నిజం చెప్పాలంటే తల్లి నేను బ్రతుకుతున్నది శివుడు పార్వతి కోసమే
@ANagaraju-cc8qh2 күн бұрын
ప్రతి సెకండ్ నిమిషం ఆయన రూపమే వివిధ రకాలుగా కనబడుతున్నది ఎవరికన్నా చెప్పినా నమ్మరు వినరు. ఒకరిని నమ్మించ అవసరం నాకు లేదు నాకు వాళ్ళిద్దరు ఉన్నారు ఆది దంపతులు చాలు ఓం నమః శివాయ శివాయ నమః ఓం ఆయన బిడ్డ అద్దేపల్లి నాగరాజు
@ANagaraju-cc8qh2 күн бұрын
నాకు జరుగుతున్నది మీరు పెడుతున్నారు తల్లి మీరు నమ్ముతారో నమ్మరు కానీ, మట్టిలో దుమ్ములో నీళ్ళలో నింగిలో నేను ఉ సిన ఉమ్ములు, ఆటోలు బస్సులు కార్లు బైక్ నడుపుతుంటే కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు రూపాలు ఇంకా ఎన్నెన్నో చానా దృశ్యాలు ఆ అదృశ్య మాటల్లో వర్ణించలేను తల్లి నాకు తెలియకుండానే ముద్రలు వస్తున్నాయి