హాయ్ అక్క నా పేరు తులసి అక్క నేను కువైట్ లోనే ఉంటాను మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి నేను వచ్చి కలుస్తాను అక్క నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను అక్క కానీ నాకు చదువు లేదు ఎలా పెట్టాలి ఏంటి అని తెలియదు కానీ కొంచెం ముందే ఐడియా మీ లాంటోళ్లు ఏదన్న చెప్తే సలహాను బట్టి ముందుకు వెళ్దామని అక్క ప్లీజ్ అక్క నాకు ఈ ఒక్క సహాయం చేయండి అక్క
@BujjiEswari143Ай бұрын
సబహీయ లో ఉంటా
@tulasiteluguammayi996Ай бұрын
అక్క మీ ఫోన్ నెంబర్ పెట్టండి అక్క నా మంతకైతే జహారా ఉంటాను అక్క నేను
@Mahindra-m3cАй бұрын
జహారా కి సబహియ కి చాలా దూరం @@tulasiteluguammayi996