లోకేష్ గారు గిరిజన ప్రాంతం వైపు చూడండి || Alluri District || Andhra Ooty News ||

  Рет қаралды 2,820

Andhra Ooty News

Andhra Ooty News

Күн бұрын

Пікірлер: 53
@venkataramanapaltasingi3731
@venkataramanapaltasingi3731 Күн бұрын
ప్రతిది రాజకీయం ముందు అసంబ్లీ కి వెళ్ళు మీకు ఓటు వేసి గెలిపించి నందుకు మాకు సిగ్గుస్తుంది
@SurprisedBoaSnake-lc2uo
@SurprisedBoaSnake-lc2uo Күн бұрын
అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నించడం లేదు కానీ ఎక్కడున్నార్ సార్ ఎమ్మెల్యే గారు . ఏదైనా ప్రశ్నిస్తే అసెంబ్లీ కి వెళ్లి అడగండి . నీకు గెలిపించి నందుకు మాకు ఛిగ్గుగా వుంది
@matsyarajugaddangi7878
@matsyarajugaddangi7878 Күн бұрын
అసెంబ్లీ కి వెళ్ళారా.....బాబు...నీకు ఓట్లు వేసింది...కెమెరా ముందు మాట్లాడటం...కాదు....😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@DeviDevi-df8dd
@DeviDevi-df8dd Күн бұрын
జుట్టు కత్తి రిస్తే జుట్టు వస్తుంది క్రమశి క్షణ తప్పితే జీవితం గాడి తప్పు తుంది గమనించాలి రాజకీయ నాయకులు ఇదేదో పెద్ద దేశద్రోహం అన్నంత ఊగిపుతున్నారు GO నెంబర్ 3 కోసం ఊగితే గెలిపించిన నియోజకవర్గ ప్రజలు శాంతోషిసారు
@bhaskarraobhaskarrao4330
@bhaskarraobhaskarrao4330 Күн бұрын
అయ్య పాడేరు MLA గారు ముందు మీరు అసెంబ్లీకి వెళ్లండి
@rambabuvanthala6214
@rambabuvanthala6214 Күн бұрын
అయ్యా ముందు అసెంబ్లీ కి వెళ్లి మాట్లాడి సార్ జగన్ రెడ్డి ఇంటికి వెళ్లి అసెంబ్లీ చేయడానికి మన గిరిజన ప్రాంతం లో ఉన్న ఓటార్స్ ఓటు వేయల్లేదు ఇలాంటి సమస్యల కోసం మాట్లాడతారానే ఓటు వేసినం దయచేసి అరకు పాడేరు ఎమ్మెల్యే లు అసెంబ్లీ కి వెళ్లి మాట్లండి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే మి పప్పులు ఉడకవు plz సార్ మీరు గిరిజన ఎమ్మెల్యే లు గా ప్రజల దగర ప్రశంసలు పొందుతారో లేదా గిరిజన ద్రోహిగ ప్రశంసలు పొందుతారో ఆలోసించండి
@KincheMalludora-c2z
@KincheMalludora-c2z Күн бұрын
నువ్వు ఎమ్మెల్యే అయితే అసెంబ్లీ కి వెళ్లి ఈ సమస్య ప్రస్థావించు
@Poojasuman3199
@Poojasuman3199 Күн бұрын
MLA anna garu Assembly velli poratam cheyandi mana girijanula gurinchi
@naveenkuda936
@naveenkuda936 Күн бұрын
ఆవిడకు సస్పెండ్ చేయాల్సిందే అది కరెక్ట్ సర్ నారా లోకేష్ గారిని అడగడం కాదు మీరు ముందు అసెంబ్లీకి వెళ్ళండి మా సమస్యలను పరిష్కరించండి మీకు ఓటు వేసినందుకు సిగ్గేస్తుంది మాకు
@chinnalovachinnalova6533
@chinnalovachinnalova6533 Күн бұрын
అధికారం లేదు కదా. ఇలాగే మాట్లాడాలి. అధికారం వచ్చాకా మూసుకొని ఉండాలి
@udaykirankodapuri9641
@udaykirankodapuri9641 Күн бұрын
నాయనలారా విద్యార్థులకు క్రమశిక్షణ అనేది చాలా అవసరం క్రమశిక్షణ లేకపోతే జీవితం *** పోతుంది... విద్యార్థుల జీవితాలతో రాజకీయం చేయకు
@naveenkuda936
@naveenkuda936 Күн бұрын
క్రమశిక్షణ ఉంచాలి తప్పులేదు కానీ ఇష్ట సారంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు ఆడపిల్లలకు జుట్టు కట్ చేస్తే ఎలా ఉంటది ఏం మాట్లాడుతున్నారండి మీరు
@హర్షితఛానెల్
@హర్షితఛానెల్ Күн бұрын
ముందు అసెంబ్లీ లో వెళ్ళి అడుగు
@srinivasrao9095
@srinivasrao9095 Күн бұрын
ప్రతిదీ రాజకీయ కోణంలో చూడడం పొరపాటు సార్..... సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాళ్ళని శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగిస్తే బాగుంటుంది. సార్ మీరు ప్రస్తుత ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి ఆ దిశగా దృష్టి సారిస్తానని ఆశిస్తున్నా.
@kambarameswari
@kambarameswari Күн бұрын
అక్కడ సమస్య గురించి మాట్లాడ కుండా... పనికిరాని మాటలు ఎందుకండీ...
@NiroshkumarKatari
@NiroshkumarKatari Күн бұрын
న్యూస్ చూసిన జనాలు అందరూ నవ్వుతున్నారు 😂 జుట్టు కత్తిరించడం పెద్దా సమస్య ఏమి కాదు కానీ రాదంతం చేస్తున్నారు
@someshj8058
@someshj8058 Күн бұрын
Assembly ki vellu first.akkada matladu GO no3 gurinchi ni press meet cm. Dy cm, edu minister chusi spandisthara mundu assembly ki velli matladu.
@vijaykumarmajji2206
@vijaykumarmajji2206 Күн бұрын
Raju Swami..lawyer mindset vadavadhu...go assembly..there talk about..g.o.3.
@rajum5231
@rajum5231 21 сағат бұрын
బొక్కేమ్ కాదు... అసలు నువ్వెందుకో.. ఉన్నవో.. Make.. తెలీదు... Mla.. గారు... మీరు ఎం మాట్లాడిన.. అసెంబ్లీ.. Ki వెళ్లి.. ప్రశ్నించండి.. ఇలా social మీడియా లో.. ప్రశ్నిస్తే.. నీకు.. నువ్వే..ప్రశ్నించుకున్నట్టు.. ఉంది.. లక్షల మంది.. Ninnu ఓటు వేసి గెలిపించారు. ఇలా ప్రశ్నంచాలనుకుంటే.. చాలా మంది ఉన్నారు మీకన్నా మేధావులు.. అవాలిలాగా మాట్లాడగలిగే.. వక్తలు.. Me గొంతు మా దరుపున.. అసెంబ్లీ.. లో మాట్లాడండి.. సార్.. పనికిమాలిన రాజకీయం.. చేయటం తప్ప.. మీ వల్ల మన గిరిజన ప్రజలకి ఒరిగేదేమి లేదనిపిస్తుంది.
@SatyaDuchari
@SatyaDuchari Күн бұрын
Aiyya MLA garu amma kottindi ani home minister ki school lo teacher thittaru ani education minister ki complaints chestama? Na schooling days lo ma teacher chitakottaru . Ippudu mu మంచి jobs chestunnam. Prateedi politics cheyyodu plzzzz
@Praveen12595
@Praveen12595 Күн бұрын
Tera venaka yendhuku cinema velli live lo assembly ki velli matladu
@lochalisatya3652
@lochalisatya3652 Күн бұрын
ఎమ్మెల్యే గా నీవు ఏమి పీకుతున్నావ్ రా
@Nenunenenuvukaadu
@Nenunenenuvukaadu Күн бұрын
ASR nunchi kuutami ki seatlu levu. Andukani ekkuva seva chestarani anukolem
@KorrASarojinidevi
@KorrASarojinidevi 20 сағат бұрын
గిరిజనా ధ్రోహి పాడేరు MLA గారు
@ramdasseesa1608
@ramdasseesa1608 20 сағат бұрын
వైసిపి నేతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు కనీసం అసెంబ్లీ కి వెళ్ళి ప్రజా ఉద్యమాలు చేస్తారా లేక రాజీనామా చేస్తారా జాగన్ రెడ్డి
@PangiMohan-fz9db
@PangiMohan-fz9db Күн бұрын
ప్రతిదీ రాజకీయ
@KincheMalludora-c2z
@KincheMalludora-c2z Күн бұрын
అన్నయ్య
@GjansiJansi-n3r
@GjansiJansi-n3r Күн бұрын
Antend to.assembly meeting go no3
@mukkivijayakumar7238
@mukkivijayakumar7238 21 сағат бұрын
assembly ....lo question cheyali sir pls
@ramdasseesa1608
@ramdasseesa1608 20 сағат бұрын
వైసిపిఅధినేత జగన్ రెడ్డి నికు పోయే కాలం వచ్చిందీ జగన్ రెడ్డి
@ramdasseesa1608
@ramdasseesa1608 20 сағат бұрын
వైసిపిఅధినేత జగన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు కనీసం అసెంబ్లీ కి వెళ్ళి మాట్లాడండి జగన్ రెడ్డి నికు పోయే కాలం వచ్చిందీ జగన్ రెడ్డి
@rajum5231
@rajum5231 21 сағат бұрын
చిన్న పిల్లడు.. చేస్తాడు ఇలాంటి రాజకీయం.. మీలోంటోళ్ళు కాదు.. మీరు ఉన్నత స్థానం లో ఉన్నారు. చిల్లర రాజకీయాలు.. చేయకండి.. Plg
@pkpg7006
@pkpg7006 58 минут бұрын
Anna garu assembly ki vellu please akkada prasinichi area devlop cheyye
@pujarivenkat1082
@pujarivenkat1082 Сағат бұрын
అన్న దయసేసి నువ్వు మళ్ళీ ఎక్కడ మాట్లాడవద్దు నీమాటలు వినాలంటే కంపరంగా ఉంది
@mryoshigaming9410
@mryoshigaming9410 Күн бұрын
Mundu asablhiki vellandi
@venkatavenkey3842
@venkatavenkey3842 Күн бұрын
😂edhem lolly raa baabu,,,MLA. Vie nuv ee problem nie solve cheyakunda,,,Nara lokesh nie antav😅lokal MLA ga niku power ledha...
@ramdasseesa1608
@ramdasseesa1608 20 сағат бұрын
జగన్ రెడ్డి ఎక్కడ పోయాడు అసెంబ్లీ కి వెళ్ళి నువు ఎక్కడ పోయాడు
@examlibrary1142
@examlibrary1142 Күн бұрын
Ippudu vaalani saraina margam lo pettakapotey repu inkola thayaravutharuu
@kmnmahesh3469
@kmnmahesh3469 19 сағат бұрын
Mundu assembly velli akkada cheppandi
@pujarivenkat1082
@pujarivenkat1082 Сағат бұрын
అన్న కామెంట్స్ చదవ
@poorpersonofworld
@poorpersonofworld Күн бұрын
😮😮
@bchinni535
@bchinni535 Күн бұрын
ᴀɴɴᴀʏʏᴀ
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 5 МЛН
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 28 МЛН
YSRCP MLC Vs Minister Nara Lokesh : PDTV News
8:45
PDTV News
Рет қаралды 66 М.
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 5 МЛН