నాది కూడా జేగిత్యల్ అన్న నికు ఎవరు హెల్ప్ చేశారో ఫస్ట్ నుండి ఎవరు నీతో ఉన్నారో వాళ్ళని చూస్కో అన్న ఎవరిని నమ్మకు..అమ్మ చెల్లి తమ్ముని హ్యాపీగా చూస్కో cograts..💐
@bajasrinu19912 жыл бұрын
Yes sir👌🏻👍🏼its true
@Ahwgjshsjgsjwbsbjw75872 жыл бұрын
@@ajayogula6622 🤝👍
@rktulasi14342 жыл бұрын
@@ajayogula6622 bayya ticket ela select cheyyalo cheppu bayya
@rktulasi14342 жыл бұрын
Naku ticket ela tiyyali cheppu bayya
@ClaybricksGudivada Жыл бұрын
@@rktulasi1434 ana Ajay ana number send me ana
@avenkateswarareddy5509 Жыл бұрын
తమ్ముడూ ఇలాంటి అవకాశం అందరికీ రాదు వచ్చినా మళ్ళీ మళ్ళీ రాదు ఈ డబ్బుతో ఎవరికీ ఏమి చేయకు వీటిని సరిగా వాడుకుని తరువాత వచ్చే ఆదాయం నుంచి మీ సేవా కార్యక్రమాలు చేయండి అంతేకాని ఈ డబ్బుతో సేవలు సహయాలు చేయకండి అలా చేస్తే కథ మళ్ళీ మొదటికి వస్తుంది జాగ్రత్త పడండి
@enjoyyadavlingam26662 жыл бұрын
అన్న నీకు అదృష్టం బాగుంది అన్న నువ్వు ఒక కంపెనీ పెట్టి అందులో మంచి శాలరీలు మన తెలుగులో మంచి ఇవ్వాలని కోరుతున్నాను నిరుద్యోగులకు జాబ్స్ మంచి సాలరీ ఇవ్వాలని కోరుకుంటున్నాను
@bajasrinu19912 жыл бұрын
తెలంగాణ లో kcr అంత తాగుబోతులను చేసిండు రాష్ట్రాన్ని బ్రదర్. Tq God మీకు తాగుడు అలవాటు లేనందుకు నాకు చాలా హ్యాపీ brother💕💕🙏
@sadanandamtech6313 Жыл бұрын
Super bro నీకు ఉన్నామంచి గుణ్ణం వల్లే నీకు అదృష్ట0 వచ్చింది
@prem639782 жыл бұрын
Congratulations brother...ఎవరిని నమ్మకు సొంత ఆలోచన తో ముందుకు వెళ్ళు ...
@saikumarnamthabadhsaikumar40992 жыл бұрын
He is so genuine and positive thinker. 😊
@ganapathi.krishna57102 жыл бұрын
అతని అదృష్టాన్ని అతనికే వదిలేద్దాం అంతే కాని మనకు కూడా అదృష్టం ఉండదా అని లాటరీలో డబ్బులు పెట్టారా సంకనాకి పోతారు జాగ్రత్త...
@prasadv82192 жыл бұрын
👌🏼అన్న గారు
@carnaticclassicalmusicbyad13192 жыл бұрын
🙂🙋🙏🏾
@hrockz7183 Жыл бұрын
👏👏👏
@balajir89042 жыл бұрын
తెలివితేటలు ఎవడబ్బ సొత్తు కాదు అదృష్టం ఉంటే ఎవరినైనా వధిస్తుంది congratulations brother all the best
@himabindu52422 жыл бұрын
Manchi interview and congratulations, all the best for your feature
@bseemalaraju6129 Жыл бұрын
ఇష్టం తో కష్టబడి పని చేస్తే దేవుడు మనకు మంచి దారి సుపిస్తాడు అదే నమ్ముకో.ok my ఫ్రెండ్స్
@apaswathnarayana9805 Жыл бұрын
Congratulations brother happy sivarathri
@rakesht3690 Жыл бұрын
Congratulations bro.. Anchoring also superb...
@shekar91292 жыл бұрын
అజయ్ యిపటికి ఇది మూడవ సారీ కామెంట్ పెట్టడం,,,, నంబర్స్ సెలక్ట్ చేసే విధానం గురించి అవగాహన చేయండి
@Harshasaioffisail6 ай бұрын
అన్న ఇంకోసారి ఈ యాంకర్ దానికి ఇంటర్వ్యూ ఇవ్వకు ఇస్తే బాగోదు
@jagadeeshgentela50662 жыл бұрын
Congratulations sir Your a lucky person
@chinnaramesh8882 жыл бұрын
Congratulations brother garu very nice 👍 Super
@anjaiahchary9778 Жыл бұрын
Anna ninu chusi nenu kudha Kona epatiki 4 tickets Kona 😢 Eme raledhu but asha matram chavadam ledhu enka konali ani undi but amount pothundi Adi ravli antay luck undali luck untay paka vasthundi niku luck undi kabatey vachindi bro 😊
@chinnaiahnetala49195 ай бұрын
ఎమ్మెస్ డ్రా సిక్స్ లో నాకు నాలుగు నెంబర్లు కలిసినయి లాటరీలో కానీ నాకు 67 ఏడిఈ లు వచ్చినాయి దాంట్లో 15000 ఏడీలు వస్తాయని తెలిసింది కానీ నాకు రాలేదు ఎందుకని
@ismartshankar46862 жыл бұрын
chala chakaga interw chesavakka super .ma sontha akka laga tq 🤝 Ajai bro god bless you 🙌
@PakkaVillagePoradu3 ай бұрын
Yedho oka roju nannu kuda interview cheyalsi vasthundhi akka meru kaka pothe mi i dreams teams thappakunda
@gajanaboianil23522 жыл бұрын
Good thinking brother Great
@karthekch9 Жыл бұрын
temples ki donation very good thing...... andarni baga chusuko but money nee degaray pethuko, andharni namodhu
@iamvenky7297 Жыл бұрын
ఇప్పుడు ఆయన పరిస్థితి పై video చేయండి....
@MALLESHS-jx1lu2 жыл бұрын
Congratulations bro Play Storelo app for dhi bro online lo konavachha ticket
@prembhukya57852 жыл бұрын
He is looking like IAS Ronanki Gopala Krishna.
@kumarswamy9647 Жыл бұрын
👏👏👏
@Gunda24572 жыл бұрын
Positive Thinker..gud luk
@theebniranjan98002 жыл бұрын
Congratulations bro💐💐
@barigenaveen282 Жыл бұрын
Andukey devudu chusukunnadu anna neeku
@sagardatla13602 жыл бұрын
Congratulations brother 💐💐
@yugandhargoud945611 ай бұрын
Congratulation Sir .... 💐💐💐
@krishnakumark832910 ай бұрын
Very Nice...
@sathishlegend7616 Жыл бұрын
Past draw online lo winners check chesukondi
@rambabuv.v.r28782 жыл бұрын
Congratulations anna really
@gkraju-eq8en Жыл бұрын
Congratulations brother 👍
@ramuludubba6372 жыл бұрын
Congratulation brother
@BEKKAMRavindhar Жыл бұрын
B.Ravi
@chinnavenkatswarluvadlamud60493 ай бұрын
Adrusta vamtudu🌾🙏
@kiranjosh2691 Жыл бұрын
Starting amount entha nundi untadi
@Shekharmudhiraj1122 Жыл бұрын
నాకు నీ దగ్గర ఒక్కటి నచ్చలేదు .ఆమెను ఒక్కసారన్నా అక్క అని పిలవలేదు.ఆమె మాటకు ముందు తమ్మి మాటకు వెనుక తమ్మి అని ప్రేమగా పిలుస్తోంది
@thamimansari9434 Жыл бұрын
இறைவன் தான் மிக்க செல்வந்தர் மிகுந்த புகழுக்கு உரியவர் அல்லாஹு அக்பர்
@GajjaAkhil-be8zr Жыл бұрын
మాకు మీ షోలో 12 లక్షల 50 వేలు లాటరీ తగిలింది మేము ఎవరిని సంప్రదించాలి ఆ లాటరీ ఢిల్లీ నుంచి వచ్చింది దాని గురించి కొంచెం మీరు చెప్పండి
@apaswathnarayana9805 Жыл бұрын
Congratulations brother
@MdSaifuddin-hb8gy6 ай бұрын
All thebest
@Universal_Music.369 Жыл бұрын
All the best bro
@landajagadeesh8682 Жыл бұрын
Manchi interview madam
@suryalatha2583 Жыл бұрын
ఒక టికెట్ ఎంత bro❤️
@sivasankarundamatla69422 ай бұрын
350
@barigenaveen282 Жыл бұрын
నీ గుండె ధైర్యం చాల పెద్దది బ్రో
@RAVIKUMAR-pe6mc4 ай бұрын
ఇదంతా ఫేక్ అక్క... తను అక్కడ లాటరీ యాజమాన్యం తో టై అప్ అయ్యి ఒక ఫేక్ విన్నింగ్ స్టోరీ create చేశారు... ఇప్పుడు ఇతని స్టోరీ చూసి చాలామంది టికెట్స్ కొంటారు... లేకపోతే లాటరీ ఓనర్ టికెట్ కొనమని అడిగడమేంటి తను కొన్న మొదటిసారే నీకే రావాలని అనుకున్న అని ఓనర్ చెప్పడమేంటి.... ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తే తెలిసిపోద్దని అక్కడే బిసినెస్ చేస్తా అంటున్నాడు
Dubai lo unnavalaithane lottery konukonddi, India lo undi koni mosapokanddi
@zeelanbashabaig Жыл бұрын
Emirates draw
@zeelanbashabaig Жыл бұрын
Iam buying since 1year but no luck
@boddusrinivas658 Жыл бұрын
Ammount antha katali GST
@Shekharmudhiraj1122 Жыл бұрын
Anni sarlu thammi thammi annapudu okkasaranna akka ani ante yemaithumdhi bro
@anwarvlgos45472 жыл бұрын
Sem to sem Anna appu undi Anna soudhi arebiya lo una amaina help anna
@vinaybabu.p10242 жыл бұрын
Bro miru India ki ravadhu sollu rules cheppi ni money dobestaru
@mohammedahmed8397 Жыл бұрын
😂😂😂
@madhusudhanreddy8444 Жыл бұрын
Thammudu real estate business cheyi
@Aabhi. Жыл бұрын
అదే మన దేశం లో అయితే ముందు టాక్స్ అని ,gst అని, సెస్ అని,డొనేషన్ అని pm care fund అని..మొత్తం మింగి చివర ఓ ముప్పై లక్షల ఏడుస్తూ ఇస్తారు..🤣 ఇప్పుడు ఆల్రెడీ ఇండియా కి ఏం టాక్స్ కడతాడా అని it వాళ్ళు చూస్తుంటారు..😜 కంగ్రాట్స్ బ్రో..ఎంజాయ్..
@srinvasa8855 Жыл бұрын
CM fund ledha
@madhusudhanreddy8444 Жыл бұрын
Correct cheppav
@nbujjigadu2 жыл бұрын
App name please
@kumarkovviri6232 жыл бұрын
App name please
@shadullasyed65572 жыл бұрын
Emirates draw
@kovurusubramanyam8328 Жыл бұрын
ఫ్యామిలీ గురించి మీకు అవసరమా.
@winnertejas20237 ай бұрын
Ajay number vunte pettandi sir
@santhoshjadhav6772 Жыл бұрын
Hi anna
@imthiyasnsimthiyas6064 Жыл бұрын
🎉
@saimamilla14252 жыл бұрын
నువ్వు కూడా ఒక కోటి adagaka పోయావ అక్క... 🤣🤣🤣
@dubairao60732 жыл бұрын
Anchor annam tinadhu inka
@Musafir.2512 жыл бұрын
Telangana nundi kuda konawachu kani mana wallu konaru Kerala walu Kerala nundi kontati kabatti chala Kerala walu gelustaru Telangana lo kuda konali
@bobbilivenkatesh56852 жыл бұрын
Play store lo app name nti bro
@Musafir.2512 жыл бұрын
@@bobbilivenkatesh5685 MAHZOOZ MEGATICKET BIG TICKET