లండన్ వెళ్లే ముందు జగన్ కి దిమ్మతిరిగే షాక్ | Adusumilli Srinivas about YCP Party| YS Jagan| Manamtv

  Рет қаралды 30,359

ManamTv

ManamTv

Күн бұрын

లండన్ వెళ్లే ముందు జగన్ కి దిమ్మతిరిగే షాక్ | Adusumilli Srinivas about YCP Party| YS Jagan| Manamtv

Пікірлер: 53
@muralikmannava
@muralikmannava 9 күн бұрын
తోలు తీసే కార్యక్రమం పవన్ కళ్యాణ్, లోకేష్ లు చూసుకోవాలి, development activities చంద్రబాబు గారు చూసుకోవాలి
@wingg0
@wingg0 9 күн бұрын
ఇది కరెక్ట్
@PeratlaSuryanarayana
@PeratlaSuryanarayana 9 күн бұрын
Sri Adusumilli Srinivas Rao garu is a wonderful and great analyst.
@gbr9615
@gbr9615 9 күн бұрын
శ్రీ అడుసుమిల్లిగారు చెప్పినట్లు పోలీసుల నేటివ్యావవహారశైలి పెద్దగా ఏమీ మారలేదు. వైసీపీ కి ఇంకా భయపడుతూనే లేక ప్రేమ తోనో విశ్వాసం తూనో వ్యవహిరిస్తున్నారు.
@mandalikasatyamurthy7453
@mandalikasatyamurthy7453 9 күн бұрын
Yes u r right
@durgak9122
@durgak9122 8 күн бұрын
డబ్బు బాగా తిన్నారు వాళ్ళని సపోర్ట్ చేయకపోతే తోలు తీస్తారని భయం
@PeratlaSuryanarayana
@PeratlaSuryanarayana 9 күн бұрын
Yes...a b Venkateswara rao garu be given as govt advisor to deal with any anti social elements.
@muralikmannava
@muralikmannava 9 күн бұрын
సార్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారి లాంటివారు సి ఎం కి సలహాదారు లు గా ఉండాలి
@semilong-gb8hp
@semilong-gb8hp 9 күн бұрын
Sir, Thank you 🙏 You are reflecting people’s views
@lakshmanraogurazada2811
@lakshmanraogurazada2811 9 күн бұрын
బిస్కెట్స్ తిన్న విశ్వాసం చూపిస్తున్న ఏపీ పోలీస్ లు వైసిపి క్రిమినల్స్ కి
@Surapaneni-z8s
@Surapaneni-z8s 9 күн бұрын
చేతగాని ప్రభుత్వాన్ని ఇంక ఏమీ చెయ్యలేని పరిస్తితి... ఈ ప్రభుత్వం రావటానికి ఎంత బాధలు పడ్డాం... అవి అన్నీ వేస్టే... ప్రజల మనస్సుకు ఈ విషయంలో చాలా అసంతృప్తి ఉంది... రక్తం ఉడికి పోతోంది..
@ramaakrishnabhanuathi42
@ramaakrishnabhanuathi42 7 күн бұрын
కూటమి లో బిజేపి వుండటమే దీనికంతా కారణం . మోడి గారు కండిషన్ పెట్టి వుంటారు, ycp అండ్ జగన్ & co మీద యాక్షన్ serious గా తీసుకోకుండా వుంటేనే state కి funds , favours వుంటాయని .Amit shah గారి son , Jagan business partners . ఈ angle lo నిజా నిజాలు తెలియాలి
@muralikmannava
@muralikmannava 9 күн бұрын
ప్రేమేమీ కాదు సార్, అది బాస్ ఇచ్చే ఆర్డర్స్ ని బట్టి ఉంటుంది. పోలీసులు చేయాలని వున్నా, వారిని ప్రభుత్వమే ఆపుతుంది
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 9 күн бұрын
బాగా చెప్పారు సర్. ఇప్పటికీ పోలీసులు అదే తరహాలో ఉన్నారు.మొన్న అరెస్ట్ చేసిన సురేష్ తో చక్కగా నవ్వుతూ ఉన్నారు.ఆ సురేష్ సరేసరి. ఇంకా ఏదో పేలుతున్నాడు
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 8 күн бұрын
విచారణ ఎదుర్కొకుండా పారిపోయే ప్రజా ప్రతినిధులను గవర్నర్ గారు బర్తరఫ్ చేయాలి.
@vijendrapallaki5838
@vijendrapallaki5838 7 күн бұрын
Wait&see
@polamuristayam1731
@polamuristayam1731 8 күн бұрын
పోలీసులు ఇంకా జగన్ కోసం పనిచేస్తున్నారు
@ishwaru4026
@ishwaru4026 9 күн бұрын
Bangalore palace Loki police lu velli ever inch check cheyyali
@amarnathk3284
@amarnathk3284 7 күн бұрын
పోలీసుల కాల్ డేటా తెప్పించి ఎవరు information నిందితులకు ముందుగానే ఇచ్చిందెవరో తెలుస్తుంది
@arunajyothi790
@arunajyothi790 8 күн бұрын
దేవుని నుండి తప్పించుకోలేరులెండి
@ponnamnarsimharao4009
@ponnamnarsimharao4009 9 күн бұрын
RED BOOK OPEN CHEYYALI.
@ravindrababu7090
@ravindrababu7090 9 күн бұрын
Totally unfair on the part of Police. AB Venkateswara Rao to be given charge to deal with the rascals.
@lakshmanakumar8548
@lakshmanakumar8548 9 күн бұрын
Chinna correction ASR garu, vaallu police la kallu kappi thiragatlaa... police lu "kallu moosukunteyney" thiragagaluguthunnaaru annadhi correct statement...
@arunajyothi790
@arunajyothi790 8 күн бұрын
పోలీసు డిపార్ట్మెంట్ లో నిజాయితీ గా పని చేసేవారు ఇంకా అక్కడ అక్కడ ఉన్నా రు
@kishoreisonline
@kishoreisonline 9 күн бұрын
అసంతృప్తి కరెక్టే కానీ జగ్గడిని పారిపోనిస్తే, ఆ అపవాదు బాబు గారి మీద పడుతుంది,
@gangiredlabhaskar3802
@gangiredlabhaskar3802 8 күн бұрын
Sir మీరు చెప్పింది కరెక్టే, సీఎం గారు చాలా మెత్తగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు plase లో జగన్ గారు ఉంటే ఊరుకుంటాడా.
@Ucpj
@Ucpj 9 күн бұрын
Also they or their family members got jobs from ysrcp so they listen to only ysrcp. Jagan gets information so fast from both AP and central gives than anyone
@karrigangireddy4756
@karrigangireddy4756 9 күн бұрын
కోర్టు దగ్గర పోలీసులను ఉంచాలి అలకకపోతే తప్పించుకుంటారు అని అలెర్ట్ చేయాలి
@rongalawn5722
@rongalawn5722 8 күн бұрын
Jagan batch దోచేసిన డబ్బు తెప్పించింది సార్ మన రాష్ట్రం బాగుపడుతుంది
@ishwaru4026
@ishwaru4026 9 күн бұрын
Sajjalani arest cheste Anni scams lu 30000 ladies missing annee bayatiki vastai
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi 9 күн бұрын
రఘరామరాజుగారిని హోం మినిష్టర్ చేస్తే కథ వేరుగా ఉంటుంది. ఆయన న్యాయ శాస్ర్తంలో పట్టభద్రులు. అందులో తలపండింది ఆయనకు. అనితగార్కి అంత శక్తి యుక్తి లేదు. అదే కారణం అలసత్వం.
@semilong-gb8hp
@semilong-gb8hp 9 күн бұрын
TDP government has no control on police department. Why no arrest made on Dr Kadambari’s case despite the case is very clear
@Ucpj
@Ucpj 9 күн бұрын
I love to hear your talks sir. Media is spending lots of time for Jagan useless stupid talks. I think no one should care about his talks
@ramakrishnavasudeva6860
@ramakrishnavasudeva6860 8 күн бұрын
Srinivasrao garu inni case lu unna jagan ki pass port istara oka case untene rejact chesaru maa valladi
@radhakrishnakowtha2233
@radhakrishnakowtha2233 9 күн бұрын
Sometimes yr slang is diff to catch good analysis
@arunajyothi790
@arunajyothi790 8 күн бұрын
బిస్కెట్లు మతం రెండు
@venub4377
@venub4377 9 күн бұрын
Asr garu meeru chala baga chepparu cbn garu ilaga sympothy ga undadam bagaledu eesari cbn garu odipovali appatikigani telusukoru nenu chala visigipoyanu ysrp meeda actions levu. Sorry
@Ucpj
@Ucpj 9 күн бұрын
Money Jagan bought them so they don’t care most of them got lots of money and they don’t care about their jobs anymore. They earned more than what they get earn in their job
@nagarajua3251
@nagarajua3251 9 күн бұрын
Police yanthrangam tharalaku saripada dabbu kudabettukonnaru saiko jagan paripalanalo. Jagan anni vyavasltalanu corrupt cheshadu.
@ramakrishnavasudeva6860
@ramakrishnavasudeva6860 8 күн бұрын
Sir sinvasarao garu jagan meeda inni case lu unna jail lo pettlekapotunnru cbn garu
@SnRaoputtaburayyaPutta
@SnRaoputtaburayyaPutta 8 күн бұрын
నెల రోజుల కితెరిగి వస్తా రు ఏమి చేయగలరు త ర్వాత మొగుళ్ళు అవుతారు
@user-vb1xe5bq6x
@user-vb1xe5bq6x 9 күн бұрын
Vali garu meeru dibate ku vachhina variki namaskarem pettandi.
@arunajyothi790
@arunajyothi790 8 күн бұрын
జగన్ ధనరాశులను చూచి భయపడుతున్నారు
@adjsjaiganesha3919
@adjsjaiganesha3919 9 күн бұрын
Number
@ramakrishnavasudeva6860
@ramakrishnavasudeva6860 8 күн бұрын
Srinivasrao garu inni case lu unna jagan ki pass port istara oka case untene rejact chesaru maa valladi
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 47 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 18 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 53 МЛН
The Politics of Vijayawada Floods | Dr. Jayaprakash Narayan
29:32
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 47 МЛН