అన్నయ్య మీకు వందనములు అన్నయ్య ఈ మధ్యన ఆడవాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి గానామృతం చేస్తున్నారు అదేమిటంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం మీద ఒక పాట 330 దాకా ఉంటాయి చదవడానికి ఒక గంటన్నర పడుతుంది అది వెంకటేశ్వర స్వామి కళ్యాణం పాట చాలా బాగుంటుంది కానీ మధ్య మధ్యలో నాకు చాలా బాధ వేస్తుంది ఎందుకంటే మీరు వెంకటేశ్వర స్వామి వీడియోలు ఎన్నో చేశారు మాకు తెలియని ఎన్నో నిజాలు చెప్పారు అవి విన్నాక మాకు ఉన్న అపోహలన్నీ పోయాయి కానీ ఆ అపోహాలనే వీళ్ళు గానామృతం కింద పడుతున్నారు అందులో ముఖ్యంగా లక్ష్మీదేవి పద్మావతి ఒకరినొకరు విమర్శించుకోవడం అన్నది నాకు చాలా బాధగా ఉంది అన్నయ్య మీరు ఒక్కసారి ఆ బుక్ లోనే ఆ గానామృతం చదివి సరి చేయిస్తారేమో అని ఆశిస్తున్నాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మీద ఉన్న అపోహలు అనుమానాలు ఈ సినిమాల వల్ల చూసిన నిజాలు మనుషులు బుర్రలు బాగా నాటుకుపోయాను అన్నారు కదా అవి తప్పు అని చెప్పడానికి మీరు ఎన్నో వీడియోలు చేశారు కానీ అవే తప్పుల్ని ఇప్పుడు మేము చదువుతున్నాము. ఇందులో నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. ఎందుకంటే ఒక భక్తురాలు స్వామి మీద భక్తితో భక్తితో ఆ గానామృతం రాశారు ఆమె పేరు బాలరత్నం గారు ఆ స్వామి ఎంతో దయ చూపించి ఆవిడ మీద దయ ఉంచారు కనుక ఆవిడ రాయగలుగుతారు.. ఇందులో నేను తప్పు రాసి ఉంటే క్షమించండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఎందుకంటే ఆ సినిమానేజాలే జనం నిజం అనుకుంటున్నారు ఇప్పుడు ఈ గానామృతం చదివి అవి నిజమే అని ఇంకా బలపడుతున్నారు 🙏🙏🙏🙏
@padmaa99435 ай бұрын
నాన్న లా అందరికీ ఇంటి పెద్ద లా మంచి చెడు చెప్పి మంచి సలహా లు ఇస్తూ, సన్మార్గం లో నడిపించే మా గురువుగారికి నాన్న ల దినోత్సవ శుభాకాంక్షలు (హ్యాపీ ఫాదర్స్ డే)👣🙏
@svhlucky81935 ай бұрын
15 june 2024 ని నా జీవితం లో మరిచిపోలేను.... పరోక్షంగా ఎంతో మంది జీవితాలని .... అలాగే నన్ను నాలాంటి వాళ్ళకి..ధర్మం వైపు నడిపిస్తు.... దేవుడికి దగ్గర చేస్తున్న .... ఇద్దరు గురువులు... బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ని చూడటం అలాగే నండూరి శ్రీనివాస్ గారి ని కుటుంబ సమేతంగా చూడగలగటం నిజం గా అదృష్టం గా భావిస్తున్నాను.... గుడి దగ్గర నుంచీ వేదిక వరకు పాదరక్ష లు లేకుండా వచ్చారు... చిన్న చిన్న రాళ్లు కారణంగా భాధ కలిగితే మమ్మల్ని క్షమించండి..... కానీ మీరు ప్రసన్నం గా కుటుంబ తో రావటం అక్కడ ఉన్న ప్రతిఒక్కరికి అలా అభివాదం చేసుకుంటూ వెళ్లారు... చాగంటి గారి పట్ల మీరు చూపించే అభిమానం వేదిక మీద కళ్లారా చూశాను.....మా మేలు కోరి ఇంత దూరం వచ్చారు.... చాలా చాలా ఆనందం గా ఉంది అండీ.... ఏమి చేసినా మీ రుణం తీర్చుకోలేనిది... మా మేలు కోరి ఇంత దూరం వచ్చారు....🙏🪷🙏🙇♀️
@lavanyaraghuram94515 ай бұрын
Truely said, i too have the same ఫీలింగ్, really felt extremely delighted to hsve the darshan of Nanduri guru snd Chaganti guruvu garu, felt as if Pratyaksha Gods r in front of us blessing everyone in the form of pravachanam. Thank u all. 🙏🙏🙏🙏🙏
@NaveenKumar-gg8jk5 ай бұрын
మేము కలవ వచ్చా వారిని??
@ouruniverse21295 ай бұрын
*బాగుపడే రోజులు రానున్నాయి. మనమందరం మన వంతుగా ప్రయత్నిస్తే అధికారులకు దృష్టి మరలుతుంది. ధర్మం నిలబడుతుంది. మన సంస్కృతి నీ సంప్రదాయాలను, ఆధ్యాత్మిక నిలయాలను, అపురూప అలనాటి సంపదను మళ్ళీ నెలకొల్పుదాం. అందుకు ప్రతి మాటలోను మన ఆలయాల విషయాలను లేవనెత్తాలి*
@gopikrishna84465 ай бұрын
మాది హిందూపూర్ గురువు గారు. నేను లేపాక్షి లోనే చదువుకున్నాను. చాలా గర్వాంగా ఉంది ఈరోజు మీరు లేపాక్షి గురించి చెప్తుంటే
@Login_to_Divine5 ай бұрын
సర్ ద్రాక్షారామం టెంపుల్ గురించి వీడియో చేయాలని కోరుకుంటున్నను
@NNChannel32235 ай бұрын
ఎప్పటి నుంచో అడుగుతున్నాను గురువుగారు చేజర్ల శ్రీ కపోతేశ్వర స్వామి గుడి గురించి చెప్పండి 😢 ఆ గుడి రోజు రోజుకి శిథిలావస్థకు చేరుకుంటుంది శిబి చక్రవర్తి మహారాజు తాను ఇచ్చిన మాట కోసం తన శరీరం నుంచి మాంసం నీ దానంగా ఇచ్చాడు అలాంటి మహానుభావుడి కథ అందరికీ తెలియాలని ఆలోచనతో మిమ్మల్ని ఎన్నిసార్లు అడుగుతున్నాను ఒక్క సారి ఆ గుడిని సందర్శించి ఆ గుడి విశేషాలను మాతో పంచుకోవాలని కోరుకుంటున్నా గురువు గారు
@varadabhaskar8865 ай бұрын
శిల్పాచార్యుల గొప్పతనాన్ని పదే పదే గుర్తు చేశారు మీ ఉన్నత మనసుకు పాదాభివందనం ❤
@sivanandareddy17435 ай бұрын
స్వామి మీరు చెప్పే ప్రతి మాట ప్రతి వీడియో చాలా విలువైనది...... శ్రీ గురుభ్యోనమః
@nareshchintha_5 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు ఇంతకు ముందు చాలా సార్లు లేపాక్షి గుడికి వెళ్ళాను,మీ వీడియో చూశాక మళ్ళీ వెళ్ళాలి అనిపించింది......
@Amarnath_Handle5 ай бұрын
మాది హిందూపురం గురుగారు Tqqq for this Video❤
@NakkaIndrani5 ай бұрын
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,మాది రాజమండ్రి,,మీరు చెప్పిన కోటగుమం దగ్గర శివుడి నేను తరచు చూస్తు ఉంటను నాన్న గారు,,మీరు ,చాగంటి వారు ఉన్న భూమి మిద మేము పుట్టటం మా పూర్వ జన్మ సుకృతం నాన్న గారు 🙏
@valluruvenkatasambamurthy13045 ай бұрын
ఇట్లాంటి వాటిని ప్రభుత్వం బాగుచేయించాలి. లేదా కళారాధకులు ఐన ప్రజలు చాలా మంది ఉన్నారు. వారైనా పూనుకొని బాగుచేయ్యిస్తే మన ప్రాచీనా సంపదను రక్షించినవరామవ్వుతాము
@udaysreekar24605 ай бұрын
Anantapuram zilla lo ilantivi chala unnay kaani venakabadina vatini govt pattinchukoka ilaa chala kolpoyam. Meeraina video chesaru. Santhosham guruvu garu 🙏🙏🙏
@ganesh611175 ай бұрын
Idi ma vuri daggare guruvugaru madhi Hindupur. Ee temple ki chala sarlu vellyanu ..
@Sravan2765 ай бұрын
Recently we went to the temple it was a great experience om namah shivaya 🙏🙏
@priyapalyam58365 ай бұрын
Maa inti devudu veerabhadra swamy. Memu every year veltham. Haan akkada monolithic nandhi vundi. Very beautiful, calming and blissful place.
@manasaramesh75575 ай бұрын
Ma uru daggare undhi lepakshi temple guruvu garu,meru cheptunte chala samthoshanga undi guruvu garu 🙏🙏
@sreesreenivas6355 ай бұрын
గురువు గారికి నమస్కారములు
@TheKonala5 ай бұрын
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏 ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏qq
@prasannavarma76655 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏 నమస్కారం గురువుగారు 🙏🙏 రోజు ధ్యానం చేసేముందు దివ్య శక్తులనీ ఆహ్వానించి వారితో పాటు మిమల్ని నా గురువుగా భావించి మిమల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. ఓం శ్రీ గురుభ్యోం నమః 🙏స్వస్తిక్ 🙏
@Balamc1215 ай бұрын
నేను చాలా సార్లు లేపాక్షి వెళ్లాను. వెళ్లిన ప్రతిసారీ నాకూ కొత్తగా ఉంటుంది. అక్కడికి దగ్గరలో vidhuraaswatha టెంపుల్ ఉంటుంది చాలా బాగా ఉంటుంది విలు అయితే ఆ దేవాలయం చరిత్ర కూడా వివరించగలరు గురువు గారు శ్రీ కామాక్షి శరణం మమ 🙏🙏🙏🙏
@padmav.s88315 ай бұрын
Excellent information about Lepakshii and videos. But I request you to please do something for that painting by raising funds from your subscribers. Surely, people will come forward. God bless you and your family.
గురువు గారుకి నమస్కారం మీరు మామీద ప్రేమతో ఇన్ని విషయాలు రీసెర్చ్ చేసి ఫొటోస్ కూడా చూపిస్తున్నారు కానీ వాటికీ సబ్ టైటిల్స్ అడ్డు వస్తున్నాయ్ మేము సరిగ్గా చులేకపోతున్నాం దానికి మీరు ఏమన్నా పరిస్కారం చూపగలరు దయచేసి 🙏🙏🙏🙏
@NandurisChannelAdminTeam5 ай бұрын
English అక్షరాలు వీడియోకి అడ్డంగా వస్తూ ఉంటే ఎలా తీసేయాలి ? ఈ వీడియో చూడండి How to Stop English Subtitles coming on the screen? Watch this video kzbin.info/www/bejne/l4bQiK2bdqiVitU - Channel Admin team
@TECHSTONETelugu5 ай бұрын
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
@seenupola10375 ай бұрын
గురువు గారు ఇంకొక్క శివలింగం గురుంచి చెప్పడం మరిచారు.అదే బ్రహ్మసూత్ర లింగం బయట ప్రాకారంలో ఉంటుంది.
@dasarirajalingam14705 ай бұрын
నమస్కారం గురుః గారు. మీకు సాష్టాంగ నమస్కారము ❤
@MuraliKrishna-hf9ow5 ай бұрын
om kalabhiravaya namaha om arunachal shiva ❤ sree matre namaha ❤
Brahma muhurtham gurinchi dayachesi video cheyandi🙏🙏🙏
@bantuRenuka-z5c4 ай бұрын
Happy Gurupouranmi guruvu garu🎉🎉🎉
@raki98275 ай бұрын
Thank you very very much Swamy . It’s really awesome video with lot of information we didn’t knew before. It’s really making us book travel trip to lepakshi. 🙏🙏🙏
@AmruthaSureshGadde5 ай бұрын
Garbha rakshambika temple gurichi video cheyandi guru garu
@Balaharshith5 ай бұрын
Maadhi lepakshi dagara hindupur guru garu thanks u for this vedio
@sowjanyapuppalla31815 ай бұрын
Guruvu garu okapudu chaganti.gari pravachanam ekada chepina svbc. Channel lo live telecast ayyedi Chennai nudi. Kuda. Kani ippudu ravadam. Ledu ninna bhakti channel lo kuda chusamu raledu ika mundu ravalani korukuntunnanu🙏🙏🙏🙏🙏
@narasimhamurthymv78565 ай бұрын
Ippudu Veera bhadra swamy painting ni clean chesaaaru sir Oka vidyarthi brundham chaala kashtapadi paintings nee chemicals tho clean chesaaru sir so ippudu better gaa kanipisthundhi
Gurugaru 🙇 please make a video of radhamamahalaksmi-Avtara love story ❤krishnaparamtma life story 😊🙏 Goloka brindavanam , who are 108 Gopikamma
@arunajyothi9635 ай бұрын
Good evening sir, It's Lepakshi.
@kisorhemasundarchodavarapu93845 ай бұрын
చరిత్రకు ఆధారం కట్టడాలు, శిల్పాలు, నాణాలు, శాసనాలు ... etc సార్. మనిషి ఆయుర్ధాయం ఒకప్పుడు వందసంవత్సరాలు పైనే, నేడు వందసంవత్సరాలు కన్నా తక్కువ. అంటే అప్పటి వారు ఇప్పుడు ఉండరు. గుర్తులు శిల్పాచార్యుల సృష్టికి ప్రతి సృష్టే. వారి మేధస్సును మీరు వర్ణించిన తీరు చాలా వరకు న్యాయం చేశారు. ఒక చిన్న విన్నపం శిల్పి బదులు వారి గౌరవ నామంతో పరిచయం చేసి ఉంటే నేటి జనరేషన్ కి ఎవరో తెలిసేది. ముడి పదార్ధం ఏది అయినా ప్రకృతి నుండి వెలికి తీసి శాస్త్రోక్తంగా అందమైన రూపం తెచ్చే సనాతన ...... ఆచార్యులు అంటే బాగుండేది. నాది చరిత్ర కోణం మాత్రమే వేరే కోణం కాదు. శాస్త్రోక్టంగా శ్రమతో సృష్టి చేశారు, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రశాంతత ఇచ్చారు, నేటికీ ఎందరికో జీవనోపాధి ఇచ్చారు ప్రత్యక్షంగా పరోక్షంగా, నేటి ప్రజాప్రభుత్వాలకు ఆదాయమార్గం చూపారు. కాని ఎటువంటిది ఆశించలేదు, పేరే వ్రాసుకోలేదు. ఇక వాటినుండి లబ్దిపొందిన వారి చేతులు చేతల్లోనే కాపాడుకోవడం ఉంది. నిర్లక్ష్యం విధ్వంసం అన్నదమ్ములు ఆయునప్పుడు కాలమే సమాధానం చెప్పింది చెబుతుంది. అద్భుత సృష్టికి శ్రమకి గౌరవం ఇద్దాం, వారు కూలీలు కారు, వారి శ్రమని వెలకట్టలేము. ఇప్పుడూ కడుతున్నారు ఏది అంతటి నైపుణ్యం, ఆవరణలో ప్రశాంతం. ఏది ఏమన్నా కాని మంచి కంటెంట్ తీసున్నారు మీకు ధన్యవాదములు. కొన్ని సాధన చేస్తే ఎటువంటి వారైనా చేయగలరు, కొన్ని సాధన చేసినా కొందరే చేయగలరు నా పరిశోధనలో తేలింది ఇది నా అభిప్రాయం మాత్రమే. సర్వేజనా సుఖినోభవంతు .... 🙏🙏🙏
@Yernisha15 ай бұрын
Thanks for your response 👍 and suggestion
@srigowri9925 ай бұрын
ఓం శ్రీ వీర భద్ర స్వామి నే నమః 🌷🌷🙏🙏🙏🙏🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@vishnukarthikmadupuri375 ай бұрын
Muramalla veerabhadra swamy temple video cheyandi
@kingraju42125 ай бұрын
సీతమ్మ పాదం అక్కడికి ఎలా వచ్చింది చెప్పండి స్వామి చాలా కధలు వింటున్న, ఏది నిజం చెప్పండి గురువు గారు
@ERROR-bs9li5 ай бұрын
శ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు 🙏🙏
@prathikantamgeetha16585 ай бұрын
మన నిర్లక్ష్యం కూడా ఉంది
@VenkataChalaBhaskar5 ай бұрын
మధుర మీనాక్షీ దేవాలయము
@Anuanu-uc5bq5 ай бұрын
Jai shree Rama🙏🏾
@Anuanu-uc5bq5 ай бұрын
జై శ్రీ రామ
@jagadeeshvikram47975 ай бұрын
త్రిపురాంతకం శ్రీశైలం గుడి గురించి చెప్పండి గురువు గారు
@n.n.srinivas7535 ай бұрын
ఓం నమః శివాయ
@keerthipelluri9944 ай бұрын
🙏🏻🙏🏻హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🙏🏻
@appuramana85465 ай бұрын
నమస్కారం Sir, Bengalurloni someswara alayam Chaala baagundi Sir Lopala kudaa oka praakaram Pakkana ammavaari gudi
@venkataraopeddineni81145 ай бұрын
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@durgagayathri44135 ай бұрын
Nruthyam movie lo chusaanu adhbhutham ga vuntundhi.
@JampalaMohhann5 ай бұрын
Gurubhyonamah 🙏Guruvugariki Namaskaramulu 🙏🙏🙏
@Ffgghpo5 ай бұрын
Ninna me family ni, chaganti garini okesari choodagaligamu.., entho adrustavantulam anupinchindi🙏
@sailendra.40235 ай бұрын
Sri Gurubhyo Namaha🙏
@vrmyenumulapalli5 ай бұрын
Jai Shree Ram
@Loading....1735 ай бұрын
Kasi lo నంది గురించి కూడా చెప్పండి ఒక వీడియో కాదు,సిరీస్ చేయండి
@The_mystical_writer5 ай бұрын
Guruvu garu meeru sankashta Hara chaturthi kadhalu oka video lo vivaristanani chepparuka.aa video pettandi.
@umamaheshwar94685 ай бұрын
లేపాక్షి ఆలయం, హిందూపూర్
@Tradingpalegar5 ай бұрын
Sir plz explain "shri vishnuroopaya namah shivaya" yenduku ee mantram/shlokam ni chebutaru...?
@satyamaggadi3695 ай бұрын
Kailas gir parvatam gurinchi video cheyandi sir
@vision8195 ай бұрын
Geeta makarandamu chepandi Nerupinchandi pls Meanings tho saha chepandi
@pavankumarjvvs46535 ай бұрын
శ్రీ రంగ ఆలయం గురించి చెప్పండి
@malkar_shanthi075 ай бұрын
Lepakshi in Hindhu pur, Ananthapur,
@siddaiahtadiboyina89165 ай бұрын
Very good information sir
@pawanmanchiryala9505 ай бұрын
Sir.. Nirjala ekadashi gurinchi em updates ivvaleru 🙏
@jaganr135 ай бұрын
Blessed to be here for 3 years..❤😇 Anyone from AP Residential School, Lepakshi ? 👇
@Rajesh_1345 ай бұрын
dakshinamurthy stotram chapandi guruvu garu
@mallikarjunkuruvalli66885 ай бұрын
Swamy srisailam gurunchi chepandi
@srikky1005 ай бұрын
Guru garu Chidambaram Kshetram vishtitata Teliyacheyandi swamy 🙏🏽
గురువుగారికి నమస్కారం నేను ఒక ఆవేదన తో మీకు ఈ కామెంట్ రాస్తున్న నేను ఇప్పుడు b tech చదువుకుంటున్నాను గురువుగారు నేను గత రెండు సంత్సరాలుగా చాతుర్మాస వ్రతం చేస్తున్న ప్రతి శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం వుండి ద్వాదశి ఘడియలు వెళ్ళక ముందు పారాయణ చేస్తున్నాను కానీ నిన్న మా ఇంటికి మాకు తెలిసిన వ్యక్తి వచ్చి నువ్వు చాతుర్మాస వ్రతం ఎందుకు చేస్తున్నావు బ్రహ్మచారులు పెళ్ళికాని వాళ్ళు తండ్రి వున్నవాళ్ళు ఏకాదశి రోజు ఉపవాసం ఉండకూడదు అని చెప్పా రు ఎందుకు అని అంటే చాగంటి గారి ప్రవచనం చూపించారు ఎందులో ఎంత నిజం వుంది గురువు గారు మీరు మాత్రమే చెప్పగలరు న ఆవేదన అర్థం చేసుకుంది గురువుగారు నేను ఇన్ని రోజులు ఈ వ్రతం చేసి sudden ఆపివేయ్యాలి అంటే మనస్సు చలించిపోతుంది గురువు గారు మీరు నా సందేహాన్ని నివృత్తి చేస్తారు అని నమ్ముతున్నాను
@padmaa99435 ай бұрын
ఏకాదశి ఉపవాసము, పూజ ఎవరైనా చేయవచ్చు, పెళ్లి కాక పోయినా సరే చేసుకోవచ్చు, కావలిసినవి భక్తి , శ్రద్ధ లు మాత్రమే అండి, god bless you 🙌
@healthyrecipes94155 ай бұрын
Tqq andhi a roju nuchi chala bayamvesindhi em avutundho ani
@SriSri-fk3nn5 ай бұрын
Jai sri ram
@manorathmadhav3005 ай бұрын
Swami nenu 10th class chaduvutunanu focus unka gnamam perugalante ee stotram chaduvale, shymala dandakam chaduvachha nenu ?? Please chepandi