కువైట్ youtuber ప్రసాద్ అతన్ని ఎందుకు చంపాడు 🤔||Rajampeta/Kadapa/kodur||

  Рет қаралды 103,628

Naveen vloges116

Naveen vloges116

Күн бұрын

Пікірлер: 190
@arunvutukuri387
@arunvutukuri387 Ай бұрын
మనం అందరం కలిసి ప్రసాదన్నకి సపోర్ట్ ఇద్దాం. ఇయ్యాల ప్రసాద్ అన్నకు జరిగింది రేపు మన అమ్మాయికైనా మన ఇంట్లో వాళ్లకైనా జరగొచ్చు. దయచేసి ప్రతి మీడియా వాళ్ళందరూ కలిసి సపోర్ట్ చేద్దాం అన్నకి.
@yellogicreations6098
@yellogicreations6098 Ай бұрын
We are ready to support him
@viswakalacheema5325
@viswakalacheema5325 Ай бұрын
Yes memu kuda support ga unnamu
@Jayasankar.V
@Jayasankar.V Ай бұрын
మనందరం కలిసి ప్రసాదానికి సపోర్ట్ చేయాలి
@radhakonda-w6u
@radhakonda-w6u Ай бұрын
💯💪👍
@Aju2811-h2l
@Aju2811-h2l Ай бұрын
ప్రసాద్ అన్న మంచి పని చేసాడు.. 100% తప్పు లేదు.. మీరు మా ఎందుకు లే అనుకోకుండా మీరు రియాక్ట్ అయినా తీరు మాకు చాలా బాగా నచ్చింది అన్న. మీరు కచ్చితం చాలా మంచివాళ్ళు
@laxmilaxmi5912
@laxmilaxmi5912 Ай бұрын
చాలా బాధగా వుంది బ్రదర్ 😭😭 ప్రసాద్ anna చేసేది 100% carect
@jtv2799
@jtv2799 Ай бұрын
👉 Prasad.... నీవు చేసింది 100000% కరెక్ట్. 👉 చట్టం కొందరికి చుట్టాలుగా మారి, న్యాయానికే అన్యాయం జరుగుతుంటే... నీ స్థానంలో నేను ఉన్నా అదే పని చేస్తా.. ... 👉 అయితే నాకు అర్ధం కాని, తెలియని విషయం ఏమిటంటే... ❓ 👉 పోలీసులు కూడా ఆచూకీ కనిపెట్టలేనప్పుడు... నీ అంతట నీవు ఎందుకు బయట పెట్టావ్.. ❓ 👉 ఎందుకు లొంగిపోవాలని అనుకున్నావ్... ❓ 👉 ఎందుకు లొంగిపోతున్నావ్... ❓ 👉 చట్టం చేయలేని న్యాయానికి, తండ్రిగా సమన్యాయం చేసావ్. వాణ్ణి చంపేశావ్.. పాపకు జరిగిన అన్యాయానికి నైతిక స్థైర్యం పొందావ్. 👉 ఎవ్వరికీ చెప్పకుండా మౌనంగా ఉండవలసింది. పోలీసులు కేసు ఛేదించి నిన్ను నేరస్థునిగా గుర్తిస్తే.. అప్పుడు సగర్వంగా లొంగిపోయి, ఎందుకు ఆ హత్య చేసావో ఒప్పుకోవసింది. 👉 నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే...❓ 👉 నేను పాప కోణంలో ఆలోచిస్తున్నాను. ఇప్పుడు పాపకు జరిగిన అన్యాయము మీ కుటుంబ సభ్యులకు, మీ ప్రాంతం వరకే తెలుసు. కానీ, ఈరోజు నువ్వు బయటపడి ఒప్పుకోవడం ద్వారా పాపకు ఈ విధంగా అన్యాయం జరిగిందని ప్రపంచమంతా కూడా తెలిసింది. భవిష్యత్తులో అనగా ఒక 10 సంవత్సరాల తర్వాత, అమ్మాయికి జ్ఞానం వచ్చిన తరువాత ఈ విషయం తెలిసి, KZbin లో ఈ వీడియోలు చూసి తను Guilty గా feel అవుతది. అందుకే నీవు లొంగిపోకుండా ఉండాల్సింది అని నా అభిప్రాయం. -
@Chaninurseinkuwait
@Chaninurseinkuwait Ай бұрын
Ya thanu chysendi 100percent correct ❤he is family and that విలేజ్ హీరో ❤❤❤❤❤❤
@ThulasammaSanku
@ThulasammaSanku Ай бұрын
ఇది నిజం అన్నచేసింది కరేట్
@SreenuYadav-m8c
@SreenuYadav-m8c Ай бұрын
Yes 1000 correct
@RaviKumar-mg7mm
@RaviKumar-mg7mm Ай бұрын
Good support Naveen bro 😢😢😢 challa badha ga vundi
@AsmaM.c
@AsmaM.c Ай бұрын
Yes100%correct
@jamalreshu7750
@jamalreshu7750 Ай бұрын
Bro meru chala bagachaparu bro nezam 👏👏👏👏👏👏👏👏
@tmeri7289
@tmeri7289 Ай бұрын
🙏🙏🙏🙏❤❤❤❤
@anithasakay2771
@anithasakay2771 Ай бұрын
Super brother papamu kadha brother 😢 so sad papa
@Rakethaluguvlogs
@Rakethaluguvlogs Ай бұрын
సూపర్ బ్రో 💯💯 కరెక్ట్ చంపడం
@TwincyVimal
@TwincyVimal Ай бұрын
అది అసలు ఒక ఆడది అన్న దానికి కూతురు ఉంటే అర్థం అయితది పని చంపడంలో తప్పేం లేదు అని అన్నకు శిక్ష పడకూడదు అసలుకే
@imarysujana2026
@imarysujana2026 Ай бұрын
అతను సరైన పని చేసినప్పటికీ, అతన్ని అరెస్టు చేస్తారు. అతని అభిమానులు అతని బెయిల్ మరియు లాయర్ ఫీజు కోసం డబ్బును సిద్ధం చేయాలి
@vikramreddy543
@vikramreddy543 Ай бұрын
Good job Prasad bro i support Prasad bro 🙏🏻👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👌🏻👍🏻🙏🏻🙏🏻👍🏻
@నేనింతే-స7హ
@నేనింతే-స7హ Ай бұрын
Good support Naveen anna 🙏
@Parameswar123
@Parameswar123 Ай бұрын
We will support to you anna✊✊✊✊
@narasimhamunchinthala7418
@narasimhamunchinthala7418 Ай бұрын
Prased chesindhi correct 💯 Ala kadhu oka debba ki ala champadam thappu Mukkalu mukkalu chesi champalisindhi
@shaikmuzaffar1492
@shaikmuzaffar1492 Ай бұрын
ఆయన న్యాయం జరగాలి
@likithakushiteulguvlogs
@likithakushiteulguvlogs Ай бұрын
We will support to you anna
@sarithasaritha2684
@sarithasaritha2684 Ай бұрын
అన్నా మంచి పని చేశారు
@KumaripulliKumari
@KumaripulliKumari Ай бұрын
Nijamga sir prasad Anna chesindhi 100%correct malli inkkokaru a thappudu pani cheyyalanttene baypadali andhari support annake evvanddi please 🙏🙏🙏🙏
@mangalinagarjuna3224
@mangalinagarjuna3224 Ай бұрын
ప్రసాద్ అన్న చేసినదే కరెక్ట్
@janibashabhai
@janibashabhai Ай бұрын
As a father he is doing correct 100% I'm standing with Prasad bro
@dogslove...9800
@dogslove...9800 Ай бұрын
Correct 💯💯💯💯💯💯💯💯💯💯💯 kachithanga mana support vundali
@SravaniMudhiraj-s1d
@SravaniMudhiraj-s1d Ай бұрын
Yes100 carect
@sudheermukka
@sudheermukka Ай бұрын
We are with you bro we will support
@ksashasasha143
@ksashasasha143 Ай бұрын
ఒసేయ్ నువ్వు అసలు ఆడదానివేనా నీ కూతుర్ని అయితే అలాగే వదిలేస్తావా ఏదో ఒక రోజు నీ కూతురికి అలాంటి శిక్ష దేవుడు వేస్తాడు చూస్తూ ఉండు
@ramkrishnareddy9416
@ramkrishnareddy9416 Ай бұрын
నేను ప్రసాద్ ki 100% support chestha. అవసరం ఐఎతె money pampistha
@bskreddyvelagala4721
@bskreddyvelagala4721 Ай бұрын
Champi tappu chasav Anna kallu chatulu tesavalisindi life long daily chacha vadu
@HemaLatha-wc1ko
@HemaLatha-wc1ko Ай бұрын
Avunu brother maa support prasadke manchi pani chesadu
@Amruthasaleemvlogs580
@Amruthasaleemvlogs580 Ай бұрын
Prasad bro chesindhi 100% carrect mana nyaya vevasta and government carrect ga unte Eroju prasad anna ee decission thisukoru
@SusanthiPamula
@SusanthiPamula Ай бұрын
Anna chesindhi correct 💯❤
@KomalaGowli
@KomalaGowli Ай бұрын
It's correct chpuru 🎉❤❤😮👌👌
@jeevanjoel3275
@jeevanjoel3275 Ай бұрын
Yes 👌👌👌👌Baga chiparu andi
@shobhareddy3034
@shobhareddy3034 Ай бұрын
Vaka thandriga miru mi papaki nyayam chesaru bro
@PartyPartyy-e6b
@PartyPartyy-e6b Ай бұрын
Super brother
@abhi-bw3by
@abhi-bw3by Ай бұрын
I respect it
@kavetimurali6908
@kavetimurali6908 Ай бұрын
ప్రసాద్ తమ్ముడు కి సపోర్ట్ చేద్దాం తమ్ముడు
@bharathisanjana5864
@bharathisanjana5864 Ай бұрын
Nijam brother correct
@MekalaMekala-l1q
@MekalaMekala-l1q Ай бұрын
ప్రసాద్ అన్నా చేసింది 100% కరెక్ట్ ఏ
@VanithaGandi-z9b
@VanithaGandi-z9b Ай бұрын
Manchi Pani chesaru Prasad anna
@kadiresrilatha3665
@kadiresrilatha3665 Ай бұрын
Meeru chesindi chala correct
@lakshmilakshmip.377
@lakshmilakshmip.377 Ай бұрын
Super bru 👌🙏👌👌
@kavithasri1030
@kavithasri1030 Ай бұрын
Nuvvu chesidi correct 💯 anayya
@RajuRapaka-v6h
@RajuRapaka-v6h Ай бұрын
Prasad Anna ni support cheyandi
@RamakotireddyYarrabapu
@RamakotireddyYarrabapu Ай бұрын
ప్రసాద్ చేసినది కరక్టే ఆ స్థానంలో మనము ఎవరున్నారు అదే ఆలోచిస్తాము కానీ వాడ్ని చంపకుండా జైలుపాలు చేసివుంటే అనాకొడుకు జైల్లోనే కొన్నిరోజులకు నాసిచ్చి చచ్చిద్దుకధ బిడ్డకి అన్యాయంజరిగా ఇతను జైలుకు పోవాలశోచ్చా ఇతని సంసారం ఇబ్బదులు పడవలుశోచ్చా పాపం. 🙏
@SaramaSandy
@SaramaSandy Ай бұрын
Yes Anna chesindi right
@NarayanammaKopanathi
@NarayanammaKopanathi Ай бұрын
Gana super❤❤👌👌👌
@arunak1689
@arunak1689 Ай бұрын
Yes u r correct bro. Prasad ki support cheyyalsina avasaram enthina vundi 😢
@gchandra2991
@gchandra2991 Ай бұрын
ప్రసాద్ అన్న నువ్వు రియల్ హీరో
@kattakindeBeeraiah
@kattakindeBeeraiah Ай бұрын
Anna nevu chesindhi correct
@kamalasekhar8491
@kamalasekhar8491 Ай бұрын
Good 👍👍
@DeevenaDMS
@DeevenaDMS Ай бұрын
I wel pray Anna
@sarithareddy8
@sarithareddy8 Ай бұрын
Prasad anna ki support cheyali
@MyloveChandhu
@MyloveChandhu Ай бұрын
అవును 😔🙏🙏💯
@lakshminarayanarampa1723
@lakshminarayanarampa1723 Ай бұрын
నాకు తెలీదు ఫస్ట్ న్యూస్ లో చూస్తున్న. బట్ అతను చేసింది మంచి పని కానీ యూట్యూబ్ లో పెట్టి భవిష్యత్ లో పాపకి అవమానం
@shobhareddy3034
@shobhareddy3034 Ай бұрын
Andhulo avama em vundhi nenu aithe proud ga feel avthunna thana kuthuriki nyayam chesukunnadu athanu goppa thandriga nilabaddadu
@girim534
@girim534 Ай бұрын
👌👌👍👍
@SatyaUppuluri
@SatyaUppuluri 25 күн бұрын
👌
@psuresh4423
@psuresh4423 Ай бұрын
anna. super
@ShaikRasool-iu3ou
@ShaikRasool-iu3ou Ай бұрын
❤❤❤
@MadhulathaGodi
@MadhulathaGodi Ай бұрын
Yes correct 💯
@kalaskalalu2802
@kalaskalalu2802 Ай бұрын
Prasad thammudiki maa support
@venkataramanakota8243
@venkataramanakota8243 Ай бұрын
👍👍💯💯
@sivakumar-uq5mn
@sivakumar-uq5mn Ай бұрын
Alantivaru batakadaniki veeluledu we support prasad bro
@chinnamasthananupuru5798
@chinnamasthananupuru5798 Ай бұрын
100% right bro.
@RamuRamuRaju-kx6ck
@RamuRamuRaju-kx6ck Ай бұрын
💯 Anna
@DhanalaxmiLaxmi-ec8sk
@DhanalaxmiLaxmi-ec8sk Ай бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@macharammabattina3815
@macharammabattina3815 Ай бұрын
Yes brother good father prasad
@mangalinagarjuna3224
@mangalinagarjuna3224 Ай бұрын
నా సపోర్ట్ ప్రసాద్ అన్నకు
@جاياجايا-ذ1ح
@جاياجايا-ذ1ح Ай бұрын
Super bro🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭🤲🤲🤲🤲🙏🙏🙏🙏
@Ajyothi-b5t
@Ajyothi-b5t Ай бұрын
Prasad Anna Manchi Panchayat great
@balubeulah2918
@balubeulah2918 Ай бұрын
🙏supar 🎉
@HanduRas
@HanduRas Ай бұрын
👍🏻👍🏻👌🏼👌🏼💪🏻💪🏻
@Kadariudaykumar7788
@Kadariudaykumar7788 Ай бұрын
🤝👍👍👍
@manijyothikollu8949
@manijyothikollu8949 Ай бұрын
Your right
@afrinpathan987
@afrinpathan987 Ай бұрын
Yes this correct 💯
@OneTwo-yo6tl
@OneTwo-yo6tl Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Galaxy05Kwt-f5o
@Galaxy05Kwt-f5o Ай бұрын
Chala baga cheppavu babu parsad ki nakamura cheyandi
@kinakabalalkrishnakrishna1632
@kinakabalalkrishnakrishna1632 Ай бұрын
💯 👏
@AchigariPadmavathi-k9r
@AchigariPadmavathi-k9r Ай бұрын
👌💪👍👍👍👍👍👍💪
@Buthainaalaadi
@Buthainaalaadi Ай бұрын
Yescorrectanna 100%
@nagireddyjakkireddy8018
@nagireddyjakkireddy8018 Ай бұрын
💯 correct 👍
@satyavathik7565
@satyavathik7565 Ай бұрын
👌💯💯💯💯
@sdjainab2659
@sdjainab2659 Ай бұрын
Im standing with prasad bro😢😢😢
@Sathya-qr9rb
@Sathya-qr9rb Ай бұрын
100 కరెక్ట్ anna
@VoaJuvvalapalem4
@VoaJuvvalapalem4 Ай бұрын
Yes
@Yoshitha..saranya
@Yoshitha..saranya Ай бұрын
Super anna
@mudevenkatadhirinaidu9220
@mudevenkatadhirinaidu9220 Ай бұрын
Yes 100%correct anna
@sitasita8438
@sitasita8438 Ай бұрын
అవును బ్రదర్ 😭😭😭
@YASIN786_78
@YASIN786_78 Ай бұрын
Yes this is correct decision
@uppunutulasrisailam
@uppunutulasrisailam Ай бұрын
మనం నిజ నిజాలు తెలియకుండా పోస్ట్ లు పెట్టలేము....
@shobhareddy3034
@shobhareddy3034 Ай бұрын
Enkka miku em nijalu kavalanddi miku vaka chinnapapa abadham cheputhundha
@aktoofast6492
@aktoofast6492 Ай бұрын
Waste police officers,government,cm and deputy cm waste. Failed government, I have watched full videos. Police officers didn’t respond so he did that
@manoharreddy9188
@manoharreddy9188 Ай бұрын
Right
@M.hemanthkumarReddy
@M.hemanthkumarReddy Ай бұрын
💯 correct
@saisanthosh7926
@saisanthosh7926 Ай бұрын
Police department vallade thapu ...😢
@ManiBau-oj9yc
@ManiBau-oj9yc Ай бұрын
👍👍
@ManiBewan
@ManiBewan Ай бұрын
🙏🙏🙏
@anilav6527
@anilav6527 Ай бұрын
We will support Prasad
Ram Janmbhoomi Ki Poori Kahaani - Archaeologist K. K. Muhammed
1:52:38
Ranveer Allahbadia
Рет қаралды 6 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Выживший в Авиакатастрофе
19:24
Алиакбар Азербайджани
Рет қаралды 568 М.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН