Lady Police Officer Most Inspirational Speech | Sunitha Upadrashta | IPS Officer | Daily Culture

  Рет қаралды 1,535,961

Daily Culture

Daily Culture

Күн бұрын

Lady Police Officer Most Inspirational Speech #SunithaUpadrashta #IPSOfficer
For Free Movie Promotions & Promotional Interviews
Please WhatsApp Us : 7286918833
(Or) Email Us : nanikkumar456@gmail.com
Watch The Video to know more details and please subscribe the channel
WATCH MORE RELATED VIDEOS:
Subscribe - goo.gl/4MRq8m
Watch All Videos: goo.gl/ZWalRE
Watch Recent Uploads - goo.gl/69V1ZF
Watch Popular Uploads - goo.gl/kHAeWg
All Rights Reserved - Daily Culture

Пікірлер: 579
@perecharlarathana4978
@perecharlarathana4978 Жыл бұрын
ఒక తల్లిగా ఒక మంచి ఆఫీసర్ గా అమూల్యమైన మాటలు సమాజానికి అందించారుకృతజ్ఞతలు మేడం
@SrideviPullemla-wb7sc
@SrideviPullemla-wb7sc Жыл бұрын
Excellent mam.
@prabhageddam4206
@prabhageddam4206 Жыл бұрын
nhhnfhnhjfrn
@nangivinay
@nangivinay Жыл бұрын
🙏🙏 super mam
@B.LakshmiKantam.LakshmiK-kp8ob
@B.LakshmiKantam.LakshmiK-kp8ob 3 ай бұрын
Menu vinnanu
@kethavathravindernayak94
@kethavathravindernayak94 Жыл бұрын
మేడం🙏🙏మీలాంటి వారు ఇప్పటి సమాజానికి చాల అవసరం
@lakshmanaachari223
@lakshmanaachari223 Жыл бұрын
ఎంత గొప్పగా విశ్లేషించారు జనరేషన్ కావాల్సిన సిన్సియారిటీ మంచి నడవడిక మంచి బుద్ధి ఇవన్నీ ఎలా కలుగుతుందో చాలా వివరంగా మీరు చెప్తున్నాడు దీన్ని పాటిస్తే వారి జన్మ ధన్యం అవుతుంది ఒక పోలీస్ ఆఫీసర్ గా నీ కర్త కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మంచి తల్లిగా మంచి గృహిణిగా మీరు ఎంత చక్కగా విధులు నిర్వర్తిస్తున్నారు మాకు అర్థమయింది తల్లి అమ్మ ధన్యవాదాలు అమ్మ
@suseelavemulapalli714
@suseelavemulapalli714 Жыл бұрын
అమూల్యమైన మాటలు సమాజానికి అందించారు మేడమ్ హ్యట్సఫ్ 👋 🙏🙏
@ratnakumari5677
@ratnakumari5677 Жыл бұрын
😮 . Ea😊 no no. No in no no no no ch NB fi🎉 de de bu dr
@sreematha5157
@sreematha5157 2 жыл бұрын
ఇలాంటి మంచి మాటలు భోదించే ప్రతి ఒక్కరూ గురువులే మేడమ్
@pavankumarpavan8720
@pavankumarpavan8720 5 жыл бұрын
మెడమ్ మీరు చెప్పింది నిజమే.మీలాంటి వారు ఎక్కువగా పోలీసులుగాఉండాలి.కారణంగా చాలా సమస్యలు మంచి మాటలతోనే పరిష్కరించబడాతాయి.🙏
@Trendymemes841
@Trendymemes841 Жыл бұрын
Tq amma చాలా బాగా సందేశం ఇచ్చారు మిమ్మల్ని కన్న తల్లి కి కోటి నమస్కారము తల్లి 🌹
@radika8134
@radika8134 Жыл бұрын
చాలా మంచి విషయాలు అందించారు అర్థం చేసుకున్న వాళ్ళలో కొంత అయిన మార్పు వస్తూంది అని భావిస్తున్నాను 🙏👌
@pavanibalagopala
@pavanibalagopala Жыл бұрын
You'll
@sadaramchetan6306
@sadaramchetan6306 Жыл бұрын
Eeach every సెకండ్ కోడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటా మేడం మీ స్పీచ్ మా ఇంట్లో పిల్లల్ని ఇకపై మీరు చెప్పినట్టే పెంచుతాం Thamudu so much medam 🙏
@jnarendhar9364
@jnarendhar9364 2 жыл бұрын
మేడం చదువు గురించి మంచి స్పీచ్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు
@VaraLakshmi-td5ur
@VaraLakshmi-td5ur Жыл бұрын
💐💐💐👏👏👏👸🤝
@subbarajuk9658
@subbarajuk9658 Жыл бұрын
మేడం గారు మీకు ధన్యవాదములు చాలా విలువైన సూచనలు కొన్ని మీ అనుభవాలను చెప్పారు చాలా సంతోషం 🙏🙏🙏 నేటి యువతకు , తల్లిదండ్రులకూ చాలా అవసరమైన సూచనలు సలహాలు ఇవి తప్పనిసరిగా ఎక్కువ మంది వినాలి ఆచరణలో పెట్టాలి ఇంకా ముఖ్యంగా తోటివారికి ఈ వీడియోని చూపించాలి ఎందుకంటే ఇంకా ఇంకా చాలామంది చూడాలి , పాటించాలి...
@sattibabu7012
@sattibabu7012 Жыл бұрын
Medam garu me speech samajaane ke chalaa అవసరం thank you medam thank you thank❤ you thank you thank you thank you❤🌹🙏
@sujathasahukari5725
@sujathasahukari5725 Жыл бұрын
అమ్మ మీ మాటలు చాలా బాగున్నాయి అది గురువుగారి కి మీరు ఇచ్చిన గౌరవం చాలా బాగుంది మీ సందేశం ఇలాంటి ఎన్నో మంచి విషయాలతో మా లాంటి వాళ్ళ ను ముందు కు నడిపించాలని కోరుకుంటున్నాను
@veeraraghavaraoadiraju1759
@veeraraghavaraoadiraju1759 Жыл бұрын
ఎవరికి వారు తమకు ఎందుకు అనుకోకుండా,ఇలా సమాజం పట్ల బాధ్యత నెరవేర్చే దిశగా అడుగులు వేయాలి.శుభాకాంక్షలు.ఇలాటి తల్లులు వుండబట్టే సమాజం అంతో ఇంతో నైతికంగా బ్రతుకుతోంది.ధన్యవాదములు.శ్రీరామరక్ష.శుభమ్.
@ravindranayakad8986
@ravindranayakad8986 4 ай бұрын
ಸಮಾಜಕ್ಕೆ ಒಳ್ಳೆಯ ವಿಷಯ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ ನಿಮಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು ಮೇಡಂ 🙏🙏🙏
@telugumaddileti5423
@telugumaddileti5423 2 жыл бұрын
మేడం గారు నమస్కారం, మంచి సందేశం ఇచ్చారు 🙏🙏🙏
@sankararaopampani2805
@sankararaopampani2805 Жыл бұрын
సరిత మేడం నమస్కారం, మీరు మంచి మాటలు చెప్తారు, చాలా సంతోషం, అక్కడ సింగర్ సునీత వుంది అది పెద్ద వరస్ట్ ఫెలో అటువంటి వాళ్ళు వున్న దగ్గరకు మీరు వెళ్ళకండి మీ విలువ తగ్గిపోద్ది
@noorghiyas5159
@noorghiyas5159 Жыл бұрын
మేడం మీ స్పీచ్ తో నేను మీ అభిమానిని అయ్యాను. స్పూర్తి నిచ్చారు. అమ్మా 2018 నుండి ములుగు జిల్లాలో ఆర్డివొ అవినీతి వల్ల ఆడ దానిగా మోసపోయిన నేను ఐఎస్ యస్ అధికారులకు తన మోసాన్ని తెలుపుతూ వస్తున్నారు. కాని అమ్మ ఆవిడ చాడీలు ద్వార ఐ ఎ యస్ ఆఫీసర్లకే పక్క తో పెట్తున్నది. మాకు వాళ్లతో నాకు విషయాన్ని చెప్పనీయకుండా అటెండర్లకు సిసి లకు ఫోన్లు చేస్తూ ఆపిస్తున్నది. లంచాలు తింటూ మన్ను తిన్న మంజరి గున్నలా తయారౌతున్న ఈవిడ వల్ల ఆడజన్మకు సిగ్గును కలుగజేస్ తున్నది. అమ్మా ఈవిడ నవతెలంగాణ విలేకరి కి సపోర్ట్ చేస్తూ పట్టాదారు లకు మోసం చేస్తూ భూములను అన్యాక్రాంతం చేస్తుంన్నది. ప్రూఫ్ లతో ధరఖాస్తు చేస్తే సెక్షన్ లో మాయం చేయిస్తున్నది. ఒక నంబరు లో నష్ట పరిహారం మింగి వేరే నంబరు లో వచ్చిందని ఏఅధికారి సంతకం లేకుండా హా వెళ్లి రోడ్ స్థలానికి గతానికి 250 రూ కట్టి ఇచ్చింది. అమ్మా వారసుడిని వద్దని న్ను రమ్మని మోసం చేసింది. దీని మోసాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. దౌర్భాగ్యం ఏమిటంటే ప్రజాసేవ పేరుతో రాజకీయాలు వెలగబెట్టుతున్న కొందరు హేయులైనవారితో కలిసి ఇలాంటి పనులు చేస్తున్నది ఆర్డివొ. ములుగు జిల్లాలో. నష్టపరిహారం వచ్చేవరకు తీయగా మాట్లాడి మొదటికే మోసం చేసింది. నవతెలంగాణ విలేకరి లోన్ కోసం తీసుకున్న దొంగ పట్టా భూమి. పట్టాదారు ఎన్నో ఏండ్ల కష్టార్జితం.నౌకరు ద్వారా సర్వే నెంబర్లు సంగ్రహించి లోన్ తీసుకున్నాడు. 2017 లో తప్పును ఒప్పుకొని తను రాయించుకున్న భూములు తీయించుకున్నాడు. అమ్మా 2017 పరిశీలన తర్వాత భూములు మీవెంట పట్టాకెక్కిస్తానని . కొన్ని బండల భూములకు పట్టా లకు ఎక్కించుకొని. ఇంకా మిగితా భూములు ఎప్పుడు ఎక్కిసతీరని తిరుగుతున్నాడు. అంతలో కెసిఆర్ భూ ప్రక్శాలనలో మాకు పట్టా పాస్ బుక్లు రావలసిన భూములను ఇతరుల పేరు పై విలేకరి పిట్టల మదుమా కుక్కలు చంపిన విసితరులా ఇతరుల పేర్ల పై ఎక్కించాడు. సమయం గారి పై గుడ్డి నమ్మకాన్ని ఉంచుకున్న మాకు నవ్వుల పాలు చేయిసితున్నారు ఆర్డివొ రమా ద్వి, నవతెలంగాణ విలేతరి పిట్టల మదు.జాకారం. మాకు పట్టాపాస్బుక్ వచ్చి న భూములను మల్లీ దౌర్జన్య మహా దున్నిస్తూ ప్రాణ హాని చేయించే పనులు చేసాడు. సెటిల్ మెంట్ లకు అలవాటు పడిన 2018 యస్ ఐ, సిఐ లు నిర్లక్ష్యం చేస్తున్నారు. అసలు ములుగు జిల్లాలో ప్రభుత్వం పని చేస్తున్నదా అని అనిపిస్తున్నది. మానవ సమాజానికి తల వంచుకునేట్లు చేస్తున్న వీరి కర్మలకు వీరు ఏడ్వక తప్పుదు.
@luckyguys446
@luckyguys446 Жыл бұрын
Tq mam chala motivational ga chepparu
@srinivascherukuri3290
@srinivascherukuri3290 Жыл бұрын
Very clear communication regarding roll and goals. One must accept as responsible parent and citizen. Ultimate roll of human and it's is the humanity well said madam/Regards🙏
@savithripedakam2115
@savithripedakam2115 Жыл бұрын
Mom మీ speech 👌👌👌 మీరే నా inspiration mom
@slsma1999
@slsma1999 3 ай бұрын
మీ speeches చాలా విన్నానమ్మా...inspirational గా ఉంటాయి... చిన్నదానివి.. ఆశీర్వాదాలు 🙌👍👍👌👌👏👏💕
@malappar8940
@malappar8940 Жыл бұрын
అమ్మ డి ఎస్ పి మేడం మంచి ఆదేశం చెప్పారు ఒక గురుగా చెప్పారు దన్నవధములు 🙏🙏
@sujaranibalivada1883
@sujaranibalivada1883 2 жыл бұрын
మేడం గారూ నమస్తే... చాలా బాగా చెప్పారు... network అందరికీ అందుబాటులో కి వచ్చేశాక .. network వలన లాభాలు కంటే నష్టం... విలయతాండవం చేస్తుంది తల్లి తండ్రుల కి సంపద కావల్సినంత కంటె... ఎక్కువ అయిపోయింది... వారైతే ఉద్యోగాలు.. ఆస్తులు సమకూర్చుకుని... settle. అయిపోయారు... వాళ్ళ తో పాటు entertainment కి పిల్లలు అలవాటు అయిపోయారు...చదువులు లేవు..పోనీ entertainment పేరు తో శారీరక మానసిక విధ్వంస కారణమైన games కి అలవాటు అయిపోయారు... పసిపిల్లల మొదలు కొని యువత వరకు ఏ మొహం లో కూడా కళాకాంతులు లేవు..పీడలు పాకిరినట్లు కనిపిస్తున్నారు... ఇది ఇంటి సమస్య.... సామాజిక సమస్య... జాతీయ సమస్య... పిల్లలు భవిత పాడైతే... దేశం భవిత పోతుంది తల్లి తండ్రుల తప్పా.. నెట్వర్క్ తప్పా దేన్ని పడితే దాన్ని చూసి అవకాశం ఇస్తున్న ప్రభుత్వం తప్పా... అని ఒకరిపై ఒకరు ఆరోపణలు ఆటకట్టించి...నేటి బాలలను... తద్వారా రేపటి పౌరులు ను తద్వారా దేశాన్నీ రక్షించే దిక్కు కావాలి... Android phone addiction...Ki rehabilitation centres already start aipoyayi.... కొత్త బిజినెస్ అవకాశం.... Network ఆవశ్యకత ఉన్న ఆఫీస్ లకి తప్ప .. కుటుంబాలలోకి network ban చేయటం చాలా అవసరం....
@tharakanath7490
@tharakanath7490 3 ай бұрын
మేడం ... ఆత్మనమస్కారములు ... మీ బోధ ప్రస్తుత రోజుల్లో చాలా అవసరం ... మనసును కదిలించే విధంగా చక్కగా తెలిపారు మేడం ... ధన్యవాదములు మేడం ....ఫ
@ramadhararongala4337
@ramadhararongala4337 18 күн бұрын
❤Tanksh madam❤
@lalithavinod7923
@lalithavinod7923 Жыл бұрын
Adbhuthamaina vishayalanu share chesaru Thank you somuch and very proud of you Being a Police officer meeru Desam kosam pillala bhavishyattu parents badhyatha gurinchi chala baga vivarincharu Mee parents chala adrushtavantulu 😊
@gangadhararajitha4346
@gangadhararajitha4346 2 жыл бұрын
Super mam 👍God bless you & family 🎉
@kallemsatyanarayanagoud7911
@kallemsatyanarayanagoud7911 2 жыл бұрын
Wonderful speech mam
@srisailakshmikonanki5290
@srisailakshmikonanki5290 Жыл бұрын
This sort of insight clarification, inspiring Role Clarity and goal clarity is very very NECESSARY to the present situation exactly
@SouGandhi
@SouGandhi Жыл бұрын
Hatsoff you madam
@venurao9911
@venurao9911 2 жыл бұрын
The importance of character, conduct & discipline are well explained & every one should follow.
@peekaravikumar9252
@peekaravikumar9252 Жыл бұрын
మేడం నేను తరచూ మీ వీడియో లు చూస్తాను. మీ లాంటి జెన్యూన్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ లో చాలా తక్కువ.. అందరు మీ లాగా ఉంటే డిపార్ట్మెంట్ కి ఎంతో గౌరవం
@soumyajaldi4234
@soumyajaldi4234 Жыл бұрын
Super madam 👏👏👌 super ga cheparu
@vijayalakshmi-pn6ev
@vijayalakshmi-pn6ev 2 жыл бұрын
Thankyou Bhashyam for making me confident and independent...I am grateful to you always...🙏🙏🙏wishing Bhasyam to reach greater and newer heights 💐
@RadhaKrishna-qw5ry
@RadhaKrishna-qw5ry 2 жыл бұрын
Verry verry thanks madam sir
@adinarayanagurijala507
@adinarayanagurijala507 2 жыл бұрын
Great message Medan great thanks 🙏
@mallaiaht6665
@mallaiaht6665 2 жыл бұрын
సమాజం ఈ మాత్రం సంస్కారం కలిగి ఉందంటే మీలాంటి పట్టింపు వున్న వక్త ల వలెనే,,,, మేడం మీకు కోటి వందనాలు.ఇంత చక్కటి మాటలు పలికించి నాకు వినే భాగ్యం కలిగి నందుకు ఆదేవుడి కి కృతఙ్యతలు, ఎసమాజం మనకు ఎంతో ఇచింది తిరిగి మనం కుదతిరిగి కొంత తప్పకుండ ఇవ్వాలి.🇮🇳జైహింద్.
@gadidasusudhamanjari427
@gadidasusudhamanjari427 2 жыл бұрын
Madam, Yr speech is very inspirational and motivational. Thank you.
@sunithamandela4546
@sunithamandela4546 Жыл бұрын
Excellent message from gods thank you madam ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏✈️✈️✈️🐪🐪🐪
@margamsahitya
@margamsahitya Жыл бұрын
A great motivational speech by the Police Officer, for the bright future of students as well as parents and society. May God bless you Police Officer
@soladora8193
@soladora8193 Жыл бұрын
Great madam garu 👍
@venkyrolupalli2767
@venkyrolupalli2767 Жыл бұрын
Excited and genuine excellent👍💯 speech madam👩 thanku
@dhruvakumardonepudi8140
@dhruvakumardonepudi8140 2 жыл бұрын
Madam salute to you you are telling the truth about the parents difference between both thank you very much madam
@malleshwara1798
@malleshwara1798 Жыл бұрын
Tq Medam wanderful speech 🙏🙏🙏
@sathupatideepthi7951
@sathupatideepthi7951 Жыл бұрын
Excellent speech mam ❤️
@thirupaluboggavarapu7517
@thirupaluboggavarapu7517 5 ай бұрын
Madam, inspiring speech and best presentation. Please continue your efforts for better understanding of society and developing good citizens. Salute madam
@sreedevidayaka1146
@sreedevidayaka1146 Жыл бұрын
Extraordinary speach and more useful words provided to us . Thank you madam 🙏🙏🙏
@rayuduvijayababu5056
@rayuduvijayababu5056 Жыл бұрын
Super madam thank you so much for your valuable words
@ravimohanvikram8977
@ravimohanvikram8977 Жыл бұрын
We r proud of u Madam
@amalagonsalves5968
@amalagonsalves5968 Жыл бұрын
Beautiful message dear ma'am, With heart sinking words. God bless you with good luck and bright future and courageous spirit. Thank you.
@pailipadma1373
@pailipadma1373 Жыл бұрын
Tqq medam tqq soo much maaku chaala baaga ardam iyela cheparu 🙏🙏🙏👌👌👌👌
@ramjeelukka1128
@ramjeelukka1128 Жыл бұрын
Wonder Speech Madom " meeku Dhanyavadalu....
@kotaiahamanchi8861
@kotaiahamanchi8861 5 ай бұрын
A great successfull honourable IPS MADAM speech is superb with meaningfulness quoting Mother and father child hood memories and with her knowledge bul, experience with around society childhood family guidance,A great God blessed District head of police department, with best regards forever.
@chandrababuyendreddy257
@chandrababuyendreddy257 2 жыл бұрын
Excellent , still nowadays no one visible like you are thinking. Only 10% may be like you madam. But your idealogy, respect and honour to our culture is great madam. Every Indian may think like you. We will not seen Eve teasing, rape, suicide and other anti social activities. We will respect heartfully to your feelings and strong belief in our ancient indian culture. Than Q Madam.
@kjr3ps826
@kjr3ps826 Жыл бұрын
Madam I request to you are trained and conduct awareness campaign for the students .because every student inspire your valuable golden words thank you Madam .K.JagannadhaRao ,Akkayyapalem.Visakhapatnam. A.P
@angadalabhavani3993
@angadalabhavani3993 Жыл бұрын
Super great message medam 🙏❤️🌹
@save609
@save609 Жыл бұрын
Salute AP police .
@thirumalarao3503
@thirumalarao3503 2 жыл бұрын
Amazing speech to family children and society
@dhanushkrishna1754
@dhanushkrishna1754 2 жыл бұрын
Thankyou Madam.Very inspirational message you have given to us.I am very grateful to you
@islavathrenuka2106
@islavathrenuka2106 Жыл бұрын
Super madam good motivation speech
@mydukurpadmavathi8320
@mydukurpadmavathi8320 3 ай бұрын
Hatsoff maam india mostly now a days need great mother and citizens like u
@sweety8567
@sweety8567 Жыл бұрын
Meru greatest. Of all weman police officers. Mam👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srilakshmisakuntala6823
@srilakshmisakuntala6823 Жыл бұрын
Thank you so much Madam 👏👏👏
@loki654winner3
@loki654winner3 Жыл бұрын
Thank youMrdam for your valuable message
@Rajana89
@Rajana89 Жыл бұрын
Very good speech, we feel very proud of you madam.
@chandrashekar8883
@chandrashekar8883 Жыл бұрын
Madam wonderful explained i certainly look into Important insights which you said, Wishing you good health..
@hamsaiahdarmarapu227
@hamsaiahdarmarapu227 2 жыл бұрын
Madam it's nice message for everyone thank you 🙏
@vanisri2063
@vanisri2063 2 жыл бұрын
Very very valuable speech thanks madam 🙏🙏🙏🙏
@tarphewartulsidas7281
@tarphewartulsidas7281 Жыл бұрын
Thanku sister speech super
@jaisriram4816
@jaisriram4816 Жыл бұрын
Excellent speech mam. Thank you.
@potnurisuribabu1242
@potnurisuribabu1242 Жыл бұрын
సూపర్ అమ్మ బాగా చెప్పావు
@sandhyabalina8193
@sandhyabalina8193 Жыл бұрын
Great woman
@mallepulumallepulu6222
@mallepulumallepulu6222 Жыл бұрын
Thank you madam very good speach
@dudhiganinissi559
@dudhiganinissi559 Жыл бұрын
Good speech mam
@bikshapathimalligari424
@bikshapathimalligari424 2 жыл бұрын
Good afternoon Madam.Mee speeches vinnaanu Madam,vintunte kallallo neeru naaku teliyakunda pata pata raalutjunnaayi Madam, society patla mee bhadyatha ,aavedana really very great Madam. Meelanti vaaru kaarana janmulu.knowledge unna kaani andaru motivate cheyyaleru Madam.Please meeru time kaluga chesukoni Govt.schools,gurukula pathasallo kooda mee valuable,motivatable speech thappakunda society ni 90% change avuthundi Madam.Please please,naa avedana Madam.Mee janma dhanyam.Society patla mee bhadyathaku thanks.Enthomandi poor girls meeda jarige ghoraalanu arikatti,doshulanu katinanga shiksha padela cheyyandi Madam.Meeru uddharinchadaaniki janminchaaru.Devude vunte inka goppa shaktini,goopa knowledge ni,courrage ni ivvalani manaspoorthiga korukuntunnanu Madam.Mee family pillalu and respected Sir all happiga undaalani korukuntu mee well wisher Madam.I am HAL Hyd ,retired employee Madam my age is now 62 yrs.Thanks for your valuable speeches.🙏🙏🙏🙏
@srinivasadonga4778
@srinivasadonga4778 Жыл бұрын
Madamgaru Chaalaa Manchigaa chepparu madamgaru 🙏🙏🙏
@anumandlasupriya102
@anumandlasupriya102 Жыл бұрын
You are great madam .. very motivational speech..
@satraj2815
@satraj2815 2 жыл бұрын
Great madam..ide kavali neti సమాజానికి.
@sureshreddynandi3661
@sureshreddynandi3661 2 жыл бұрын
Thank u mam for giving these wonderful Words
@parshramram1307
@parshramram1307 Жыл бұрын
Thank you mam
@vvlaxmivykuntapu3893
@vvlaxmivykuntapu3893 2 жыл бұрын
Madam wonderful and motivational speech.role and gole clarity chala clearga chepparu.tq you mam
@pushpalatha7858
@pushpalatha7858 Жыл бұрын
Very good speech madam 👍 hatsof you
@pallikumari6475
@pallikumari6475 Жыл бұрын
💖💖👏👏👏🙏amma meru happy ga vundalani korukuntunnanu
@revathirevathi9523
@revathirevathi9523 Жыл бұрын
Madam very vallubal message hatsap madam thank s
@dhananjayatabala9538
@dhananjayatabala9538 Жыл бұрын
Lovely sweet speech 🙏🙏🙏🙏🙏🙏🙏
@sakunthalarani420
@sakunthalarani420 2 жыл бұрын
ఎంత గొప్పగా చెప్పారు మేడమ్, hatsoff to you మేడమ్, thank you thank you a lot
@shailajadurbha1268
@shailajadurbha1268 Жыл бұрын
Hat's off madam 👍👌 proud of you very much motivational to the parents and students every one 🙌👍
@lakkarajureddypantulu5539
@lakkarajureddypantulu5539 Жыл бұрын
🌹🙏🙏🌹 very nice useful information
@durgammallaiah4249
@durgammallaiah4249 Жыл бұрын
Thank you sisters
@madhavigourishetty6993
@madhavigourishetty6993 Жыл бұрын
Super 👌🏻 speech mam Ilantivi kaavaali andariki
@lingalaharihari3328
@lingalaharihari3328 11 ай бұрын
Super medam
@vangurikrish9851
@vangurikrish9851 2 жыл бұрын
Super message madam superb 👌👌👌
@kandikantiharigoud4493
@kandikantiharigoud4493 2 жыл бұрын
Meelanti..varu... societyki chala. Avasaram madam...Tq.madam. Salute... madam...
@olgisujatha935
@olgisujatha935 Жыл бұрын
Mam good message
@VisalakshiSista
@VisalakshiSista 3 ай бұрын
Excelent guidlines to proud parents 👌👌
@chapalaganesh1673
@chapalaganesh1673 2 жыл бұрын
Wonderful Madem garu... 🔥🔥🔥
@SRIKANTHREDDY-gd1ko
@SRIKANTHREDDY-gd1ko 2 жыл бұрын
Madam meelaanti vaalle.. police lu kaavaali.. we respect you Madam.. you are role model to women's.. Bharat matha ki jai
@shanthirajkumar9723
@shanthirajkumar9723 2 жыл бұрын
Thank you ma'am 🙏👌
@Khan-lu9zp
@Khan-lu9zp Жыл бұрын
Good job Good answer medam
@bonanginookaratnam6211
@bonanginookaratnam6211 2 ай бұрын
Thank you madam God bless you madam
@eagalasrinu1289
@eagalasrinu1289 3 жыл бұрын
What a sppech madam really great
@anantasainareddy2817
@anantasainareddy2817 2 жыл бұрын
మేడం 👌👌👌👌
@mallelameharunnisa1079
@mallelameharunnisa1079 Жыл бұрын
Super Medam...
@Dr.prasadsaiSai-fc5mi
@Dr.prasadsaiSai-fc5mi Жыл бұрын
Gud speaking police officers tq mam
@tsunanda5612
@tsunanda5612 2 жыл бұрын
Very motivational speech mam,hats off to you mam👍👍👍🙏🙏🙏🙏🙏
@RahulRahul-iv3wx
@RahulRahul-iv3wx Жыл бұрын
Madam life lo chaala important vishayam chepparu tq mam
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 4,7 МЛН
"నీ శక్తి సమర్ధ్యాలు నీకు తెలుసా!"💪
1:01:19
Spandana Eda International Foundation
Рет қаралды 62 М.