Рет қаралды 140,057
Sweet Returns from Spine Gourd Cultivation. Spine Gourd is one of the famous and Nutricious Vegetables cultivated in India for Centuries. This Vegetable is Popularly known as Boda Kakara or Bontha kakara in Telugu States. Spine Gourd is a wild crop. Mainly grown in Agency areas. Due to the demand for the past 5 years, farmers are cultivating Spine Gourd in Permanent Pendal systems. The Spine Gourd Crop period is 5 to 6 Months. Farmers are getting 3 to 5 Tons of yield / acre. The average Price getting Rs.70 - 80/Kg. Comparing to other Vegetables Spine Gourd is more profitable to farmers
లాభాలు పండిస్తున్న ఆగాకర సాగు
తెలుగు రాష్ట్రాల్లో బహుళ ప్రాచుర్యం పొందుతున్న కూరగాయ పంటల్లో ఆగాకర ఒకటి. అధిక మార్కెట్ ధరతో రైతుకు లాభాలు పండిస్తున్న ఈ కాయగూర, అటు వినియోగదారులకు కూడా ఆరోగ్యాన్ని అందిస్తోంది. ఆగాకర...కాకరను పోలి వున్నప్పటికి చేదులేకుండా కమ్మటి రుచిని కలిగి వుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో ఈ పంటను విత్తుతున్న రైతులు అక్టోబరు నుండి నవంబరు వరకు దిగుబడి సాధిస్తున్నారు. ఎకరాకు 3 నుండి 5 టన్నులు మాత్రమే దిగుబడినిస్తున్నప్పటికీ మిగతా కూరగాయలతో పోలిస్తే , డిమాండ్ ను బట్టి కిలోకు 70 నుండి 170 రూపాయల ధర లభించటం, ఎకరాకు 1 లక్ష నుండి 2 లక్షల రూపాయల నికర రాబడి నిస్తుండటం వల్ల గత 5 సంవత్సరాలుగా వ్యాపార సరళిలో ఈ పంట సాగు విస్తరిస్తోంది.
groups/karshakamitra/
Facebook : mtouch.faceboo...
#karshakamitra #spinegourdfarming #aagakara