ఊళ్లో రాముడు..అడవిలో రావణుడు | Peddireddy Ramachandrareddy Kabja Forest Lands | THE DEBATE | ABN

  Рет қаралды 32,823

ABN Telugu

ABN Telugu

Күн бұрын

🔴LIVE : ఊళ్లో రాముడు..అడవిలో రావణుడు | Peddireddy Ramachandrareddy Kabja Forest Lands | THE DEBATE | ABN
#thedebate #thedebatewithvk #peddireddylandkabja #ysjagan #abntelugulive
WATCH ABN LIVE HERE: • ABN Telugu News LIVE |...
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Chitrajyothy: www.youtube.com/ @ABNChitrajyothy
► For ABN Indian Kitchen:www.youtube.com/ @ABNIndianKitchen
► For ABN Digital Exclusives : www.youtube.com/ @ABNDigitalExclusives
► For ABN Business&Money : www.youtube.com/ @ABNBusiness
► For ABN Sports: www.youtube.com/ @ABNSports
► For ABN Tech : www.youtube.com/ @ABNTeluguTech
► For ABN Breaking News : www.youtube.com/ @ABNBreakingNews
► For ABN Devotional: www.youtube.com/ @ABNDevotional
► For ABN Agri : www.youtube.com/ @abnagri
► For ABN Skill School : www.youtube.com/ @abnskillschool
► For ABN Health : www.youtube.com/ @abn_health
► For ABN Legal : www.youtube.com/ @ABNLegal
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZbin. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZbin News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZbin news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 49
@DhamuDhara
@DhamuDhara Күн бұрын
Wow super super 🎉❤🎉 excellent news sir. thank you sir
@sangeethaalapana8798
@sangeethaalapana8798 7 күн бұрын
Namaskaaram,, sir🙏
@SaikumarLagadapati
@SaikumarLagadapati 7 күн бұрын
విలన్స్ హీరో గా చలామణి అవుతున్న కాలం, శిక్షలు అమలు చేసే చట్టాలు లేనంత కాలం ఈ మీటింగ్స్ వల్ల ఉపయోగమేంటి
@dasaripurnachandrarao5446
@dasaripurnachandrarao5446 7 күн бұрын
సినిమా టైటిల్ బాగుంది
@sangeethaalapana8798
@sangeethaalapana8798 7 күн бұрын
ఓం, నమో,, నఆరసింహా YA,, NAMAHAAA👈👈👈👈👈👈👈👈👈🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balasatish1224
@balasatish1224 7 күн бұрын
రేపు ఉదయం కల్లా పోలీస్,అటవీ ,ఇంటెలిజెన్స్ అధికారులు ఆ బిల్డింగ్ ను చుట్టుముట్టి స్వాధీనం చేసుకోవాలి
@rohith12823
@rohith12823 7 күн бұрын
అమాయకంగా అడుగుతున్నారు 😂
@VenkataBhaskarRaoSarvepall-q6j
@VenkataBhaskarRaoSarvepall-q6j 7 күн бұрын
గతంలో సమాజసేవ చేసేవారు నాయకులు.సుపరిపాలన అంటే ప్రజలకు అనుకూలమైన చట్టాలను ఆచరణలోకి తీసుకురావడమే!కానీ దురదృష్టవశాత్తూ ప్రజల్లో ఇంకా బానిస మనస్తత్వం పోకపోవడంతో జగన్ రెడ్డి,పెద్దిరెడ్డి లాంటి వైకాపా నేతలు దౌర్జన్యాలు చిరకాలంగా చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాఫియా నేతలను ప్రశ్నించేందుకు భయాందోళన చెందుతున్నాయి. నిజానికి ఆంగ్లేయుల నిష్క్రమణ జరిగినా మనకు స్వాతంత్య్రం రాలేదు,నల్లదొరలు రాజరికంతో ప్రభుత్వ వ్యవస్ధలను పాకేజితో మేనేజ్ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వోత్కర్ష మానేసి ఆచరణలో సంఘవిద్రోహశక్తుల నుంచి ప్రజలను రక్షించాలి.
@gangireddy8803
@gangireddy8803 7 күн бұрын
Excellent channel ABN
@raomn9766
@raomn9766 7 күн бұрын
YSRCP is supported by BJP last 5yrs.
@satishpeddireddy1380
@satishpeddireddy1380 6 күн бұрын
😮😮😮
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 7 күн бұрын
Intalijence vibhagamu emi chestundi sir
@vijaykumarkatari8336
@vijaykumarkatari8336 7 күн бұрын
బాబు గారు గట్టిగా వుంటే మన రాష్ట్రం విడిపోయేది కాద్దు సర్ కేసీఆర్ నిదానముగా ఎదుగుతూ రాష్ట్రానికి చీడ పురుగుల తయారవుతున్నాడు అని తెలిసిన వదిలిసాడు అదే తెలుగు ప్రిజల షాపముగా మారింది సర్. బాబు గారు మారాలి
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 7 күн бұрын
Veele adavi jantuvulandi vk garu eejantuvulanu chusi ajantuvulu paripotunnayi sir
@lakshmanamurthygangula386
@lakshmanamurthygangula386 7 күн бұрын
ఎందుకు ఇలా మీడియా లో చెప్పడం, నిజాయితీ గా ఎంక్వయిరీ చేసి గవర్నమెంట్ కి మొత్తం ఒప్పాజెప్పాలి, ప్రజలు డబ్బులు గవర్నమెంట్ కి తీసుకొని ఇవ్వండి. ఎక్కువ గా మాటలు ఎందుకు?
@saiiswaryapharma3283
@saiiswaryapharma3283 4 күн бұрын
లాస్ట్ govt ఎంత దోసుకుందిమీకు దమ్ము ఉంటే మొత్తం కక్కి ఇంచండి ప్లీజ్
@ChandraChandra-u3b
@ChandraChandra-u3b 7 күн бұрын
కన్న లేచి దొంగోడు సినిమా హీరో అది సూపర్ హిట్టు సిగ్గు లేదు ఏపీలోని ప్రజలకి
@eswaraiahsyamala3232
@eswaraiahsyamala3232 7 күн бұрын
ఓం నమః శివాయ.
@CCI2002
@CCI2002 7 күн бұрын
JAGAN,పెద్దిరెడ్డి ,VISAREDDY, & ఇతరుల అరాచకాలు విని విని విసుగుపడుతుంది. వీరిని CBN ను అరెస్ట్ చేసి లాక్కు పోయి నట్టు లాక్కు పోలేరా? ఈ CBN పాలన అర్ధం కావడం లేదు. పోలీసు లు, రెవెన్యూ వారు, CBN గారు ఏం ప్లాన్ చేస్తున్నట్టు? ప్రజలను CONFIDENCE లోకి తీసుకోండి. తక్షణం చర్యలు ఉండాలి.లేదంటే CBN బాధ్యుడు.
@sangeethaalapana8798
@sangeethaalapana8798 7 күн бұрын
Raajyamanthaa,, Raakshasamayam,, 👈👈👈👈👈👈👈👈👈💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saiiswaryapharma3283
@saiiswaryapharma3283 4 күн бұрын
గవర్నమెంట్ నిద్ర లేవాలి ఏపీ మినిస్టర్స్ నిద్ర పోతున్నారు ఇది మంచి పద్దతి కాదు లెఫ్ట్ సైడ్ గవర్నమెంట్ వర్క్ బాగానే వుంది కానీ రైట్ సైడ్ వర్క్ బాగాలేదు సీరిస్ గా పని చైతం ledu
@RanganayakammaKakumani
@RanganayakammaKakumani 7 күн бұрын
Prati pakshalu emi chestunnayi.
@ChandraChandra-u3b
@ChandraChandra-u3b 7 күн бұрын
మన ఇండియాలో పనికిరాని చట్టాలు పనికిమాలిన చట్టాలో ఉన్నంతకాలం ఎటువంటి పనులైనా చేస్తారు ఎవరైనా అని ఈ డిబేట్లో వల్ల ఉపయోగం ఏమీ ఉండదు
@ratnalasaikrishna7560
@ratnalasaikrishna7560 7 күн бұрын
Peddi reddy ante chandra babu ki entho prema
@RamDas-bw2tl
@RamDas-bw2tl 7 күн бұрын
గుర్తున్నది సార్ జనాలకి బాగా గుర్తున్నది కానీ కళ్లుండి చూడలేని ఈ అందం ప్రభుత్వానికి ఈ గుడ్డి ప్రభుత్వానికి గుర్తులేదు ఈ మాఫియా ముఠా ని ఎందుకు ఇలా సహకరిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఎంతైనా రాజకీయ నాయకులు కథ వీళ్ళు వీళ్ళు లాలాజీ పడుతున్నారు ఏమో అనిపిస్తుంది ఈ దొంగల ముఠా దూసిన డబ్బు మొత్తం వసూలు చేస్తే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయవచ్చు ఇప్పుడు ఉన్న 14 లక్షల కోట్లు అప్పు కూడా తీర్చవచ్చు కానీ చంద్రబాబు నాయుడు అవేమి పట్టించుకోడు దోపిడీ దొంగలకు చంద్రబాబు నాయుడు పరిపాలన స్వర్గధామం అనే అనుకోవాలి ఎందుకంటే ఎవడు ఎంత దోచుకున్న ఈ మహానుభావుడు పట్టించుకోడు గనుక
@ratnalasaikrishna7560
@ratnalasaikrishna7560 7 күн бұрын
Grand pushpa
@rohith12823
@rohith12823 7 күн бұрын
విష వృక్షాలు peddireddy and ysr...వీటిని కూకటి వేళ్లతో ఎలా పీకుతారో??చూడాలి.
@shravankumar-lb6dw
@shravankumar-lb6dw 7 күн бұрын
మళ్ళీ నక్సలైట్లు వస్తేనే ఇలాంటోళ్ల ఆటలు సాగవు.
@lingeswarak7271
@lingeswarak7271 7 күн бұрын
భఖశురుడు
@vdhanasekhar7975
@vdhanasekhar7975 7 күн бұрын
Meeru em chesina peddi reddy ni em cheyadu ee nda govt😂😂😂
@ramanab1870
@ramanab1870 7 күн бұрын
Dark secrets of Jagan Mohan goons
@dhananjayanaidu5193
@dhananjayanaidu5193 7 күн бұрын
E Adavi ni devude kapadali kani kutami prabutvamu me nayam cheyali
@BhaskarvarmaP
@BhaskarvarmaP 7 күн бұрын
Vadu vadi family lo faces chudandi yenta CHENDALAMGA VUNTAYO EE NA KODUKULU REDDLU THOO
@sattisatti4992
@sattisatti4992 7 күн бұрын
Title 😂
@SrinivasGunda-l7n
@SrinivasGunda-l7n 7 күн бұрын
వివేకా కేసులో లిక్కర్ కేసులో ఇసుక లో గంజాయి లో జిల్లాకో పాలేస్ లు కట్టిన దానిలో ఋషి కొండా పాలేస్ లో ఇంకా ఎన్నో దోపిడీ లు జరిగాయి కూటమి ఏమి చెయ్యగలరు ఇదంతా వైసీపీ రెడ్లు చేసినవి ఇంత వరకు వైసీపీ రెడ్డిని అరెస్ట్ చెయ్యలేదు అంటే వైసీపీ రెడ్లు టీడీపీ అధికారులు కంప్రమైజ్ అయ్యారు పక్క 😂😂😂
@kunakushi1375
@kunakushi1375 7 күн бұрын
Dev Venkatesh Nagar mere media point major discrete waste and itwar ki Prabhu Tum ek din mein tere Ishq mein 5600
@MedhaMedhaJetcleanservices
@MedhaMedhaJetcleanservices 7 күн бұрын
Murthy okadu .vk Okkadu news thappa anni cheptharu ..debate lo daily okati cbn ni lepalee leda jagan ni thitalee evva news e eddarivi
@jayalakshmigavirneni8434
@jayalakshmigavirneni8434 7 күн бұрын
Two days lo peddi reddy manuschulu Chennai velli old records kooda marcheystaru. Yevadini yentaku konalo vallaki telsu. Bagaa avasaram aitey central vallaku oka 100 kotlu kodatadu vallu noru mooyincheystaru jagan caselu lagaa. Peddi reddy daggara lakshsla kotlu unnayi.
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН