టాలీవుడ్ పై ఐటి పంజా..వణుకుతున్న స్టార్స్ | IT Raids On Tollywood Producers | THE DEBATE | ABN

  Рет қаралды 21,645

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер
@hariprasadk1586
@hariprasadk1586 9 күн бұрын
ఏది ఏమైనా సినిమా వాళ్ళ లెక్కల ప్రకారమే చూసినా కొంతమంది ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను ఎగవేసి నల్లధనం కూడ పెడుతున్నారు అనేది వాస్తవం అనిపిస్తోంది. ఏది ఏమైనా లోతుగా విచారణ జరిపితే గాని వాస్తవాలు బయటకు రావు
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 10 күн бұрын
పాత రోజుల్లో గేటు కీపర్ నుండి ఎగ్జిబిటర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు కానీ ఇప్పుడు లేరు లీ జిల్ కి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు సినిమా ఖర్చు కన్నా తినే ఖర్చు ఎక్కువైపోయింది రెండు రూపాయలు పెట్టి టికెట్ కొని రూపాయి తినేవాళ్ళం నేను సినిమా అంటే ఇష్టం 40 సంవత్సరాలు చేశాను అందరి బతికే వాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు నలుగురు మాత్రం బతుకుతున్నారు
@bhanuganti75
@bhanuganti75 9 күн бұрын
Vijyender Reddy garu cheppindi 100 percent correct. The waters lo sale ayina tickets total gross income.
@jangaprasad5461
@jangaprasad5461 9 күн бұрын
అసలు మన వ్యవస్థ తప్పుడు వ్యవస్థ, అసలుపని చేసిన ప్రతి మనిషి నుంచి వివరాలు తీసుకొని యాక్షన్ తీసుకోవాలి.
@1982shashikanth
@1982shashikanth 9 күн бұрын
మా స్నో అన్న కూడా తీస్తున్నాడు ఆయన పేరు ఎందుకు చెప్పడం లేదు ?
@rakeshvarma2135
@rakeshvarma2135 10 күн бұрын
అయినా హీరో కి ౩౦౦ కోట్లు ఇవ్వటం ఏఁటి ఆ amount సినిమా టికెట్స్ ధరలు పెంచి ప్రజలు దగ్గర వసూలు చేయటం ఎంటి ????
@sre-gp4vj
@sre-gp4vj 9 күн бұрын
Blame AP and Telangana governments for this.
@srinivasulu9054
@srinivasulu9054 9 күн бұрын
ఏమైనా సక్రమమైన లెక్కలకు అకౌంట్స్ చూపిస్తారు లేకపోతే తగిన ప్రతిఫలం తీసుకుంటారు అంతే
@sriadhityasaienterprises6163
@sriadhityasaienterprises6163 10 күн бұрын
అక్రమ సంపాదన మొత్తం బయటకు రావాలి
@Neekendhukuraa_.200.
@Neekendhukuraa_.200. 10 күн бұрын
Veedevado ఏప్రిల్ మే వరకు ఆగి రైడ్ చేయాలి అని chepthunnadu ముందు వీడిని లోపల వేయాలి
@sripriyadevabhaktuni6689
@sripriyadevabhaktuni6689 10 күн бұрын
అల్లు అరవింద్ నిర్మాత కాద natti గారు??ఆయన చెయ్యి tam లేదా బిజినెస్
@venkateswararaopattamatta1676
@venkateswararaopattamatta1676 9 күн бұрын
People feel unaccounted money is being floated in cinema field,political field, developers field
@RadhaKrishna-ee2ce
@RadhaKrishna-ee2ce 9 күн бұрын
Political leaders Pai edatak Marikina entavaruku incomtax varu yemypeekeledu .
@Neekendhukuraa_.200.
@Neekendhukuraa_.200. 10 күн бұрын
E దేశంలో నిజాయితీగా IT కట్టేది ఒక్క govt employee mathrame vaallaku మాత్రం govt emy cheyadhu ఇలాంటి దొంగల దగ్గర డబ్బంతా తీస్కొని పరిశ్రమలు పెడితే ఎంతో మంది బ్రతుకుతారు . కేవలం వీళ్లనే కాదు bussiness టైకున్స్ పొలిటీషియన్ ఎవర్నీ వదలొద్దు. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా
@eriswamy1445
@eriswamy1445 9 күн бұрын
Government employees 🤣🤣🤣🤣…..even most corrupted also government employees 🤣🤣
@Nath_sam_f23
@Nath_sam_f23 9 күн бұрын
ఇక్కడ ఒక్కటే కారణం. ఈ రోజుల్లో పొలిటీషియన్స్ కి కన్నా ఎక్కువ ఫాలోయింగ్ సినిమా హీరోలకి, సినిమా వాళ్ళకి ప్రజల్లో ఉండటం. దీనివల్ల సినిమా వాళ్ళు రాజకీయాలలోకి వచ్చి వీళ్ళకి గుదిబండ లాగా తయారయ్యారు. దీన్ని అదుపులో ఉంచడానికి రాజకీయ అధికారులు, రాజకీయ నాయకులు ఇలాంటి దాడులు చేసి భయపెట్టి వాళ్ళ ఉనికి ని కాపాడుకునే ప్రయత్నం. అంతే. పవన్ కల్యాణ్ ప్రభావం తర్వాత సినిమా వాళ్లంటే వణికి పోతున్నారు.
@venkateswararaopattamatta1676
@venkateswararaopattamatta1676 9 күн бұрын
Why govt. is allowing benefit shows and increasing ticket prices to burden movie goers
@RAVITEJA-ml7eh
@RAVITEJA-ml7eh 10 күн бұрын
Decent debate .... venkata krishna garu never disappoints the people who watch the big debate
@TSRTammera
@TSRTammera 10 күн бұрын
EIDADULU ❤ COMON ❤GA POLITICL VYAVSTHA❤ PALNA KOSUM ( GOVT) EARPTU ANTE PARTY STHAPANA❤ DHNIKI CHLA EXPENES LAXSHLA KOTLA LOO ❤ SAPADHANA VUNTENE PARTY NI NADIPE POSSTION ❤ RESALT PRTY LOO GELUPU VOTAMI EX KOLLA PANDHA LOO POTY TYPE❤ OK VARU ❤ CINI HERO ❤❤ LACHETHI LOO KELU BOMMALU❤ CINI HERO LU PARTY LU PETTI ❤ POLITICAL LEDERS PETTINA ❤ PARTY ADHINETHALU ❤ CINI HERO LA PY DEPEND ❤ KANUKA ❤ EILANTI ELANTY ❤ GOVT ❤ ED IT LU FUTRE LOO❤ CHDALISINA POSSTION ❤ TQ POLITIACL DOMINTION ONE OF RESON❤ TQ❤❤ DADULA VENUKA ❤ KONDHRU❤ STATE OR NATINAL LOO GOVT VUNDALA VODHA ANE VIDHANUM KONTHA MANDHI HERO ❤ LA PY CANAAS ❤ EDHI. PADHAVU LOO VUNNA ADHINETHA LU KONTHA MANDHI CINI HERO LU SHASONCHE STSGE ❤ KANUKA EILATIVI COMON❤ ❤ DROVING LOO. ❤ POLITICAL GA KONDHARU BEFO LU EXLATER MEME ???? HERO LU POLITICL LOO KONDHRU❤ OK POLIYIAL PADHVI LOO VU NNA VARU KONDHRU❤ BRACK LU MEME ❤ EIDHE VOVER EXLTER EICHE ( POLITICES LOO? VARIKOSUM SARPRICSS DADULU. COMON GA SUDDEN POLITICAL BREKES ❤ TQ. INDIA LOO POWER POLITICIANSS ❤ POWER KU LABHAMA NASTAMA KONTHA MANDHI HERO POLITICAL CHESTALA VALL A EILATIVI COMON ❤ POLITICL VRS CINI ( GELUKOVADUM ) IT VARI THAPU KADHU DUTY KANI POLITICLLEDER( KONDHARU) CINI HERO EISSUM❤ ( KONDHARU ❤ PRAVARTHA. THO❤❤ DEBET MEE TOPIC ❤ TOP ❤ VENKATASAI VARU NAMSTHE ❤❤ CORECET CHRHA❤ TQ
@yourchoice2984
@yourchoice2984 10 күн бұрын
అన్న మీ సూట్ x లెంట్
@ramachandrareddy6838
@ramachandrareddy6838 10 күн бұрын
Ala ithe Allu arjun direct ga collections poster insta lo pettevadu...
@babisaladi1089
@babisaladi1089 10 күн бұрын
ABN Yadava
@bhanuganti75
@bhanuganti75 9 күн бұрын
Kumar garu comments have no basis
@Kumarkumar-gf3kk
@Kumarkumar-gf3kk 10 күн бұрын
😂😂😂😂😂😂😂😂
@chittooriunnarasinham
@chittooriunnarasinham 10 күн бұрын
How much money come and who has given the huge amount to the actors and actress and producers all are with invoices and documents
@NandirajuRangaSaibabu
@NandirajuRangaSaibabu 10 күн бұрын
Bahubali ninchi start ayinana ee collection,*penta vasana I T wing ki ippudu vachhinda boss
@RamuRamu-oj2si
@RamuRamu-oj2si 10 күн бұрын
One family cinema hall ik 2000
@Fayazawara
@Fayazawara 10 күн бұрын
అవన్ని సరే గానీ, ap మా ఊరు కదిరి లో రేషన్ బియ్యం మాత్రమే వేస్తున్నారు ఎప్పుడో ఒకసారి చెక్కెర కందిబ్యాల్లు వేస్తున్నారు, దీని గురించి మాట్లాడండి సారు
@poosalamallesh8861
@poosalamallesh8861 9 күн бұрын
Thumbnail emiti vk.neeku viluvalu leva.
@srikumartata
@srikumartata 10 күн бұрын
Kerosine kittu ni Maa TDP baga neglecting cheyyadam valla vachhina debate idi
@bhanuganti75
@bhanuganti75 9 күн бұрын
This is BJP sabhyatwa Namibian jaryakramam
@rbapts
@rbapts 10 күн бұрын
So what happened ? It's correct✅ Cheemu netturu & siggu saram leni vallu ??? Maa paina IT riads aah... audhi idhi auni ? Vagutaru... Yendhuku ? Vallaki Prathyikamaina rajangama ? Vallu state ki VIP laa ? Cinema lo still lu dance lu vesi... Prajalu tickets konna dabbulu tho Bhathikay vallu.. Yevadiki reply ivvalay ?
@phanikrris
@phanikrris 6 күн бұрын
Nuvvu Chudara Malayalam movies
@jameskevin6814
@jameskevin6814 10 күн бұрын
Orey kitti ga, me Bali gaadu pic ekkada ra, aadi ki antha scene ledu le ani pettaleda
@srikumartata
@srikumartata 10 күн бұрын
Chiranjeevi pic enduku petav ra kamma krishnA
@robertdowney3000
@robertdowney3000 10 күн бұрын
Kamma kukkalu anthe dude dogs kante heenam
@lalalajapatirai
@lalalajapatirai 9 күн бұрын
Chiranjeevi gaadu em peekadani
@lalalajapatirai
@lalalajapatirai 9 күн бұрын
Padhi mandhi gottam gaallanu esukoni entraa mee debate
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 6 М.
9 PM  | ETV Telugu News | 2nd February "2025
22:26
ETV Andhra Pradesh
Рет қаралды 158 М.
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.