నిజమైన హిందువు ఇప్పటి నుండి suman tv Rtv లాంటి ఛానెల్ చూడొద్దు అని మనవి
@veerasavarkar5293 ай бұрын
అందరం రిపోర్ట్ కొడదాం దెబ్బ వేద్దాం తగిలేలా వేద్దాం.
@venkatreddybommireddy7123 ай бұрын
S
@priyamina.neekosam3 ай бұрын
@@veerasavarkar529నేను ఆల్రెడీ misinformation కింద report చేసాను.
@arjundharmure9382 ай бұрын
@@veerasavarkar529 OK BRO 👍
@mendeharish84472 ай бұрын
Ok dear
@nagishettyprasad70143 ай бұрын
రోషన్ గారు మీరు కొత్త బిల్డింగ్ కట్టారు ఇంత తొందరగా ఎక్కడి నుంచి వచ్చింది మీకు డబ్బులు
@veerasavarkar5293 ай бұрын
మమ్మల్ని ప్రశ్నించొద్దు మేం హిందూ ధర్మానికి సంబంధించిన ఏ అంశంలో అయినా ఏ వ్యక్తిని అయినా ప్రశ్నిస్తం నీచంగా విమర్శిస్తాం మీడియా పేరుతో మీరు కేవలం చూసి వదిలేయాలి మీరు కేవలం వ్యూస్ ఇవ్వాలి అంతే మా డబ్బుల గురించి మీకెందుకు అని అంటున్న సుమన్ టీవీ సైనింగ్ ఆఫ్ రోషన్
@janardhanprinters82542 ай бұрын
Fr@@veerasavarkar529
@Cherry455673 ай бұрын
యూట్యూబ్ ఛానెల్ లు అఘోరీ ఇంటర్వ్యూ ద్వారా లక్షలు సంపాదించారు.కానీ ఆ అఘోరీ ఒక్క రూపాయి తీసుకోలేదు
@PoorvikaPoorvi-p5u3 ай бұрын
Super chepparu oka manishini manchi chesina thappuga padutharu chedu chesina thappu padatharu agori ala undhi Ela undhi anedhi manesi mana said yenni giralu nadusthunnayi vatimidha chupinchaandi mi dhyasanu konchamanna marposthundhemo adhodhilesi amemidha padi yedisthe yemosthundhi
@BhavaniJR-x1p3 ай бұрын
Gorre janalu first avida aghorine kadu. Aghori veru nagasadhu veru. Avida rendu chepthundi.aghorilu yekkuvaga matladaru. Vaallaku ee samajamtho paniledu
@Siku19973 ай бұрын
Yesterday true
@sasidharv6443 ай бұрын
ఎవర్ని ఈ అఘోర మోసం చెయ్యలేదు .ఇంకా మీకు సమస్య ఏంటి?.స్కామ్ లు చేసిన రాజకీయ నాయకులను ప్రశ్నించండి🎉
@manoharyadav91212 ай бұрын
correct
@bharosaspices2613 ай бұрын
అమ్మ గారు మీరు కరక్ట్ మీ ధైర్యానికి శతకోటి వందనాలు
@balumandapatisatishkumar60753 ай бұрын
Ory me lanti vallu enka unnaraaaa😂😂😂
@veerasavarkar5293 ай бұрын
ఈ రోషన్ అనే వెధవ ముత్యాలమ్మ విగ్రహాన్ని తన్నిన మతోన్మాదిని ఇంటర్వ్యు చేసే దమ్ము ఉందా? మన శోభాయాత్ర ల పైన రాళ్లు వేసిన వాన్ని అడిగే దమ్ము ఉందా? విగ్రహాలను ధ్వంసం చేసే మార్కులను ఇంటర్వ్యూ చేసే దమ్ము ఉందా? ఎవడు అడగడు ఎవడు ప్రశ్నించాడు అనే దైర్యం బలుపు తో ఇలాంటి వీడియోలు చెయ్యటం వ్యూస్ కోసం కాంట్రవర్సి చేసి వీడియోలు చెయ్యటం డబ్బులు సంపాదించడం బెంజ్ కార్లు కొనుక్కోవడం మమ్మల్ని మా సనాతన ధర్మంకు సంబంధించిన విషయాలను కించపర్చి జల్సాలు చెయ్యటం మీకు అలవాటు అయిపోయింది ఇప్పటినుంచి మీకు ఉంటది ఒకొక్కొడికి.
@priyamina.neekosam3 ай бұрын
@@balumandapatisatishkumar6075ఒరేయ్ మీ లాంటి వాళ్ళు వున్నప్పుడు మాలాంటి వాళ్ళు వుంటారు రా😀😃😄😁😆😆😅😂🤣😉😗😙😚😘🥰😍😍🤩🤩🤩🥳😋🙃🙂🙂😊☺️😌😏😋😛😝😜🤪🤪🤭🤗😇😇🤠🤑🤓😎
@bharosaspices2613 ай бұрын
ఇకనైనా మీడియా యాంకర్ లు పిచ్చి ప్రశ్నలు వేయడం ఆపండి
@Billaramesh19893 ай бұрын
అమ్మ మీరు బాధపడొద్దు మీరు చేసే మంచిని ప్రతి ఒక్కరూ సహకరిస్తారు కానీ కొంత సమయం పడుతుంది వెనక్కి తగ్గకండి యువత మొత్తం అండగా ఉంటాం లోక కళ్యాణం గురించి మీరు చేసే మంచి మేధావులు కూడా కొంతమందికి అర్థం కావట్లేదు స్వార్థం కోసం ఇంటర్వ్యూ చేస్తున్నారు తల్లి జైహింద్ జైశ్రీరామ్ 🚩🙏
@prabhakarnayudi85033 ай бұрын
అమ్మ.మీకు. ధన్యాదాలండీ
@aaronazai98023 ай бұрын
Roshan గారు , ఈ రెండు వారల్లో సోషల్ మీడియా కి వ్యూస్ ద్వారా ఒక 2 కోట్లు వచ్చి ఉంటాయి. ఇంక ఈ విషాలన్నింటినీ వదిలేయండి.
@jusp-gx4ke3 ай бұрын
Well said
@sisindriStudio3 ай бұрын
5 కోట్ల illu లేదు ఏమి లేదు
@ramanasarma87823 ай бұрын
అనవసరమైన ప్రశ్నలు వేసి విసిగించి ఆగ్రహానికి గురి అవడం మీకు మంచడా రోషజి
@bharosaspices2613 ай бұрын
రోషన్ గారు మీరు చేయగలిగితే అమ్మగారి కుటుంబానికి ఏమైనా చేయండి
@SyreetaSweeney3 ай бұрын
transcribethis AI fixes this. Lady Aghori Naga Sadhu interview.
@mesramamburao20613 ай бұрын
అమ్మ అక్క మీకు నా ధన్యవాదాలు
@Billaramesh19893 ай бұрын
అన్నా మంచిని సహకరించండి ఆమె నడిచే దారి మంచిది కదా ప్లీజ్ మంచిని సహకరించాలి అనవసరమైన కామెంట్ చేయకండి ఆమె నాగసాధువుఅని అందరికీ అర్థం అయినది కానీ కొంతమంది దొంగ బాబాలు ఆమె చేసే మంచిని జీర్ణించుకోలేకపోతున్నాను మిత్రమా ఈ మత 100% నాగ సాధు 🙏👍✊🌺💐
@Sree696963 ай бұрын
Chaala baga chepparandi dongalaki ame capacity chusi kullu ochi bayam putti ameni target chesthunnaru she is very great we have blessed to see her in Telangana they are Equal to shiv and shakthi at a time I bow her with all my respect she is like a goddess
@manjunathreddy-q5e3 ай бұрын
మీరు నిజం అమ్మ 🙏మీడియా ముందుకు రాకండి plz🙏
@k.bacharya57003 ай бұрын
ఆమెని విషమ ప్రసనలు వేసి ఇబ్బంది పెడుతున్నావు ఆమెలో ని తల్లి అక్క చేల్లిలను చూడు
@kumarpabbathi51113 ай бұрын
బాయ్య..,పాపం తాకి అమ్మ వారిని తల్లిని ఎవరైతే అసహ్యంగా మాట్లాడతారో...మీకు పాపం మాత్రం మామూలుగా తాకదు అండి.దయ చేసి అలా తప్పుగా మాట్లాడకండి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Nagendrakumar-ek8di3 ай бұрын
నిజమేనండి ఆ అఘోరి న్యాయంగానే వున్నారు, ఎవరైతే ఆమె గురించి అసహ్యంగా మాట్లాడుతారో అదే ఆమె ఎదురుగా వెళ్లి మాట్లాడాలి దమ్ముంటే.. 🤣
@ramuluyadav-g6y3 ай бұрын
అగోరి ధైర్యానికి సూపర్
@priyamina.neekosam3 ай бұрын
అయ్యా రోషన్ గారు ఏంటి ఆవిడ జనాల మధ్యలో నగ్నంగా తిరుగుతోంది అని మీకు నొప్పా? సరే మరి నేను అడిగే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. ఎనిమిది, తొమ్మిది తరగతుల లోనే సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి అంటున్నారుగా? మరి దానికి ఏం చెప్తారు? చెప్పండి సార్
@bharosaspices2613 ай бұрын
రూపం ఏదైనా అమ్మను గౌరవించాలి అదే సనాతన ధర్మం
@srinuramakurthi88623 ай бұрын
ఓం నమః శివాయ జై హిందూ
@thotaanandkumar83453 ай бұрын
Arey roshan nuv హిందువులను అడిగినట్టు మిగతా మతాల వాళ్లను ఇలానే అడిగి యు ట్యూబ్ లో పెట్టు చూద్దాం . హిందు మతం పై వ్యంగంగ మాట్లాడకు..
@priyamina.neekosam3 ай бұрын
ఆవిడకి car, bungalow వుంది అంటున్నారు మరి నిరూపించగలరా?
@gugulothsanthosh22083 ай бұрын
దేశం కోసం హిందువుల కోసం పోరాడే పార్టీకి ఓటు వేయరు కనీసం దేవుళ్ళకైనా గురువులకైనా సాధకులకైనా మర్యాద ఇవ్వండి రా సెక్యులర్
@Psimhachalamgoldrice3 ай бұрын
Aavidaku maa support vuntundhi she is jenuene
@KNaveen-r3c3 ай бұрын
ఐదు కోట్ల విల్లా ఉంటే వాళ్ళ అమ్మానాన్న పాత ఇల్లు ఎందుకు ఉంటారు రివ్యూస్ కోసం మీరు ఏదైనా రాస్తారు
@veerasavarkar5293 ай бұрын
చిల్లర గాళ్లు కదా చిల్లర బుద్ది ఎక్కడికి పోతుంది
@parameshwarsorupaka14642 ай бұрын
రోషన్ మిగతా వాళ్ల మీద కూడా ఇలా డిబేట్ పెట్టగలవా
@venkatchouck56983 ай бұрын
Suman tv entha manchi channel Ani ipudu ardham ayindi
@veerasavarkar5293 ай бұрын
డబ్బుల కోసం అడుక్కుతినే చానల్ డబ్బుల కోసం ఎంతటి నీచానికైన దిగజారడానికి సిద్ధమైన దుర్మార్గులు.
@parimalamahesh55553 ай бұрын
రోషన్ అన్న ధామగుండం గురించి మాట్లాడండి చేత సోది వదిలేసి అసలు ధామగుండం వార్త తెలియదా, మీకు
@sindhunk-h2e3 ай бұрын
Cid laga questions chaysthunaru...oka muslim baba untay meru ela questions vaysthara...iam support aghori maa..jai shiram..
@veerasavarkar5293 ай бұрын
వెంటపడి మరీ కిందిది కోసెస్తారు ఆ భయం వాడికి వుంది కాబట్టే వాళ్ళ జోలికి వెళ్లదు, క్రైస్తవ ఫేక్ పాస్టర్ ల వద్దకు కూడా వెళ్ళే దమ్ము లేదు ఈ సన్నాసికి, వాళ్ళ జోలికి వెళ్తే వీడి బద్దలు బాషింగాలు చేస్తారు. మనమే కొజ్జాగాల్లం కాబట్టే ఇలా విచ్చలవిడిగా నోటికి ఎంత వస్థే అంత ఎది పడితే అది అడుగుతున్నాడు, మనం చావచచ్చిన హిందువులం కదా అదే వీడి ధైర్యం.
@priyamina.neekosam3 ай бұрын
ఆవిడకి car, bungalow వుంది అంటున్నారు మరి మీకు వున్న బెంజ్ car ఎక్కడిది అంటే సమాధానం లేదు? మొన్ననే కోట్లు కర్చు పెట్టీ స్థలం కొని, బిల్డింగ్ కట్టారు అంటున్నారు, మరి దానికి సమాధానం చెప్పవే?
@UlaxmAiahUppalamoni3 ай бұрын
పాతబస్తీలో అమ్మయిలని దుబాయ్ కి ఆముతున్నారు దమ్మువింటే అక్కడికెల్లారా
@sriramgowtham54713 ай бұрын
Akkadiki vellallante ucha manodiki
@jayaprakash66513 ай бұрын
నువ్వు ఎవరికి భయం పడకు అమ్మ నీను కొంతమంది జనలు నాముతున్నాము 🙏🙏🙏🙏🔱🔱🔱🌹🌹🌹🌹
@nagishettyprasad70143 ай бұрын
ముత్యాల అమ్మవారి మీద మీ ఇంటర్వ్యూ చేయండి రోషన్ గారు జై శ్రీరామ్
@rapanraju67553 ай бұрын
వాడు చేయదు bro
@subrahmanyampari49543 ай бұрын
Roshan she has shown all the related documents to one chanal
@prabhakarrao20453 ай бұрын
She is Pawankalyan fan, exactly.
@GangadharPalla-b9l3 ай бұрын
😅
@KiranRaj-d2b3 ай бұрын
😂😂😂😂
@gowthamsree7443 ай бұрын
Super .. chala baga matladaru Aghori. A roju aithe ammaila medha agayathyalu aguthayo apud nen marutha ani super cheparu .. Manchi work chesthunaru Amma.. god’s la ne chudandi nude ga nduk chustharu.. we support Aghori..
@bhupathisathyavathi7652Ай бұрын
కరెక్ట్ అమ్మ 🙏
@venkateshwarreddybala75953 ай бұрын
nuvu great amma
@rapanraju67553 ай бұрын
హిందువు పుట్టుక పుటినోడు ఎవరు విడి ఛానల్ చూడొడు plz🙏 జై శ్రీరామ్ జై హింద్
@battularaamu86763 ай бұрын
Latest Pakistan real tv is Suman tv
@mesramamburao20613 ай бұрын
Super akka
@JyothiMedipally-bx4wj2 ай бұрын
ఆంద్రప్రదేశ్ .తెలంగాణ లో బట్టలు లేకుండా సినిమా పోస్టర్లు స్కూల్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు రోజు చూస్తున్నారు వెళ్లి అవి పీక్కోరా రోషన్ నాగసాకి ల గురించి నీకెందుకు రా జఫ్సా
@thisisshiva29273 ай бұрын
Nijam ento telusukoni matladandi prajalu....
@VENKATANAGABHUSANARAOMALASALA3 ай бұрын
రోషన్ గారు మీరు దేనికోసము మీరు ఎన్ని qusatiin chestunnaruu
@suryagyan65542 ай бұрын
ఇదే మీడియా..! ఇతర మతాల యొక్క బోధకులను ఆచారాలను, ప్రశ్నించగలరా...? కష్టాలను, బాధలను తిరుస్తాము, రోగాలను తగించెస్తాం, అని..! డ్రామాలు చేసి, అబద్దపు సాక్ష్యాలు చెప్పించి, మతమార్పిడులు చేస్తున్నారు, వారిని ఎందుకు ప్రశ్నించరు? జన ఆవాసాల మద్యలో ఇండ్ల్లను అద్దేకు తీసుకుని మరీ విచ్చలవిడిగా.. మాతమార్పిడు చేస్తున్నారు, వారిని ప్రశ్నినించె దైర్యం మీలాంటి మీడియా వారికి లేదు, లేదు. మీ యొక్క వ్యూస్ (అభిప్రాయాలు) కోసం, ఇంటర్వ్యూలు కోసం, ఆమెను, ఆమెయొక్క కుటుంబాన్ని ఈబ్బంది పెట్టడం, యెంతవరకూ.. సరైనది? మీరే.. ఆలోచించండి.
@ajaykumar7043 ай бұрын
Suman tv is a big media respectable network ..but Roshan ruined it.. unsubscribe ❌
@reddy432182 ай бұрын
I am Unsubscribe suman TV ✅
@kumarkanugula44953 ай бұрын
Jai మాత జై నమ శివాయ 🙏
@OyeAbhi-o3p3 ай бұрын
రోషన్ గారు నీకు అవసరం ఉన్నవి పట్టించోకొక సనాతన ధర్మం గురించి నీకు తెలిస్తే ఆ తల్లిని అడుగు ని ఛానల్ వ్యూస్ కోసం చిల్లర మాటలు వొద్దు సరే న కొంచెం నీకు డబ్బు ఎక్కువైo ది ఈ ఛానల్ ధ్వారా అసలు నువు హిందువు కాదు జనరలిస్ట్ అసలే కాదు తాను నిజమో కాదు తరవాత విషయం సనాతన ధర్మం కోసం పొట్లాడుతుంది నీకు అందుకు స్వామి జై శ్రీ రామ్
@sis4evervlog3443 ай бұрын
Aghori Naga sadhu gurinchi mee bada emiti sir.
@jo13083 ай бұрын
Avunu Vella badha nakuda tiliyat ledhu
@priyamina.neekosam3 ай бұрын
Thumbnail ఒకటి పెట్టీ, కంటెంట్ వేరేది పెట్టీ, clickbait వీడియోలు పెట్టీ జనాలను మోసం చేస్తున్నావు మరి దాని సంగేతి ఏంటి? వుదాహరణకు ఆ dr. Vineela testimonials పెట్టావు కానీ thunbnails ఏం పెట్టవు మరి దాని సంగతేంటి? Dr.vineela దగ్గర ఎంత తీసుకున్నావు?
@sunkelaxmi54203 ай бұрын
అమ్మ వారి విగ్రహన్ని పదకొట్టిన వాణ్ణి వెనక పడక మంచిచేసే వారిని అడ్డుకున్నారు ఎందుకు రోషన్ గారు thappandi
@sureshg91083 ай бұрын
Vaadiki antha respect avasaram ledandi.
@veerasavarkar5293 ай бұрын
కాళ్ళు పట్టుకొండి మొక్కండి ఇంత సున్నింతంగా ఉంటే పనికిరాదు అండి, ఇలాంటి వెధవలకు అండి లు గిండి లు అవసరం లేదు అండి, వాడో చిల్లర వెధవ డబ్బుల కోసం వ్యూస్ కోసం TRP రేటింగ్ ల కోసం ఎంతటి నీచానికైన దిగజారే నికృష్ఠుడు, వాడికి ఆ సల్మాన్ గాన్ని ఇంటర్వ్యూ చేసే దమ్ము ఉందా? మన పైన మన మందిరాల పైన గత కొన్నేళ్లుగా అనేక దాడులు జరుగుతున్నాయి కదా ఒక్కడినైన ఇంటర్వ్యూ చేశాడా? మన పైన దాడి చేసిన వాన్ని, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే కోసేస్తారు తల తెగ్గొస్తారు వంశమే లేకుండా చేస్తారు కాబట్టే ఆ భయం వాడికి ఉంది అందుకే చేతకాని చావచాచ్చిన కొజ్జాగల్లం మనం పడి ఉన్నాం కాబట్టే ఇలా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు.
@kumarpabbathi51113 ай бұрын
అరె...బాయ్యా తెలంగాణలోకి వచ్చి అమ్మ వారు అఘోరీ అమ్మ గారు. మీడియా లో మంచి చూడండి బయ్య .చెడు చూపించండి🙏🙏🙏
@kodalivideo3 ай бұрын
ఎప్పుడో... అన్నారు ఎన్టీఆర్ గారు... ప్రజలు గొర్రెలు అని.,. అది మీరు స్వార్థ కర్తవ్యం చేస్తున్నారు కదరా...
@himagiriparasingi81422 ай бұрын
సమాజానికి మేలు కోరే ప్రశ్నలు, సాధనకోసం.. ధర్మ రక్షణ కోసం అడగాలి... ఏమిటో ఈ వింత పనికి మాలిన ప్రతీ వాడు ప్రశ్నలు అడిగే వాడే...
@firozshashaik9973Ай бұрын
వాడు అఘోరి ఏంది....? హైలైట్ చేసుకోవడానికి ఇదంతా..
@sunkelaxmi54203 ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏🙏🌷🌷🌷🌷
@nitturirammurthy66732 ай бұрын
నేటి చేతకాని చేవలేని దద్దమ్మ అవినీతి స్వార్థ రాజకీయ నాయకులెందరి కన్ననో అఘోరి మాత చాలా చాలా బెస్ట్, స్వార్థ స్వప్రయోజనాలు లేని మనిషి సనాతన ధర్మం గురించి లోక కళ్యాణం గురించి గు ళ్ల ధ్వంసం గురించి చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. సలాం అఘోరీ మాత హాట్సాఫ్ అఘోరి మాత. మాకు మాత్రం మీ నుంచి ఒక మహోపకారం కావాలి ప్రజా కంటకుడు తుగ్లక్ ముఖ్యమంత్రి రేవంతాసురుడిని గద్దె దించాలి. తెలంగాణకు పట్టిన శనిని విరగడ చేయాలి. అదే మీరు మాకు చేయాల్సిన మహోపకారం. ఈ దుర్మార్గుడి ప్రజా కంటక విధానాల ద్వారా ఎంతోమంది అమాయకులైన పేద ప్రజలు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. మీరు రేవంతాసుర సంహారం చేసినప్పుడే వారి ఆత్మలు శాంతిస్తాయి
@fgfgfgfg49742 ай бұрын
అబ్బాయి అమ్మాయి ఎప్పటికీ కాదులే అబ్బాయి అమ్మాయి ఎప్పటికీ కాదు మాన జన్మము నువ్వు ఏమి దేవతవి ఏమి కాదు మూడు అవతారాలు నల్లగా అవతారాలు మూసుకొని బట్టలు తొడుక్కొని
@veerasavarkar5293 ай бұрын
రోషన్ గారు ఒక్కసారి మీరు కూడా ఇలా మిమ్మల్ని మీరు నిరూపించుకొండి నిరూపించుకోవాల్సిన అవసరం మీకు లేదు అనుకోవచ్చు కానీ మీ వ్యూయర్ గా మీ చానల్ ను ఫాలో అవుతున్న వ్యక్తులం గా మాకుంకుడ కూడా మీరు ఒక లైవ్ పెట్టండి మిమ్మల్ని మేము కొన్ని అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయి మీరు నిజాయితీ నిబద్దత కలిగిన వారే అయితే దయచేసి ఒక లైవ్ పెట్టండి.
@rajarajeswaripullela72033 ай бұрын
How does it matter whether man or woman? Her intensions were good.
@dandujayajyothi83783 ай бұрын
Respect her tradition and her devotional live.
@KVR-th3jv2 ай бұрын
ప్రశ్న వాస్తవాన్ని బయట పెడుతుంది. ప్రశ్నించవద్దని చెప్పడమంటే నిజాన్ని కప్పివుంచే ప్రయత్నం చేయటమే. బట్టలు లేకుండా తిరుగుతున్న అఘోరీని సమర్ధించే మీరు.. మీ ఇంట్లో ఎవ్వరైనా ఇట్లాగే తిరిగితే సమర్థిస్తారా? సహిస్తారా?
@chilukuriaparna55533 ай бұрын
This anchor is not correct. He does not have patience. Public is telling that he should stop anchoring.
@PushpaSingireddy123godbllssyou3 ай бұрын
Papam amma Nejam 🙏🏻🙏🏻
@sriramgowtham54713 ай бұрын
Nenu nijamina Hinduvuni, ee video ki report kottesa..
@arigelarammohan27263 ай бұрын
ఋషులకి, మునులకు, దేవుళ్ళకి కూడా కోపం వచ్చింది మనం పురాణాల్లో చదివాం విన్నాం. వీళ్లకి ఎందుకు రా కూడదో.చెప్తాడా. ఏ ఎదవైనా ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ
@AyodhyaKasthuri3 ай бұрын
Super anna
@Angi-e5i3 ай бұрын
Super 👌
@abdulmlk57193 ай бұрын
Nice acting
@PushpaSingireddy123godbllssyou3 ай бұрын
Amma Miru avaritho orrakadi alasipotharu 🙏🏻🙏🏻
@chandurio65443 ай бұрын
18:45 nice question aghori 🙏🏻
@venkeyreal-estate63753 ай бұрын
Ame correct mattladutunadhi kavalani me media vallu ekuva chestunaru
@rajarshipatel86393 ай бұрын
Aa nagasadhu garini vimarshinchina prathi okkaru anubavistharu..idhi thadhyam..
@ATNo-lk3fr3 ай бұрын
Once Again I Warn becareful do your limits you and your channel
@raghuthamsa71153 ай бұрын
Okasari Girish daramoni Anna. Tho. .. live lo ki .. raa. Matladudam ..
@beemaiahbeemaiah37963 ай бұрын
🙏🙏🙏🙏🌷🌷
@sureshkumargoudjalajam12093 ай бұрын
she is real
@jagadeshjagadesh34502 ай бұрын
HARA HARA MAHADEVA ❤
@arunagovana71093 ай бұрын
Ame cheppe prati matalo nijayati kanapadutundhi
@hemalathasatrasala40063 ай бұрын
Ni talakayra a urreyroshan
@kiranbhimavaramvlogs2 ай бұрын
ఏందో ఈ మాటలు ఏంది అర్థం ఏమి రా నాయనా
@MahalaxmiLaddunuri3 ай бұрын
Jai aghori matha
@ramuluyadav-g6y3 ай бұрын
మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వద్దు అగోరి
@k.bacharya57003 ай бұрын
ఆమెని ఇంటర్వ్యూ చేసి ఎంత సంపాదించావు మరో బెంజ్
@GaneshPolimera-t9f2 ай бұрын
అదే ఎవడు అడిగాడు చెప్పారు చెప్పు నీ లైఫ్ ఈ రోజు తో ఐపోయింది రా రోషన్
@NagarajuBoya-i9f3 ай бұрын
Jay amma
@srikanthRAYAPOLE3 ай бұрын
Are roshan bhai challenge chesindi ga guda...damu unte pora ayya
@jarupulamonika74773 ай бұрын
అమ్మా మీరు పోన్ తీయవదు ఇక్కడికి వచ్చి సామదనం ఇవ్వండి
@chenchubabu86912 ай бұрын
Are Kotla Kotla channel
@karthikreddy93912 ай бұрын
నిన్ను యాంకర్ గా ఎలా తీసుకున్నారు రా సుమన్ టీవీ
@Kanneboinabhavani3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔱🌹🌹🌹🌹🕉🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹
@upendermanda38613 ай бұрын
యోహాను 14:6 యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు. Jesus saith unto him, I am the way, the truth, and the life: no man cometh unto the Father, but by me.
@tirus76373 ай бұрын
Media entertainment ni encourage chesthumdhi
@vanithasankurthula7977Күн бұрын
Tengana saduvu ante chulakana chustharu ade north indian trance jender agori saduvu ayithe goppalu cheputharu chanchal nath saduvu janala madyalone untundi
@user-lb3mr1hs3b3 ай бұрын
She maa u and me go with honest and dedicated PK garu JS party
@veerasavarkar5293 ай бұрын
ఫస్ట్ ఈ రోషన్ గాన్ని ఈ సుమన్ టీవీ ని ప్రశ్నించాలి, వీళ్ళకు తిరగడానికి బెంజ్ కారు ఎలా వచ్చాయి వీళ్ళ ఆదాయ మార్గాలు ఏంటి? నేల సంపాదన ఎంతో ఒక్కొక్కరిది? ఎవరినీ పడితే వారిని ఎది పడితే అది అడిగే హక్కు వీళ్ళకు ఉంటే వీళ్ళను అడిగే హక్కు ప్రేక్షకుడికి లేదా? యాంకర్ ఒక్కో ప్రశ్న అడుగుతూ సమాధానాలు రాబట్టాలి అనే ప్రాథమిక బేసిక్ నాలెడ్జ్ లేదా? అయిన మన ధర్మంలో మిళితం అయిన అఘోరి వ్యవస్థను మన కళ్ళ ముందే ఇష్టారీతిన నోటికి వచ్చిన ప్రశ్న వేస్తూ మనకు (హిందువులకు) చూపిస్తూ మన వ్యూస్ ద్వారానే డబ్బులు సంపాదిస్తూ చివరికి మన ధర్మాన్నే కించపరుస్తున్నడు ఈ విషయం మనకు అర్థం కాకపోవడమే వాడి బలం వాడి వెనక ఉన్న చానల్ బలం.
@simonsamson-ru4ij3 ай бұрын
The Socalled SANATHANA EFFECT.... You See this Guy..