No video

లాభాలు పండిస్తున్న హైబ్రిడ్ కాలీఫ్లవర్ || Success Story of Cauliflower Cultivation || Karshaka Mitra

  Рет қаралды 47,332

Karshaka Mitra

Karshaka Mitra

Күн бұрын

Success Story of Cauliflower Cultivation by Khammam farmer.
How to Grow Cauliflower for Profit.
Growing Cauliflower outdoors -if done, rationally, and on a scalable basis- can be a good source of income. In a few words, most commercial cauliflower growers start the crop from seeds (hybrids) in an indoor protected environment.
Mr. Narra Ajay Kumar, Anjanapuram Village of Bhadradri Kothagudem District has Cultivating Cauliflower every winter season. He is Cultivating 3crops in a year. After the cultivation of Sweetcorn, He has planted cauliflower in October Month. Now 70% of the crop harvested. Nearly 13000 flowers yield was coming and got profit more than 1lakh. After compilation of Cauliflower, he is planning to grow Watermelon as a Summer crop. Let us Look about his Cultivation planning and Cauliflower farming Technics
లాభాలు పండిస్తున్న కాలీఫ్లవర్ సాగు- సమగ్ర ప్రణాళికితో ఏడాదికి 3 పంటలు తీస్తున్న రైతు.
స్వల్పకాలిక పంటలతో ఏడాదికి 3 పంటలు తీస్తూ... సమగ్ర సాగు ప్రణాళికతో అభివృద్ధిపథంలో పయనిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాత నగర్ మండలం, కొత్త అంజనాపురం గ్రామ రైతు నర్రా అజయ్ కుమార్. ఈ కాలీఫ్లవర్ చూడండి. ఒక్కో పువ్వు కిలో నుండి 3 కిలోల బరువు తూగుతోంది. అక్టోబరులో నాటిన ఈ తోటలో తయారైన పూలను ప్రస్థుతం మార్కెట్ చేస్తున్నారు. ఇప్పటికే 70 శాతం పంట పూర్తయ్యింది. కాలీఫ్లవర్ పంటకు ముందు స్వీట్ కార్న్ సాగుతో మంచి లాభాలు గడించారు. ఇప్పుడు కాలీఫ్లవర్ తీసేసిన తర్వాత వేసవి పంటగా పుచ్చ సాగుచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ విధంగా ఏడాది పొడవునా భూమి ఖాళీ వుంచకుండా, పంటమార్పిడి పాటిస్తూ... మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పంటలు పండిస్తూ సాగును సఫలం చేసుకుంటున్నారు రైతు నర్రా. 16 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు పండ్లతోటలు సాగుచేస్తున్న ఈయన, వ్యవసాయంలో ఎప్పుడూ నష్టాలను చవిచూడలేదు. ఒక పంటలో కాకపోతే మరో పంటలో కలిసి వస్తోంది. కాలీఫ్లవర్ లో దీర్ఘకాలిక రకాన్ని ఎంచుకోవటం వల్ల పువ్వు నాణ్యత బాగుంది. ఈ హైబ్రిడ్ రకం పేరు శాంత. పంటకాలం 115 రోజులు. బిందుసేద్య విధానంలో ఎకరానికి 15 వేల మొక్కలు చొప్పున, 20 రోజుల వయసున్న నారు, నాటారు. ప్రస్థుతం వ్యాపారులు తోట వద్దకే వచ్చి కొనుగోలుచేస్తున్నారు. ఎకరానికి లక్షరూపాయలకు తగ్గకుండా నికరలాభం వస్తుందని రైతు దీమాగా చెబుతున్నారు.
#karshakamitra #cauliflowecultivation #successstoryofcauliflower
Facebook : mtouch.faceboo...

Пікірлер: 23
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 43 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 9 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 18 МЛН