♪ Full Song Available on ♪ Wynk: bit.ly/Suryudivo-Chandrudivo-Sarileru-Neekevvaru-Wynk Spotify: bit.ly/Suryudivo-Chandrudivo-Sarileru-Neekevvaru-Spotify Hungama: bit.ly/Suryudivo-Chandrudivo-Sarileru-Neekevvaru-Hungama JioSaavn: bit.ly/Suryudivo-Chandrudivo-Sarileru-Neekevvaru-JioSaavn Amazon Prime Music: bit.ly/Suryudivo-Chandrudivo-Sarileru-Neekevvaru-AmazonPrimeMusic iTunes: bit.ly/Suryudivo-Chandrudivo-Sarileru-Neekevvaru-iTunes Apple Music: bit.ly/Suryudivo-Chandrudivo-Sarileru-Neekevvaru-AppleMusic Google Play: bit.ly/Suryudivo-Chandrudivo-Sarileru-Neekevvaru-GooglePlay Gaana: bit.ly/Suryudivo-Chandrudivo-Sarileru-Neekevvaru-Gaana
@bhukyagangadhar45345 жыл бұрын
Views update ivvandi
@umamaheshyandamuri24245 жыл бұрын
Views update ivvandi
@vasanths85755 жыл бұрын
Views update ivvandi....
@mohammadirfan53525 жыл бұрын
Views update??
@mrelonmusk67895 жыл бұрын
Gaana lo leda
@Voiceofthepeople-y8p5 жыл бұрын
😍😍గుండెలోతుల్లో ...గాయం, నువ్వు తాకితే మాయం.. మండువేసవిలో పండువెన్నెలలా కలిసింది ని సహాయం.....👌💥
@ganeshpeyyila19595 жыл бұрын
Song chala bavundi All the best mahesh garu From AA fans😍
@memevideos30455 жыл бұрын
Good bro 👍 all the best MB from AA fans✌️✌️✌️
@bhaswanthchowdarydhulipall15245 жыл бұрын
@@memevideos3045 thanks bro all the best for avpl also . andari cinemalu hit avuthe ne industry baguntundi.
@surya74125 жыл бұрын
tnx brooo for mb fan
@reddyd49065 жыл бұрын
కొన్ని పాటాలు వినడానికి మాత్రమే కొన్ని మన జీవితన్ని కదిలిస్తాయి అందులో ఈ పాటా ప్రథమం
@rakeshjeejula27045 жыл бұрын
Loveu anna
@akgamer.....83494 жыл бұрын
Reddy D nice comment
@goldenentertainments87554 жыл бұрын
Yes its true bro
@sailajaanu7 ай бұрын
Anantapur ప్రజలకు ఈ పాట ప్రతి ఏప్రిల్ 9 వ తారీఖున గుర్తొస్తుంది. ఎందుకంటే బడుగు బలహీన,అణగారిన ప్రజలు ఏటువంటి ఆసరా లేని సమయాల్లో గ్రామాల్లో ఉన్న పెద్ద పెద్ద జమీందార్ల చేతుల్లో నలుగుతూ..తమ పిల్లలకు చదువు నేర్పు స్థోమత లేక నలిగి పోతూ ఉన్నప్పుడు వచ్చాడు...ఒక దేవుడిలా ఒక మంచి మనసున్న మనిషిలా ఒక సహాయం అందించే చేతిలా..ఒక వెలుగు ను పంచే సూర్యుడి లా, వెన్నెలనిచ్చే చంద్రుడిలా స్పెయిన్ దేశం నుండి అనంతపురం జిల్లా ప్రజల కోసం. ఎంతో సహాయం అందించి పేద బ్రతుకులో వెలుగులు నింపి భూమి భారతిలో కలసి పోయాడు..ఆయనకు హృదయ పూర్వక నమసుమంజలి.❤❤❤❤❤ ఆయనే ఫాదర్ విన్సెంట్ ఫెరర్.మా దేవుడు...❤❤
@mahanthbachu46805 жыл бұрын
అచ్చ తెలుగుతనం ఉట్టిపడే పాట, అందుకు తగ్గట్టు సంగీతం, వీటికి పోటీగా చిత్రీకరణ, పచ్చపచ్చని పొలాలు, అన్నింటికీ మించి నటీనటులు, సూర్యుడు చంద్రుడు మిళితమయినట్లున్న మహేష్ బాబు.... ఎలా వర్ణించాలి ఈ పాటను... అద్భుతం...
@srikanthtanguturi86385 жыл бұрын
అందరి వల్ల కాదు...ఈవిధంగా పదాల కలయిక మరియు మంచి సంగీతం అందించిన దేవిశ్రీప్రసాద్. 👌👍👍👍👍👍💐
@rajeshrocky49354 жыл бұрын
No words bhayya...... Cheppadaniki kuda ravadam ledu..... Anthala vundhi song..... Pranam Poyela vundhi song vintunte..... Hat's of dsp... E song chesina Andhariki ....
@kotisimhabaludu3125 жыл бұрын
థాంక్యూ దేవిశ్రీప్రసాద్ గారు పల్లెటూరు అందాలు వోలబోసేలా పాట సూపర్ ఉంది
@KrishnaKumar-fc2ul3 жыл бұрын
Srrrrrr bro
@pavankumar00712 жыл бұрын
The credit goes to director not music director
@kattamuriramesh83005 жыл бұрын
విజయశాంతిగారు మహేష్ బాబుగారి కాంబినేషన్ చూడటానికి చాలాబావుంది ఉంది ఇద్దరు పెద్ద ఆర్టిస్ట్ లు వెరీనైస్
@ttd48655 жыл бұрын
2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్టు సరిలేరు నికేవ్వరు 💐🌾🌷🌻SSMB
@Harinathreddy9994 жыл бұрын
తద్ది తలంగు తయ్య తక తద్ది తాలాంగు తయ్య మనసంతా ఈ వాల అహా స్వరాల ఆనంద మాయె హోయ్య తద్ది తలంగు తయ్య తక తద్ది తాలాంగు తయ్య పెదవుల్లో ఈ వాల ఎన్నో రకాల చిరునవ్వు చేరి హోయ్య సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారధివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వామంత ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో మయ అందరిలో ఒకడిన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారధివో వారధివో మా ఊపిరి కన్న కలవో తద్ది తలంగు తయ్య తక తద్ది తాలాంగు తయ్య మనసంతా ఈవాల అహా స్వరాల ఆనందమాయె హోయ్య తద్ది తలంగు తయ్య తక తద్ది తాలాంగు తయ్య పెదవుల్లో ఈవాల ఎన్నో రకాల చిరునవ్వు చేరి హోయ్య గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మందు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమెరలు దాటోచావు తలరాతలు వేలుగయ్యేలా నేనున్నన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే మాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారధివో వారధివో మా ఊపిరి కన్న కలవో దేవుదడెక్కడో లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకు లాగా ఏ లోక లాక్యనాన్ని ఆశించి జన్మిచ్చిందో నిను కన్న తల్లి కడుపు నిందార పండింది నీలాంటి కొడుకుని మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జాయహో అన్నది సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారధివో వారధివో మా ఊపిరి కన్న కలవో తద్ది తలంగు తయ్య తక తద్ది తాలాంగు తయ్య మనసంతా ఈ వాల అహా స్వరాల ఆనంద మాయె హోయ్య తద్ది తలంగు తయ్య తక తద్ది తాలాంగు తయ్య పెదవుల్లో ఈ వాల ఎన్నో రకాల చిరునవ్వు చేరి హోయ్య
@r.s22065 жыл бұрын
*Bigg Fan From Karnataka* *ಮಹೇಶ್ ಬಾಬು ಫ್ಯಾನ್ಸ್ ಲೈಕ್ ಮಾಡಿ* 💓💓💓😍
@pavanprince15455 жыл бұрын
Allu arjun from karnataka dai hard fan
@ravikumarcheerla95644 жыл бұрын
Spacial thanks రామ జోగయ్య శాస్త్రి గారు And *DSP* మా అభిమానులు తరుపున ఓ మంచి పాట ని ఇచ్చారు
@dr_pbk5 жыл бұрын
స్వచ్ఛమైన తెలుగు పాట నేను చాలా కాలం తరువాత వింటున్నాను... నా ప్రియమైన దేవి శ్రీ ప్రసాద్ మరియు రామజోగయ్య శాస్త్రి గారులకు ధన్యవాదాలు
He Earned Millions of Fans He Saved Thousands of Lifes He Adopts 2 Villages He is Superstar in our Hearts ❤ Proud to be Your Fan anna 🥺 Love You 😘
@rajrathaneampalkarrajratha5617 Жыл бұрын
Sss that's why I am bigg fan of Mahi anna ❤
@saiharshithguduri7093 Жыл бұрын
Jai superstar Mahesh Anna 🦁💥
@laggoniajaygoud8192 Жыл бұрын
Super star ❤
@tarunmb51385 жыл бұрын
Very nice song ....Superr ga undhi...mb looking Superr 😍😘
@satyapavan51785 жыл бұрын
AA
@tarunvamsivangimalla43155 жыл бұрын
DSP ni epudu takuva anchana veyakandi bhayya! Em song bhayya 🙏🙏 MB and Vijayshanthi screenpresence ithe peaks!
@maddalasubbu5035 жыл бұрын
Loved it brooo awesome song
@sudharani64412 жыл бұрын
Pleasent music and song,Song in the music of DSP is very beautiful and super song that I have ever seen
@prashanthgondi6355 жыл бұрын
టాలీవుడ్ లో దూసుకుపోతున్న మహేష్ బాబు మంచి ఇన్స్పిరేషన్ మూవీస్ తీస్తున్నారు....
@glkpkadurappa73005 жыл бұрын
Sir super star mee cinema lo jeevam untundi...... Prathi frame ki jeevam undi migata cinema laaga dupe petti...... Chupistaru anduke meee cinema ki jeevam untundi....
@vasanths85755 жыл бұрын
Jai ssmb.............
@dsnayak42585 жыл бұрын
Jai mb
@creativestudio98085 жыл бұрын
Addamaina vallu argue chesthunnaru vallaku jara cheppu bro mb anna society ki use ayye movies thisthunnadani
@RameshKumar-gu4bi5 жыл бұрын
Trending #1... Thats his position in tollywood... like here all my MassMB fans ♥️
@vasanths85755 жыл бұрын
Jai ssmb..........
@ydubobbillapati77255 жыл бұрын
ఈ సినిమాలో....విజయశాంతి గారి నటన కొత్తగా ఉంటుంది అనుకుంటున్నా
@raan2872 жыл бұрын
Is Mahesh Babu really from south ? Most south actors sport moustache. To me he looks more like an European. So handsome and his smile is such that it will kill people and many sleep less nights for young girls.
@rajmanohar9955 жыл бұрын
Nijaam ga e song lo Lyrics ki Mind block🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌... Confirm E song repeat mode.. Pakka....👌👌👌👌. Zindhabadh Mahesh anna 🙏
@Bhaskarreddy-zi3hm5 жыл бұрын
🤢🤢🤢
@featugadimedia5 жыл бұрын
Bro......actual ga nenu eppudu a lyrical song ki comment cheyyanu.......kani ee song vinna tharavatha first time comment chesthunnanu......SUPER SONG BHAYYA......ASALI DSP MAD CHESARU.......YOU're BACK DSP SIR......LOVED THIS SONG
@sreedharyennapu44325 жыл бұрын
Same bro
@rohithk72495 жыл бұрын
Superb song 😎
@featugadimedia5 жыл бұрын
@@sreedharyennapu4432 yes bro
@featugadimedia5 жыл бұрын
@@rohithk7249 yes bro
@pavanyadav75415 жыл бұрын
Mahesh babu biggest fan from ಕರ್ನಾಟಕ 💪🚩
@SathishKoththolla5 жыл бұрын
Nanu kuda
@pavanyadav75415 жыл бұрын
Ok bro
@williamkery92053 жыл бұрын
ఈ పాట విన్నప్పుడల్లా ఒక దేర్యం వస్తుంది ఏదైనా సాధించగలం అన్ని.....సర్యుడివో చంద్రుడివో ఆ ఈదరివి కలయికవో.........
@svenkateshvarao97093 жыл бұрын
9491741568 call me
@vishalkumar-po9ml5 жыл бұрын
Never understimate the talent of dsp, His songs are like slow poison, Keep rocking dsp bro, we all love you ❤️😘, all the best to the entire team of sarileru nekevaru..
@dsnayak42585 жыл бұрын
Superb jai mb
@mallelamanikana70035 жыл бұрын
Yeahhh Love u DSP😘😘😘😘 Forever and ever and ever😍😍😍
@gopich4645 жыл бұрын
సూర్యునికన్నా ఎర్రన చంద్రునికన్నా చల్లన మా మహేష్ 💋🤝♥️
@maheshk90685 жыл бұрын
Super
@tejaprince85305 жыл бұрын
🙏🙏🙏🙏👌👌👌👌👌
@maheshdangeti14835 жыл бұрын
కొత్త మెలోడీ పాట దొరికేసింది😍😍😍😍😍
@djsantosh69683 жыл бұрын
Dsp sir.. super choice Bpraaksinger Great Music Director, Mass Music Dsp
@challamohankishore38305 жыл бұрын
ఎంత ప్రశాంతంగా ఉందో పాట చాలా బాగుంది...దేవి గారు ఇలాంటి మంచి ఆల్బమ్ ఇవ్వండి
@jaiprince3525 жыл бұрын
TQ u soooooooo much DSP Anna ... Ma Mahesh ki intha Manchi song ichav Love you sir 😍😍😍 Em CHEPPAGALAM SIR MEEKU ...TQ u so much sir
@yukteshroyal60825 жыл бұрын
😂😂😂😂😂
@darlingrazu5 жыл бұрын
ఈ రోజుల్లో కూడా మరీ ఇంత అవసరమా
@rajeshbhukya60355 жыл бұрын
🤣🤣🤣
@kotamarthianilkumarkumar82645 жыл бұрын
👏👏👏
@jaiprince3525 жыл бұрын
@@darlingrazu abhimanulam sir memu .. maku avsram ... TQ u so much for replying
@ajitchandra72885 жыл бұрын
Ee okka song tho cinema mida unna negativity mottam poyindii 🤩👌..Ramjo lyrics 💥..Bpraak voice 🎤..DSP tunes 🎼..fresh vocals 🎶..malli malli vinaalanipistundii 🎧..awesome song 😍😘
@bharath42335 жыл бұрын
Thokkem kaadu legend movie lo nundi nee kanti chupullo song music idhi copy kottadu DSP ika maaradu
@saiprakash075 жыл бұрын
@Shailesh Nanisetty correct ga cheppav bro Antis baga kullukuntunnaru
@bharath42335 жыл бұрын
@Shailesh Nanisetty thana tune thanu malli kottina adhi copy ae le
@bharath42335 жыл бұрын
Ippudu anni movie's thaman chetilo unnay ani Mee jealous.. kada parledu le DSP ki kuda 2,3 unnay em feel kaakandi
@jagadeeshmelodica91295 жыл бұрын
@Shailesh Nanisetty good reply brother 👌👌👌👌
@venkatarayappavivansagarra88004 жыл бұрын
For one village srimantudu For fourty villages maharshi For one state bharath ane nenu For one country sari leru nekevaru
@sanaboyinapadma33144 жыл бұрын
Next fir world enti bro
@indium.02stage344 жыл бұрын
u
@indium.02stage344 жыл бұрын
@@sanaboyinapadma3314 Mahesh song
@Mani-vb9by4 жыл бұрын
Firstly he think, if he's rich and good man, he can change one village Then he become chief Minister for more power Then he become business man who can even control political leaders Then he become Army Man If army man will fight with the enemy of the inside then everything will be change.
@katibmehaboobbasha59604 жыл бұрын
Fuck of
@Prasadcreatins19924 жыл бұрын
ట్యూన్ చాలా చాలా బాగుంది... లిరిక్స్ ఇంకా సూపర్బ్... DSP అంటే ఇది...
@sriram_pulime5 жыл бұрын
Super Song 👌👌 E Lyrical video lo Highlight yenti ante Only English Lone Kakunda Mana Telugu Lo Kuda Lyrics Vesaru Thank You To #SarileruNikuYevaru Team 🙏🙏 మన మాతృభాష తెలుగు 🙏 Hope This Movie Will Become Blockbuster at Box Office 🔥 - #JanaSainik 🤗
@vamshidharyeligeti44035 жыл бұрын
yes but colour verey undalsindhi
@sakasarath82555 жыл бұрын
super broo
@premavishnuvicky58905 жыл бұрын
Dsp trend set chesatudu broo adhe dsp
@Kumar-ln2zq5 жыл бұрын
పాడిన అతను పండు అని ఫండు అంటున్నాడు, తెలుగు సింగర్ నీ ఎంకరేజ్ చెయ్యండి
@bipin5470 Жыл бұрын
Jus Came for B Praak 🥰 Mahesh Babu ❤️❤️
@ChandraSekhar-zn2hu5 жыл бұрын
మీకు శతకోటి దండాలు రామజోగయ్య శాస్ర్తి గారు మా అన్న కోసం చాలా మంచి లిరిక్స్ రాసినందుకు 🙏🙏🙏
@santupavansupro14325 жыл бұрын
Mb jai
@dsnayak42585 жыл бұрын
Jai mb
@smahesh20745 жыл бұрын
చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు పాట విన్నటుంది,బాక్గ్రౌండ్ మ్యూజిక్ లిరిక్స్ visuals అన్ని సూపర్ గా ఉన్నాయి,eagerly waiting for d movie
@gamementistsetsa21742 жыл бұрын
Please tell me what is the meaning of this song in English
@anilkodimala98835 жыл бұрын
సాంగ్స్ ఈ రేంజ్ లో అదరిస్తున్నమ్....ఇంకా ట్రైలర్ వస్తే...😍😍😍😍 YT దద్దరిల్లుంది....#MASSMB.#SARILEERUNEEKEVVARU....👌💥😎
@RakeshKumar-Utsav3 жыл бұрын
B Praak ❤️❤️
@naliniprerana25075 жыл бұрын
Super song from dsp music. Very pleasant music. Vachadayosami from bharat Idhekada idhekada from maharshi Suryudivo from sarleru nekevaru 🙏🙏
@bujjidhfm..5 жыл бұрын
Maharshi album lyrics single Card by srimani only
@gnaneshnayakbadavath5 жыл бұрын
Hello Dhfms"పొలమరే ఆశల కోసం పొలిమేరలు dhatochavvu line keka bro.... ."Aa line super ane dhfms oka like askondi...
@gsadditz2 жыл бұрын
Everyone is praising DSP in comment section b praak has given life to this song by his beautiful voice
@khadar57725 жыл бұрын
పొలమారే ఆశల కోసం పొలిమేరలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు.. #SuryudivoChandrudivo❤️ from Superstar @urstrulyMahesh 's #SarileruNeekevvaru
@ZEROVIEWSS5 жыл бұрын
సూపర్👍👌 సినిమా మంచి హిట్ కావాలి👍👌❤️❤️ #MB
@babubabu.s1304 жыл бұрын
Super
@vamsiganesh14845 жыл бұрын
First sada siva.. Then jaago jaago.. Later vachaadayyo saami.. And now this... All we can say is "Ramjoo... You rocked it bro" (once again)
@vinaykumartalala8622 Жыл бұрын
Sarileru nekkavvaru super movie ❤
@jessisatya49155 жыл бұрын
నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి విజయ శాంతి గారు..
@ramlaldevasath49055 жыл бұрын
చాలారోజుల తరువాత ఒక మంచి పాట వింటున్నా వ్యవసాయం యంత మందికి ఇష్టం అందరికి ఈపాట నచ్చుతుంది .
@rakeshjeejula27045 жыл бұрын
Love u song
@trinadkakaraparthi82745 жыл бұрын
Ramajogaya shastri gari lyrics👌🎶💥 Mahesh anna charming ❤😍💯 Vijayashanthi gari screen presence 😍 DSP music osm 🥳🎶💯
@alimahmoodsohail96124 жыл бұрын
@ Praak the way u sung looks like ur mother tongue is Telugu awesome bro hats off to u & music director Sohail Qatar/ Hyderabad
@mallesh7035 жыл бұрын
సాంగ్ మాత్రం సూపర్ గా ఉంది భయ్యా మ్యూజిక్ ఉందిగా ట్రాక్ చాలా మంచి మ్యూజిక్ ఈ మ్యూజిక్ కి ఇచ్చే అంత కెపాసిటీ రాక్స్టార్ మాత్రమే ఉంది
@ttd48655 жыл бұрын
☀ సూర్యుడులా ఎర్రగా అందంగా ఉంటాడు. 🌙 చందమామలా చల్లగా ప్రశాంతంగా ఉంటాడు. మా మహేష్ అన్న👈🤝👍
@subhansubhan27635 жыл бұрын
S jai ss mb
@naveena64095 жыл бұрын
Jai super star
@kumaraswamydatti62455 жыл бұрын
Original tune from Geetha govindam vachindiamma
@durgempudisaidhareddydsred67275 жыл бұрын
Jai mb
@shanuu995 жыл бұрын
👌🔥🔥
@Sunilkumar-ve5kb5 жыл бұрын
సాంగ్ కీరాక్ అన్నా 🔥🔥సూపర్ మహేష్ బాబు ఫాన్స్ ఒక లైక్👇 వేసుకోండి మరి 🔥 జై బాబు
@sainathchowdari51754 жыл бұрын
విశ్వమంత ప్రేమ పంచగల గొప్ప హృదయం ఉన్న మనిషి మీరు మహేష్ బాబు.....LR
@kondakoduru21475 жыл бұрын
పాట అదిరింది. బొమ్మ కూడా అదిరి పోతుంది. All the best MAHESH BABU garu from JR NTR fans
@rajutarak51695 жыл бұрын
Jaii NTR
@geddadajeeva31615 жыл бұрын
Thks బ్రో జై mb జై ntr
@hanumanvundvlli69885 жыл бұрын
Ji ntr ji mb
@sumanhyrrtg52935 жыл бұрын
Jai ntr
@ajitchandra72885 жыл бұрын
Thanks tammudu tarak fans..from mahesh anna fans 😍
@rajeshbattu52075 жыл бұрын
సూపర్ సాంగ్ All the best
@kingsuhi57545 жыл бұрын
NICE SONG... ALL THE BEST FROM RAM CHARAN FAN🤩🤩
@devimohan53285 жыл бұрын
Thank you from Super star mahesh babu fans
@balakrishnavissampally19804 жыл бұрын
Super song e song nenu chala sarlu chusanu inka chusthune vunna because e oka song chalu movie A range lo vandho theliyadaniki love you mahesh babu 🥰🥰🥰🥰🥰🥰😘🥰😘😘😘🥰😘🥰🥰🥰😍😍😍🥰
@sivakumard72445 жыл бұрын
DSP ROCKS FRESH TUNE 👌👌👌👌👌
@srinunalluri46925 жыл бұрын
Nice song
@sivakumard72445 жыл бұрын
@@srinunalluri4692 Superb
@geddadajeeva31615 жыл бұрын
మహేష్ అన్న ఈ సాంగ్ తో సంక్రాంతి సంబరాలు మొదలయిపోయింది ఈసారి కూడా మనదే. జై mb
@@princesridhar7168 sulli modda rendu veronara pilla cunnyga
@naveennavi32925 жыл бұрын
Fastest 100k liked lyric Song in TFI 💪💪💪💥💥💥😎 Suryidivichanduridivo💪💪😘😘 Power of DHFMS 😎
@drajay86715 жыл бұрын
Sh
@satyajustin38565 жыл бұрын
Jai Babu Jai Jai babu
@dineshbabu60605 жыл бұрын
100K likes ah? Edunnai?
@bhawanishankarmishra12714 жыл бұрын
I don't understand this language but I like this song very much . Fantastic music singing and videography.
@gogulavenkatesh70575 жыл бұрын
చిన్నోడికి ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ పెద్దోడి ఫ్యాన్స్... 🔥 🔥 superb dsp sir..m
@chakalianjanna65655 жыл бұрын
Thank you venki anna fans venki maama ki kuda all the best
@dharmarajumagapu43695 жыл бұрын
Thanks bro
@dharmarajumagapu43695 жыл бұрын
Venki mama kuda all the best
@ayirapuanilkumar80015 жыл бұрын
Highlight comment annaya
@gogulavenkatesh70575 жыл бұрын
Tq
@NatPedia5 жыл бұрын
విజయ శాంతి గారికి నేను పెద్ద ఫ్యాన్. మా అమ్మ కూడా same age. Great to see you again mam.
@manjum59414 жыл бұрын
Vijaya shanti ante naku cursh, I grew up watching V shanti movies.
@shivanididis14004 жыл бұрын
Very true
@PradeepDancer-gw5ye4 жыл бұрын
Eppatikaina Superstar superstare kadha..... 😍😍
@maruthigattu41355 жыл бұрын
చాలా బాగుంది పక్క హిట్ మూవీ dsp మ్యూజిక్ సూపర్
@sudarshanharsha24923 жыл бұрын
Wow what a beautiful song,,,, when I listen likethese songs automatically I forgot all my feelings and tensions......praak ji you sang so well,,, what a good base voice,,,,how it's possible ji,,, really so nice thanks for you praak ji hats up to your voice.....🙏🙏🙏
@jeemaths908 Жыл бұрын
🥺🥺🥺
@udaynani53205 жыл бұрын
Sankranti Munde Vachinatundhi Song Visuals chustunte Vintunte🤩 Mahesh & Vijayshanti Gari Combo🥰 Ram Jogaya ✍️ B.Praak Voice🔊 Dsp Music 🎻 Rathanavelu 📸 Anil Anna Direction 🎬 Can't Wait For Sankranti 🔥
@sharankumar0075 жыл бұрын
Elago songs lo teaser lo rasmikani pettaledhu akariki ne comment lo kuda rasmika peru rayaledhu... papam rasmika...
@ajitchandra72885 жыл бұрын
Exactly 👍
@nagarajupenthala97915 жыл бұрын
Vijayasanthi Garu this movie boostup
@vasanths85755 жыл бұрын
Jai ssmb.....
@gopikrishna3195 жыл бұрын
Bro thanu parak , panparak kadhu 😂😂 praak singer name
@roboislive5 жыл бұрын
Fresh Tune ........అరే హేటర్స్ వెతకండి గూగుల్ లో మీరు ఎంత వెతికినా దొరకదు ఇక్కడ ఉంది Rock Star And 💪Super Star .👍👍👍👍👍
@chandhamalapavan45915 жыл бұрын
Yes bro
@saisreyash31265 жыл бұрын
Avunu bro correct ee
@veerababusesetti38025 жыл бұрын
Correct bro
@pharmadr.66885 жыл бұрын
Yes
@ravindrakumar22765 жыл бұрын
Yenti mari rangastalam motham songs anni yavrikistav bro
@shivashankar-cs2tm5 жыл бұрын
విజయశాంతి గారిని ఇలా చూసి ఎన్ని రోజులు అయింది.....
@suryabdr4535 жыл бұрын
S
@moneshhemanth7875 жыл бұрын
Avuna party ivvu aitey
@rajeshchintu48485 жыл бұрын
Ss
@reakulapallysuresh71635 жыл бұрын
@@suryabdr453 te94
@somethingsomethingshyam65304 жыл бұрын
చాలా అద్భుతంగా హాయిగా ఆనందంగా ఉంటుంది సాంగ్ విన్నంత సేపు. సింప్లీ సూపర్ అండ్ సింగర్ వాయిస్ చాలా బాగా సెట్ అయింది ఈ సాంగ్ కి. పాప వాయిస్ కూడా చాలా బాగుంది.పల్లవి లో పాడిన విధానం.
@ravichandradurga43214 жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే ఏదో తెలియని ఒక హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది.....హ్యాట్సాఫ్ DSP and ram Jo Gary and da singer....
@nagathurapati76044 жыл бұрын
Yes SIR THIS IS VERY TALENTED SONG
@battupremkumar95915 жыл бұрын
ప్రభాస్ అన్న ఫాన్స్ గా చెబుతునం సినిమా హీట్ అవల్లని కోరుకుతునం
@1ma6545 жыл бұрын
Tq Bro
@mandamaniratnam875 жыл бұрын
Tq Bro
@khadarbashashaik53975 жыл бұрын
Tq bro
@urstrulymbcraze61175 жыл бұрын
Thank u boss
@latheeshcena80735 жыл бұрын
korukovadam enti, blockbuster on the way release kosam andharu waiting, esari panduga marintha grand ga vundabotundhi
@mahaboob27965 жыл бұрын
DSP తోపు వీలయితే ఆపు 🎶🎹🎻🎺🎸🔊🎶🎧👌👌👏💪💪😍
@rockstararavetigouthamsaik62593 жыл бұрын
🔥🔥🔥🔥
@sukeshinijadhav29503 жыл бұрын
Supercool,well mannered,dashing,Respectful,Talented👑 superstar 🌟Mahesh Sir 💪🔥
Not understand even a single word... But listened more than 50 times and still listening...... From Nepal 🇳🇵🇳🇵🇳🇵
@cvs2k65 жыл бұрын
Beauty of my Telugu language. It's more like a music and honey. Jai Hind 🇮🇳 Jai Gorkhali 🇳🇵
@suryar0wdy4 жыл бұрын
@@cvs2k6 Hatsoff bro🥰
@suryar0wdy4 жыл бұрын
@@cvs2k6 love you bro
@gubbalasrinu90604 жыл бұрын
songu super undi
@eesamashokkumar27624 жыл бұрын
Masterpiece 1135
@umamahesh78675 жыл бұрын
Ee song Mahesh anna real life kosam padinattuga anipisthundhi
@nethraaj75574 жыл бұрын
Mesmerising voice, beautiful lyrics and inspiring song....
@mallesh7035 жыл бұрын
సూర్యుడివో, చంద్రుడివో సాంగ్ Celebrations Video మన మహేశ్ బాబు ఫ్యాన్స్ అందరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ✊
@pmahesh78195 жыл бұрын
చంద్రుడు @సూర్యడు కంటే మాకు ఎక్కువ మా సూపర్ స్టార్ మహేష్ అన్నయ్య. ఈ పాట వింటుంటే నా హృదయం లో ఏదో తిలియని ఫీలింగ్ కలుగుతుంది. Very very nice సాంగ్. సరిలేరు నీకేవరు.
@vasanths85755 жыл бұрын
Jai ssmb..........
@ramesh37naik484 жыл бұрын
Silly
@godiselaprakashgodiselapra75104 жыл бұрын
Super song
@Shubhankar_Chakraborty5 жыл бұрын
Another HAT - TRICK is Happened In Tollywood 🔥🔥🔥 That is DSP Between Mahesh Babu 👍 2018:- DSP + MB - "Bharat Ane Nenu " 2019:- DSP + MB - " MAHARSHI " 2020:- DSP + MB - " Sarileru Neekevvaru " Both Are Blockbuster 🤙🤟✌️
@prastutisharma43714 жыл бұрын
My favourite song from SN 💖
@HasanKhan-kk6ub5 жыл бұрын
👌 super 💖 👌 సూపర్ 👌 super 💖 👌 సూపర్ Jai super star mahesh babu Star star super star 👌 super 💖 👌 సూపర్
@ArunKumar-jw1vn5 жыл бұрын
How many people listening this song agin and agin ❓️❓️❓️
@ganesh38355 жыл бұрын
మహేష్ బాబు , Dsp, రామజోగయ్య శాస్ర్తీ కాంబినేషన్ always rocks like శ్రీమంతుడు, భరత్ అనే నేను eppudu సరిలేరు
@kummarinarendar90264 жыл бұрын
Moran copy music bro
@shashankashura16544 жыл бұрын
srimanthudu is best of all....idhi edho tourism advertisement laga undhi song👎👎
@ganeshscd41174 жыл бұрын
Maharshi ekkada
@bvtechtelugu5382 Жыл бұрын
ఈ సాంగ్ చాలా ఎమోషనల్ అనిపిస్తుంది daily వింటాను
@jaibondalapati31815 жыл бұрын
Nenu balayya babu & ntr fans kani Mahesh babu song విన్నాను సూపర్ గా ఉంది ఈసారి ఏంటి ప్రతిసారి ఏంటి అన్ని రోజులు మహేష్ బాబు ఏ సినిమా సూపర్ హిట్ బొమ్మ బ్లాక్ బస్టర్
@b.narendernandu50145 жыл бұрын
Nice song
@nagamaninagamani23935 жыл бұрын
Neelanti varu vunte chalu bro all Hero's ki support chestanu thanks bro
@MrSilentMahesh5 жыл бұрын
జై ఎన్టీఆర్...జై DSP
@jaibondalapati31815 жыл бұрын
ఫ్రెండ్స్ నాకు ఒక హెల్ప్ చేస్తారా అందరూ
@vishnutammineni91445 жыл бұрын
Nenu kuda ntr fan ni song superb
@ganeshganesh12605 жыл бұрын
Elanti song kada mahesh ki kavalsindi 💖💖💖
@siva-88775 жыл бұрын
Musical hit of 2020 year A) సరిలేరు నీకేవ్వరు B) అల వైకుంటపురములోన