మంచి వాళ్ళు మంచి వాళ్ళు అని అనాలి తప్ప మన అవసరం తీరే అంతవరకు అనుకోవాలా అంతేగాని వాళ్లు మాత్రం మంచోళ్ళు అయితే అసలు కాదు చట్టాలు వాళ్లకు మాత్రమే వర్తిస్తాయి బయట వాళ్లకి ఎవరికి వర్తించవు ఆ రెండు రోజులే హంగామ మళ్ళీ ఏముండదు పేదోడు బతకడం కోసం చావు అయిన ఎదురెళ్లి పోరాడడమే ధైర్యం ఉండేవాడు మాత్రమే అలాంటి దేశంలో పని చేయడం తప్ప వేరే మార్గం లేదు వాళ్లతో స్నేహం సింహం బోనులో తలపెట్టినట్టే ఇరాకు కువైట్ కు యుద్ధం జరిగినప్పుడు అమెరికా సపోర్ట్ చేసిందే కువైట్ కి మరి కువైట్ లో ప్రజలు వలస వచ్చి బ్రతుతున్నారు కద వాళ్ళను చంపుతున్నారు అన్నీ అంతర్జాతీయ సమావేశం పెట్టి ఆ దేశాలకు భయం చెప్పొచ్చు కదా అమెరికా అగ్రరాజ్యం కథ ఆ దేశానికి అన్ని దేశాలు భయపడతాయి ప్రవాస ప్రజలకు అన్యాయం జరిగిన సహించేది లేదని ఒక్క జర్నలిస్ట్ అయిన దేశాలకు తెలియపరుస్తున్నారా రాశి పేపర్లో చెప్పు అంతర్జాతీయ న్యూస్ లో వేయొచ్చు కదా ఇలాంటి న్యూస్లు