లీలా రమణీయం - నాటకం ,రచన - ఎన్.ఆర్. నంది (నంది నూకరాజు) , నిర్వహణ - జీడిగుంట రామచంద్ర మూర్తి

  Рет қаралды 12,609

AIRHyderabad

AIRHyderabad

Күн бұрын

#AIRHyderabad
"లీలా రమణీయం" - నాటకం
రచన - ఎన్.ఆర్. నంది (నంది నూకరాజు)
నిర్వహణ - జీడిగుంట రామచంద్ర మూర్తి
Please subscribe to ‘AIRHyderabad’ - / airhyderabad
the official KZbin channel of All India Radio Hyderabad. Click on the bell icon to receive latest notifications on programmes uploaded every week.
Listen to AIR Hyderabad on DTH
Download our apps "NewsOnAir" and "All India Radio Live" on Google Play store.
Subscribe to our updates on Twitter: @AirHyderabad
/ airhyderabad
Live streaming through our website: allindiaradio.g...
Alternatively, you can also listen to AIR Hyderabad on 738 MW
Our other radio channels:
Vividh Bharati Hyderabad on 102.8 FM
FM Rainbow Hyderabad on 101.9 FM

Пікірлер: 24
@lakshmialapati9257
@lakshmialapati9257 3 жыл бұрын
NR నందిగారు రచించి ,జీడిగుంట రామచంద్రమూర్తి గారి నిర్వహణలో వచ్చీన "" లీలా రమణీయం"" నాటకం చాలా బావుంది !
@anjiconcepts7442
@anjiconcepts7442 3 жыл бұрын
వ్యవసాయ ప్రసారాలు మరియు వనితా లోకం ప్రోగ్రామ్స్ ఆప్లోడ్ చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@samratkadiyam4071
@samratkadiyam4071 3 жыл бұрын
ఆకాశవాణికి ధన్యవాదాలు. మాకు నాటకాలు అంటే ఎంతో ఇష్టం. మా ఇంట్లో అందరూ వింటుంటాం. ఆకాశవాణి ఇలాంటి మరెన్నో నాటకాలు, నాటికలు ప్రసారం చెయ్యాలని మా విన్నపం.
@rukmangadareddyyennam6130
@rukmangadareddyyennam6130 3 жыл бұрын
బాగుంది. మంచి నాటకం.
@raghuram1478
@raghuram1478 Жыл бұрын
​@@rukmangadareddyyennam6130 😊❤À76
@mitradattadasarathi2456
@mitradattadasarathi2456 3 жыл бұрын
ఈ జగన్నాటకంలో ఏ పాత్ర ఎప్పుడు ఎలా ముడిపడుతుందో.. ఏ బంధాలకు వశమవుతుందో ఆ సర్వేశ్వరుడికే తెలియాలి.. అడుగడుగునా మానవీయకోణాన్ని స్పృశిస్తూ పాత్రోచిత సంభాషణ బలం వల్ల నాటకం కళ్లకు కట్టినట్లు రక్తికట్టించారు.. నేటిసమాజపు తీరుతెన్నులను ప్రస్తుతిస్తూ నాటకీయ ముగింపు పలికినా శుభం కార్డు వేసి పాఠకుల హృదయాల్ని తేలికపరిచారు.. ఇంత చక్కని నాటకాన్ని అందించిన నంది గారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు..
@baskarb-gk5kf
@baskarb-gk5kf 7 ай бұрын
Llllllll
@prathyushanindian236
@prathyushanindian236 2 жыл бұрын
గంగా నది ఒడ్డున కూర్చోబెట్టి, అనుబంధాల లోతులు చూపించారు నంది గారు. ధన్యవాదాలు AIR HYDERABAD
@krishnamacharyuluch3370
@krishnamacharyuluch3370 Ай бұрын
very intresting గతంలో విన్నానేమో నావయస్సు76 సంవత్సరాలు
@subbu2024
@subbu2024 11 ай бұрын
excellent excellent 👌👌👌
@rajendraprasad4219
@rajendraprasad4219 Ай бұрын
ఆకాశవాణి... హైదరాబాదు కేంద్రం వారికి హృదయపూర్వక నమస్సుమాంజలులు... ఇది నిజం గా " శ్రవ్య సౌరభమే".... ఇపుడు నాకు 59 సంవత్సరాలు... ఈ శ్రవ్య సౌరభం... నన్ను 45 సంవత్సరాల వెనుకకు తీసుకు వెళ్లింది... ఆ రోజుల్లో రేడియో ల ద్వారా వచ్చే నాటకాలను మైమరచి విని ఆనందించే వాళ్ళము... వళ్ళు మరచి నాటకం లో లీనమై పోయేవాళ్ళం రేడియో లకు అతుక్కొని.. ఆ పాత మధురాలు... అవన్నీ... ఎంత టెక్నాలజీ పెరిగినా... టీవీ లు వచ్చినా.. ఆ రోజుల్లో అల్ ఇండియా రేడియో వారు ప్రసారం చేసిన ఎన్నో... ఆణి ముత్యాలు... చిరస్మరణీయాలు... అత్యంత విలువైన వజ్ర వైడూర్యాలు... ఇంత మంచి కథలు అందించిన ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం వారికి శత సహస్ర నమస్సులు అందిస్తూ.. మరిన్ని " శ్రవ్య సౌరభాలు " అందించాలని కోరుకుంటూ... ధన్యవాదములు... నమస్సులతో.... రాజేంద్ర ప్రసాద్. పి. నెల్లూరు ( ఆంధ్ర ప్రదేశ్ )
@srinivasranganayakula7158
@srinivasranganayakula7158 3 жыл бұрын
Thanks నాటకాలు చాలా బాగున్నాయి. కొంత audio last minutes lo disturb అవుతుంది. సరి చేయగలరా.
@rajendraprasadkonathala7303
@rajendraprasadkonathala7303 3 жыл бұрын
Excellent please upload asamardhuni jiva yatra natakam
@nar880
@nar880 8 ай бұрын
Highly dramatic. Not compatible
@guptabolisetty6670
@guptabolisetty6670 9 ай бұрын
Very great and heart touching dialogues by the great artistes. It is equally applicable now also. Thank you AIR.
@chankarao2804
@chankarao2804 Жыл бұрын
so nice
@gourimohan7519
@gourimohan7519 3 жыл бұрын
Good drama
@vineethlucky1783
@vineethlucky1783 2 жыл бұрын
అద్బుతం ఐన కథ
@KNS2910
@KNS2910 3 жыл бұрын
Amazing drama...very emotional and realistic one...
@prasadvarmanadimpalli7822
@prasadvarmanadimpalli7822 2 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మానవీయత నాటకం...
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 Жыл бұрын
So nice drama
@veerlasatyanarayana2951
@veerlasatyanarayana2951 10 ай бұрын
🙏🙏🙏🙏🙏
@ppraveen4123
@ppraveen4123 2 жыл бұрын
Wonderful
@nagarajaraogujjar
@nagarajaraogujjar 3 жыл бұрын
🙏🙏🙏👍👍👍🌸🌸🌸❤️❤️❤️
Ozoda - Lada ( Ko’k jiguli 2 )
06:07
Ozoda
Рет қаралды 15 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,1 МЛН
Idi Nerama radio Natika --- AIR Warangal Production
24:43
AIR Warangal
Рет қаралды 3,6 М.
Meet Mr Anjaneyulu | Episode 1
17:28
DD Yadagiri Telangana
Рет қаралды 14 М.
Ozoda - Lada ( Ko’k jiguli 2 )
06:07
Ozoda
Рет қаралды 15 МЛН