కూటమిగా ఏర్పడినప్పుడు ఎలాంటి పదవులు ఎవరికి ఇవ్వాలి అని డిసైడ్ అయి ఉంటారు అలాంటప్పుడు ఇచ్చిన తర్వాత మల్ల దీని గురించి డిస్కషన్ చేసి లొకేషన్ డిప్యూటీ సీఎం చేయాలంటే అది కూటమి ధర్మం కింద రాదు పవన్ కళ్యాణ్ ని పరోక్షంగా తొక్కడం అని ప్రజలు భావిస్తారు కచ్చితంగా కావాలంటే సీఎం గా ఇస్తే సరిపోతుంది కదా అంతేగాని కావాలని ఇలాంటి డిబేట్ లు పెట్టి కూటమి ధర్మాన్ని పాటించమని అది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం తర్వాత ప్రజలు ఏం చేయాలి ఇంకా అంతే జై భారత్
@m19anand5 сағат бұрын
Idi nijam
@rithiswari77g266 сағат бұрын
Cm Pawan Kalyan ki ivvandi
@yekojivlogs259311 сағат бұрын
Waste demand-Flap avuthundhi
@ChickenSoupysoups10 сағат бұрын
Elections lo vote vesindi Modi + Pawan Kalyan + CBN ki anthe Lokesh ki kaadu.....ippudu ilantivi chesthe kutami lo chichu modalavtundi......memu Janasainikulam aithe mathram oorkunedi ledu......
@yekojivlogs259310 сағат бұрын
NO NEED @ present Don’t do magics
@venkatpediredla458 сағат бұрын
అవును మా డిమాండ్ అదే పవన్ కళ్యాణ్ ని సిఎం చేసి లోకేష్ ని dy cm నీ చెయ్యాలి... చంద్రబాబు నాయుడు గారికి రిటైర్మెంట్ ఇవ్వాలి
@saratchandra614111 сағат бұрын
ఇది ప్రజా సమస్య కాదు....dont waste time...ABN ఇలాంటి టైం waste debate lu...ela పెట్టింది.... ఇంకేమి దొరకలేద...ప్రజల గురించి ఆలోచించండి...
@bussesreenu883411 сағат бұрын
కళ్యాణ్ గారి మీద పాలు పోస్తున్నారు తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంటే janasena పార్టీ యధగధు కళ్యాణ్ గారు టీడీపీ తో లేకపోతె టీడీపీ సంకనాకి పోవడమే
@krishnamrajumudunuri900410 сағат бұрын
Cha apara sollu 175 seats lo poti chese dammu tecchukunnollu CM avutharu
@kalyans631911 сағат бұрын
Pavan Kalyan ki CM cheyali
@tpreddycreations3113 сағат бұрын
మీరు లోకేష్ గారికి, పవన్కళ్యాణ్ గారి మధ్య సిచ్చు పెట్టద్దు. లోకేష్ గారికి డిప్యూటీ cm ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ one year శ్రీ లోకేష్ గారిని CM చేయాలి. 🙏🙏🙏🙏🙏
@jrtentertainments993010 сағат бұрын
Pawan Kalyan gari ni cm cheyyali, janasena member ga ma demand..
@kvlakshmi72719 сағат бұрын
Arey. CBN garu jail lo వున్నప్పుడు చుట్టూ అంధకారం అలుముకున్న time లో వెలుగు రేఖ లా Pawan kalyan వచ్చారు. ఆ రోజు Pawan Kalyan వల్ల, CBN గారి కి, party శ్రేణులు కు కూడా మానసిక స్థైర్యం వచ్చింది. అది marchipothe yela? No doubt Lokesh garu great leader. కానీ ఇంకా చిన్న వయస్సు. Thananthata తానే పెద్ద పదవులు సంపాదించు కోగలరు. ఇప్పుడు ఇలాంటి time లో ఇవన్నీ waste కలిసి గట్టు గా ముందుకు వెళుతున్నారు. వెల్ల నివ్వoడి
@kishorebabu4944 сағат бұрын
లోకేష్ కు డిప్యూటీ సీఎం ను ఇస్తే.. జగన్ పార్టీకి ఆక్సిజన్ అందించినట్లే... 🙏🙏🙏
@geetarani2862Сағат бұрын
లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి అనడం చాలా తప్పు ఆల్రెడీ ఆ పదవి పవన్ కళ్యాణ్ కి ఇచ్చారు కూటమి లో లేనిపోని గొడవలు రావడానికి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది కూటమి ప్రభుత్వం అంతా మంచిగా అభివృద్ధి వైపు వెడుతునప్పుడు గొడవ లకి దారి తీసే ఈ చర్చ అవసరమా Ok అభిమానులు అన్నా దాన్ని పెద్ద ఇష్యూ గా చేసి లేని పోనీ అనర్ధాలను తెచ్చుకోవద్దు ఇది నా మనవి I like CBN, ఇంకో 10 years ఆయనే CM వుంటేనే మన AP అభివృద్ధి చెందుతుంది అని నా అభిప్రాయం, CBN విజన్ మనకి అవసరం వెంకట కృష్ణ గారు మీ డిబేట్స్ మాకు ఇష్టం బాగా చూస్తువుంటాము, కానీ రాత్రి మీ డిబేట్ చూసి చాలా కలవరం చెందాము, please try to understand 🙏
@pavanproperties94445 сағат бұрын
సింగిల్ గా గెలిచినప్పుడు అడగాలి రా బఫున్ కూటమి లో వున్నప్పుడు ఎలా అడుగుతారు...
@kalyans631911 сағат бұрын
Pavan ni CM cheyali
@tpreddycreations3113 сағат бұрын
శ్రీ నారా లోకేష్ గారు సూపర్ గా మంచి పనులు చేస్తున్నారు. ఇంకా బలపడాలి కనుక లేనిపోని మీరు మాట్లాడి బ్రేక్ వేయవద్దు. Dy. Cm ఉన్నంత మాత్రాన ఒరిగేది ఏమి లేదు. CBN గారు మంచి ఆలోచన చేసి ఒక్కరే dy. Cm ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. Jai CBN🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@natarajuyellapu22052 сағат бұрын
ఉప ముఖ్యమంత్రి పదవికి ఇంత రాద్ధాంతం ఎందుకు, గత ప్రభుత్వం ఇద్దరు ముగ్గురు ఉపముఖ్యమంత్రి పదవులు వుండేవి.లోకేష్ అర్హుడు, పార్టీ బల పడాలంటే లోకేష్ మాత్రమే🎉🎉🎉
@RK-tn1xm7 сағат бұрын
Sollu apandira babu...eam script ra midhi
@iamindian65819 сағат бұрын
పదవులు రాని వారు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు... కొత్తగా ఎప్పుడు లేని విధంగా లోకేష్ గారి మిద వీర అభిమానం చూపించడం అనుమానాస్పదం... ఒక వేళ వీరికి నిజంగానే అంతటి అభిమానం వున్నట్లయితే మొదట్లోనే డిప్యూటీ సీఎం చేయమని ఎందుకు అడగలేదు... పోని ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రజలో వ్యతిరేకత వచ్చిందా...? పదవిని అడ్డుపెట్టుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వ్యహరించాడా? ప్రజా సొమ్ము దుర్వినియోగం చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్ గారు వెళ్లిన ప్రతి సభలో ముఖ్యమంత్రి గారి గొప్పతనం గురించి చెప్పడం లేదా? మరి ఏమి చేశాడని పవన్ కళ్యాణ్ గారి మీధ కక్ష కట్టినారు మీలాంటి వ్యక్తులు... అసలు మహాసేన రాజేష్ గారు MLA టికెట్ దూరం అయిందనే కారణంతో ఎన్నికల సమయంలో ఒకచోటైన గ్రౌండ్ లెవ్వలో పని చేశాడో చెప్పగలరా...? అయ్యా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు చంద్ర బాబు గారు మీరు ఆపదలో వున్నపుడు ఇలాంటి నాయకులు ఎవ్వరూ మీ వెనుకాల లేరు, మీవలన లబ్ధిపొంది ప్రయోజకులు అయిన వారు కూడా బయటకు రాలేదు...అలాంటి సమయంలో ఒక పార్టీ అధినేత ఆయుండి పవన్ కళ్యాణ్ గారు మరియు నిజమైన టీడీపీ కార్యకర్తలు మాత్రమే మీకు అండగా నిలబడినారు, తరువాత మన నాయకులు అందరు కద్దర్ బట్టలతో బయటకు వచ్చారు..దయచేసి పవన్ గారి సహాయం మరవకండి..రాష్ట్ర అభివృధి కోసం ఏర్పడిన కూటమిని నాశనం చేయకండి....🙏🙏🙏🙏🙏🙏🙏మరో 10సంవత్సరాలు బాబు గారే ముఖ్యమంత్రి అభ్యర్థి అని అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు హామి ఇచ్చారు...దయచేసి అతని మిద రాజకీయ కుట్ర చేయకండి..🙏🙏🙏 అతనికి కుట్రలు, కుతంత్రాలు తెలియవు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@crusherscone12138 сағат бұрын
కూటమి పగిలిపోయే టైం దగ్గర పడింది నా సామిరంగా సంవత్సరంలో జెమినీ ఎలక్షన్ వస్తే అప్పుడు తెలిసి పోద్ది సీఎం ఎవరో డిప్యూటీ సీఎం ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎవరు మాజీ సీఎం అవుతారో ఎవరు మాజీ ఎమ్మెల్యే గారు చూడాలి
@iamindian65818 сағат бұрын
@crusherscone1213 జెమిని ఎలక్షన్ కాదు బ్రో....జమిలి ఎలక్షన్స్....😁😁😁😁😁😁😁😁😁😁😁😄😄 అప్పుడైనా ఓట్లు వేసి జగన్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా గెలిపించుకొనే ప్రయత్నం చెయ్యండి. అసెంబ్లీకి రావాలంటే మొహమాట పడుతున్నారు.....
@habeebsahebbadeghar18588 сағат бұрын
PRC.... IR... Long pendind DAs with arrears.... Old PRC arrears.... Rightful quantum..... Super six etc ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు???????
@rangaraoredrouthu28705 сағат бұрын
Kula Gajji channel kasta thaggandi
@veeravenkatasatyanarayanac353936 минут бұрын
ABN.... పవన్ మీద మీ కుళ్ళి ఆపండి.....సంకనాకిపోతారు
@tpreddycreations3113 сағат бұрын
సార్ వెంకట కృష్ణ గారికి శుభాకాంక్షలు. 🌹🌹🌹🌹🌹
@pavanproperties94445 сағат бұрын
డిప్యూటీ సీఎం ఏందుకు చంద్రబాబు గారిని తప్పుకోమని చెప్పి సీఎం చేయమనండి... అంతేగాని పవన్ డిప్యూటీ సీఎం గా ఉండగా ఆ పోస్ట్ అడగటం ఏంటి రా.. పోయాకాలం దగ్గర పడింది లే మీకు...
@tpreddycreations3113 сағат бұрын
CBN గారు ఎటువంటి పరిస్థితి లో తప్పుడు నిర్ణయం తీసుకోని శ్రీ లోకేష్ గారిని డిప్యూటీ cm ను చేయరు.లోకేష్ మెప్పు పొందాలని వీరు అనుకుంటున్నారు. 🌹🌹🌹🌹🌹
@beeramvenkataramana899210 сағат бұрын
ప్రజలు అచ్చెప్త్ cheyaru
@venkatareddy73737 сағат бұрын
Memu kudaa aduguthunnam pk CM kavali ippudu 2 year's ani
@RK-tn1xm7 сағат бұрын
Pavan kalyan gariki kachithanga CM ivvali
@siripurapugovindrao3762 сағат бұрын
లోకేష్ ని డిప్యూటీ చేసేయండి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేయండి ముస్లిం పైన ఎక్కడైనా కేంద్ర మినిస్టర్ ఏదో ఒకటి ఇచ్చేయండి లేకపోతే అమరావతిలో కూర్చుని సలహాలు ఇవ్వమనండి కొంచెం పెద్దాయన కదా ఆయన గౌరవం ఆయనకు ఇచ్చినట్టు ఉంటుంది
@sreenuti4 сағат бұрын
Panilo paniga Pavan ni CM cheseyyandi. CBN ki retirement ivvandi.
@tpreddycreations3113 сағат бұрын
మీరు శ్రీ గొనె ప్రకాశరావు గారు దీనిపైన మంచి సమీక్షా చేసారు దాన్ని అందరు చుడండి. Jai CBN🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@veeravenkatasatyanarayanac353934 минут бұрын
బాలయ్యను CM పదవి ఇచ్చేయండి
@sridhardonda63569 сағат бұрын
Pawan ni cm chesi, lokesh ni dy cm cheyandi yevvariki problem vundadu
@srinivasulukukatla49242 сағат бұрын
Totally not acceptable this demand
@thotasridharbabu44822 сағат бұрын
First Super six padakalu implement cheyyali,after municipal and panchayati elections target
@Powerstarbalu74749 сағат бұрын
Cm post pawan Kalyan gariki 2 year icche avakasam vunte deputy CM gurinchi matladandi
@crusherscone12138 сағат бұрын
కూటమి పగిలిపోయే టైం దగ్గర పడింది నా స్వామి రంగా దేవుడు కరుణించి సంవత్సరం లోపు జెమిని ఎలక్షన్ వస్తే అప్పుడు తెలుస్తుంది సీఎం ఎవరో డిప్యూటీ సీఎం ఎవరో ఎమ్మెల్యే ఎవరు మాజీ సీఎం ఎవరో మాజీ డిప్యూటీ సీఎం ఎవరు మాజీ ఎమ్మెల్యే ఎవరు జై జెమినీ ఎలక్షన్లో జై జై జెమినీ ఎలక్షన్
@veeravenkatasatyanarayanac353935 минут бұрын
ముందు బాలయ్యకి మినిస్టర్ ఇవ్వండి
@veeravenkatasatyanarayanac353943 минут бұрын
KTR ...TSR పార్టీ ఓడిపోయింది
@parvathichittineni6208 сағат бұрын
lokeshపాదయాత్రను నిజంగా గే లవాలి యాత్రను విజయవంతం చేసిన కార్యకర్తలు పాదాలకు ఫుల్లు( ప్రభాకర్ రెడ్డి చెప్పే వరకు ఎవరికీ తెలియదు) పడినా కొనసాగించిన జీవో నెంబర్ వన్ ఎదురుకుంటూ కూడా కొనసాగించిన లోకేష్ కి ప్రాధాన్యత పదవిని కోరుకోవడంలో తప్పులేదు ఉప ముఖ్యమంత్రి పదవి ప్రకారం ప్రాధాన్యత లేదు కానీ ఫోటోలు ప్రకారం లోకేష్ కా ప్రాధాన్యత ఇవ్వాలి తప్పనిసరిగా పార్టీ పరంగా కష్టపడి అధికారంలో తెచ్చినందుకు తండ్రిని అరెస్టు చేసిన కష్టపడినా బయటికి రాలేని సమయంలో కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ తన కష్టపడుతూ చైతన్యం చేసి రాయలసీమలో రెండు ఎమ్మెల్సీలను విజయవంతంగా అందించినందుకు లోకేష్ కి ఆ ప్రాధాన్యత దక్కి తీరాలి అది ఏ విధంగా ఇస్తారు అనేది చంద్రబాబు గారి విచక్షణ అయినప్పటికీ కార్యకర్తల మనోభావాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం వాదించుకోవాల్సింది చిరంజీవి గారు మోడీ గారు కిషన్ రెడ్డి గారి సంక్రాంతి సభల్లో పాల్గొన్నారు చిరంజీవి గారికి ఉప రాష్ట్రపతి ఇస్తారు అని అనుకుంటున్నారు మోడీ గారు నిర్ణయించుకున్నప్పుడు చంద్రబాబు గారిని సంప్రదించలేదు కదా ?మరియు టిడిపి మీద ఆధారపడి ఉన్న కేంద్రం ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏడుగురికి ఒక మంత్రి పదవి అని నిర్ణయించుకొని 21 మంది సభ్యులకి 3 మంత్లీ పదవులు ఇచ్చినా కూడా ఇంకా నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు అని చంద్రబాబు గారు ప్రెస్ మీట్ లో చెప్పారు. మరి ఇంకా పదవులు అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అలాంటప్పుడు డిపాజిట్ రాని బిజెపి జనసేనకూ సీట్లు త్యాగం చేసి దగ్గరుండి గెలిపించిన టిడిపి కార్యకర్తలు ఇంకా ఏ విధంగా ఆవేదన పదాలు? ప్రభుత్వం వచ్చిన ఫలితం తమకు పదవుల రూపంలో దక్కనందుకు? అందుకే ఇక్కడ మోడీ గారు ఏ విధంగా కేంద్రంలో తమ నిర్ణయాలు తీసుకుంటారు? రాష్ట్రంలో చంద్రబాబు గారు ఆ విధమైన నిర్ణయాలు తీసుకోవటానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు తన అన్నని మంత్రి పదవి కావాలని కోరుకున్నారు అది కూడా చంద్రబాబు గారు నిర్ణయించుకుంటారు ఇస్తారా? ఇవ్వరా కానీ ఇక్కడ చంద్రబాబు గారు ఆలోచించాల్సిందే 135 మంది టిడిపి ఎమ్మెల్యేలు తనకు పటిష్టమైన స్థానాన్ని ఇచ్చారు అని అందుకని కూటమి లో ఉన్న వాళ్ళకి వాళ్ళ బలాన్ని బట్టి ప్రాధాన్యత ఇవ్వండి అదేవిధంగా టిడిపిలో కూడా ఈరోజు జగన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేయటానికి కష్టపడిన కార్యకర్తలకు లోకేష్ కూడా ఆ ప్రాధాన్యత తప్పకుండా ఇస్తేనే మరింత ఉత్సాహంగా పనిచేస్తారు పార్టీ ni ముందుకు తీసుకెళ్తారు ఇప్పుడు టిడిపి పార్టీ నష్టపోతే రాష్ట్ర ప్రయోజనాలు నష్టపోతాయి కాబట్టి 2004 నుంచి 14 వరకు 19 నుంచి 24 వరకు కష్టపడి తనమీద ఆధారపడి ఉన్న ప్రభుత్వం ఉన్నప్పటికీ కేంద్రంలో కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం అహర్నిశలు పాటుబడి చంద్రబాబు గారు పాటలు భవిష్యత్తులో కూడా నడిచి రాష్ట్ర ప్రయోజనాలు సాధించడానికి టిడిపి పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు. ఆ ఫలితం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇచ్చి తీరాలి అనేది తటస్తులుగా మా సూచన కూడా మా ఫీడ్ బ్యాక్ కూడా.
@gopalakrishnag43676 минут бұрын
Pawan Kalyan ni cm cheyandi lokesh ni deputy cm cheyandi prajala demand
@RambabuS-z4q9 сағат бұрын
మీకు బుద్ధి రాలేదు
@veeravenkatasatyanarayanac353942 минут бұрын
CM పదవి కూడా ఇంకొకరికి ఇవ్వాలి
@veeravenkatasatyanarayanac353944 минут бұрын
పవన్ DCM పవర్ తట్టుకోలేక....
@mucharlanagabushanam38019 сағат бұрын
Eddie c m chandrababu plan
@eswaraiahn87113 сағат бұрын
Jai cbn sir jai pk sir jai modhi sir 🙏
@ramcharan22237 сағат бұрын
Ee mahasena Rajesh lanti vaallu election ki mundu ela behave chesaaaro okasaaari chudandi. Veella maatalu nammukonte eesaaari paataaalaaaanike tdp Govindaaaa govindaaaaa
@pravindrareddy5333Сағат бұрын
Direct cm chayali
@sridharpasupuleti11 сағат бұрын
Kula gajji ga nee potav nasanam
@nanipspk51312 сағат бұрын
Next ma manasulo kuda undhi next tdp party kuda 2029 untadhi 👎👎👎👎
@BalajiAjmira-g2z3 сағат бұрын
Venkat garu Dy CM ga lokesh CM aeipondi dharidram pothundhi
@MallikarjunaPagadala-h4l3 сағат бұрын
Depuyuti cm kanna party president aithe baguntundi ❤🎉
@VRamesh-u2g6 минут бұрын
Telugu Desam party evaru ammavaru
@ashokroy50299 сағат бұрын
*ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమీ కాదు కానీ టిడిపి మొత్తం నేలమట్టం అయిపోతుంది ఇది గమనించాలి ప్రతి ఒక్కరు పిచ్చ పిచ్చ నాటకాలు దేంగ కూడదు ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది లాగే కొనసాగాలి😂😂😂*
@prasadthondam30068 сағат бұрын
Jai janasena
@RameshVilluri-mx1yq24 минут бұрын
D.c.m lokesh 100.right sir
@ramachandrareddy68388 сағат бұрын
Ithe Lets CBN garu and Pawankalyan garu share CM seat.. When 2 Deputy CM's can be there..2 CM's can also be there... Pawan and Cbn are CM's .... Lokesh can be single Deputy CM of Andhra then !!
@meanji19822 сағат бұрын
Athanu aa udayam tho annado!!!!!!
@pakm20222 сағат бұрын
PAWANKALYAN gaariki 2yrs CM sharing ivvandi
@RachanaAppalaСағат бұрын
C.m kudaa two members ki evandhi
@sridharpasupuleti11 сағат бұрын
VK na ko....... da ka potav nnasanam aipotav....
@ra_j_wanderer16 минут бұрын
Pawan kalyan ni oodista ani cheppinodu, e roju kutami neggataniki pani chesamu ani antunnadu.
@mucharlanagabushanam38019 сағат бұрын
Edhi c m chandrababu natacam
@rajeshgundeti26679 сағат бұрын
మహాసేన రాజేష్ మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటున్నాడు vk. 😂 మొదలు పెట్టిందే ABN వీకెండ్ కామెంట్స్ లో
@ramachandrareddy68388 сағат бұрын
Mari Pawan kalyan garini CM chestara ithe ??? Ee Mahasena Rajesh bale dorikadu Lokesh ki.....elections apudu emo vote veyadhu Janasena ki ani publicity cheincharu...ipudemo Deputy CM ivvalani publicity cheistunaru..... People are not fools....ee cheap politics easy ga ardam cheskuntaru....kontha mandiki entha cheppina siggu radhu anukunta.....VK garu ilanti korikalu unna bafoons tho debates petti mee paruvu tiskokandi !!! BABU RAJESH NUVU LOKESH NI CHUSI PARTY LOKI RALE...JAGAN GOVT NINNU AADUKUNTUNTE....JANASENA CHII KODITHE GATHI LEKA TDP LO DURAV....
@Shiva_loknath9 сағат бұрын
Jai Lokesh... Jai Jai TDP
@krishnamrajumudunuri900410 сағат бұрын
Lokesh proven in every way ..okalla nirnayam anavasaram lokesh is future of AP and TDP..jai lokesh
@rithiswari77g266 сағат бұрын
Jai Jana Sena
@may-i1o8 сағат бұрын
Cheap trick played by yscrp covart in TDP party to create differences between tdp ,janasena
లోకేష్ గారు డిప్యూటి సీఎం కావాలి అని TDP వారు అదే కోరుకొంటున్నారు రాజేష్ గారు TDP నాయకులు చెప్పినది నిజమే సార్ పోతే పవన్ గారు వారి పార్టీ వారు కూడా మంచి మనస్సు తో ఒప్పుకోవాలి దీనిని రాజకీయం చేయకండి పోతే రాబోయే రోజుల్లో పవన్ గారు లోకేష్ గారు CM కావాలి. పోతే సైకో సైకో బ్యాచ్ మాటలు నమ్మకండి నమ్మి మోసపోవద్దు సైకో సైకో బ్యాచ్ జైళ్లో చిప్ప కూడు తినాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిని వదలకూడదు బాబు గారు నిద్ర వీడాలి మోడీ అపాడు అని ఆగకండి
@gopalakrishnag43672 минут бұрын
Lokesh garini anni vadilesi prajalo thiragamandi
@anguluriapparao736126 минут бұрын
నీకు ye పదవి ఇవ్వలేదని బాధ
@chukkanaidu93723 сағат бұрын
ముంధు ఏమి చేసారా
@Daduteluguvlogs9 сағат бұрын
Pawan Kalyan yedagutunnadu adhi e Rajesh gadi ki ABN gadi ki nachhadu
@stark18683 сағат бұрын
malli sanka naakipotundi tdp..if they do like this.. CBN will become real back stabber,. i dont think this will happen
@KiranRamayanam12829 сағат бұрын
Please inform to your chief editor that he is thinking too much. There is no proper agenda or reason to justify about Lokesh sir’s position as DCM. I am sure, it will create more conflicts in NDA and YSRCP can take this as an advantage for next elections. After some time, Mahase a Rakesh will jump into YCP again. This politics. Mark my words.
@prasadthondam30068 сағат бұрын
Srinivas reddy ycp saportar
@RajaLakkoju-b8eСағат бұрын
Idi chala Rong Disishan
@khajashaik32799 сағат бұрын
Very good Message Sir To All, Jai Tdp Jai Cbn Jai NTR Jai Lokesh Jai Amaravati Jai Jai Amaravati.,💚🧡💚🧡💛💜💙💗🤎❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💕💞💕💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@AgriTech-u6x2 сағат бұрын
Deputy CM ki vanne chettina mahanubavudu pawan kalyan a padavi value lenate mi panikimalika debut apara
@venkatareddy73737 сағат бұрын
Mad decision
@nareshreddy311559 минут бұрын
Pawan ni tagiyadniki
@m19anand5 сағат бұрын
Kootami form avvamundu em ayyaru sir meru, mi lokesh garu??? Kootami ki power vachaka gurthosthunnaya ivi anni??
@haribathina532311 сағат бұрын
Iam like cbn but Lokesh unfit on deputy cm post franga ga cheppalnte Pawan Kalyan valla deputy cm post ki value vachindhi cbn garu please careful ga undandi kutami chedipothe tdp ki big loss
@KarthikKesiraju5 сағат бұрын
Endhuko ye debate chusthey navvu vasthundhe , naku artham ayindhe enti antey , background, money media mana dheggara untey evadu ayena cm avachu ane prove chesina valla lo , jagan and now may be lokesh emo
@Venakat Krishna why don't you put discussion on TDP can Promote Pawan as CM.
@sairk61748 сағат бұрын
LOKESH ..WELL DESERVED.....DEMAND IS AGREED TO BE SUPPORTED BY CADRE .. FOR THE WELLNESS OF PARTY & CADRE .. .I BELIEVE GIVING RESPONSIBILITY TO LOKESH IS TDP INTERNAL...
@koppula.bhupal10 сағат бұрын
Pawan CBN nu nammi AP kosam kastapadutunnadu.......miru lokesh CM PM ante.....jagan Pawan kalisarante .life loooo MLA kuda kaledu....Bidda kuda kaledu
@giripotti43972 сағат бұрын
Meru Ila cheyyandi vachey investments kuda AP ki rakunda pothayi bayapadi villallo villu kottukuntunnaru next malli jagan vacheysthadu ani knchm aiena sense vundali development evadiki vadda prajalu antha verri vallu laga kanipistunnara meku
@meanji19822 сағат бұрын
Ee landi decisions tesuloni sankanaki pondi YCP ready gaa undi eepudu kutami lo issues vastayaani
@krishnamrajumudunuri900410 сағат бұрын
Jai tdp jai lokesh
@rafirafi5589 сағат бұрын
Jai Jai janasena Jai janasena Jai janasena Jai janasena Jai janasena only Jai janasena ok
@udaybhaskartirumalasetti849910 сағат бұрын
TDP Anedi 2019 Lo Ayiepoindi ra VENKATA KRISHNA Ea Sollu Vagudu Aapandra Inka...State Politics Lo Voke Voka Party JANASENA Matrame ✊✊✊