KURMA GRAMA | Vedic Village Sri Kurma Gramam Special Story | Srikakulam ||V HAINDAVA

  Рет қаралды 260,951

V talkTV HAINDAVA

V talkTV HAINDAVA

Күн бұрын

For more updates and Interesting Video Please Subscribe us
/ @vtalktvhaindava
V talkTV HAINDAVA
మన వేదం.. మన సంస్కృతి.. మన ఛానల్..
సనాతన ధర్మ పరిరక్షణకోసం మరియు ఎన్నో మహోత్తరమైన దేవాలయాల విశిష్టతలను వి టాక్ టీవీ హైందవం ద్వారా మీకు చూపిస్తాం.
మాకు మీ సహాయ సహకారాలు అందించండి.
మీ ప్రాంతం లో గల పురాతన మరియు వైవిధ్యమైన దేవాలయాలు కనుమరుగయిపోతున్నాయా అలాంటి ప్రదేశాలను మాకు తెలియచేయాలనుకుంటున్నారా..
అయితే మా ఛానల్ ని సంప్రదించగలరు .
మా ఫోన్ నెంబర్ - 9381922439, 9985213911, 9848828113
V talk TV HAINDAVA is the Channel for HAINDAVA Tradition and Culture. in this channel we are going to show the greatness of ancient HINDU Culture and importance of Vedas and many more interesting facts about our INDIAN Culture plz watch the videos and subscribe the channel and save our culture.
#kurmagram #vedicvillage #KURMAGRAMA

Пікірлер: 423
@ramaraoayithi5428
@ramaraoayithi5428 2 жыл бұрын
ప్రపంచ శాంతి ఇక్కడ నుండే మొదలైంది. ఇప్పటికీ ఎంత విలువైన కా లం జి వితం కొల్పో యమా అనిపిస్తుంది.జై శ్రీ కృష్ణ
@Dha8
@Dha8 Жыл бұрын
Ippatiki em alsyam kaledhu... Miru vellochu
@ravindharnamula6845
@ravindharnamula6845 2 жыл бұрын
జై ⛳హిందు జై అఖండ భారత్.ఓం నమో భగవతే వాసుదేవాయ నమహ ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳💐👏
@dineshpenupothula7138
@dineshpenupothula7138 2 жыл бұрын
నాటి సనాతన మానవుని యొక్క వాస్తవిక జీవన విధానం ఎలా ఉండేదోదానికి ఉదాహరనే ఈ కూర్మ గ్రామంలో ఉన్న ఇస్కాన్ ఆధ్యాత్మికి ప్రపంచం,,, కానీ ఆధునికుడు అని గొప్పగా చెప్పుకొనే గమ్యం ఎమిటో తెలియని మనిషికి అసలు సిసలు జీవిత పరమార్థం ఎమిటో ఈ ఇస్కాన్ గ్రామం చూపబోతుంది 🙏🙏🙏.....
@skvibes4u
@skvibes4u 2 жыл бұрын
నా దేశం భగవద్గీత నా దేశం అగ్నిపునీత సీత నా దేశం కరుణాతరంగ నా దేశం సంస్కార గంగ🙏
@vijaykrish5327
@vijaykrish5327 Жыл бұрын
Mana desamu vallu wine shop LA dhaga line kaduthunnaru 100.ke 80. sathamu
@manikantakanumuri3220
@manikantakanumuri3220 2 жыл бұрын
నేను జీవించాలి అని అనుకునే వీదనం ఈ గ్రామం లో వుంది
@srinivasthirukovela5702
@srinivasthirukovela5702 2 жыл бұрын
విధానం(వీదనం) అనుకుంటానండి
@Venkatanarayanagubbala3601
@Venkatanarayanagubbala3601 2 жыл бұрын
(విధానం) ani వుండాలి.
@Dha8
@Dha8 Жыл бұрын
Nenu kuda ilane jivinchali anukuntu undedanni... E roju e video chustunanu 😭... Nenu akkadaki veltanu... Na krishnaku na jivitanni athani padalu daggara pedatanu.... Jai shree radhekrishna
@krishnanov13
@krishnanov13 2 жыл бұрын
ఎంత బాగుందో, ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో పెట్టాలి జై శ్రీకృష్ణ
@mukeshrao8955
@mukeshrao8955 2 жыл бұрын
🤵🤵🤵🤵మీ అందరికి 🌹దేవుని🌹 కుమారుడిగా ఉంటారు మీరు.అందరూ అదృష్టవంతులు🙏🙏🙏
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 2 жыл бұрын
ఇండియా అనవద్దు హిందూ స్తాన్ అని గాని భారత్ అని గానీ అనండి
@sanathanadharmama
@sanathanadharmama 2 жыл бұрын
Hindustan kuda vaddi... Bharat ani anali
@jagarlachandraiah7039
@jagarlachandraiah7039 2 жыл бұрын
Yes
@rajubandi2102
@rajubandi2102 2 жыл бұрын
Pinhi mudri panhki
@nagalaxmibavana1948
@nagalaxmibavana1948 2 жыл бұрын
Yes correct andi
@b.v.prasadrao3579
@b.v.prasadrao3579 2 жыл бұрын
జై సనాతన సంస్కృతి🙏🙏🙏
@ajaythota8302
@ajaythota8302 2 жыл бұрын
నా దేశం సనాతన ధర్మం భారత్ మాతకి జై.. జై శ్రీరాం.హరే రామ హరే కృష్ణా
@gopikrishna4622
@gopikrishna4622 2 жыл бұрын
హరే రామ హరే కృష్ణ భగవాన్ శ్రీ కృష్ణునికి కృపవల్ల ప్రపంచం మొత్తం కృష్ణ మయం అవ్వాలని కోరుకుంటున్నాను
@vijaykrish5327
@vijaykrish5327 2 жыл бұрын
Hi babu Krishnudu ke radha mentha avtundhi adhi tellusu kondi all the best bro
@umakanthprasad5195
@umakanthprasad5195 2 жыл бұрын
Mentha ante emiti?
@vijaykrish5327
@vijaykrish5327 2 жыл бұрын
@@umakanthprasad5195 Hi bro menatha anty peel.nu echinna thalli
@rohinisreevoleti470
@rohinisreevoleti470 2 жыл бұрын
@@umakanthprasad5195 devudaaaa
@umakanthprasad5195
@umakanthprasad5195 2 жыл бұрын
Ho u mean ,menatha(మేనత్త),but akkada Mentha Ani undi ,so I asked,pillanu ichina thalli ante atha garu
@nerudijeethaiah6366
@nerudijeethaiah6366 2 жыл бұрын
మీ పాదాలకు శతకోటి వందనాలు. హిందువుగా పుట్టి కుడా హిందువులు దేవుడికి మొక్కరు కనీసం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vasanthalakshmi8920
@vasanthalakshmi8920 2 жыл бұрын
Great 👍. పిల్లలకు చిన్నప్పుడు అవసరమైన samskaaram
@muralik1567
@muralik1567 2 жыл бұрын
ఇక్కడ పెద్ద క్రిష్ణ దేవాలయం నిర్మిస్తాం జై శ్రీకృష్ణ 🙏👏👏👏👏👏👏👏👏
@anasooyaeranki2332
@anasooyaeranki2332 2 жыл бұрын
Ohhh great sir lord Krishna will bless u sir. My favourite god and my sakha mathru pitha he is my all sir. Jai SriKrishna 🙏
@sravanamkrishna7620
@sravanamkrishna7620 2 жыл бұрын
Hare Krishna Hare Krishna adbutham
@bsarveswarrao912
@bsarveswarrao912 2 жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@khagraat1400
@khagraat1400 2 жыл бұрын
Super ఈ ఆశ్రమం చాలా బాగుంది . ఈ విధానం ఆరోగ్యానికి ' ప్రశాంతంగా జీవించడానికి ' సరియైన పద్దతి.
@radhakrishnandonkada4369
@radhakrishnandonkada4369 2 жыл бұрын
Do you join your son there?
@RamaKrishna-jy7uo
@RamaKrishna-jy7uo 2 жыл бұрын
Nice
@manikantakanumuri3220
@manikantakanumuri3220 2 жыл бұрын
@@radhakrishnandonkada4369 Yes
@Venkatanarayanagubbala3601
@Venkatanarayanagubbala3601 2 жыл бұрын
This is sanatana spiritual Lifestyle. *
@sheshikalathirupathi9237
@sheshikalathirupathi9237 2 жыл бұрын
కృష్ణం వందే జగథ్గురుమ్🙏🙏🙏
@Korraramakrishna-dl3jt
@Korraramakrishna-dl3jt 2 жыл бұрын
మంచి సంస్కారం నేర్పిస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏
@thunikinagaraju9871
@thunikinagaraju9871 2 жыл бұрын
జై శ్రీ వేదం హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే జై శ్రీ వేదం కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీ వేదం జై భారత్ మతకు జై 🎉🔥🔥🙏🙏🙏🙏
@prasanthadusumalli6614
@prasanthadusumalli6614 2 жыл бұрын
అవని పైన అధ్బుతమైన గ్రామం
@sivaji3192
@sivaji3192 2 жыл бұрын
అద్భుతమైన వీడియో sir.
@satyagun1
@satyagun1 2 жыл бұрын
ఇలాంటి గ్రామాలు దేశమంతా వ్యాప్తి చెందాలి. హరే కృష్ణ.
@bhuvaneswarisiddamreddy5381
@bhuvaneswarisiddamreddy5381 2 жыл бұрын
మీరు చేసే కృషి అమోఘం
@111122224444ful
@111122224444ful 2 жыл бұрын
ఇలాంటి ఆశ్రమాలు ఇప్పటి పిల్లలకి చాలా అవసరం
@narsimhagangishetty740
@narsimhagangishetty740 2 жыл бұрын
కూర్మ గ్రామంలో ఉన్న భక్తులకు జై హరే రామ హరే రామ రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే 🙏🙏🙏🙏🙏
@charank8871
@charank8871 2 жыл бұрын
Ippudu anipistundhi sir india is developing country ani 🔥🤗💯
@dumpaprasadreddy4498
@dumpaprasadreddy4498 2 жыл бұрын
అందరికి ఈ అవకాశం దొరకదు పుణ్యం చేసుకొని ఉండాలి ...
@Srk8-5
@Srk8-5 2 жыл бұрын
నేటి సమాజంలో (నేటి రోజుల్లో) ఆయువు నంతా ఆదాయం లోకి మార్చుకొనే మనిషి, వర్ణాశ్రమ ధర్మం లో జీవితం ప్రశాంతంగా ఉంటుంది, మన దైనందిన జీవితంలో మన పనులు చేసుకుంటూ ఆచరించేతే బావి తరాలు యాంత్రిక జీవితం నుంచి ఆరోగ్య జీవితం మరియు మన సనాతన ధర్మం సజీవంగా ఉంటుంది, పుట్టిక చావు మద్య జీవితం ఆనందమయంగా సాగి ఆ పరమేశ్వరుడు చెంత పూజా పుష్పం కావచ్చు. హరే రామ, హరే కృష్ణ.
@ashokachakra2335
@ashokachakra2335 Жыл бұрын
ఎంత మంచి మాట చెప్పారు సర్
@venkatallam7136
@venkatallam7136 2 жыл бұрын
ముఖ్యంగా అక్కడి మహిళలకు నా పాదాభివందనం,వారుకుడా వారి భర్తలకు తగినవిధంగా వున్నారు భక్తిలో ఇప్పటి విధంగా నాకు Acకావాలి కార్ కావాలి టీవీ లో సీరియల్స్ చూడాలి,బ్యూటీ పార్లర్ కు వెళ్ళాలి అని అడగకుండా,భర్త ఇంటర్వ్యూ ఇస్తూవుంటే భార్య పక్కన తల దించుకుని చాలా వినయంగా నిలబడటం చూస్తూవుంటే చాలా ఆనందగా వుంది, ఒక్కసారి వారి పాదాలకు నమస్కరిస్తే నా పాపాలు అన్ని పోతాయి అనిపిస్తోంది,జై శ్రీకృష్ణ
@ramamoorthynedamaneni5564
@ramamoorthynedamaneni5564 2 жыл бұрын
Hare krishna. ✔✔✔✔✔✔ 🌷🕉🌷🕉🌷🕉🌷🕉🌷🕉🌷🕉
@thirunahariprabhakar6560
@thirunahariprabhakar6560 2 жыл бұрын
Experienced enough Exlant freedom 2good explan allow me
@varanasitv4271
@varanasitv4271 2 жыл бұрын
సర్వం కృష్ణ మయం కావాలి. వీరికి హిందూ వాదులు సహాయం చేయాలి.
@pandurangareddyalla6367
@pandurangareddyalla6367 2 жыл бұрын
వంట పాత్రలు కూడా మార్చాల్సి ఉంది!
@deej3233
@deej3233 2 жыл бұрын
Amazing ,,,,it is my dream project 🙏 Sure I will visit there as early as possible ❤️
@shashikalakurumaddali2901
@shashikalakurumaddali2901 2 жыл бұрын
అద్భుతం . ఆ ఆశ్రమానికి వెళ్ళాలంటే ఎవరిని contact చెయ్యాలి. ఆ వివరాలు కూడా ఇస్తే ఇంకా ఉపయోగం గా వుండేది.
@anilkonne8974
@anilkonne8974 2 жыл бұрын
హరే రామ హరే కృష్ణ
@vijaykrish5327
@vijaykrish5327 2 жыл бұрын
Hi brother Krishnudu ke radha menatha avthundhi.adhi tellusukondi
@bappu8735
@bappu8735 2 жыл бұрын
Schools petti education tho patu man samskruthi ni bodinchali
@tvenkatasurendra8625
@tvenkatasurendra8625 2 жыл бұрын
ప్రేమ తత్వం ప్రజ్వరిల్లాలని ప్రపంచం మొత్తం కృష్ణ తత్వం కావాలని కోరుకుంటున్నాను
@narayanam9232
@narayanam9232 2 жыл бұрын
మేము చూడలని ఉంది
@ramamoorthynedamaneni5564
@ramamoorthynedamaneni5564 2 жыл бұрын
Hare krishna. I am also. 🌷🕉🌷🕉🌷🕉🌷🕉🌷🕉🌷🕉🌷🕉
@kamalakshrao7230
@kamalakshrao7230 2 жыл бұрын
I am 77.I wish I had an oppurtunity to learn when young. These are blessed souls
@puresoul1130
@puresoul1130 Жыл бұрын
It's never been late to learn how to reach ur soul ✨️
@lohith779
@lohith779 2 жыл бұрын
Krishnam vande jagathgurum.
@krishnakumarbhupathi8351
@krishnakumarbhupathi8351 2 жыл бұрын
Great and glorious living by these devotees.
@vedh9099
@vedh9099 2 жыл бұрын
ఆనందంతో హృదయం నిండిపోయింది..
@ppk2444
@ppk2444 2 жыл бұрын
Alage Defence kuda nerpali. Weapons training kuda ivvali. Shaastrame kaadu, shashtra vidya kuda avasaram eerojullo.. Har Har Mahadev....🕉
@rattiraju5123
@rattiraju5123 2 жыл бұрын
Correct ga chepparu, appudu ashoka the great emperor tharuvatha mana desam, foreign invention ki guri ayindhi, mana ila devudu anu kurchuni, foreign valla chethilo odipoyaam🤔 Udhyagam chesthu sampadinchevaallu, ila ee aashramallo khaaleega kurchunte, tax yela vasthundhi, tax rakapothe mari military ni yela balopetham chestham, milatary bhalanga lekapote, ika foreign invention thappavu, appudu ee aashramalu vundavu 🤣
@user-es2ob9xj7r
@user-es2ob9xj7r 2 жыл бұрын
@@rattiraju5123 modda gudisav gorri bidda
@ppk2444
@ppk2444 2 жыл бұрын
@@rattiraju5123 orai yedava, life lo our cultures are part. Its not whole life. Jihadi laga, rice bags vaalla laaga dabbula kosam ashuda thine alavatu sanathana Dharmaniki ledu. Mana roju vaari jeevitham lo kontha samayam ilantivi nerchukunte yedari mathalanundi manalni manam, mana samskruti ni kaapadukogalugutham ani naa ardam. Konchem mind petti broad ga aalochinchadam nerchuko.
@kiranmayi5357
@kiranmayi5357 2 жыл бұрын
How many of us are ready to join our kids in this type of ashrams?
@puresoul1130
@puresoul1130 Жыл бұрын
Yes am waiting for this moment
@mukeshrao8955
@mukeshrao8955 2 жыл бұрын
🌹హరే రామ 🌹హరే కృష్ణ 🌹🙏
@gurrampatiramana7443
@gurrampatiramana7443 2 жыл бұрын
Krishnam Vande jagadgurum
@alwaysright6755
@alwaysright6755 2 жыл бұрын
Jai Sri ram jai hanuman
@chintakumari6948
@chintakumari6948 2 жыл бұрын
Chala bagundhi.prakruthitho sneha bandham vuntundhi arogyanga vuntaru. Tempels baguntayi donated money tho kattinavi kanuka class ga beautiful ga vuntayi. Hare krishna.
@ssathyamsathenapally3823
@ssathyamsathenapally3823 2 жыл бұрын
🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 జై హింద్ 🙏🙏🙏 జై భరతమాత కి జై..🙏🙏🙏🙏🌹🌹🌹🌷
@sunnyharsha7914
@sunnyharsha7914 2 жыл бұрын
Jai sreeram jai sreeram jai sreeram
@ravikumarmyakala600
@ravikumarmyakala600 2 жыл бұрын
జై శ్రీ కృష్ణ
@lakshmivolgs8833
@lakshmivolgs8833 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@telugusmilechannel6110
@telugusmilechannel6110 2 жыл бұрын
💐💐💐💐💐💐💐💐💐👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏 Jay Shri Ram
@satyanarayana7458
@satyanarayana7458 2 жыл бұрын
Good information given to audience
@prasadarao2826
@prasadarao2826 2 жыл бұрын
Very happy to watch this video; if we want to get happiness that is only way following in devotional system; Hare Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DMTtelugu
@DMTtelugu 2 жыл бұрын
ఓం నమో నారాయనాయ🙏మానవ జీవితమందు ఏది శాశ్వతం కాదు సర్వంతర్యామి ఆ వసూదేవుడు మానవ జీవితం ఈ గ్రామ చూచి ఎప్పటికైనా మారవలేను లేకున్నచో జరిగేది అంతమే ఈ గ్రామం నిజంగా అదేవుని ఆజ్ఞా. 🙏🙏🙏🙏 తరవాత వచ్చే సత్య యుగాన్ని తలపిస్తుంది ఈ గ్రామం అంత ఈశ్వరేచే
@subramanyamjosyula2510
@subramanyamjosyula2510 2 жыл бұрын
ముమ్మాటికి సత్యం.
@umakanthprasad5195
@umakanthprasad5195 2 жыл бұрын
హరే క్రిష్ణ హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@varaprasadanumakonda1377
@varaprasadanumakonda1377 2 жыл бұрын
జై శ్రీకృష్ణ
@srinumangadevi7063
@srinumangadevi7063 2 жыл бұрын
👌👌👌👌👌🙏🙏🙏
@kandanurigayathri7843
@kandanurigayathri7843 2 жыл бұрын
🙏🙏🙏🙏
@chinnip117
@chinnip117 2 жыл бұрын
చాలా బాగుందండి స్వామి రుషులు పుట్టిన దేశం మనం కూడా రుషులుమే అందుకే భగవంతుడు భారత భూమి లో పుట్టాము
@murtymn1921
@murtymn1921 2 жыл бұрын
Om Sairam. Jai shree krishna
@muthyamyandamuri4420
@muthyamyandamuri4420 2 жыл бұрын
Chala chala HARSHINCHA dagga vishayam. Video chusina tharuvatha, ashramam lo UNNAVAARU Entha, SANTHAMUGA unnaro. Kani bhakthi VISHYALATHO patu, bhukthi kosam, Chadhuvu NERPINCHANDI, computers vidhya, maths, science, anni subjects, school lo laga NERPISTHE, aa CHINNARULU, exams pass ayyi, VUDHYOGAALU THECCHUKUNI,,, pani chesthu, adhyatmika jeevanama KONASAGISTHU, BRATHUKUTHU, Krishna dhyanam chesthu BRATHAKAVACCHU. Vaallu SAMPADHANA lo kon tha bhagam, ashramam ki donate, danam IVVACHU kadha? Ashramam abhivruddhi CHENDUTHundhi, MANASHANTHI VUNTUNDHI. Musalithamam lo Andharini baga chusukovachu. Dabbu lenidhe EMILEDHU. Swayam ga SAMPADINCHandi. Jai Shri krishna. 🙏🙏🙏
@harinathreddy5010
@harinathreddy5010 2 жыл бұрын
kurma Grama full address post sir pls.
@vtalktvhaindava
@vtalktvhaindava 2 жыл бұрын
near srimukalingam srikakulam
@ajaythota8302
@ajaythota8302 2 жыл бұрын
మీ ఛానెల్ కి ప్రత్యేక ధన్యవాదాలు
@sreenivasulureddy5405
@sreenivasulureddy5405 2 жыл бұрын
Jai Bhagawad geethaa🕉🙏🇮🇳, jai hind
@kattanageswararao384
@kattanageswararao384 2 жыл бұрын
Video super ga undi sir.
@nationpride1478
@nationpride1478 2 жыл бұрын
అస్త్ర శస్త్ర విద్య కూడా నేర్పాలి.దేవుడికే దిక్కు లేదు. యోగము చేశాడు యుద్ధము చేశాడు శ్రీ కృష్ణ భగవానుడు.
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 жыл бұрын
Dalithulaki ku pourahitam nerpistaraa
@dumpalasai3712
@dumpalasai3712 3 жыл бұрын
Super
@hymavathi3729
@hymavathi3729 2 жыл бұрын
Akkada join avvalee antaa am chayyallee chappandee dhayachaseee...
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 2 жыл бұрын
Kurmagramam Hindusanathanadharma. mu anusarinchuta video lobaga chupincharu. Danyavadamulu. 🇮🇳Jai Bharath Jai Sriram🌹🙏🌹🙏
@shivaj2801
@shivaj2801 2 жыл бұрын
Om mama shivaya namaha
@udayasekharpanati5641
@udayasekharpanati5641 2 жыл бұрын
Like these ashrams nowadays required. Children's and other people doing great job. Jai sri Ram
@amalatanguturu6532
@amalatanguturu6532 2 жыл бұрын
ఎప్పుడైతే నీవు కృష్ణుడుని ఆశ్రయిస్తావో . కృష్ణుడు నీ కోసం నిలుచుంటారు .ఎప్పుడైతే కృష్ణుడు నీ వెంట ఉంటాడో, నీకు ఎదురుగా ఎవరు నిలువలేరు. హరే కృష్ణ!
@ramadevimovidi9962
@ramadevimovidi9962 2 жыл бұрын
VEDIC VILLAGE GOOD. ...GOOD VIDEO. ...I LIKE THIS VIDEO.
@SantoshKumar-sy4hv
@SantoshKumar-sy4hv 2 жыл бұрын
Villege phone nomber please
@pannapoorna3995
@pannapoorna3995 2 жыл бұрын
Chala chala bagundi jai sanathana dhermki jaiyho jaiho
@gubbanandyal1869
@gubbanandyal1869 2 жыл бұрын
హరే కృష్ణ ప్రభు వర్ణాశ్రమ రావాలి రావాలి అనుకుంటే అక్కడ ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు అడ్మిషన్ ఫీజు ఏమన్నా ఉన్నాయా ప్రభు హరే
@guptahyd6208
@guptahyd6208 2 жыл бұрын
Mana Hindhuvulu hindhuvula dhaggara konandi annalu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️
@saransri8825
@saransri8825 2 жыл бұрын
🙏
@Muralikrishnadoredla
@Muralikrishnadoredla 2 жыл бұрын
Om namo bagavathe vasudevaya
@atmakururameshkumar3013
@atmakururameshkumar3013 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@vz79nr
@vz79nr 2 жыл бұрын
Chala Bagundi.... I shall visit this for sure...
@gram4105
@gram4105 2 жыл бұрын
Hare Krishna Hare Rama 🙏🙏🙏🙏
@kingtechintelugu8567
@kingtechintelugu8567 2 жыл бұрын
మీడియా ముందు చూపించేవి అక్కడ జరుగకపోవచ్చు.. ఓం నమశ్శివాయ. అంతా శివమయం
@kameswariyaddanapudi2820
@kameswariyaddanapudi2820 2 жыл бұрын
సంశయాత్మా వినశ్యతి
@chsatyanarayana8591
@chsatyanarayana8591 2 жыл бұрын
Mayapuri iskcon headquarters but some problems
@kameswariyaddanapudi2820
@kameswariyaddanapudi2820 2 жыл бұрын
సంశయాత్మా వినశ్యతి
@vickymedia8915
@vickymedia8915 2 жыл бұрын
Akkada current unde, technology vaduthunnaru,
@divyapeddinti3706
@divyapeddinti3706 Жыл бұрын
ఇదంతా పెద్ద సినిమా సెట్టింగ్. ఇది కేవలం మత ప్రేరేపిత జీవితం. మతమంటేనే మూఢత్వం. Technology మీరు ఎలా త్యజించారో ,అలాగే మతాన్ని కూడా ఒదిలినప్పుడు మాత్రమే అది ప్రకృతి జీవితం అవుతుంది. మన భూమిమీద కొన్ని వందల మతాలు పుట్టాయి. కొన్ని వేల మతాలు కాలగర్భంలో కలిసి పోయాయి. 5000 సంవత్సరాలకు పూర్వం ఇప్పుడున్న మతాలు ఏవీ లేవు కదా. . స్త్రీ ని మూడు రోజులు వేరుగా ఉంచే పద్దతులు అప్పుడు లేవుగా. ప్రతి మొక్క ప్రతి జీవి దేవునికి ప్రీతి అయినదే కదా. మరి కేవలం తులసికి మాత్రమే ఎందుకు కోట కట్టడం. అవుతో పాటుగా ఏ జీవి అయినా పాలు ఇచ్చేది తన దూడల కోసం. సృష్టి లో ప్రతి జీవి పాలు కూడా బలవర్ధకమైన దే. గోవుల తో పాటు గొర్రెలు ,బర్రెలు, అన్నింటినీ ప్రేమగా సాకవచ్చు. కేవలం గోవు మాత్రమే గొప్పది ఎలా అయ్యింది. ఇక్కడ పిల్లలకు చదువు ఉండదు. చదువు వీళ్లకు అవసరం లేదట. స్కూల్ కి వెళితే అమ్మాయిలు అబ్బాయిలు చెడిపోతారంట. కేవలం వేదాలు చదువుతారు. మంత్రాలతో చింతకాయలు రాల్చుతారు. పోయి ఒక కంప్లైంట్ ఇస్తే right to education act కింద అందర్నీ లోపల ఏస్తారు.
@e.b.chandrasekhargowd3298
@e.b.chandrasekhargowd3298 2 жыл бұрын
Video super harerama harekrishna
@nagababutalasila5023
@nagababutalasila5023 2 жыл бұрын
Super........
@balagovinda8752
@balagovinda8752 2 жыл бұрын
ముందుగా ఒక గొప్ప విషయాన్ని మీరు ఇలా ప్రజలకు తెలిసేలా చేసినందుకు మీకు పాదాభివందనం 🙏🙏హరే రామ హరే రామ... కృష్ణ కృష్ణ హరే హరే... హరే కృష్ణ హరే కృష్ణ రామ రామ హరే హరే 🙏🙏
@chapalasivaiah9434
@chapalasivaiah9434 2 жыл бұрын
Very good 👍
@jagadeeshkumar8236
@jagadeeshkumar8236 2 жыл бұрын
Manam bagundi antaam kaani mana pillalni maatram join cheyyamu
@prasadprasad515
@prasadprasad515 2 жыл бұрын
హరేరామ హరే కృష్ణ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@peddinaganesh3572
@peddinaganesh3572 2 жыл бұрын
ధర్మాన్ని అనుసరించి సమాజసేవ కోసం పాటుపడిన ఎందరో మహానుభావులు తమ తమ జీవిత కాలం క్రమశిక్షణతో ఈదేశాన్ని మానవాళికి అందించిన
@turagakumar313
@turagakumar313 2 жыл бұрын
Practical wayof life maybe different.with family and without family is different.
@himagiriparasingi8142
@himagiriparasingi8142 2 жыл бұрын
V Talk TV వారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు..
@vtalktvhaindava
@vtalktvhaindava 2 жыл бұрын
danyavadalu
@rattimohanrao2682
@rattimohanrao2682 2 жыл бұрын
Can scheduled castes children join this ashramam?
@jaisimha703
@jaisimha703 2 жыл бұрын
Yes no discrimination
@madhulammata5764
@madhulammata5764 2 жыл бұрын
Just you told that its located 50 km from Srikakulam. Please give detailed address.like Mandal,near by big village/town, Landmark. Postal address.
@casinopassion3612
@casinopassion3612 2 жыл бұрын
where is this? location ye ooru? please cheppandi
@borranagendrababu9912
@borranagendrababu9912 2 жыл бұрын
Kurma grama, near Sri Mukhalingam, Hiramandalm Mandal, , Srikakulam dist
@suneetharao9678
@suneetharao9678 2 жыл бұрын
It's near Srimukhalingam village, Srikakulam district, Andhra Pradesh
@muralik1567
@muralik1567 2 жыл бұрын
మీకు 🎉🙏👏👏👏👏👏👏
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 2 жыл бұрын
జై శ్రీ రామ్ ...హరే రామ హరే కృష్ణ ... చాలా బాగుందండి ... వీరికి భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలు జ్ఞానముతో పాటు తప్పనిసరి ... చాలా తప్పనిసరి .... ధర్మాన్ని సనాతన హైందవ ధర్మాన్ని కాపాడటానికి కంకణము కట్టుకొని ధైర్య సాహసాలు పోరాటపటిమను నూరిపోసి .... అధర్మాన్ని ఎదిరించి పోరాడే శక్తి సామర్థ్యాలు యుద్ధకళలు కొన్ని నూరిపోసి వారిని పోరాటవీరులుగా తయారు చేయాలి ... ప్రస్తుత పరిస్థితులలో అలాంటి చైతన్యము భారతదేశ రక్షణకు మన సనాతనధర్మం రక్షణ శక్తి హిందువులలో చాలా అవసరము ... జై శ్రీ రామ్ ...
@naganaga2717
@naganaga2717 2 жыл бұрын
Krishnam vande jagad gurum
@jaibharathsssr7805
@jaibharathsssr7805 2 жыл бұрын
. 🙏Jai bharat jai hind 🙏
@ramanji8004
@ramanji8004 2 жыл бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
@chikatlabalajivenkataraman5864
@chikatlabalajivenkataraman5864 2 жыл бұрын
అదే సిద్ధాంతం.ప్రజంటేషన్ మారింది.అంతే తేడా
@NK-th8mi
@NK-th8mi 2 жыл бұрын
Kani manam marichipoyam kadha bro
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 31 МЛН
HAH Chaos in the Bathroom 🚽✨ Smart Tools for the Throne 😜
00:49
123 GO! Kevin
Рет қаралды 16 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 9 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН
Sri Krishna paripurna avatar full video by Sri chaganti garu
1:38:22
Special Story on Sri Kurma Village - TV9
22:17
TV9 Telugu Live
Рет қаралды 27 М.
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 31 МЛН