Hi bro kuwait lo shuwaikh industrial area lo bike machanic work ela undi enta salary undi detail kavali bro iam coming to kuwait
@Manajourney Жыл бұрын
హాయ్ బ్రో, బైక్ మెకానిక్ వీడియో తీసేందుకు ప్రయత్నిస్తాను, ఎవరు దొరకడం లేదు.
@dasttgirriatchukatla4431 Жыл бұрын
Ok brother try cheyandi nenu koodaa ravalani unnanu ok
@Bunnykrish372 Жыл бұрын
Hii anna , meetho matladali anna , naaku Direct Placement cell airlines company nundi telephonic interview and online exam 2 rounds ayyayi select ayyanu , And document verification annaru next Senior HR tho interview untundhi annaru edhi fake or real oo teliyadam ledhu anna , meetho matladali
@Bunnykrish372 Жыл бұрын
Please reply ivvandi brother
@Manajourney Жыл бұрын
హాయ్ బ్రో, డబ్బు అడగనంతవరకు మీరు ఏమేం ప్రాసెస్ ఉందో ఫాలో అవ్వండి, డబ్బు అడిగితే కొంచెం ఆలోచించాల్సిన విషయం బ్రో, ఈ క్రింది వీడియో చూడండి బ్రో , auto mobile లో, మన ఒక తెలుగు అతను , Online ఇంటర్వ్యూ ద్వారా ఎలా సెలక్షన్ అయ్యారు ప్రాసెస్ ఎలా ఉండిందో క్లియర్ గా దీంట్లో చెప్పారు, I hope this helps you 👇 kzbin.info/www/bejne/j2KwomuVhNmEf9Usi=cQE7bf2LgROuqygC
@ABHI-le2fx Жыл бұрын
Shoon visa midha Degree or mba chesi osthe jobs ela untai bro life and salaries?
@Manajourney Жыл бұрын
శూన్ వీసా లో వచ్చి మంచి పని దొరికితే లైఫ్ బాగుంటుంది బ్రో, ఇంకొకటి చాలామంది శూన్ వీసా మీద వచ్చి మంచి పని దొరక్క ,మంచి జీవితం లేక , కష్టపడి తిరిగి ఇంటికి పోయిన వారు కూడా ఉన్నారు,
@syedibrahim66554 Жыл бұрын
Anna Kuwait visa ki minimum age anta kavali Anna please reply