Super explanation with excellent examples... Understanding the video in step by step process really shows very refined knowledge... Thank you so much sir... We owe you for this kind of deeper level knowledge 🙏🙏🙏
@RaviSankarTekuru2 ай бұрын
You are most welcome
@nakkavenkatanarasimharao31913 жыл бұрын
మీరు చెప్పేది సబ్జెక్ట్ చాలా బాగుంది సార్.అయితే అది మా రాశి,నవాంశ లకు అన్వయం గురించి కొంత కన్ఫ్యూజన్ మాత్రం ఎంత ఆలోచించినా పోవడం లేదు.మరింత శ్రమ కోర్చి వివరణ తదుపరి వీడియో లలో ఇవ్వగలరు. నమస్తే🙏
@bnmurthy8652 жыл бұрын
No words about your explanation Ravi Sankar garu...... perfect explanation..... you are serving best knowledge sir.....Thank you 🤍🤍🤍🤍
@SivayaGuraveNamaha2 ай бұрын
Thankyou sir.
@RaviSankarTekuru2 ай бұрын
Most welcome
@yashwanthv25 Жыл бұрын
Very good explanation sir...please make a video on chathurvimsamsa.
@dandaravindrababu9995 Жыл бұрын
బాగా చెప్పారు 🙏💐👨👧👧
@Vaishnavi-bx1jw9 ай бұрын
Excellent message
@vvmallikharjunarao745511 ай бұрын
చాలా చక్కగా వివరించారు🙏🙏🙏
@RaviSankarTekuru11 ай бұрын
Thank You🌹
@sairamvhr9 ай бұрын
Good night sir. Good lesson ❤🎉 Vhrao
@lavetiachyuth92213 жыл бұрын
Perfect sir👌 Good explanation
@RaviSankarTekuru3 жыл бұрын
Thank you for your nice comments.
@uppalapatisatyasaibaba20125 ай бұрын
Good
@buntyraj3537 Жыл бұрын
Super sir thanQ .
@RaviSankarTekuru Жыл бұрын
Thank You 🌹
@senapathirajunannapaneni540911 ай бұрын
Lagnam rashi vidio cheyyandi
@sujatharani32549 ай бұрын
D1 chart 7th Lord sun navamsa lagnam lo mesham lo navamsa lagna lord tho kalisi vunte result ala Ardam chesukovali
@d.s.premkumar80047 ай бұрын
Do we see aspects in Navamsa chart?
@RaviSankarTekuru7 ай бұрын
No sir.
@AdityaAdityaAditya3693 жыл бұрын
Thanks sir
@addalamohankumar3250 Жыл бұрын
Sooper.Guruvu garu👍🙏🌷
@RaviSankarTekuru Жыл бұрын
Thank you @!!
@miryalashivaramana913 жыл бұрын
Ammai vs abbai marriage compatibility ala chustRo cheppandi sir
@RaviSankarTekuru3 жыл бұрын
Noted
@anandkumarpalla777 Жыл бұрын
7 Lord bududu navamsa lo pushkara navamsa ( kanya) పొందితే ఎలా consider cheyali sir?
@RaviSankarTekuru Жыл бұрын
t.me/+by_XL9Yd_po4NjBl
@Fangsofdemon Жыл бұрын
D10 ela analysis cheyalo chepandi
@abbualreddy2813 жыл бұрын
నమస్తే అన్నా నా పేరు మేష రాశి గురించి ఏదైనా మంచి మార్గం చెప్పన్నా వరాలు దోషాలు పరిహారాలు చెప్పారు
@RaviSankarTekuru3 жыл бұрын
Please call me. Mee peru abbul reddy kadha.
@abbualreddy2813 жыл бұрын
@@RaviSankarTekuru ఫోన్ నెంబర్ ఇవ్వు అన్న అబ్దుల్ రెడ్డి నా పేరు
@RaviSankarTekuru3 жыл бұрын
@@abbualreddy281 na video lo vunnayi details
@nakkavenkatanarasimharao31913 жыл бұрын
సార్ ! అనురాధ 3- బుధుడు,4- చంద్రుడు; ధనుర్ లగ్నం పూ"షా 1- రవి; సింహ నవాంశ అందు గురుడు; వృశ్చిక నవాంశ చంద్రుడు, బుధుడు ఉంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది ? చెప్పరా.
@nakkavenkatanarasimharao31913 жыл бұрын
పై కామెంట్ లో నేను కోరిన చార్ట్ లో రవి - మూల 1 ధనుష్ లగ్నం ఉంది.
@vanakinnunabhi94892 ай бұрын
🌹🙏🙏🙏🌹
@RaviSankarTekuru2 ай бұрын
Thank you🌹
@dandaravindrababu9995 Жыл бұрын
Hallo sir. 3.20 నిమిషాలు సెకండ్స్ ఎలా సర్. ప్రతి నక్షత్రం మొదటి పాదం. అగ్ని తత్వం. 2 పాదం భూతత్వం. 3 పాదం వాయుతత్వం. 4 వ పాదం జల తత్వం లో వస్తాయి. ఈజీ గా నవంశా చక్రం వేయవచ్చును..💐🍎
@RaviSankarTekuru Жыл бұрын
t.me/+by_XL9Yd_po4NjBl
@sriramvenkataramana9403 Жыл бұрын
మీరు చెప్పడం విశ్లేషణ చాలా బాగుంది కానీ మీరు మధ్యలో నవ్వడం బాగోలేదు
@RaviSankarTekuru Жыл бұрын
Meeku itharula navvu nachhadam ledu ante meeru serious issues lo vunnaru ani ardham.
@rambabusomisetty90472 жыл бұрын
డిగ్రీ లలో విభాగాలు నిమిషాలు. నిమిషాలలో విభాగాలు సెకనులు. ఒక నక్షత్రం పాదం 3 డిగ్రీ లో 20 నిమిషాల 00 సెకనులు. అన్ని 27 నక్షత్రాల 4 పాదాలు నవాంశలో 4 రాశులకు విస్తరించి ఉండగా అభిజిత్ నవాంశ ఒక్క రాశకే పరిమితం అవుతుంది ఉత్తరాషాఢ 4 వ పాదం కాబట్టి.
@avvarinarendra2333 жыл бұрын
7th house lord ante rasi chart lo lord leka navamsa lagna 7th lord ?
@RaviSankarTekuru3 жыл бұрын
Rasi chart(d1) 7th lord. Call me if u have doubts. Listen jupiter example explained in video.
@avvarinarendra2333 жыл бұрын
@@RaviSankarTekuru thank u sir
@mvnslakshmilakshmi10 ай бұрын
Marriage after bharyani vadilestunnaru bad bra hn min men more badhabits.men more than.good men
@RaviSankarTekuru10 ай бұрын
Join here and ask. t.me/+by_XL9Yd_po4NjBl
@sarmakolavasi37562 жыл бұрын
లగ్నం లో నీచ అంశం లో నీచ వుంది ఇది ఎలా ఉంటుంది మిదున లగ్నం 11in శని నీచ amsa లో మీన లగ్నం మీన లగ్నం 2in శని నీచ ఇది మంచిదేనా
@RaviSankarTekuru2 жыл бұрын
పబ్లిక్ ఇమేజ్, స్నేహితులు, లాభాలు విషయం లో ఆలోచన లేకుండా దూకుడు ప్రదర్శించి నష్ట పోతారు. కానీ 11 ఉపచయం కాబట్టి కఠినమైన పాఠాలు నేర్చుకున్న తర్వాత అది సానుకూల ఫలితాలను ఇస్తుంది.