ఆరిఫ్ సోదరా మాషా అల్లా చాలా మంచి ఉపయోగకరమైన అందరికీ ఉపయోగపడే మరియు టాక్సీలు టాక్సీ డ్రైవర్ల యొక్క సుఖ దుఃఖాలు వారి అనుభవాల గురించి నువ్వు తీసుకున్న ఇంటర్వ్యూ చాలా బాగుంది అందరికీ ఉపయోగపడే విధంగా ఉంది తర్వాత డ్రైవర్ మనీ బ్రదర్ చాలా బాగా ఇంటర్వ్యూ ఇచ్చారు ఎక్సలెంట్ కీప్ ఇట్ అప్ మై డియర్ బ్రదర్
@Abc-fv7wm3 жыл бұрын
Very good job sir 👌👌👌
@munnaq3 жыл бұрын
మరీ ముఖ్యంగా పార్సెల్ గురించి పార్సెల్ తీసుకుని గురించి ప్రాసెస్ దాని గురించి మనమందరం తెలుసుకోవాల్సిన విషయం తెలిసి తెలిసి మోసపోకండి ఎవరి దగ్గర తీసుకొని ఇక్కడినుంచి ఎక్కడికి చేర్చే పని మాత్రం చేయకండి ఎందుకంటే మనం ఒక dinnar గురించి ఆలోచిస్తే మన లైఫ్ మొత్తం పాడైపోతుంది చాలా మంచి ఉపయోగకరమైన విషయాలు చెప్పారు గ్రేట్ సూపర్ బ్రదర్
@mamidipellymanoj2 жыл бұрын
నమస్తే అన్న Love కరీంనగర్ 💗
@jangasivareddy5223 Жыл бұрын
Background music off చెయ్ బ్రదర్.చాలా distrub గా ఉంది
@shaikabdulwahid50773 жыл бұрын
Good information Mashallah
@mohammedusman36722 жыл бұрын
Hai anna kuwait loo indians cars yalla konalea chappandiy
@maheshannapm22072 жыл бұрын
ఆయనే డ్రైవర్ జాబ్ లైసెన్స్ సౌదీ అరేబియా హెల్ప్ మీ
@madhugonda83552 жыл бұрын
Correct 🙏
@shaikabdurrazzaqmadini83592 жыл бұрын
Arif and manina ki thanks
@mahanthgunda75872 жыл бұрын
నమస్తే అన్న నేను ఖాదిం నుండి సున్ కి మారుదనుకుంటున్న ఇప్పుడు ఉన్న పరిస్థితి లో మరొచ్చా లేదంటే కానున్ పెడితేనే కాదిం నుండి సున్ మారొచ్చు సున్ కి మారి తే ఖర్చు ఎంత అవుద్ది
@Manajourney2 жыл бұрын
Hi bro ఏమొ బ్రో నాకు తెలియదు
@fasteroption719 Жыл бұрын
నాధి ముబారక్ అల్ కబీర్ వీసా కువైట్ వచ్చే నాలుగు సంవత్సరాలు అవుతుంది టాక్సీ లోకి మారవచ్చా నాధి డ్రైవర్ వీసా
@Manajourney Жыл бұрын
నాకు తెలియదు బ్రో, ఆ ఫీల్డ్ లో ఉండే వాళ్ళని అడగండి, లేదంటే నాకు ఇప్పుడున్న దొరికితే నేను అడిగి మీకు రిప్లై ఇస్తాను,
@Hemanth12314 Жыл бұрын
Anna mi number ivvandi okasari pls
@abdullateefmohammed25952 жыл бұрын
good information brother
@chakrapanijanakeedu93543 жыл бұрын
Very nice bro
@nagachandrareddy90982 жыл бұрын
Plz make video about Restaurant
@Manajourney2 жыл бұрын
ఏ ఉద్యోగం గురించి బ్రో ?
@chinnaboinagopi27422 жыл бұрын
mechanical GA visa lu tesukoni vellocha a visa mida elte bagundhi plz dini pina vedios teyandi
@Manajourney2 жыл бұрын
మీరు అడిగేది. Car మెకానిక్ గ్యారేజ్ విసా నా?
@savithrirsavithrir75672 жыл бұрын
Tq so much anna
@uday124243 жыл бұрын
Monthly salary anni ponu yentha miguluthadhi bro adhi cheppaledhu ...???
@Manajourney3 жыл бұрын
Bro he said it's depend on person how hard he work How many hours he drive
@uday124243 жыл бұрын
@@Manajourney poni an and average ga yentha migalochu cheppagalara brother konchem cheppandi
@pavanedits45632 жыл бұрын
Truck driver salary video chey bro 🙏🙏🙏🙏🙏 please 🥺🥺
@Manajourney2 жыл бұрын
మన చానల్లో ఉంది చూడు బ్రో,
@pavanedits45632 жыл бұрын
@@Manajourney salary details cheppalaydu bro 🙁
@Manajourney2 жыл бұрын
పవన్ బ్రో, నాకు తెలిసి ప్రతిరోజు సంపాదించిన డబ్బుల్లో, టాక్సీ కంపెనీకి రోజు బాడిగ కట్టి, మిగిలింది ఆ టాక్సీ డ్రైవర్ కే బ్రో, ఇంకోసారి వీడియో చూడు బ్రో, జీతం గురించి అతను ఏమి చెప్పలేదు,
@Handsome__Hunk_80052 жыл бұрын
bro please help me nenu meela vere countrys ki velli taxi nadupudam anukuntunna 🥺❤️