టీటీడీలో నేర చరితులను సభ్యులుగా నియమించడంపై హైకోర్టు ఆగ్రహం.. | High Court Serious On TTD | ABN

  Рет қаралды 132,215

ABN Telugu

ABN Telugu

Күн бұрын

టీటీడీలో నేర చరితులను సభ్యులుగా నియమించడంపై హైకోర్టు ఆగ్రహం.. | High Court Serious On TTD | ABN
For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
► Subscribe us on KZbin: bit.ly/abndevot...
► Like us: / abntelugutv
► Follow us: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on ABN Web Portal: www.andhrajyot...
► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
ABN App Links
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/ABNAndhr...
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
► For ABN News Telugu:bit.ly/3cwIbD8/...
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For ABN Indian Kitchen:bit.ly/indianki...
► For Something Special: bit.ly/2v6Ekfm
► For International News : bit.ly/ABNInter...
► For National News: bit.ly/ABNNational
► For ABN Telangana : bit.ly/abntelan...
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
► For ABN Devotional: bit.ly/abndevot...

Пікірлер: 71
@జూపల్లి.రావు
@జూపల్లి.రావు 2 жыл бұрын
మన బోషడీకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 20 కేసుల్లో 16 నెలల జైల్లో కాపురం చేసిన నేర చరిత్ర ఉన్న 6093 క్రిమినల్ ముఖ్యమంత్రి మరి , 6093/ఏ...1 నేర చరిత్ర , ఉన్న నేరాలే జీవితాశయం కల బోషడీకే జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రి అయిన రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నేరగాళ్ళయిన బోషడీకేలు రావడంలో వింత ఏముంది
@ganjibalakrishna3715
@ganjibalakrishna3715 2 жыл бұрын
Well said 🙏
@raobb1416
@raobb1416 2 жыл бұрын
Cm నేరస్తుడైనపుడు అందరూ వాడి టైపే ఉంటారు.
@AnupKumar346
@AnupKumar346 2 жыл бұрын
Jagan destroying the Hinduism and spoiling TTD image. Board members political brokers and diverting temple funds, grabbing lands, forest properties.
@Dheerseng
@Dheerseng 2 жыл бұрын
Andhra Pradesh people sleeping 😴 🙄 😪 JaGan sale to Andhra Pradesh carefully 😴
@sainathtulli4668
@sainathtulli4668 2 жыл бұрын
Yes
@matchirajudivakarrao3317
@matchirajudivakarrao3317 2 жыл бұрын
కోర్టులు ఆగ్రహించటం తప్పితే ఇంకేమి చెయ్యలేవు.
@raghurammankala7451
@raghurammankala7451 2 жыл бұрын
గొంగళి లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్లు.ఉన్నది మీ మాటలు వింటుంటే.
@gunasekhardama6347
@gunasekhardama6347 2 жыл бұрын
Ap is completely collapsed in all sector under 420 ruling
@damodharkumar1141
@damodharkumar1141 2 жыл бұрын
శ్రీ కృష్ణ దేవరాయ వంశీకులు, అన్నమాచార్య, తిరుమలనంబి వంటి ఎందరో మహాత్ముల వంశీకులు ఉండగా వారందరినీ కాదని ఏదో వ్యాపారాలు చేసుకునే వారిని ఎందుకు నియమిస్తున్నారు.?? రియల్ ఎస్టేట్ , రాజకీయ నాయకులకు ఈ ధార్మిక సంస్థలతో సంబంధం ఏంటి ? అసలు లాజిక్ కూడా లేదు.. అన్నీ ప్రభుత్వాలు ఇదే పని చేస్తున్నాయి. దయచేసి ఆలయాలలో జోక్యం చేసుకోకండి.
@tulasi191
@tulasi191 2 жыл бұрын
ఈ కొత్త స్వామివార్లు బంగారాన్ని సత్తుగా మార్చగల అవతార పురుషులు కాబోలు!!!!!
@sureshlomada8810
@sureshlomada8810 2 жыл бұрын
పేద ప్రఙలు సంతొషంగ లేరు. మొసపొతున్నాం అని వాల్లకు అర్తమవుతున్నాయి
@sureshkalluri1354
@sureshkalluri1354 2 жыл бұрын
T, T, D , Lo, Y S R C Party Krimenlu420, Toligimchli
@dhulipalamurthy3119
@dhulipalamurthy3119 2 жыл бұрын
స్వజాతి పక్షులు కలిసి ఎగురుతాయి. చెన్నై ఇసుక దొంగ ఇంటిలో కొత్త కరెన్సీ (నోట్ల రద్దు సమయంలో). మెడికల్ కాలేజీల అనుమతుల్లో జైలుకి పోయిన కేతనుడు .... ఆహా .. అద్భుత కూడిక. హిందూ ఆలయాలలో దొంగల పాలన. దొంగల కొరకు, దొంగల చేత, దొంగల యొక్క పాలన. ఇక సొమ్ములు భద్రమే? గజేంద్రుడికి దేవుడు దిక్కు అయితే. దేవుడే దిక్కులేని వాడు.
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 2 жыл бұрын
Dismiss చేస్తే గాని లాభం లేదు.
@laxmichinta3459
@laxmichinta3459 2 жыл бұрын
Neracharita Kaligina Jagan intakanna goppaga chestada
@ramasubrahmanyasarmapemmar165
@ramasubrahmanyasarmapemmar165 2 жыл бұрын
Welcome high court Decision. నేరగాళ్ళకు నేరగాళ్ళే స్నేహితులు మంచివాళ్ళు కంటికి కనపడరు కదా.
@proashok
@proashok 2 жыл бұрын
ఢిల్లీలో దోస్తీ గల్లీ లో కుస్తీ.
@prakashagencies9541
@prakashagencies9541 2 жыл бұрын
మరి న్యాయ వ్యవస్థలో నేరస్తులుండొచ్చా? అంతా బ్రాహ్మమేలే చేపల కూర మాయం
@mohanrao7775
@mohanrao7775 2 жыл бұрын
నేర చరిత్ర కలిగిన వారు ముఖ్యమైన పదవులలో ఉండకూడదాసార్?
@galladevendrababu4100
@galladevendrababu4100 2 жыл бұрын
Oka neracharitra కలిగిన vyakti CM అయితే యినత కన్న మంచి మనుషులు దొరకరు.
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 2 жыл бұрын
TTD Vella abba sommani bhavisyhunnaru. Devuni dabbu veeri politics vaadukuntunnaru. YVS,MALLA Reddis tappaka Anubhavisthavu.
@venkataramanabonda8793
@venkataramanabonda8793 2 жыл бұрын
ABN kistugadu KCR ne KTR ne Amitsh ne gane anamanu next day...........lo telutade
@ganjibalakrishna3715
@ganjibalakrishna3715 2 жыл бұрын
ఫాదర్స్ ని ఆలయ పూజారులు గా నియమించినా ఆశ్చర్యం లేదు..
@eswararaob8940
@eswararaob8940 2 жыл бұрын
చైర్మన్ నే క్రైస్తవుడు దానిమీద ఎంక్యూరీ వెస్తేతే భాగుంటుంది లేకపోతే వారి నిర్ణయాలు ఈ లాగే ఉంటుంది దోచు కోవడానికి వచ్చారు దోచుకొని పోతారు వీరికి తిరుమల వ్యాపార కేంద్రం కొబ్బరి కాయ నుండి ప్రసాదం వరకు వ్యాపారమే 100 రూమ్ 1000 చేశారు తిరుమల డబ్బుని ప్రభుత్వ మ్ వాడుకుంటుంది. కాదు దోచుకుంది ఇప్పటి కైన కోర్టులు జోక్యం చేసుకొపోతే గుడి బేస్మెంట్ టే మిగులుతుంది
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 2 жыл бұрын
గతం లొ భూమన కరుణా కర రెడ్డి గారు టి టి డి చైర్మన్ గా వున్నప్పుడు ఇతను మావోయిస్టుసానుభూతి పరుడు నాస్తికుడు అని ఆరోపణలు చేశారు. ఐతే భూమన గారు ఆర్. ఎస్. ఎస్ కి చెందిన వ్యక్తి ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు అనుచరులు. ఆస్తి కులు. తరువాత ఈ వివాదం సద్దు మణిగింది. తిరుమల లొ విభిన్న వ్యక్తులు వెంకటేష్ ని దర్శనం చేసుకుంటున్నారు ఐ తే వారి లొ ఎందరు నేరస్థులు వున్నారో వాళ్ళ తల మీద వ్రాసి ఉండదు కదా. ఇప్పుడు పాలక మండలి లొ కూడా అంతే. దీన్ని తప్పు పట్టడం శోచనీయం. సుధాకర్ యాదవ్ ని కూడా వివాదం లోకి లాగారు వై వి సుబ్బారెడ్డి ని కూడా. ప్రతి విషయం ని భూత అద్దం లొ చూసి కోర్టు లు లొ వాజ్య ము లు వేయటం సమంజసం కాదు
@sagarkumar-nj6dg
@sagarkumar-nj6dg 2 жыл бұрын
Dunapothu patabhi & vote ki note case boss CBN Kuda Maldives velinadu for black money & Panama papers, trending in social media Dunapothu patabhi & vote ki note case boss CBN both missing
@ramireddyramireddy1789
@ramireddyramireddy1789 2 жыл бұрын
Politicslo 60% edo oka casulu vunnavare vunnaru. Courts prajala casulu deal cheyadamu kante gvm casule deal cheyadamu intrestega vunddi.
@sainathtulli4668
@sainathtulli4668 2 жыл бұрын
Congress ante no decipline undadu yadaraja thadapraja
@kamarajut1682
@kamarajut1682 2 жыл бұрын
సార్, శ్రీ తిరుమల తి రుప తి దే వ స్థా న ము లో నే ర చ రిత్ర ఉ న్న వా ళ్ల ని పా ల క మండలలి లో ని య మిం చ ట ము త ప్పు అంటు న్నా రు స రే, ప్ర జ లు పు రా ణా లు, ఇ తి హ సా లు న మ్మ ము, ఈ వీడియో ప్ర సా ర ము చే స్తు న్న వాళ్ళు కూ డ నే ర ఆలోచన రా లే దా? మొ ద టి ప్ర శ్న, (2)వా ల్మి కి కి రా త క బోయ వా డు శ్రీ రా మా య ణ ము వ్రా సా డు, దా రి దో పి డి వాళ్ళు భ క్తు లై నా రు, నే ల్లూరు, చిత్తూరు, ప్రాం త మువాళ్ళు జే బు దొంగ ల నా యు కు లు, అధికారం కొ ర కు హై ద రా బా దు మ త క ల్లో ల హ త్య లు సృ ష్టి రా జ కీ య నా యు కు లు ము ఖ్య మంత్రి అ యి నా రు, ము ఖ్యమంత్రి గా పా ల న చే యు చూ (30)దే వా ల య ము లు కూ ల్చి నా డ ని మీ మీ డి యా సంస్థ లు వా ర్త లు ప్ర సా ర ము చే సి నా రే, కు ల ము నా కు ఓ క ఓఅర్హత ఏ వ్వ రు యి చ్ఛా రు, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యి చ్ఛా డ, ఏ ది, దే వ దే వు ని ఉ త్త ర్వు లు న క లు కా ఫీ ప్ర సా ర ము చే యండి. దొంగ ల కు, హం త కు ల త రు పు న వా దించే న్యా య వా దు ల కు ఆ గ మ శా స్త్ర ము వా ద న లు తె లి సిచే సి నా, ఆ న్యా య వా దు లను కోర్టు లో నే ర స్తు డు ని, హంత కు ని ని ర్దోషి భు క్తి కి ద న ము తీసుకొని వా దించే న్యా య వా ది స్వాతి ముత్యమా. ఏ ప్ర తి ప ది క తో న్యా య వా దు లు కేసులు స్వీ క ర ణ చే స్తు న్నా రు, నిర్దోషు లు గా స మా జ ము లో చ లా మ ణి,అ వు తు న్నా రు. మీ డి యా శి ఖా మ ణు ల కు ఓ క ప్ర శ్న, ప్ర స్తు త ము, అ న్య దా భా విం చ కండి, క్షమించo డి, పోలీస్ స్టేషన్స్ లో నే ర పూ రి త కే సు లు సం గ తి ప్ర స్తా వ న చే య రు, కొ న్ని మీ డి యావా ర్త సంస్థ లు ప్ర భు త్వ భూమి క బ్జా చే సి న ట్లు వా ర్త లు ప్ర సా ర చే సి న దా ఖ లా లు వాళ్ళు నే ర చ రి త క ల వాళ్ళు కా దా? వాళ్ళు కు చ ట్టా లు వ ర్తిం ప వా, చ ట్టము లో వే సు లు బా టు ఉ న్న దా, చే ప్పండి. అర్హత ఏ ట్లా సూ త్ర బ ద్ద త క లి గి ఉ న్న ది. మ ర ణ శి క్ష వి దించి న న్యా య మూ ర్తి తీ ర్పు వ్రా సి, పెన్, లే క లే ఖి ని ఎందుకు వి ర గ కొ ట్ట తా రు అనే నా ను డి వ చ్చింది. ప్ర సా ర ము చే స్తా రా, పు ణ్య పు రు షు లై న, జర్నలిస్ట్ మ హ శ యు ల కు సం పా ద క శ్రే ణు లు మా ప్ర జ ల సం శ యా లు తీ ర్చండి, మీ రు రా జ్యాం గ బ ద్ద మై న, ని తీ బ ద్ద మై న దై వాం శ సం భూ తు ల కొ వ కు చెందిన వాళ్ళు భా విం చి అడుగు తు న్నా ము త ప్పు లుంటే క్షమించo డి. ప్ర జ లు స న్యా సు లు కా రు, అర్హులైన వాళ్ళు కు బా ని స లు కా రు, సా ర్.
@prasadvkdms5971
@prasadvkdms5971 2 жыл бұрын
తిరుమల లో Goonda🦍 Board Members
@anillumar6748
@anillumar6748 2 жыл бұрын
Dongalu Dongalu oorini panchukuntunnaru . Lord venkateswara nuvvu aina me Temple ni kapaduko nayana
@Dheerseng
@Dheerseng 2 жыл бұрын
1st our nation india 🇮🇳 ♥ One nation single rules 4all indian 🇮🇳 ♥ Remove illegal rules 🙈🙉🙊
@gadekanakareddy4976
@gadekanakareddy4976 2 жыл бұрын
Hc. sc. Lokudaunnaru. Vallaniemcheyali
@vasudevaraoyanduru4260
@vasudevaraoyanduru4260 2 жыл бұрын
They are doing with support of BJP
@seshadrivathyam5825
@seshadrivathyam5825 2 жыл бұрын
నేర చరిత వ్యక్తులు CM, Ministers, MLA, MP లు గా ఉన్నప్పుడు....TTD board సభ్యులు గా ఉంటే తప్పేంటి....తిలా పాపం తలా పిడికెడు...
@vasudevaraoyanduru4260
@vasudevaraoyanduru4260 2 жыл бұрын
Correct reddy garu
@mandavaramesh6365
@mandavaramesh6365 2 жыл бұрын
Corrupt people are ok but not criminal back ground people
@sreenivaspalapati3611
@sreenivaspalapati3611 2 жыл бұрын
Enthakumundu kuda neracharithra una vallu unaru TTD lo Mari apudu enduku adagaledu
@Mahesh-tn8eu
@Mahesh-tn8eu 2 жыл бұрын
Nera charitra vunnavaaru cm gaa unnappudu edho lekkaa your honar👍
@reddyav2323
@reddyav2323 2 жыл бұрын
A used.can.appointed.not.convicted
@kesavaraokesavv.l.v7871
@kesavaraokesavv.l.v7871 2 жыл бұрын
Birds of same feather flock together
@chvr8440
@chvr8440 2 жыл бұрын
Oka state ki ardhika ugravadi cm ithe gudi ledu badi ledu andaru dongale
@intrestingfactshere
@intrestingfactshere 2 жыл бұрын
A1 ne AP cm ga vennukunnaru.. 🙄
@sagarkumar-nj6dg
@sagarkumar-nj6dg 2 жыл бұрын
Poor people are happy with ysrcp Jagan government jai jai Jagan ❤️
@devinenikumar56
@devinenikumar56 2 жыл бұрын
AP CM nera charithrudu eami cheyyali
@merabharatmahaan2917
@merabharatmahaan2917 2 жыл бұрын
Thank God, thanks to Lord Sri Venkateswara swamy.,🙏🙏🏼🙏. Thanks to Bhanu.Prasad garu.
@balakrishnaraogadagamma5940
@balakrishnaraogadagamma5940 2 жыл бұрын
Addl.,ualifications
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 2 жыл бұрын
Jagan Kante great kaadu kadaa!
@krishnamarajuulchi600
@krishnamarajuulchi600 2 жыл бұрын
సత్ పురుషులు తిరుమలలో లేరు
@srinuvasu3939
@srinuvasu3939 2 жыл бұрын
Jai fake cm
@radhadontidonti9136
@radhadontidonti9136 2 жыл бұрын
Antam leni ee arachakaalu vintuu bratakaalaaa??? Padavullo vunna vaallu ghoralu cheste katinanga sikshinchey chattam ravali... Central support unnavaraku ee neechudu ilane untadu🤦‍♀️🤦‍♀️🤦‍♀️😡😡😡
@sagarkumar-nj6dg
@sagarkumar-nj6dg 2 жыл бұрын
High court kadu Tdp court adi 😂
@modrechaakhil4495
@modrechaakhil4495 2 жыл бұрын
Rey gaanduga vaadi nera charitra chooskora gaandu 2 crorestho addamga దొరికాడు alantodini తిరుమలలో ఏంట్రా గూట్లే నువు Paytm gaadiva Lekunte converted naa kodukuvo corectga చెప్పురా dhammunte lavadaga
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 2 жыл бұрын
మళ్ళీ! Oh!My fate! మొన్నటి మెత్తికాయలు 50 సభ్యులనియామకం లో చాల లేదా! Govt gone mad!?
@venkat308
@venkat308 2 жыл бұрын
Ycheep worrest govt
@m.deekshithnaidu8163
@m.deekshithnaidu8163 2 жыл бұрын
అంత యేసు రాజా
@venugopalreddy9441
@venugopalreddy9441 2 жыл бұрын
today members qualification nera charitha unnavarini select chesukuntaru variki kavalisindi party balam perigee daniki mileage chustaru
@mahimahi9302
@mahimahi9302 2 жыл бұрын
Fist contract duty vala news ni chupinchandi
@bhanuchandaruppada2211
@bhanuchandaruppada2211 2 жыл бұрын
CM lu ga... prajale gelipistunnaaru....ika TTD okati.....
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 24 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 16 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 4,8 МЛН
Youngster Serious On HYDRA Works | Revanth Reddy | Red Tv
12:36
How A Poor Boy Built Oberoi Hotels
17:18
Shivanshu Agrawal
Рет қаралды 2,6 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 24 МЛН