చాల మంచి కథ రాసినవారికి మనిషి మంచి తనం చూపించే నేర్పు ఉంది మీ కథలు రోజు వింటాను మీ చదివే తీరు నా కునచ్చుతుంది
@teluguseriyalslibrary2 жыл бұрын
Thanks andi
@mudapakaeswaramma5245 Жыл бұрын
హాయ్ అన్నయ్య
@lakshmipasupuleti30662 жыл бұрын
కథ చాలా బాగుంది అవకాశం ఉన్నవాడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ సరైన నిర్ణయం తీసుకోకుండా జీవితం దాటవేస్తం కానీ కొంతకాలానికి చేసిన తప్పని తెలుసుకున్న ఏమీ చేయలేము అలా చేయకుండా ఉండాల్సింది అని అనుకోవడం తప్ప
@lakshmijammi54682 жыл бұрын
బావుందండి. లీలా ప్రసాద్ పాత్ర బావుంది.అతనికి సరి అయిన జోడి మీరా. అపర్ణ లీలా ప్రసాద్ ని చేసుకుంటే, మీరాలాగ ఉండేది కాదు.కథ చివరి లో అపర్ణ అలాగే స్వగతంగా అనుకుంది.కథ ఇంటరెస్ట్ గా ఉంది.
@cherukukrishna22712 жыл бұрын
కధ...కధనికా చాలా చాలా బాగున్నాయి. ....
@sasikalamoorthy42122 жыл бұрын
Wonderful nature.. Both Husband and wife are v wonderful Souls..and Rare combination.. Pray God tonbless ppl like them..🙏🙏
@haseenasgarden53522 жыл бұрын
Kadha chaala bagundi Prasad ku aparna tho pelli kaledanna Chinna asamtrupti kaligindi Anni kadhala kanna e kadha chadivina Teeru nakentho nachhindi
@vulimirisita4122 жыл бұрын
చాలా బాగుంది కధ
@vasaviboddu67922 жыл бұрын
Story chala bagundi 🙏
@gowribommakanti30282 жыл бұрын
ఒకోసారి మన అంచనాలు తారుమారు అవుతుంది. ఇది లీలాప్రసాద్ విషయంలో నిజంఅయింది. ఇతని పాత్ర చాలా ఉన్నతమైనది.కథ చాలా సహజంగా వుంది!
@kalyanikala41992 жыл бұрын
Nice
@udhayasrig72042 жыл бұрын
Chala baundhi
@lakshmirajyamvemuru802 жыл бұрын
Bagundi
@vinayakumarichalasani64332 жыл бұрын
Namaste madam vidyeswarigaru story bagundi meeru Maristella lo telugu lecturer ga chesarukada
@vijayapatibanda14362 жыл бұрын
Nanasthe andi. Vidyeswari garu maa sister. Naa peru Vijaya. Vidyeswari garu Maristella lo work chesaru. Unfortunately she passed away in 2020. Thank you for your comment.