ఏలా వలసితివమ్మ భజన పాట | గానం: సుదర్శన్ మృథంగం: రామ్ తేజ సాగర్ | ఉమామహేశ్వర భజన అచ్చంపేట

  Рет қаралды 28,530

Sri UmaMaheshwara Bhajana ACPT

Sri UmaMaheshwara Bhajana ACPT

Күн бұрын

Пікірлер: 34
@umamaheshwarabhajana
@umamaheshwarabhajana Жыл бұрын
Lyrics: ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక జోలికొబ్బెర సంకబెట్టుక జోలి వలె దేశాలు దిరుగుదు బోయేకన్నని చేతి వెంగిలు మంసములు బుజగించినాడట ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక పుట్టు గోసియెకాతనీ పెట్టా సొమ్ములు లేవు గట్టిగా పులి చర్మం గప్పియున్నాడే వట్టి మాటలు గావు ఎంతో" వనరుగాయామగువ ఇంటికి పొట్ట కూటికి పోయి రోనేటి పోట్ల దెబ్బలు తిన్నవాడట ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక తల్లి పుణ్యమూర్తుల మనుచు పొలమూలో బడి యున్న పుర్రె ధరించీనడే భాణునింటికి బాంచెవాడట బాలుడే తన భూషనంబట ! పడతిలే నట వర్షి పరభామలను గూడినావాడటల ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక శ్రీ వెలయు రాచాలా పురమందు నెలకొన్న పరమభక్తుల తోడనూ హరి హరి యని హరహరయని పరమ భక్తులు మొరలు రాయగు కర్మ తోడుత రామచంద్రుల కాంక్షలు నెరవేర్చినాడట ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక
@rathnammav4772
@rathnammav4772 10 ай бұрын
super anna
@MmallaSriniasulu
@MmallaSriniasulu Жыл бұрын
మీ స్వరం భగవంతుడు. ఇచ్చినవరం మీరు ఎంతో ధన్యులు సోదరా🎉🎉
@Laknarambhajanasongs
@Laknarambhajanasongs Жыл бұрын
ధన్యవాదాలు
@Laknarambhajanasongs
@Laknarambhajanasongs 10 ай бұрын
ధన్యవాదాలు
@Laknarambhajanasongs
@Laknarambhajanasongs Ай бұрын
🙏
@adlamaibaiah2630
@adlamaibaiah2630 7 ай бұрын
ఇది లిరిక్స్ పెటాండి
@adlamaibaiah2630
@adlamaibaiah2630 7 ай бұрын
ఇది లిరిక్స్ పెట్టండి అన్న
@rathnammav4772
@rathnammav4772 10 ай бұрын
super brother 🌹🌹
@sudharshangoud749
@sudharshangoud749 8 ай бұрын
మీరు పాడే పాటలన్నీ లిరిక్స్ పెట్టండి అన్నగారు మేము చదువుకుంటాము 🙏
@sudharshangoud749
@sudharshangoud749 8 ай бұрын
🙏
@srilakshmic5384
@srilakshmic5384 Жыл бұрын
లిరిక్స్ పెట్టండి చాలా బాగుంది పాట
@MSrinivasulu-x7s
@MSrinivasulu-x7s 10 ай бұрын
లిరిక్స్ ప్లీజ్
@MSrinivasulu-x7s
@MSrinivasulu-x7s 6 ай бұрын
లిరిక్స్ పెట్టండి సోదర
@adlamaibaiah2630
@adlamaibaiah2630 7 ай бұрын
తెలుగు లిరిక్స్ పెట్టండి
@umamaheshwarabhajana
@umamaheshwarabhajana 3 ай бұрын
Lyrics: ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక జోలికొబ్బెర సంకబెట్టుక జోలి వలె దేశాలు దిరుగుదు బోయేకన్నని చేతి వెంగిలు మంసములు బుజగించినాడట ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక పుట్టు గోసియెకాతనీ పెట్టా సొమ్ములు లేవు గట్టిగా పులి చర్మం గప్పియున్నాడే వట్టి మాటలు గావు ఎంతో" వనరుగాయామగువ ఇంటికి పొట్ట కూటికి పోయి రోనేటి పోట్ల దెబ్బలు తిన్నవాడట ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక తల్లి పుణ్యమూర్తుల మనుచు పొలమూలో బడి యున్న పుర్రె ధరించీనడే భాణునింటికి బాంచెవాడట బాలుడే తన భూషనంబట ! పడతిలే నట వర్షి పరభామలను గూడినావాడటల ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక శ్రీ వెలయు రాచాలా పురమందు నెలకొన్న పరమభక్తుల తోడనూ హరి హరి యని హరహరయని పరమ భక్తులు మొరలు రాయగు కర్మ తోడుత రామచంద్రుల కాంక్షలు నెరవేర్చినాడట ఏలా వలచితివమ్మా ఈజంగా మయ్యను ఏమమ్మ బ్రమరంబిక
@adlamaibaiah2630
@adlamaibaiah2630 7 ай бұрын
లిరిక్స్ పెట్టండి అన్నప్లీజ్
@sudharshangoud749
@sudharshangoud749 8 ай бұрын
సుదర్శన్ అన్న గారికి నమస్కారం అన్నగారు మాకు భజన అంటే చాలా ఇష్టం ఈ పాటలోని బుక్కు మాకు కావాలి అన్నగారు అడ్రస్ పెట్టండి
@srilakshmic5384
@srilakshmic5384 Жыл бұрын
ఈ రెండు పాటలు లిరిక్స్ పెట్టండి అన్నా చాలా బాగుంది పాటలు ప్లీజ్ అన్న
@MmallaSriniasulu
@MmallaSriniasulu 11 ай бұрын
లిరిక్స్ పెట్టండి సోదరా
@sudharshangoud749
@sudharshangoud749 8 ай бұрын
సుదర్శన్ అన్న గారికి నమస్కారం నా పేరు సుదర్శన్ గౌడ్ అన్నగారు ఈ పాటలు లిరిక్స్ పెట్టండి అన్నగారు 🙏🙏
@sarodemallikarjuna6439
@sarodemallikarjuna6439 Жыл бұрын
ప్రతి పాటకు లిరిక్స్ పెట్టండి దయచేసి
@Ramaiahpokuri-nx2gx
@Ramaiahpokuri-nx2gx 11 ай бұрын
Girsba
@gollapurushotham4930
@gollapurushotham4930 11 ай бұрын
Please lyrics
@srikanthgoud6799
@srikanthgoud6799 3 ай бұрын
వలచితి ....తప్పు ....వలసితివమ్మ
@puttisai3844
@puttisai3844 Жыл бұрын
Lyrics please
@adlamaibaiah2630
@adlamaibaiah2630 9 ай бұрын
Telugu Lirics petandi anna please
@bhupathisubramanyam1622
@bhupathisubramanyam1622 Жыл бұрын
Lyrics pettandi chala bagundha sir
@rathnammav4772
@rathnammav4772 9 ай бұрын
Brother 2 song lyrics petandi bro please
@ChinthapallySrisailam
@ChinthapallySrisailam 3 ай бұрын
Chalthilo athanu worluthunadu artham avadam ledhu
@premcreations1728
@premcreations1728 Жыл бұрын
Posagalla mahesh chanaal undi chudandi
@premcreations1728
@premcreations1728 Жыл бұрын
Tq
@GatlaganeshGatlaganesh
@GatlaganeshGatlaganesh Жыл бұрын
ఎలా వలసితివమ్మా ఈ జంగమ్యను అమ్మమ్మ భ్రమరాంబికా. తెలుగు భజన పాటను. లిరిక్సలో పేటండి
@premcreations1728
@premcreations1728 Жыл бұрын
Lirics
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
Antararthamula
10:56
Dada Peer - Topic
Рет қаралды 50 М.
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН