyyaledhu ga??? rendu okatigane vadukomantara?
@kvsprabhakar1988 Жыл бұрын
Rendu okate andi. ఒక్కొక్క area lo ala pilustaru Ani two names petta. Thank you
@gopalarao993 жыл бұрын
Very nice way of showing the knot 🪢thanks
@srinnevaasrau21592 жыл бұрын
మీరు చేసిన వీడియో కి వాయిస్ లేదు స్వామి
@VasanthKumar-qm1nx2 жыл бұрын
No audio?
@pendyalasaisrinivas68803 жыл бұрын
I want to Video with audio please brahma garu
@mudrarakshasa3 жыл бұрын
I tried the darvi knot so hard it's so not happening
@bsnagabhushan772 жыл бұрын
Not clarity in voice
@raghavapoojarisajjja87912 жыл бұрын
యజ్ఞోపవీతం తయారు చేయు విధానం
@karthikchinnodu7543 Жыл бұрын
Voice nil
@madhu07552 жыл бұрын
NO VOICE..!!
@kvsprabhakar19882 жыл бұрын
No need voice
@dr.pradeepkanesh40473 жыл бұрын
After wearing gold and silver rings, is there any need for the sacred of Kusha?