Рет қаралды 14,262
#SriSathyaSai #RadioSaiTelugu #SandeshaJhari
1985 వ సంవత్సరం, స్వామి 60వ పుట్టు పండుగ సంబరాలలో భాగంగా ఉగాది సందర్బంగా నిరాశ చెందవద్దని, బాధలను బాపటానికి తానున్నానని భక్తులకు భరోసాను ఇస్తూ ఒక మంచి పాటను వ్రాసారు భగవాన్ బాబా వారు. దానికి చక్కని రాగాన్ని కూర్చి, తమ విద్యార్థి శ్రీ లక్ష్మీ నారాయణ కోటె గారికి స్వయంగా నేర్పించారు. 1985, మార్చ్ 22వ తేదీ ఉగాది సందర్బంగా ప్రశాంతి నిలయంలో వారి చేత పాడించి, ఆనందించి, అనుగ్రహాన్ని కురిపించారు.
ఏలా నిరాశ సాయీశుడుండ అనే ఆ పాటను, ఆనాటి దివ్యమైన మధుర స్మృతులను ఇప్పుడు మనతో పంచుకుంటున్నారు శ్రీ లక్ష్మీ నారాయణ కోటె గారు. విని ఆనందిద్దాం.
In the year 1985, as part of Swami's 60th Birthday celebrations, Bhagawan wrote a beautiful song on the occasion of Ugadi, assuring the devotees that He is there to heal their sorrows. He composed a beautiful raga for it and taught it to His student Shri Lakshmi Narayana Kote.
Shri Lakshmi Narayana Kote shared his memories with us. Listen and enjoy
For Telugu program-related feedback, please write to sandeshajhari@sssmediacentre.org or listener@sssmediacentre.org
Join our Telegram Channel or WhatsApp groups for daily messages/photos/videos of Bhagawan and updates from Prasanthi Nilayam -
Telegram - t.me/SriSathya...
WhatsApp Group - chat.whatsapp....
Instagram - @srisathyasaisandeshajhari
RadioSai Telugu Website, Schedule and Download page - www.sssmediacen...