ఈ సినిమా ఎప్పుడు చూసినా న కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి ముఖ్యంగా ఈ సీన్ ఇందురో ఊహ గారి యాక్టింగ్ సూపర్ ఇది ఒక సినిమా కాదు నిజాం గా సమాజంలో చాలా చోట్ల జరుగుతున్నదే ఇది
@merababumummadi12525 жыл бұрын
Revanth Reddy.............
@merababumummadi12525 жыл бұрын
Revanth Reddy...
@merababumummadi12525 жыл бұрын
Revanth Reddy.
@bopparajukesava14812 жыл бұрын
ఇది
@gonuguntamacharla86922 жыл бұрын
@@merababumummadi1252 a
@you2442 жыл бұрын
Pls 🙏 అందరినీ happy ga vundali అంటే pls understand me pls 🙏 pls 🙏 seve family
@sureshmailaram8896 Жыл бұрын
Super super super movie enni sarlu Chisinau boor kottadu chala manchi movie ❤
@rassibhanurupavath97615 жыл бұрын
Ooha Garu chala Baga cheparu kodukula gurichi excellent movie
@sravanthik83306 жыл бұрын
ఈ సినిమా చుాస్తునప్పుడు ఇప్పటికి నా కళ్ళలో నీళ్ళు అగావు మా నాన్నకి మేము ఇద్దరం కుాతుర్లుమే అయినప్పటికి మై ఫాదర్ ఈస్ మై హీరో🙏😍😘🌷 ఎందుకంటే ఆడ మగ ఏ వ్యత్యాసలు లేకుండా మమ్మళ్ళీ పెంచారు చదువు చెంపిచారు సంస్కారం ఇచ్చారు.....🙏🙏 కానీ నాకు ఇప్పటిక ఓకేి ఓక్క వెలితి నాతల్లిదండ్రీ రుణం తీర్చుకోలేను😢🙏 అమ్మ నాన్న మీకు నా పాధాభివందానాలు 🙏🙏🙏
@raviravi16935 жыл бұрын
S vyshu nanu kuda ma naanna ki seva cheyaleka poya I miss my father
@girlsalsohumansletthemlive67794 жыл бұрын
You are blessed sister but am not 😭 my father doesn't accept my identity