కొన్ని పాపస్ధానాలు కూడా శుభకారకత్వములు కలిగి వుంటాయి ఉదాహరణకు అష్టమస్ధానం దీన్ని పాపస్ధానంగా చెప్పినప్పటికీ ఇది ఆయుర్విషయాన్ని ఆకస్మిక లాభాలను వారసత్వ సంపద లను కూడా తెలియజేస్తుంది
@@Jyothishvidyarthi ఇంతకుముందు వీడియోలలో చెప్పా ను. లగ్నం ఎప్పుడు కేంద్రమే, కోణము కాదు.
@MADHURAMEDIA593 күн бұрын
జాతక చక్రాన్ని విశ్లే్షించడానికి సంస్కృత భాష తెలియడం అవసరం... అనే వీడియోలో దీనిని గురించి సమగ్రంగా వివరించాను... చూడండి. లగ్నం ఎప్పుడు కేంద్రమే... కోణం కాదు.
@Jyothishvidyarthi2 күн бұрын
@@MADHURAMEDIA59 ధన్యవాదాలు అండి. అలాగే ఆయనాంశ గురించి చెప్పండి. ఏ ayanamsa కరెక్ట్. మీరు ఏది రికమెడ్ చేస్తారు. ఎందుకంటే ఈ మధ్య లాహిరి చిత్రపక్ష అతమాంశ తప్పు అని చాల డిస్కషన్ నడుస్తోంది.
@ramanakumari4373Күн бұрын
Namaste sir, dhanurlagnam guru chandrulu kalisi 9 th placelo unnaru. Chandrudu doshamlo unnatla . Kada
@bhallamudibhadrakali9285 күн бұрын
స్థితిని బట్టి జీవితం ఉంటుంది అని చాలా చక్కగా వివరించారు గురువు గారు.ధన్యవాదములండి ఏయే గ్రహాలు ఎక్కడ ఉంటే శుభులొ ఇంకో వీడియో చేయండి గురువు గారు please
@MADHURAMEDIA595 күн бұрын
@@bhallamudibhadrakali928 తప్పకుండా
@tsvchary87813 күн бұрын
Sir my 5th lord Jupiter with 9th lord exalted moon conjunction in seventh house Taurus how to consider this placement results for marital life and business of Scorpio ascdent this combination giving gajakesari yoga
@krl-i6z5 күн бұрын
Kotta vishayam nerchukunnam. Thanks. Kindly make a video on 5 planets in one house & also importance of Bhava chalit chart if possible.
@MADHURAMEDIA595 күн бұрын
@@krl-i6zok sure
@krl-i6z5 күн бұрын
Thanks
@gjagannadharao86815 күн бұрын
Sir. Meeru cheppi nattu ga chandrudu subudu ayyi. Astamadi pathi ayithey. Aela chudali. Sir
@commonman63045 күн бұрын
🙏🙏🙏🙏🙏
@nagaraju625175 күн бұрын
గురువు గారు మీరు ఎంతో గొప్పగా వివరిస్తున్నారు,కాని ఎంత మందికి వీటికి నాలెడ్జి ఉంటుంది అందుచేత ఎవరైనా మీ వీడియోలు చూసే వారికి కామెంట్స్ లో వారి dob వగైరా పెట్టమని వారికి తగిన సూచనలు సలహాలు ఇవ్వగలిగితే వారి జీవితాలు బాగుంటాయి, నా జాతకం పెట్టమంటారా గురువు గారు