అన్న ఇంత చిన్న వయసులో మ్మీరు దేవుని జ్ఞానం తో ముందుకు వెళుతున్నందుకు దేవుని కి నా వందనాలు
@SaraswathiGuguloth-e6r Жыл бұрын
Praise the lord 🙏🙏🙏 Ayyagaru devune gurinche chala chekkaga cheppru
@RamanaThonangi-g6t11 ай бұрын
Sair......me dhwara devudu bag matladuthunnadu
@vinodbabutiragati6323 күн бұрын
Amen , hallelujah
@polamurisrinu745 Жыл бұрын
మరణించి తిరిగి లేచిన వాని సంగతులు anna మాటకు స్పష్టంగా వివరణ ఇచ్చారు ayyagaru. దేవుని అవతారానికి బౌండరీస్ ఉంటాయని తెపినందుకు కృతజ్ఞతలు ayyagaru
@enochermeanitha28333 жыл бұрын
పాస్టర్ గారు మీ మేసీజ్ అన్ని చాల బాగున్నాయి నేను రోజుకి 3 మెసేజ్ లు ఇంటున్నాను నేను బైబిల్ 7 టైమ్స్ చదివినను కానీ నాకు ఇంత అర్థం కాలేదు థాంక్స్ అన్నయ దేవుడు మిములను చల్లగా చూడాలి మీ ధ్వారా మంచి మెసేజ్ ఈ లోకానికి అందించాలి గాడ్ బ్లెస్స్ యు ప్రెస్ ది లార్డ్ Pastor your message is all very good I get 3 messages a day I read the Bible 7 times but I do not understand so thanks God God must see you cold You must give good message to this world God bless you press the Lord
@muralikrishnakundala319519 күн бұрын
Praise the lord pastor garu next link please andi pastor garu Lucifer yella padindhi full link pls pastor garu 🙏🙏
@wcmsomu26214 жыл бұрын
మిత్రులారా ఈ అమూల్యమైన సందేశమును షేర్ *SHARE* చేసి దైవాశీర్వాదాలు పొందండి.
@Mercyp1302 жыл бұрын
ఇన్ని ఏళ్లు ఎమ్ కోల్పోయామో తెలుస్తుంది సర్వ సత్యమేవ జయతే 🔥🔥
@wcmsomu2621 Жыл бұрын
7 : 14 to 9 : 5
@marysudha2277 Жыл бұрын
Meeru cheppunavi memu chaala Nerchu kuntunnamu Pastor Ranjith Ophir gari lavunnavi vaari Rachinchina books nenu aunni chadhivi nerchukunnanu Meeru Rachinchina books cchadivi nerchu kovalani aashagavunnadhi thank you pastor garu praise the Lord pastor garu 🎉🎉🎉🎉
@NarraVijay-m9m3 ай бұрын
Thank you 🙏😊 brother
@mahimaheswari80984 жыл бұрын
ప్రియ మిత్రులారా ఈ విలువైన సందేశాన్ని *SHARE* చేయడం ద్వారా దైవ దీవెనలు పొందండి
@KumarN-hy7cu2 ай бұрын
❤
@georgegrorge33993 жыл бұрын
P.George. God bless you brother. Super message. Amen .amen. aaamen.
Praise the Lord pastor Kiran paul garu Moksha Margam ❤️❤️❤️🙏🙏🙏✝️✝️✝️🌹🌹🌹🙌🙌🙌🛐🌺🌿🌺🍒🍒🍒🌿🌿🌿🙏✝️🇮🇳✝️🌎✝️🙏🙏🙏💐💐💐🕊️🕊️🕊️
@Badempandu-tf2wv Жыл бұрын
Vandanalu sir
@S.Srinivas3 жыл бұрын
Excellent Massage Brother ! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sanjivarani482910 ай бұрын
ప్రభువు నామమున అందరికీ వందనాలు 🙏 🙏 🙏Sanjiva Rani from West vipparu 🙏
@Wcmudaykiran2 жыл бұрын
praise the lord 🙏
@apgphome9 ай бұрын
Pastor kiran paul garu maku teliyani chala rahasyamulu padipoena kerubula gurinchi chepparu vandanamulu pastor garu 🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️🌷🌷🌷
@rajeerajeed6955 Жыл бұрын
God bless you
@pns45173 жыл бұрын
🙏🙌🙏🙏 Hallelujha, praise be to God 🙏🙌
@pns45173 жыл бұрын
👍👍👌👌🙏🙏🙏
@hopeindia42944 жыл бұрын
Very very powerful message
@ankadisrinu31944 жыл бұрын
Very very powerful message
@savara.prakashscytheman4630 Жыл бұрын
నేర్చుకోవాలనే ఆత్రుత వున్నవాడికె Bible అవసరం. బోధించడం చేతకాని vaalle ఆలాగు మాట్లాడుతరు. ఎంత సేపు వుద్యోగాలు, దశమ భాగాలు, స్వస్తత ఇలా పనికిమాలిన శరీరసంబందమైన వాటి కోసమే అలవాట్ చేసేశారు. ఇంకెక్కడ Bible నేర్చుకొనే ప్రయత్నం చేస్తారు వాళ్లు. Bible lo అన్ని లేఖనాలు బోధించవలసిందే. నేర్చుకోవలసిందే. శరీరసంబందులు నేర్చుకునే ప్రయత్నం చెయ్యలేరు. కేవలం ఆత్మ సంబందుlu matrame నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. Naa దేవునికే మహిమ కలుగును గాక amen.
@suritrishanthpujari Жыл бұрын
praise tha lord annaya
@nallichitti41523 жыл бұрын
👍👍👍🙏🙏🙏🙏🙏 amen
@laxmanreddynallamilli77599 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻
@pandubhanuravada9848 Жыл бұрын
Chala baga ardhamavthundhi annaya mesg amen
@anuradha32254 жыл бұрын
Great spiritual truth🙏🙏🙏
@vaddinagaveni81682 жыл бұрын
🎷🔥🔥🙏👏👏🥰
@Mari-iu5sl3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@MaheshMahe-hd7tm4 ай бұрын
🙏🌹👌
@pitchaiahnallamothu38423 ай бұрын
అయ్యగారు మేము హౌస్ కట్టుకొనుచున్నాము ప్రేయర్ చేయండి సార్!
@dhanarajubadde410211 ай бұрын
🌹🌹🌹🙏🙏🙏
@bommalameryjasmin6708 Жыл бұрын
Chala chala clarity Brother❤🎉
@khepsibha832711 ай бұрын
Amen
@durgaraonakka51753 жыл бұрын
Praise the lord brother amen
@wcmsomu26214 жыл бұрын
*సందేశం : ఆదాముకు అబ్రాహాముకు మధ్య రహస్య చరిత్ర పార్ట్ - 2* *MESSAGE : AADAMUKU ABRAHAMUKU MADHYA RAHASYA CHARITRA PART _ 2* *PASTOR.WCM KIRAN PAUL GAARU* kzbin.info/www/bejne/hZLTYoSXd9J_j8k
@vijaykrish53273 жыл бұрын
Praise The Lord brother my best pastor I am vijay Rk beach vizag
@addalatimothy4904 Жыл бұрын
Yas
@wcmsomu26214 жыл бұрын
*సందేశము : ఆదాముకు ముందు రెండు 2 లక్షల సంవత్సరాల చరిత్ర* *MESSAGE : AADAAMUKU MUNDU 2 REMDU LAKSHALA SAMVATSARAALA CHARITRA* *PASTOR.WCM KIRAN PAUL GAARU* kzbin.info/www/bejne/iJ7PZomZps-tZtE
@wcmsomu26214 жыл бұрын
*MESSAGE NO : 612*
@Niree422 жыл бұрын
బ్రదర్ వందనాలు నేను రంజిత్ గారి బుక్స్ ప్రసంగాలు విన్నాను ఈ మద్య మీ ప్రసంగాలు విన్నాను కాని మీ ఇద్దరి కీ తెడ ఉంది నాకు అర్థం అవుతుంది
@talaribharanikumar88593 жыл бұрын
👏👏👏🙏👍
@saakijeev63713 жыл бұрын
Praise the Lord anna.... Deeni continuation message link pampara anna. Please
@ap-ry2br Жыл бұрын
బ్రదర్ గారు ఈ మెస్సేజ్ తరువాత చెప్పిన మెస్సేజ్ లింక్ ఇవ్వండి ప్లీజ్
@wcmsomu26212 жыл бұрын
4 : 33 to 5:43
@jainkumari4085 Жыл бұрын
Jnane I na Sol manu raaju annet jnanam vundde .kane devune gurenchhina jnanam lekapoovuta valanane atadu chedepooyadu kada ? Devunene pareshilanaga tesusukovatame jnanam janttuvulanu gurchi telusukoovatam kadu Devunenena telusukomane vakyam chabutundde 👍
@wcmsomu26212 жыл бұрын
5 : 49 to 6 : 44 17 : 55 to 18 : 54
@pitchaiahnallamothu38423 ай бұрын
Monthly మాగజైన్ కావాలి
@నవభారతనిర్మాణం4 жыл бұрын
బ్రదర్ ఫ్రైస్ ది లార్డ్ మీ వీడియో లు మీ మెస్సేజ్ లు అన్ని చూస్తున్న ఇంత ఓపిక ఎలా సాధ్యం పడుతుంది మీకు... దేవుడే మీ ద్వారా మాట్లాడిస్తున్నారేమో అని అనిపిస్తుంది నా పేరు దశరధ్ ఆర్మీ సోల్జర్ ని నేను కూడ దేవుని ఎరిగి, రక్షణ పొంది ఉన్నాను...నాకు ఒక్కోసారి చాలా కోపం బాధ అనిపిస్తుంది... మేము ఇక్కడ సైనికులు గా జాతి కుల మత తారతమ్యం లేకుండా దేశ రక్షణ కోసం మా ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న... ఎవరండీ వీళ్ళు జాతి కుల మతాల పేరుతో స్వలాభం కోసం మేము దేశ వారసులం ఫలానా కులం ధర్మం మాత్రమే దేశానికి సంబందించినది అని దేశాన్ని విభజన చెయ్యడానికి ఎం హక్కు వీళ్లకు..... వేరే మతాల వారిని కులాల వారిని పరుశ పదజాలం తొ దూసిష్ఠున్నారు.... అరేయ్ బాబు మేము కన్నా తల్లి తండ్రులు, భార్య బిడ్డలు, ఉన్నా ఊరిని, రాష్ట్రము దాటి దేశానికి రక్షణ గా ఉంటుంటే... మేము హిందువులం హిందూ దేశం అని, మేము ముస్లిమ్స్ మా దేశం అని అవాకులు చెవాకులు పేలుతూ దేశం లో అశాంతిని రాజెశ్తున్నారు... దయచేసి నాకు సలహా ఇవ్వండి నేను ఒక వీడియో పెడదామని అనుకుంటున్నా....నా మొబైల్ నెంబర్ 7618323981... మీకు వీలైతే నాకు కాల్ చేస్తారని ఆశిశ్తున్న
@pulipakaanil53632 жыл бұрын
what all you are saying are correct, but it seems such type of messages were already delivered by Ranjit Ophir. My intention is is not that you are wrong, but you are preachings out of Ranjit Ophir Books. Your style is also like Ranjit Sir.
@sarella.vijay224 жыл бұрын
Praise the Lord
@hoseayeshua346520 күн бұрын
Brother..యెషయా 14లో రాయబడింది అపవాది వెయ్యేళ్ల పాలనకు ముందు బంధింపబడి పాతాళములో ప్రవేశింపపడెటప్పుడు జరుగబోవు సంగతులు, 2 పేతురు2:4 లో ఉన్నది ఆదికాండములో పడిపోయిన వేరె గుంపు,యూదా పత్రికలో 6 వచనంలోను వీరి గురించి వ్రాయబడింది. లూసిఫర్ కి ముందు పడిపోయిన గుంపు ఏమీ లేదు
@davidraju66272 жыл бұрын
8
@sureshpanguluru28803 жыл бұрын
Luci for ane Peru ekkadundhi brother Naku teliyaka adugu tunna kshminchandi
@wcmsomu26214 жыл бұрын
*సందేశము : భూమి ఆత్మలో మూడు 3 లోకాలు* *MESSAGE : BHUMI AATHMALO MUDU LOKALU* *PASTOR . WCM KIRAN PAUL GAARU* kzbin.info/www/bejne/eKanmoKMZrZ0qZY