రంగంలోకి కేంద్రం వస్తే రాష్ట్రంలో ఇటువంటి దరిద్రుడు ఐదేళ్లు ఎలా పాలన చేసేవాడు వాడి కేసులు విచారణ జరగకుండా అడ్డుకుంది ఎవరు జగన్ రాష్ట్రానికి ఏకు మేకు అవటానికి కారణం కేంద్ర ప్రభుత్వం కదా జగన్ కు ఒక నీతి కేజ్రీవాల్ కు ఒక నీతి అంటే జై మోడీ అంటే కేసులు బుట్టదాఖల్ అవడమే ఇది కేంద్ర ప్రభుత్వానికి అప్పగించి చేతులు ముడుచుకొని కూర్చుంటే జగన్ నిర్దోషి అని మోడీ చెపుతాడు..
@rvv1599Ай бұрын
గేదె నెయ్యి కేజీ 800 నుంచి 1000 రూపాయల వరకు ఉంది, ఆవు నెయ్యి కేజీ 320 కు ఎలావస్తుంది.... ఆ మాత్రం సెన్స్ టీటీడీ చైర్మన్ కు లేదా.... దీనిలోని కుట్ర తెలియడం లేదా.....
@schkdvprasadraomanchina974Ай бұрын
కేంద్రం జోక్యం చేసుకుని ఏం చేస్తుంది జె-ముఠాని రక్షించే ప్రయత్నం చేస్తుంది.
@RamaKrishnaJakku-u8dАй бұрын
Mundu b j p ni anadi asalu dinimeda charcha a mete fast arest next meating