ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ||song with lyrics || Neelone Anandham song ||

  Рет қаралды 441,398

Jesus Songs telugu

Jesus Songs telugu

Күн бұрын

ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను || song with lyrics || Neelone Anandham song ||
‪@JesusSongstelugu-et1dv‬
#jesus #jesussongs #jesussongstelugu #newjesussongs #newsong #song #christiansongs #teluguchristiansongs #telugujesussongs
latest telugu christian songs,telugu christian songs,neelone anandham song,telugu christian devotional songs,new telugu christian songs,neelone anandham,new jesus songs telugu,jesus songs,jesus songs telugu,anandam neelone jesus song,telugu jesus songs new,new jesus songs in telugu,telugu jesus songs,jesus telugu songs,telugu jesus songs latest,jesus songs in telugu,jesus telugu songs 2024,latest popular jesus songs in telugu

Пікірлер: 462
@BlessyGlory-ur3hb
@BlessyGlory-ur3hb 13 сағат бұрын
Godddd..... Thank You For Loving mee....😢😢😢😊❤❤😊
@DrArun-wg2gk
@DrArun-wg2gk 4 ай бұрын
పల్లవి.. నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం |2| నిన్న నేడు నిరంతరం మారని దేవా |2| ఈ లోకమంతా నేను వేదాకిన నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను |2| 1... ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను |2| తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకు నిరీక్షించే తండ్రి నా యేసు |2| ఈ లోకమంతా నేను వేదాకిన నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను |2| 2.. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటిరాదయ్య ఎన్ని ఉన్నా నీతో సరి ఏదీ కాదయ్యా |2| నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా |2| పల్లవి...
@NaganagaNaga-zw6pq
@NaganagaNaga-zw6pq 4 ай бұрын
brother songs Nice❤🙏🏻🙏🏻🙏🏻
@TejaPadavala
@TejaPadavala 3 ай бұрын
Chala bagundi song..
@NarasimharajuGedela
@NarasimharajuGedela 3 ай бұрын
❤🎉
@VenkataLakshmiKodela
@VenkataLakshmiKodela 2 ай бұрын
Super❤
@premulaprathyushapremula
@premulaprathyushapremula Ай бұрын
Super🎉
@KotaSharanya
@KotaSharanya 7 сағат бұрын
Praise the Lord 🙏 brother
@aprathapkumar5
@aprathapkumar5 4 ай бұрын
పల్లవి...నీలోనే ఆనందం నాదేవా నీలోనే నాకు జీవం ,2, నిన్న నేడు నిరంతరం మారని దేవా ,2, ఈ లోకమంతా నేను వెతదికినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను , 2, 1... ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదు అనుకున్నాను,2, తప్పిపోయిన కుమారుని నేనయితే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు,2, ,ఈ లోకమంతా నేను వెతదికినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను,2, , పల్లవి, 2...ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్య ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్య,2, నన్ను మరువని ప్రేమ నీ దయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్య,2, ఈ లోకమంతా నేను వెతదికినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను,2 , , పల్లవి,
@besannabesanna9820
@besannabesanna9820 4 ай бұрын
@DrArun-wg2gk
@DrArun-wg2gk 4 ай бұрын
పల్లవి.. నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం |2| నిన్న నేడు నిరంతరం మారని దేవా |2| ఈ లోకమంతా నేను వేదాకిన నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను |2| 1... ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను |2| తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకు నిరీక్షించే తండ్రి నా యేసు |2| ఈ లోకమంతా నేను వేదాకిన నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను |2| 2.. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటిరాదయ్య ఎన్ని ఉన్నా నీతో సరి ఏదీ కాదయ్యా |2| నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా |2| పల్లవి...
@RAMARAOMASTERSCHOOL
@RAMARAOMASTERSCHOOL 3 ай бұрын
@Naveen_chinna377
@Naveen_chinna377 3 ай бұрын
❤❤❤❤
@MSimhadri-yx2rs
@MSimhadri-yx2rs 3 ай бұрын
❤❤❤❤
@NaniJunnu-x5f
@NaniJunnu-x5f 10 күн бұрын
నేను హిందువు నీ కానీ ఈ సాంగ్ నా మనసుని మార్చేలా చేసింది tq బ్రో
@jhansiranigopathoti9762
@jhansiranigopathoti9762 10 күн бұрын
God Bless You brother 🙏
@SwarnakumariOgirala
@SwarnakumariOgirala 8 күн бұрын
God bless you brother
@Lashmi-ff5wd
@Lashmi-ff5wd 8 күн бұрын
గాడ్ బ్లెస్స్ యూ
@suvarnarajujalluri206
@suvarnarajujalluri206 7 күн бұрын
దేవుని తెలుసుకో బ్రథర్ నువు రక్షించబడతావు బ్రదర్ ప్లీజ్ తెలుసుకో
@SriLakshmi-fg8us
@SriLakshmi-fg8us 4 күн бұрын
God bless you
@urmilayerra4702
@urmilayerra4702 3 ай бұрын
అన్న పాట చాలా బాగున్నాయి అన్న దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ప్రైస్ ది లార్డ్ బ్రదర్
@Yehova875
@Yehova875 Ай бұрын
అపోస్తులైన పౌలు అంటున్నాడు వినుటవలన విశ్వాసము కలుగును వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో విశ్వాసము బలపడును గాక ఆమెన్
@jesusfellowshipministries181
@jesusfellowshipministries181 4 ай бұрын
అద్భుతంగా ఉంది పాట ప్రైస్ ది లార్డ్ బ్రదర్
@lathanagaram7377
@lathanagaram7377 21 сағат бұрын
Love you jesus 💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝
@sarthmendem1710
@sarthmendem1710 2 ай бұрын
దేవా నా కుమారుడు దేవుని లో ఉండాలి ప్లీజ్ దేవా కాపాడు 😔ప్లీజ్ దేవా
@samuelchinta8289
@samuelchinta8289 4 ай бұрын
అవును ఈ లోకం ఒక మాయాజాలం
@livingston7609
@livingston7609 2 ай бұрын
Praise the Lord Jesus పల్లవి...నీలోనే ఆనందం నాదేవా నీలోనే నాకు జీవం "2" నిన్న నేడు నిరంతరం మారని దేవా "2" " అనుపల్లవి" ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను "2"(ఈ లోకమంతా) నా హృదయం పొంగెను "2" 1 .ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను"2" తప్పిపోయిన కుమారుని నే నయితే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు "2" ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను "2" 2 . ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా "2" నన్ను మరువని ప్రేమ నీ దయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీ దయ్యా (నీదే) యేసయ్య "2" " పల్లవి "( నీలోనే )
@ChSathyavathi-x3e
@ChSathyavathi-x3e 2 ай бұрын
God bless you devudu mimmalne dhivimchunugaka❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@arekalluchinnaramu5065
@arekalluchinnaramu5065 Ай бұрын
👌👌🙏😊
@RaniBoyi
@RaniBoyi Ай бұрын
❤ love you Jesus 😊
@rajudidla9926
@rajudidla9926 Ай бұрын
❤❤❤❤❤
@MohanDasari-u2g
@MohanDasari-u2g 10 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉❤❤❤
@sravanthi.Tamarapalli
@sravanthi.Tamarapalli 2 ай бұрын
తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నకొరకై నిరీక్షించే తండ్రి నాయేసు
@gopireddy8089
@gopireddy8089 Ай бұрын
Nice song
@ijjamappalanaidu4298
@ijjamappalanaidu4298 Ай бұрын
Amen
@amululakshmi765
@amululakshmi765 Ай бұрын
🙏🙏🙏praise the lord
@VenkyroyalVenky-lj1ym
@VenkyroyalVenky-lj1ym 2 ай бұрын
ఇలా కీర్తనను తెలుగు పదాలతో పెట్టి నందుకు thanks brother ❤❤
@ramachandra1979
@ramachandra1979 18 күн бұрын
ఈ సాంగ్ విన్న అందరిలో కొందరైనా దేవున్ని విశ్వాసిస్తారు.... ఇంత చక్కటి సాంగ్ రాసిన మీకు వందనాలు 🙏🙏🙏🙏
@pathivamshi9168
@pathivamshi9168 4 ай бұрын
Whole Song is Love❤ But at this 2:41 to 3:23 was Lit😍💥💖 just amazing Goosebumbs🥺🔥
@ravikummari2836
@ravikummari2836 4 ай бұрын
E song tho nenu realise aiyanu Bro super 👌 song Bro
@dasariswarnalatha1624
@dasariswarnalatha1624 6 сағат бұрын
👏👏👏👏
@Jamesbond77779
@Jamesbond77779 4 ай бұрын
పల్లవి కంటే చరణములు చాలా బాగున్నాయి bro❤
@babuhosannagng8516
@babuhosannagng8516 Ай бұрын
నా ❤ని టచ్ చేసింది.అన్న సాంగ్. దేవునికే మహిమ కలుగును గాక.🙏🤝👍
@dsivaramakrishnadsivaramak7086
@dsivaramakrishnadsivaramak7086 4 ай бұрын
Heart touching song ❤❤❤❤❤
@rajkumarraju3911
@rajkumarraju3911 5 күн бұрын
ఈలోకం ఒక మాయని తెలుసుకున్నాను అను చరణం చాలాచాలా ఇష్టం ఈపాట రాసిన వారికీ హృదయపూర్వక ధన్యవాదాలు ‌మరనాత
@ceciliyarani2161
@ceciliyarani2161 4 ай бұрын
God bless you brother God never leave us alone. Praise the lord almighty
@MonicaChinta
@MonicaChinta 3 ай бұрын
Ee song chala chala nachhindhi nijam ga adhbhutham ga vundhi praise the lord ilove my Jesus hallelujah Amen
@LavanyaRevu-gr5dl
@LavanyaRevu-gr5dl 4 ай бұрын
Really it is beautiful song there is so much meaning in this song it is related to ours life❤praise the lord
@rajasyam3405
@rajasyam3405 4 ай бұрын
chana manchi song
@vaddipogusudheer
@vaddipogusudheer 4 ай бұрын
Ekkada leni anandam nee sannidhilo undi yessaya😢😒
@revival_through_gospel8397
@revival_through_gospel8397 3 ай бұрын
Aayana ennadu maarani devudu,aayana sanidhilo nithyamu santhosham,nemmadhikaladu.eelanti devuni kaligiunnamduku nijamka manam bhaghavanthulam brother.prise the lord.
@Police_chinni7142
@Police_chinni7142 4 ай бұрын
Woww superb song anna ❤ worship of God....🙏
@yacobpremchand2352
@yacobpremchand2352 5 ай бұрын
నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్న నేడు నిరంతరం మారని దేవా ఈ లోకమంతా నేను వెతదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా పొంగెను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదు అనుకున్నాను తప్పిపోయిన కుమారుని నేనయితే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్య ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా నన్ను మరువని ప్రేమ నీ దయ్యా మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్
@samuellakamana6312
@samuellakamana6312 4 ай бұрын
Praise the lord brother
@samuellakamana6312
@samuellakamana6312 4 ай бұрын
Jesus bless you I except more songs from you coming days.
@SonuKodamanchili-le8ud
@SonuKodamanchili-le8ud 4 ай бұрын
Price the lod
@mounikakandavali2776
@mounikakandavali2776 3 ай бұрын
Super annaya
@divyasyamchapala4679
@divyasyamchapala4679 2 ай бұрын
JESUS BLESS YOU BROTHER 🙏
@Vanthalakamesh-hv6co
@Vanthalakamesh-hv6co 4 ай бұрын
సూపర్ సాంగ్ చాలా బాగుంది
@HepshibaVithnala
@HepshibaVithnala 3 ай бұрын
I like this song Same situation .😮😊😊😊
@allanjestie5617
@allanjestie5617 3 ай бұрын
Eee song vinttuntae teliyani Prema bhayamu Jesus ni kalavalani 🎉🎉🎉❤❤ kalgutondi soooo happyyyy
@nagipogusalman9433
@nagipogusalman9433 4 ай бұрын
Very nice i love you this song👏👏👏💐💐💐💐💐🎁🎁
@solomonraju7845
@solomonraju7845 5 ай бұрын
Avunu elokam maya. Nice song
@boddukollaraviteja3099
@boddukollaraviteja3099 3 ай бұрын
Yes brother oka maya
@madigaesanna3083
@madigaesanna3083 4 ай бұрын
Super I love the song ❤❤😊
@swarupagunta6647
@swarupagunta6647 4 ай бұрын
Praise the Lord 🙏🙏
@Shruthi-pn2ws
@Shruthi-pn2ws 2 ай бұрын
My life change this song brother amen amen amen 🎉🎉🎉🙏🙏🙏
@AnithaAmbala
@AnithaAmbala 4 ай бұрын
GoD Bless you Anna 🙏
@vafford
@vafford 4 ай бұрын
Praise the lord brother
@KrishnanKrish-hl2cx
@KrishnanKrish-hl2cx 4 ай бұрын
👌👌👌👌👌❤️❤️
@KrishnanKrish-hl2cx
@KrishnanKrish-hl2cx 4 ай бұрын
చాలా బాగుంది అద్భుతమైన పాట
@uday1975
@uday1975 2 ай бұрын
Praise the Lord anna 😢Na gurinchi పడినట్లు ఉంది అన్న దేవుని వైపు నా మనసు మల్లించవు అన్న thank you so much anna Deviniki mahima.......
@nsudarshanam
@nsudarshanam 3 ай бұрын
Song lyrics, ganamu chala bagundi. Praise the Lord God bless you all
@ShyamMeravath
@ShyamMeravath 3 ай бұрын
I love Jesus alla of you God bless you
@HepshibaVithnala
@HepshibaVithnala 3 ай бұрын
God was talked with me . Same. My life style like this
@HepshibaVithnala
@HepshibaVithnala 3 ай бұрын
Amen
@rajasyam3405
@rajasyam3405 5 ай бұрын
Supersong.❤❤
@RamanaShettipalli
@RamanaShettipalli 3 ай бұрын
Vandanallu annaya naku chala badagaunde love the s song I love jesus you❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢
@ankithaappu1478
@ankithaappu1478 2 ай бұрын
Super song brother amezing word's God will blessed you brother really wonderful & Loveble song brother thanks for giving this song ❤
@AnilKumar-kb7kr
@AnilKumar-kb7kr 6 күн бұрын
Nenu e song dwara devuniloki చేర్చబడ్డను bro😊❤
@HELENRAVIKUMAR
@HELENRAVIKUMAR 4 ай бұрын
Amen hallelujah Glory to God 🙌🙌🙌🎉🎉🎉🌹🌹🌹👏👏👏🙏🙏🙏
@geetha1458
@geetha1458 3 ай бұрын
✝️🛐🙌🙏హలేలుయా🙋‍♀️ Praise the Lord brother 🙏💐God bless you brother🙏
@suninethala542
@suninethala542 4 ай бұрын
Amen
@SangeethaB-o6i
@SangeethaB-o6i 4 ай бұрын
Super super song
@KorraLaxmi-cz7np
@KorraLaxmi-cz7np 4 ай бұрын
❤ I Love you Jesus
@varinichola8805
@varinichola8805 4 ай бұрын
Jesus my hero❤
@Pusukurivenkateswarlu
@Pusukurivenkateswarlu 4 ай бұрын
Me pata vintunte manasu chala prasantham ga vundhi ❤❤
@solomonraju7845
@solomonraju7845 5 ай бұрын
👋👋👋👋👋👋
@telugumovie7875
@telugumovie7875 2 ай бұрын
Super super super super super super super super super super super super super super super super super super super super super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 👍 very nice super
@Kothapallielisharaj
@Kothapallielisharaj 3 ай бұрын
eelokamsntha nanu vathakena ladaiya akada anandam nee sanedhilo oks kshnam gadipina naaa hrudayam ponganu nise song
@kasirvadam48
@kasirvadam48 2 ай бұрын
Very super song ❤❤ Jesus is always life
@saikumarthinks7225
@saikumarthinks7225 Ай бұрын
M song bro mind lo undi veladam ledhu🙏
@KBaburao-nl8vm
@KBaburao-nl8vm 4 ай бұрын
❤❤❤❤
@Sunitha-i3o
@Sunitha-i3o 25 күн бұрын
Nice song Amen praise the lord 👏👏👏👏🙏🙏🙏🙏💐🙏👏🙏🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Mkjesusloves1234
@Mkjesusloves1234 5 күн бұрын
Brother a app lo edit chesavu bro lyrics and video
@JesusSongstelugu-et1dv
@JesusSongstelugu-et1dv 5 күн бұрын
Inshot
@prabhaprabha9335
@prabhaprabha9335 3 ай бұрын
Nice song God bless you brother❤😊😢😢
@NakkaRamani-x9e
@NakkaRamani-x9e Ай бұрын
Ninna nedu marani దేవుడు ,👍❤
@Yehova875
@Yehova875 Ай бұрын
జీసస్ సాంగ్స్ తెలుగు యూట్యూబ్ మీడియాకి నా హృదయపూర్వక మైన వందనాలు వీడియో చక్కగా లిరిక్స్ తో ఎడిట్ చేశారు పాట వింటూ పాఠానికి చాలా చక్కగా ఉంది మీకు ఈ పాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రభువును రక్షకుడు ఏసు క్రీస్తు నామములో మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ గాడ్ బ్లెస్స్ యు
@Potti143-f7j
@Potti143-f7j 2 ай бұрын
Superrrrrrrrrrrrrrrrrrrrr song ❤praise the Lord 🙏🙏
@johnmercy4166
@johnmercy4166 27 күн бұрын
nice massage bro praise the lord
@DarlaDevasahayam
@DarlaDevasahayam 3 күн бұрын
Yes nenu tapepuyanu please nakusao pray cheyadi
@kumarvangalapudi3091
@kumarvangalapudi3091 Ай бұрын
Tank u brother ఈలాంటి songs మరెన్నో పాడాలని కోరుకుంటునుముు
@jesusismylord6744
@jesusismylord6744 3 ай бұрын
Goog song broo
@prasannakumar7794
@prasannakumar7794 19 күн бұрын
Very very Good Song but made it with funk type with Guitar Runner interludes which made the song ugly. For such a heart breaking song a lot of Music backups are not necessary.
@savarathabi2349
@savarathabi2349 4 ай бұрын
Chala baagundhi song
@PrinceSahas-n9d
@PrinceSahas-n9d 2 ай бұрын
🎉 lyrics super bro Devuniki Mahima kalugunugaka 👏👏👏
@Jeswanthkumarvalluru-eb5we
@Jeswanthkumarvalluru-eb5we 4 ай бұрын
Yes not have any joy in this world
@pavankumar8141
@pavankumar8141 27 күн бұрын
Na jevitam lo jariginavi.e.patalo vunnavi nannu marchina na thandri ki vandanalu amen amen amen
@SavithaPV-lg9ox
@SavithaPV-lg9ox 2 ай бұрын
Thankyou for sharing this song
@sahanasana7600
@sahanasana7600 3 ай бұрын
Nice song bro❤❤❤❤❤
@Thimmothi-l1l
@Thimmothi-l1l 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊
@KevinjustinMedidi
@KevinjustinMedidi 2 ай бұрын
Wow nice song ....god bless u brother
@chitiP.chitibabu
@chitiP.chitibabu 3 ай бұрын
Super brother song ❤
@manojmiddepogu1711
@manojmiddepogu1711 2 ай бұрын
Pata chala bavundi brother God bless you
@balamdurgaprasad9447
@balamdurgaprasad9447 2 ай бұрын
Song chala బాగుంది అన్న God bless you
@DharaniGutthala
@DharaniGutthala 4 ай бұрын
Nice song ❤
@sujitha-rv9oy
@sujitha-rv9oy 9 күн бұрын
Nice song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@VijayKumar-l4s1t
@VijayKumar-l4s1t 2 ай бұрын
Super song exlent god bless u❤❤❤❤
@REGUlADDADEVAMANI
@REGUlADDADEVAMANI 3 ай бұрын
Wow ❤❤❤❤❤❤😊😊😊😊😊😊🎉🎉🎉
@sathishupdates2660
@sathishupdates2660 5 күн бұрын
Nice song 💞
@prabhanjanamTv
@prabhanjanamTv 3 ай бұрын
🙏🙏🙏🙏
@SujathaSujatha-e7k
@SujathaSujatha-e7k 2 ай бұрын
Praise the lord brother song is super 👌
@PriyaAjay-i3o
@PriyaAjay-i3o 2 ай бұрын
Enni sarlu vinna vinalanipinche paata devudiki mahima kalagunugaka AMEN 🙌🙏
@mutyamveera4247
@mutyamveera4247 Ай бұрын
Avnu yesayya🎉😊❤
@sudheergogi5656
@sudheergogi5656 Ай бұрын
Anna I love this song I'm very happy❤❤❤❤❤❤❤
@ChandanaKalla-i7x
@ChandanaKalla-i7x 2 ай бұрын
❤ super song
@ChinnaraoMurla-sn9fi
@ChinnaraoMurla-sn9fi 3 күн бұрын
ప్రైజ్ ది లార్డ్ జీసస్
@durgarajuelisali4526
@durgarajuelisali4526 4 ай бұрын
❤❤
@DeepthiS-uv2ve
@DeepthiS-uv2ve 2 ай бұрын
Excellent song lyrics is very good
@MunieswararaoLokam
@MunieswararaoLokam 4 ай бұрын
Super bro God bless you
@RaviMallipudi-gc6of
@RaviMallipudi-gc6of 3 ай бұрын
Nice song 👍👍👍
@anadababu8797
@anadababu8797 3 ай бұрын
God written by you good song God bless you your family
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 67 МЛН
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,3 МЛН