లారీ వాల గిరిధర్ మాటలకి నా సమాధానం @ vijayawada truck vlogs

  Рет қаралды 44,814

VIJAYAWADA TRUCK VLOGS

VIJAYAWADA TRUCK VLOGS

Күн бұрын

లారీ వాల గిరిధర్ మాటలకి నా సమాధానం @ vijayawada truck vlogs

Пікірлер: 159
@ravitruckvlog
@ravitruckvlog 3 ай бұрын
నకు విజయవాడ tata showroom లొ కలిసి నీగురించి చెప్పాడు రమేష్ అలంచేసాడు అని
@ramtrucktraveller4928
@ramtrucktraveller4928 3 ай бұрын
నేను ఒక లారీ డ్రైవర్ నే, మీరు ఒకరి మీదా ఒకరు ఇలా చెప్పుకోవడం చూసి, అసలు ఈ లారీ వీడియోస్ చూడకూడదు అనే నిర్ణయానికి వచ్చ, చూడండి ఫ్రెండ్స్ లారీ వీడియోస్ చూసి టైమ్ వేస్ట్ చేసుకోకండి, ప్రతి ఒక్కడు నటించే వాడే, నాతో సహా ok
@rameshkanukuntla5955
@rameshkanukuntla5955 3 ай бұрын
ఈ వీడియో 2రోజుల ముందు upload అవ్వాల్సింది signal లేఖ ఆగిపోయింది వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి
@narasimharudragani0716
@narasimharudragani0716 3 ай бұрын
అన్నా ఏ ఒక్క డ్రైవర్ తక్కువేం కాదు అందరికీ అన్ని రూట్లు తెలియాల్సిన అవసరం లేదు తెలియని రూట్లో తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉందన్న మనకి సాటి డ్రైవర్లు ఉన్నారు ఆ రూట్లో ఆర్టిఓ లు పోలీసులు వగైరా వగైరా అన్ని చెబుతూనే ఉంటారు అన్న దానికోసం మనల్ని మనం కించపరచడం తప్పు అన్న ఎవరైనా మన ఓనర్ల డ్రైవర్ల గౌరవాన్ని కించపరచు కోవద్దు ప్లీజ్ ❤❤
@SrinivasraoKolluri-df5nn
@SrinivasraoKolluri-df5nn 3 ай бұрын
గిరిధర్ పుట్టుకతోనే ఎవరికీ ఏమీ తెలియదు . ఏది ఏమయినా గిరిధర్ పట్టా కట్టడం రాకపోతే అతని తిప్పలు అతను పడతాడు కదా. లారీ డ్రైవర్ ఆల్ ఇండియా తిరగ కలుగుతాడు . ఏది ఏమయినా ఎవరి పని వాళ్లు చూచుకోండి . రమేష్ గట్టిగానే మాట్లాడావు ఇంకా అతని విషయం వదిలేసి నీ పని చూసుకో నీ టైం వేస్ట్ .అతని మాటలు చూస్తుంటే నిన్ను రెచ్చగొడుతున్నట్లగా ఉన్నది .
@RAMA__NAIDU
@RAMA__NAIDU 3 ай бұрын
వాడు కావాలనే నీ మీద. కుల్లు. పెట్టుకున్నాడు 😮😮
@TSITARAMARAJU-di1gk
@TSITARAMARAJU-di1gk 3 ай бұрын
Anna నువ్వు మాత్రం సూపర్ గా సమాధానం చెప్పావు వాడికి
@dasariharish8710
@dasariharish8710 3 ай бұрын
Bro nuvvu ni vidios bagunnai nuvvu vadi thedagani gurinchi patinchukoku anna
@KarthikKarthik-qf8bx
@KarthikKarthik-qf8bx 3 ай бұрын
Anna ఒక్కరి ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఒక్కొక్కరు ఒక్కొక్క లాగ ఉంటారు,ఈయ్యన ఇలాగ వదిలెయ్ అన్న,, 9k ఉన్న వాళ్ళూ 90k, వున్నవాళ్ళగురించి మాట్లాడుతున్నారు LOVE FROM BANGALORE KARNATAKA 💛 ❤
@TSITARAMARAJU-di1gk
@TSITARAMARAJU-di1gk 3 ай бұрын
టాలెంట్ ఏమన్నాడు సొంత సొత్త ప్రతి ఒక్కరి ఎవడి టాలెంట్ వాడిది వేస్ట్ గాడు మన డ్రైవర్ లో ఉన్న తలకాయ నొప్పి ఇది ఒకటి బాగుంటుంది వాడు డ్యూటీకి పెట్టాడు నచ్చలేదు చేశావు నచ్చలేదు మానేశావు దానికి వాడికి ఎందుకు అంత నొప్పి నేను ఒక్కడినే పోటుగాడు అనుకుంటున్నాడేమో చాలా మంది ఉన్నారు అని చెప్పి
@javidkhan554
@javidkhan554 3 ай бұрын
Hai bro Nenu Mee Chanel starting nunchi chusta.mee subscribers 1k kuda lenapudu aa pedda manishi subscribers same.mari ippudu Meeru 100k
@truegamer2792
@truegamer2792 3 ай бұрын
A tyre nadipina licence iddariki okate kada 6 tyre nadipina 16 tyre nadipina okate kada, length peruguthadi anthe kada 16 ki
@ShaikAnsarHussain-dy5pr
@ShaikAnsarHussain-dy5pr 3 ай бұрын
Bro don't worry pattinchukoku good answer 👏
@madhu4726
@madhu4726 3 ай бұрын
అన్న గిరిదర్ ఒక మనిషిని ఆలా మాట్లాడం కరెకక్ట్ కాదు
@ksryatra9342
@ksryatra9342 3 ай бұрын
Ramesh bro aa pandi ganni vadilee vestgadu vaddu
@khadher999
@khadher999 3 ай бұрын
Pellam biddalni vadhilesi ekkado vurulu pattukoni kastham chesthunapudu 5k kadhu 10k adigina kottali brother avasaram cheppi radhu kadha, nenu vasthuna ani...
@nageshtrucktraveler
@nageshtrucktraveler 3 ай бұрын
అన్న మంచి సమాధానం చెప్పావు❤
@kommineniharikrishna6941
@kommineniharikrishna6941 3 ай бұрын
Endhi rra nayana mi golla lorry tholukoni emi kattukunnai kadiki🙏
@Datta_vlogs_uk
@Datta_vlogs_uk 3 ай бұрын
elanti valu chala mandhe thagultaaru le anna....em patinchukoku ...nee pani nuvve cheskuntundu anna
@Ali-e3l3e
@Ali-e3l3e 3 ай бұрын
గిరిధర్ పరువు తీసుకుంటున్నావు నీ subscribe చెప్తున్నా
@revanthk402
@revanthk402 3 ай бұрын
Advance lekunda drive ga cheyaradu minimum 10 thousand theesu kovaali lekapothe debbai pothav bro driver s ki driver shathruvu bro
@Reddy-650
@Reddy-650 3 ай бұрын
మీలాంటివారు అన్నం పెట్టిన వారికి సున్నం పెడతారు
@Jaganreddy-y2u
@Jaganreddy-y2u 3 ай бұрын
Bro evvani vaddu mana truck vlogs mahesh anna Kotha bandi ki po ❤
@gobbillarajesh5937
@gobbillarajesh5937 3 ай бұрын
Good answer
@KraviKumar-wz1ic
@KraviKumar-wz1ic 3 ай бұрын
వాడు అలాగే మాట్లాడుతాడు🐕 మరిగై అనుకోని వదిలేయి అన్న
@sandeepsajja5488
@sandeepsajja5488 3 ай бұрын
ఏంటి రమేష్ బ్రో ఆ లారీ వాలా గిరిధర్ మన లారీ ఫీల్డ్ ఏ , నువ్వు అదే ఫీల్డ్ , మీరు ఇద్దరు చిన్న కారణాలతో గొడవ........ చెండాలముగా ఉంది.....మీ గొడవ ఏమో కాని ఈ విషయంలో మీ ఇద్దరి పద్దతి నాకు నచ్చలేదు.. ఎమ్మానా ఉంటే ఫోన్ లోనో ,లేక డైరెక్ట్ గా కలిసి మాట్లాడుకోండి
@malyalarajashekar9845
@malyalarajashekar9845 3 ай бұрын
Karimnagar vallatho pettukoku Friendship chesthe pranam estam Theda chesthe tholu thistham
@Extruder11
@Extruder11 3 ай бұрын
Adi Vijayawada gurthupettuko Theda vasthe g..d lo dimputharu😂..karimnagar aa bocha😂
@nanibangaram8667
@nanibangaram8667 3 ай бұрын
Karimnagar evardi bro
@నిజంనాఇజం
@నిజంనాఇజం 3 ай бұрын
ఇద్దరు డ్రైవర్లే, ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. కుదరక పొతే వదిలెయ్యాలి. ఏదైయినా బండి కొనే ముందు సీనియర్స్ ని అడగడం సహజం, అంతమాత్రాన హీనంగా చూడటం వాళ్ళ వ్యక్తిత్వం. లైట్ తీస్కో బ్రో...... నాకు తెల్సిన ఒక సీనియర్ చెప్పిన మాట, డ్రైవర్ కి రూట్ తెలియాల్సిన పనిలేదు. స్టీరింగ్ ముందు కూర్చుంటే అదే తీసుకెళ్తుంది డ్రైవింగ్ వచ్చి ఉంటే చాలు.
@Me_Bengaluru_Batasari
@Me_Bengaluru_Batasari 3 ай бұрын
Anna Ivanni pattinchukoku , rajini gari dilogue gurthuchesuko anna...Moragani kukka vundadhu..Vagani noru vundadhu..ivi rendu Leni vuru vundadhu...ni Pani nuvvu chesukoni pothuvundu...ah devude Anni chusukontadu😊😊😊
@vravindrakumar9994
@vravindrakumar9994 3 ай бұрын
U say correct bro
@mahim061
@mahim061 3 ай бұрын
🤣 vadu oka piche lanjodku ...nuv anduku feel ithunav bro ...vadni anduku famous chesthunav...
@ManiKw-k2g
@ManiKw-k2g 3 ай бұрын
Anna yes your karate don't cry jai sriram
@gramashiva6520
@gramashiva6520 3 ай бұрын
Super brother❤❤ and Jai driver brother's ❤❤
@javidkhan554
@javidkhan554 3 ай бұрын
Mee 100k nearly subscribers ni chusi aayanaku😅😊😢
@sai-truck-2346volgs
@sai-truck-2346volgs 3 ай бұрын
In andhra pradesh, Ravi kiran transport is the one of the biggest transport in Andhrapradesh
@baliankani8125
@baliankani8125 3 ай бұрын
💐🙏😷🤝HI BROTHER SUPER VIDEO BROTHER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND KZbin VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝
@baliankani8125
@baliankani8125 3 ай бұрын
Thank you so much brothers 🤝
@harshavardhan2907
@harshavardhan2907 3 ай бұрын
Atanu neeku job refer chesadu neeku natchaledhu inka vadilee anna. Nuvvu manchiga bandi konnav tippuko anna
@LaxmanLaxman-g9n
@LaxmanLaxman-g9n 11 күн бұрын
Hi bro helper ga post unte chupu bro pls driving nerchukovali
@dotlas8905
@dotlas8905 3 ай бұрын
ఒరే నాయనా ఎన్ని మాకు చెప్తారు ఏంటి మీరు ఏదో మూవీ లాగా
@tulaseraja1392
@tulaseraja1392 3 ай бұрын
Root thelusukoni vellatharu prathi driverki root theliyadhu
@DhanushNayak-pc3ii
@DhanushNayak-pc3ii 3 ай бұрын
Miru miru thittukoni driverski cheep chesthunnav brooos
@raghuveeranjaneyulu7852
@raghuveeranjaneyulu7852 3 ай бұрын
lorry wala vadiki koncham over action and extra lu ekkuva feel avva vadhu Ramesh Anna
@shivaprasadreddykalluru5158
@shivaprasadreddykalluru5158 3 ай бұрын
హాయ్ అన్న
@pinapothularambabu5520
@pinapothularambabu5520 3 ай бұрын
Anna nuvvu avvaru amanna patinchu koku padda vade munduki velathadu
@KeshavareddyKota
@KeshavareddyKota 2 ай бұрын
Fast ni chanel bndchey galivorrudu mandhi
@ramachandraboggula7332
@ramachandraboggula7332 3 ай бұрын
Kukkalu moruguthuntaie pattinchukokandi anna
@kollurinani5229
@kollurinani5229 2 ай бұрын
Orey nidhi a vuru chepara ni badha antoo ney clarity ga reply istaa
@MallikarjunaRaodamara
@MallikarjunaRaodamara 3 ай бұрын
ఇది ఏమైనా skipta
@indian2783
@indian2783 3 ай бұрын
గిరిధర్ వీడియోలు నేను చూడను నాకు తెలిసినది మాత్రం నువ్వు సిమెంట్ జీస్పం కి తిరుగుతావ్..body level loads అవి.వాటికి తాడు తో అంత పని లేదు...రమేష్ అన్నకు తాడు కట్టడం రానిదే చేపల లోడ్ కు తిరుగుతున్నడా..
@Mvdprasad537
@Mvdprasad537 3 ай бұрын
కుళ్ళు అన్న నువ్వు సొంత బండి నడుపుతున్నావ్, అటు మహేష్ అన్న కి సొంత బండి ఉంది హరీష్ అన్న కి సొంత బండి ఉంది, జగన్ అన్న కి సొంత బండి ఉంది ఇతనికి లేదు అందుకే కుళ్ళు అన్న వదిలేయ్ వెస్ట్ ఇది అంత move on 👍👍👍👍
@brk-ye3vy
@brk-ye3vy 3 ай бұрын
Same transport lo work chesaru anukunta....ravikiran transport lo chesaru kada
@vijay_lakshmi
@vijay_lakshmi 3 ай бұрын
నువ్వు నిజాయితీగా ఉంటావా అన్న నువ్వు 100% ప్యూర్ వెధవల మాటలు పట్టించుకోకు అన్న లైఫ్ లో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలి పైకి వచ్చావు బైక్ యాక్సిడెంట్ కాలుకు బాగా గాయం అయింది నీ లారీ కూడా ఫైనల్ తోలుకు అమ్మేశారు🎉
@vepuridurgaprasad1720
@vepuridurgaprasad1720 3 ай бұрын
Hi bro all is well
@DhanushNayak-pc3ii
@DhanushNayak-pc3ii 3 ай бұрын
Rey giri Inka aaaapu nuvvu ni pandhi mokam
@revanthk402
@revanthk402 3 ай бұрын
Seam problem nenu face. Chesaa anna
@Sisira112
@Sisira112 3 ай бұрын
Giridhar, Did u see your face in MIRROR..
@samuelbrenham9905
@samuelbrenham9905 3 ай бұрын
😂😂
@baliankani8125
@baliankani8125 3 ай бұрын
This is next new back to back full videos brothers
@baliankani8125
@baliankani8125 3 ай бұрын
Thank you so much brothers 🤝
@vravindrakumar9994
@vravindrakumar9994 3 ай бұрын
Useless fellow tho vadhichadam vest, nuvu all ways kingvi❤❤❤❤❤❤❤
@Manakothagudem786
@Manakothagudem786 3 ай бұрын
Very good reply, ni samandam chala bagundhi, eka vadikosam malli ikokaka video cheyaku anna , ni Pani nuvvu chesuko ,all the best,
@purnachandraraomeka
@purnachandraraomeka 3 ай бұрын
Dr❤👌ok. Friends👭👬 friend ship. Manali. Manchi. Jaragalani. Korukndham.. Ok. Frist. Nuvvu. Jarni. Sagali. Ok. Jai. Driver
@Jaganreddy-y2u
@Jaganreddy-y2u 3 ай бұрын
Bro okaru bagupadatha unte orchukolekapothuntaru bro adhi andhukue nee pani nuvvu chesuko Evani tho paniledhu emaina owner tho Kani vani tho Kani problem unte mana truck vlogs mahesh bro kotha bandi ki vellu ❤
@veerababu3713
@veerababu3713 3 ай бұрын
vadini lorry koni tippu manhi cheppu bro telustundi anto badha .. nvvu pettinchukoku bro ❤
@veerankinaveen7207
@veerankinaveen7207 3 ай бұрын
Ippudu vadi chanal serch chesi vadi videos chusi vadiki views penchali👌
@gudaharshavardhanreddyredd1912
@gudaharshavardhanreddyredd1912 3 ай бұрын
I am from guntur anna
@NagaMounika-hr9xh
@NagaMounika-hr9xh 3 ай бұрын
Super
@sudhakart8516
@sudhakart8516 3 ай бұрын
Super dro ok
@rehansdrehan8721
@rehansdrehan8721 3 ай бұрын
Super reply Anna 🎉
@SanthoshKumar-jk3cz
@SanthoshKumar-jk3cz 3 ай бұрын
❤❤❤❤❤❤
@MaMa-jp2uh
@MaMa-jp2uh 3 ай бұрын
❤super❤
@satheeshaakula4975
@satheeshaakula4975 2 ай бұрын
Hi
@jagadeeshtvtm9949
@jagadeeshtvtm9949 3 ай бұрын
Bro nenu duty ki ravacha
@rameshkanukuntla5955
@rameshkanukuntla5955 3 ай бұрын
Send me your number
@damerasantosh3092
@damerasantosh3092 3 ай бұрын
Hai Anna iam watching every video iam unsubscribe Larry wala channel iam big fan of you
@dokalaramarao9238
@dokalaramarao9238 3 ай бұрын
బ్రదర్ వదిలేయ్
@kdurgaprasad3589
@kdurgaprasad3589 3 ай бұрын
Hii anna helper post కావాలి అన్న
@rameshkanukuntla5955
@rameshkanukuntla5955 3 ай бұрын
Number pettandi
@Mallareddy-wl8zo
@Mallareddy-wl8zo 3 ай бұрын
Eppatiki kuda sankanakina kuda owner chesina vyakthi driver cheyaledu 500000 appu chesina kuda
@Mallareddy-wl8zo
@Mallareddy-wl8zo 3 ай бұрын
Miranta KZbin rakamundu eppudu kuda moter filed vadileyaleka hirebus sistem lo konasagutunna
@Mallareddy-wl8zo
@Mallareddy-wl8zo 3 ай бұрын
Velunte cl cheyali bro
@ramanarao8707
@ramanarao8707 3 ай бұрын
Brother evarini D grade cheyyakudadu ,anavasaram ga giridhar comment S chesaru ,mana truck logs mahesh betting apps promoting chestunnadu A adi tappu kada .valladi pedda channel ana
@HaswanthIndupuri-wm6gf
@HaswanthIndupuri-wm6gf 3 ай бұрын
Anna nuvvu success lo unnavani cheppadaniki vade oka proof
@santhugowda7995
@santhugowda7995 3 ай бұрын
Copyright vasthudi
@harishharish9816
@harishharish9816 3 ай бұрын
గిరిధర్ బ్రదర్ నువ్వు ఇలా మాట్లాడకూడదు ఒకరి గురించి ఎప్పుడైనా బ్రదర్ చిన్న బండి మీద బాగానే మెటీన్స్ చేసిండు నేను చాలా వీడియోస్ చూశాను నువ్వు అలా మాట్లాడకూడదు గిరి గారు
@Nishu_deshval_jaat_376
@Nishu_deshval_jaat_376 3 ай бұрын
Ur right ▶️👍
@harinathaharinatha7066
@harinathaharinatha7066 3 ай бұрын
Don't warri cool బ్రో
@Akshay-e2j
@Akshay-e2j 3 ай бұрын
Vadu uru pandhi la undu vadi matalu yam patenchukokhuu bro
@prasadp5388
@prasadp5388 3 ай бұрын
Hi bro super comment bro
@SaiTeja-hq2oo
@SaiTeja-hq2oo 3 ай бұрын
. Vedavalu ado antaru vadilai bro.
@chittetinagaraj2939
@chittetinagaraj2939 3 ай бұрын
hi bro
@veddemahesh6628
@veddemahesh6628 3 ай бұрын
Super Anaya
@KelothsulthanNayak
@KelothsulthanNayak 3 ай бұрын
Nijam bro lorry wala chpinde
@prudhvikakoju9381
@prudhvikakoju9381 3 ай бұрын
Abbo lorry vallaki time vacchindi online lo popular avtunnaru 😂😂
@veerababu3713
@veerababu3713 3 ай бұрын
views gurunchi vadi actinglu evi😂
@muralinatta7501
@muralinatta7501 3 ай бұрын
Atanigurinchi enduku bro okatelodikitirugutadu vadilesei
@HemanthKumar-xk9fr
@HemanthKumar-xk9fr 3 ай бұрын
Ramesh Ur right brother.
@AKumar-m9c
@AKumar-m9c 3 ай бұрын
Hi brother and Kumar Chennai driver
@NarenkumarRemala
@NarenkumarRemala 3 ай бұрын
Ur are lorry owner now so don't waste ur time it is silly reasons
@sivaramakrishna9758
@sivaramakrishna9758 3 ай бұрын
Anna nuvu super bro bust answer iechava
@sunilmuppavarapu204
@sunilmuppavarapu204 3 ай бұрын
Ok
@gmohan1077
@gmohan1077 3 ай бұрын
అన్న డ్రైవర్స్ ను గబ్బు పట్టించ వద్దు ఎమియైన ఉంటే ఫోన్ లో మాట్లాడుకోండి ఇది అవసరమా you tube డబ్బు బాగా వస్తునట్లు వుంది ఈక్కడ ఎవరు మీ బాధ తీర్చరు అవసరమా caractor's bad cheasukovadam ఇట్లాంటి videos పెట్టవద్దు passion అయిపోయింది 😂
@dudapakashankar5221
@dudapakashankar5221 3 ай бұрын
Hi Anna ❤️ peddapally
@rabalstar.chanal.1432
@rabalstar.chanal.1432 3 ай бұрын
Anna ap valuanta enta chulkana Anna aieanna Vaidani
@teluguffgamers2990
@teluguffgamers2990 3 ай бұрын
Meeru Telangana apna
@shaikameen7946
@shaikameen7946 3 ай бұрын
Anna ne cell no please
@criminalgaming2290
@criminalgaming2290 3 ай бұрын
Anna dcm or lorry laki load lu yala telusu kovali yakkada yakkada vundo ani yala telusukovali load lu and I am from kadapa
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 58 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 40 МЛН
Thambi Raju Live Voice Regard Mahesh Mana Truck Vlogs | U9 Media | Telugu | News
18:19
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 58 МЛН