Indira - LAALI LAALI Full song (Male) | Arvind Swamy, Anu Hasan | Telugu Old Songs

  Рет қаралды 2,140,476

Lahari Music | T-Series

Lahari Music | T-Series

Күн бұрын

Пікірлер: 361
@hemanth7119
@hemanth7119 5 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సిరివెన్నెల సీతరామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి ఎ.ఆర్.రహమాన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా హరి హరన్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించారు.
@srideviyerrisani610
@srideviyerrisani610 3 жыл бұрын
Avunandi Very melodious n heartouching song... Tappaka vinavalasina paata Nice comment..ty
@hemanth7119
@hemanth7119 3 жыл бұрын
శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను.
@powerofmohan9255
@powerofmohan9255 Жыл бұрын
Wonder full lyrics ❤
@manishanthi8066
@manishanthi8066 Жыл бұрын
Moddale gudhamuyi
@mytejuworld4152
@mytejuworld4152 11 ай бұрын
Avunu
@kanaparthiashok8590
@kanaparthiashok8590 Жыл бұрын
ఈ పాట మనలని వేరే ప్రపంచ లోకి తీసుకెళ్తుంది
@mytejuworld4152
@mytejuworld4152 11 ай бұрын
Avunu
@sureshnadiminti9611
@sureshnadiminti9611 4 жыл бұрын
మ్మ్ ఆ ఆ ఆ ఆ లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవ్వరు నిదురపోరే చిన్న పోదమరి చిన్నిప్రాణం కాసే వేన్నేలకు వేచే గాలులకు హృదయం కుదుట పడవే అంత చేద మరి వేను గానం కళ్ళు మేల్లుకుంటె కాల మాగుతుంద భారమైన మనస ఆ పగటి బాధలన్ని మరిచిపొవుటకు ఉంది కాద ఈ ఏకంత వేళ లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవ్వరు నిదురపోరే చిన్న పోదమరి చిన్నిప్రాణం ఏటో పోతునంది నీలి మేఘం వర్షం వెలిసి పోద ఏదో అంటునంది కోయేల షోకం రాగం మూగపోద అన్ని వైపుల మధువనం ఎండి పోయ్యనే ఈ క్షణం అనువనువున జీవితం అడిఆశ కే అంకితం లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవ్వరు నిదురపోరే చిన్న పోదమరి చిన్నిప్రాణం కాసే వేన్నేలకు వేచే గాలులకు హృదయం కుదుట పడవే అంత చేద మరి వేను గానం కళ్ళు మేల్లుకుంటె కాల మాగుతుంద భారమైన మనస ఆ పగటి బాధలన్ని మరిచిపొవుటకు ఉంది కాద ఈ ఏకంత వేళ లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవ్వరు నిదురపోరే చిన్న పోదమరి చిన్నిప్రాణం
@nenerajunenemantri5113
@nenerajunenemantri5113 3 жыл бұрын
Superrrrrrrr
@manjulavani8368
@manjulavani8368 3 жыл бұрын
Wow tq for sharing
@arunaani8889
@arunaani8889 3 жыл бұрын
Tq sooomuch ☺
@vishwakanth4617
@vishwakanth4617 3 жыл бұрын
Thanks fr sharing
@rammohan202
@rammohan202 3 жыл бұрын
Kallu melukunte kadu kallu muskunte
@Krishna.888
@Krishna.888 5 жыл бұрын
ఇంత మధురమైన సంగీతం అందించడం ఒక రహమాన్ వల్లే సాధ్యం 👍👍👍
@Venu3.
@Venu3. 4 жыл бұрын
You forget Master Ilayaraja
@achyutr6133
@achyutr6133 4 жыл бұрын
@@Venu3. Yes but he is not only Master ji also Maestro
@ganeshganta8895
@ganeshganta8895 2 жыл бұрын
Singer em papam chesadu anna
@ganeshganta8895
@ganeshganta8895 2 жыл бұрын
What about Srevenela sitha rama sastari lyrics
@mytejuworld4152
@mytejuworld4152 11 ай бұрын
Avunu
@kssanju521
@kssanju521 4 жыл бұрын
90s songs reallly amazing..lot of memories lots of happiness in 90's
@mounip390
@mounip390 4 жыл бұрын
6yuiuuu ki kji7ukkkjujujiikjknk#kk*9
@munirajeswari2759
@munirajeswari2759 3 жыл бұрын
553
@deepthiprashanth6623
@deepthiprashanth6623 3 жыл бұрын
@@mounip390 jnjjjnbnnbnbhjjjb. Nbnbn. Bn jlkjjlknknhk
@roshanwadki5461
@roshanwadki5461 Жыл бұрын
Alwayz old is gold sir
@neelamzionneelamzion2701
@neelamzionneelamzion2701 5 ай бұрын
Yes
@navyasree_vlogs
@navyasree_vlogs 10 ай бұрын
2024 lo enka evaru vintunnaru ?
@nasarisagar1247
@nasarisagar1247 10 ай бұрын
Me
@saiayyappa6898
@saiayyappa6898 10 ай бұрын
Me too
@srinivaskunchala8670
@srinivaskunchala8670 9 ай бұрын
@bhadramudrageda4999
@bhadramudrageda4999 8 ай бұрын
Nenu
@naimalum
@naimalum 7 ай бұрын
Why? Janabhalekkala?
@avenkateswararao8592
@avenkateswararao8592 4 жыл бұрын
లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరె చిన్న పోదామరి చిన్ని ప్రాణం కాసె వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదె అంత చేదా మరీ వేణు గానం కళ్ళు మేలుకుంటె కాలమాగుతుంద భారమైన మనసా ఆ .. పగటి బాధలన్ని మరచిపొవుటకు ఉంది కాద ఈ ఏకాంత వేళ లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరు నిదురపోరె చిన్న పోదామరి చిన్ని ప్రాణం ఎటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెల్లద సా .. సరిగరి గ గరి గపమగ ఎదొ అంటుంది కోయెల పాట రాగం ఆలకించద సా .. సరిగరి గ గరి గదమగ అన్ని వైపుల మధువనం … పూలు పూయద అను క్షణం అనువనువున జీవితం …అంద చేయద అమృతం లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరె చిన్న పోదామరి చిన్ని ప్రాణం కాసె వెన్నెలకు వీచె గాలులకు హృదయం కుదుట పడదె అంత చేదా మరీ వేణు గానం
@tejaswitejaswip9571
@tejaswitejaswip9571 5 жыл бұрын
I never listened to this song by my opened eyes.... When ever song starts .... I just close my eyes to just feel the depth.. tq sir for this song
@dineshtech3200
@dineshtech3200 3 жыл бұрын
Nenu eppudu ala try cheyyaledhu first time me comment chusi eyes close chesi song vinna ho cont describe that feel
@Anil-hn1hj
@Anil-hn1hj Жыл бұрын
🖤
@allamdurgaprasad8430
@allamdurgaprasad8430 3 жыл бұрын
HARIHARAN garu mee voice lone edo magic undi a voice vintun unte.....ado theliyani anubhuti 🗣️😍😍😘
@rajunaik689
@rajunaik689 2 жыл бұрын
Naku kuda Hariharan Gari chala istam
@sravankumar9719
@sravankumar9719 3 жыл бұрын
లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే చిన్నపోదా మరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే అంత చేదా వేణు గానం కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా ఆ ... పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదా ఈ ఏకాంత వేళ లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే చిన్నపోదా మరి చిన్ని ప్రాణం స మ గ ప ప మ ప మ గ రి గ రి స ని స మ గ ప ప మ ప మ స మ గ ప ప మ ప మ గ రి గ రి స ని స మ గ ప స ర మ ఆ ... గ మ ద ద మ ని ని ద స రి స ని ద ప గ మ ద ద మ ని ని ద గ రి స ని ద ప మ ద ఏటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళసాగే స రి గ రి గ గ రి గ ప మ గ ఎదో అంటుంది కోయల పాట రాగం ఆలకించారా స రి గ రి గ గ రి గ ప మ గ అన్ని వైపులా మధువనం పూలు పూయదా అను క్షణం అణువణువునా జీవితం అందచేయదా అమృతం లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే చిన్నపోదా మరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే అంత చేదా వేణు గానం
@mayuricreationsms9745
@mayuricreationsms9745 Жыл бұрын
@mayuricreationsms9745
@mayuricreationsms9745 Жыл бұрын
Hai
@rajunaik689
@rajunaik689 2 жыл бұрын
Asalu AR.RAHMAN garu mana Bhumi ane planet mida puttadam mana adhrustham🌍⚘🙏
@EliteSkillsClub
@EliteSkillsClub Ай бұрын
feeling Sad for Aliens
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 4 жыл бұрын
మధురమైన సంగీతం, అద్భుతమైన సాహిత్యం, చక్కని గాత్ర ము
@gaticharmi1154
@gaticharmi1154 6 жыл бұрын
What a lovely voice .......my spirit is happy. Whenever I heard your voice...feel happy
@hemasundarsarmagoteti9176
@hemasundarsarmagoteti9176 2 жыл бұрын
AR Rehman sir life lo a kshanam ayina elanti kshanam ayina a paristhithullo unna eeee song vintunnappudu manasulo Edo theliyani feel sir ...ma chinnappudu manasuni prasanthamga unchedhi Sangeetham ani rajula kalam lo rajulo andaru Sangeetha priyulu ani ma teachers social lo chepthunnappudu vinnam sir kani eee song memu vintunnappudu nijamga maku adhe feeling sir meeku runapadi untam sir and inkoti sir 90 s lo putti memu chala adrustam chesukunnam sir ippati vallaku ilanti song nu aswadinchadam kooda raaadhu sir antha kalmashamga maripoyindhi samajam ...meeru eeee song maku andi chinanduku Runa padi untam sir...
@kaladar5377
@kaladar5377 6 жыл бұрын
wa wa wa Abba ennisaarlu vinna vinaalanipisthundhi. okati sad marokati happy pleasant song dhenikavae poti padda raagaalu. hatsaaf to Rehman sir.
@vajramahankali4547
@vajramahankali4547 4 жыл бұрын
This song never gets old Hariharan's voice will just take my heart away into peace❤️ All time favourite song 🙏🏻❤️
@shanthimylabhattula5883
@shanthimylabhattula5883 4 жыл бұрын
Em song andi babu entha sweet ga ala padagalaru inka aa lyrics ayethi super
@saipramodjakkula1833
@saipramodjakkula1833 7 жыл бұрын
Thanks toLyric writer sita ramaya sastry garu and Music director Rahman ji , singer Hari haran garu " Esence of song when am listen ing am experienced Peace ,pleasant full "
@poorv28
@poorv28 7 жыл бұрын
Ultimate, can't describe it. Indian music is the greatest
@PrathiGeethi
@PrathiGeethi 7 жыл бұрын
నీలాకాశమున నీలం చాటుఉన్న .... నీవా తడుముతున్నదీ .... నింగి అందానికే ఆది తాళం ..... మాటే మౌనమనె ఆటే చాలునని . . . . తలపే తెలుపుతున్నదీ ...... మది మోదానికె వాయు గానం ..... కాలం కాలమంత మనసా నీకు ఇంత మౌనమింక తగదే ......ఓ చేరువైన విరితావివెంట మరి చేరుకోదా చెలి ఝుమ్మంటు నాదం ... !! నీలాకాశమున!! (0:30-1:36) పాదం తాకని దారులేవో .... ఇలా దరికి వస్తే .... తీరం తోచని గాలులుయేవో ..... అలా తరుముతుంటే .... ఉరికే నదే అలసినా పరుగాపునా ఈ క్షణం .... ఎగసే అలే సొలసినా ఒదిగుండునా ఓ క్షణం .... (2:15-2:57) !! నీలాకాశమున!!
@sidme1935
@sidme1935 7 жыл бұрын
HA HA HA nice lyrics yaar...🙌🙌🙌🙌
@lokeshkolakaleti514
@lokeshkolakaleti514 6 жыл бұрын
k
@srinivaswritings6989
@srinivaswritings6989 6 жыл бұрын
Superb lyrics yaar meaningful......
@alluvenkat8208
@alluvenkat8208 6 жыл бұрын
PrathiGeethi #Lyrics..👌🏻🎼🎧♥️
@lokarakesh9612
@lokarakesh9612 5 жыл бұрын
Super
@paviparitala1906
@paviparitala1906 5 жыл бұрын
లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే🎶💞 చిన్నపోదా మరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే❤️❤️ అంత చేదా వేణు గానం💞 కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా🎵💞 ఆ ... పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదా ఈ ఏకాంత వేళ❤️ లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే చిన్నపోదా మరి చిన్ని ప్రాణం❤️❤️ స మ గ ప ప మ ప మ గ రి గ రి స ని స మ గ ప ప మ ప మ స మ గ ప ప మ ప మ గ రి గ రి స ని 🎶❤️ స మ గ ప స ర మ ఆ ... గ మ ద ద మ ని ని ద స రి స ని ద ప గ మ ద ద మ ని ని ద గ రి స ని ద ప మ ద ❤️❤️ ఏటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళసాగే స రి గ రి గ గ రి గ ప మ గ ఎదో అంటుంది కోయల పాట రాగం ఆలకించారా ❤️❤️ స రి గ రి గ గ రి గ ప మ గ అన్ని వైపులా మధువనం పూలు పూయదా అను క్షణం అణువణువునా జీవితం అందచేయదా అమృతం 🎵💞 లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే చిన్నపోదా మరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే🎶❤️ అంత చేదా వేణు గానం 💞 Movie : Indira Female Singer : Harini Director : Suhasini Maniratnam Actress : Anu Hasan Actor : Arvind Swamy Music : A. R. Rahman Lyricist : Sirivennela Seetharama Sastry
@mohanchinna3093
@mohanchinna3093 2 жыл бұрын
A voice lo edho magic undhi Andi asalu ..na head ache antha poindhi vintu untay
@rajashekarkumar1404
@rajashekarkumar1404 7 жыл бұрын
superb and fantastic... good composition..... Both voice (male and female) is very nice and sooooo sweet
@sarithachetancreatives353
@sarithachetancreatives353 9 ай бұрын
Idi ma papa lali pata . Thanaku ippudu sixth month. Thanu puttinappati nundi ea pataku Baga alavatu pasindhi. Ea pata pedithene nidra pothundhi.
@maggieakumarthi6884
@maggieakumarthi6884 7 жыл бұрын
these days unable to find such composition vt awesome meaningful lyrics.. nd hariharan sir. awesome voice....
@shreevidya3796
@shreevidya3796 7 жыл бұрын
Thanks for this soul stirring composition Rahman sir.
@veer81256
@veer81256 7 жыл бұрын
Shree Vidya and thanks to Sirivennala seetharama shastry for these ♥️ly lyrics and voice of Hariharan too. This match is made in heaven 😍 Elanti songs e generation lo ravatam kastam.
@thimmug2557
@thimmug2557 4 жыл бұрын
అసలు ఆ లిరిక్స్ రాసిన వ్యక్తి కి సినిమా ఋణం వుంది 🙏🙏🙏🙏🙆‍♂️🙆‍♂️🙆‍♂️🙆‍♂️
@urmilabutu1022
@urmilabutu1022 3 жыл бұрын
Aravind Swamy garu Chandamama lamti mukham....Mee movie songs kudaa chaaala bagumtaay
@bedampudiramesh6512
@bedampudiramesh6512 Жыл бұрын
Arvindswamy lanti hero lu enka Avaru undaru Manchi handsome
@gunturisriram7785
@gunturisriram7785 4 жыл бұрын
ఈ సినిమా ఫుల్ తెలుగు లో ఎలా చూడాలి ,ఎక్కడ కనబడలేదు ,దయచేసి చేపగలరు ఎక్కడ దొరుకుతుందో
@baluavupati591
@baluavupati591 2 ай бұрын
లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరె చిన్న పోదామరి చిన్ని ప్రాణం కాసె వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదె అంత చేదా మరీ వేణు గానం కళ్ళు మేలుకుంటె కాలమాగుతుంద భారమైన మనసా ఆ .. పగటి బాధలన్ని మరచిపొవుటకు ఉంది కాద ఈ ఏకాంత వేళ లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరు నిదురపోరె చిన్న పోదామరి చిన్ని ప్రాణం
@chilukaanji5929
@chilukaanji5929 10 ай бұрын
I Am Still Listening In 2024😢❤
@SR-po9kb
@SR-po9kb 7 жыл бұрын
Wt an emotional, beautiful song... The music and hariharan voice takes us high..... Tooooooooooooooooooooooooo good.. I lv it
@veer81256
@veer81256 7 жыл бұрын
Sai Ramya True and the background music ♥️♥️
@srikarbalaji3103
@srikarbalaji3103 4 ай бұрын
❤Rahman Sir's Magic
@satyabhaskar6368
@satyabhaskar6368 7 жыл бұрын
while listening this song ...u will feel cool breeze passing
@kirankumar143crazy
@kirankumar143crazy 7 жыл бұрын
laali Laali Anuraagam Saagutumte Evaru Nidurapore cinna Podaa Mari Cinna Praanam kaase Vennelaku Vice Gaalulaku Hrudayam Kudutapadade amtacedaa Mari Venugaanam kallumelukumte Kaalam Aagutumdaa Bhaaramaina Manasaa...aa pagati Baadhalanni Maricipovutaku Umdi Kadaa I Ekaamtam Velaa laali Laali Anuraagam Saagutumte Evaru Nidurapore cinna Podaa Mari Cinna Praanam eto Potumdi Nilimegam Varsham Merisipodaa edo Amtumdi Koyila Shokam Raagam Mugapogaa anni Vaipulaa Madhuvanam Madhuvanam Emdipoyene I Kshanam anuvanuvunaa Jivitam Adiyaasake Amkitam laali Laali Anuraagam Saagutumte Evaru Nidurapore cinna Podaa Mari Cinna Praanam kaase Vennelaku Vice Gaalulaku Hrudayam Kudutapadade amtacedaa Mari Venugaanam kallumelukumte Kaalam Aagutumdaa Bhaaramaina Manasaa...aa pagati Baadhalanni Maricipovutaku Umdi Kadaa I Ekaamtam Velaa laali Laali Anuraagam Saagutumte Evaru Nidurapore cinna Podaa Mari Cinna Praanam
@pothireddynagesh3259
@pothireddynagesh3259 5 жыл бұрын
Super
@yedavallimadhavi5075
@yedavallimadhavi5075 5 жыл бұрын
Thanq u for lirics
@monicachintaparthi9768
@monicachintaparthi9768 5 жыл бұрын
Super
@karteeknissankararao2405
@karteeknissankararao2405 4 жыл бұрын
Arawindaswamy ni chustu unte naku nidura raade Chinnabodaa mari chilipi praayam
@nammidharani9933
@nammidharani9933 4 жыл бұрын
Full song super
@ptp494
@ptp494 Жыл бұрын
Chala prasanthamga undhi e song vintu
@kaladar5377
@kaladar5377 3 жыл бұрын
1995 లో నాదగ్గర PHILIPS వాక్ మాన్ ఉండేది అది ' moving sound ' తో కొత్త మోడల్ తో వచ్చింది ఆ ఇయర్ లో . నేను ఈ పాటలు విశ్రాంతి సమయం లో వినేవాడిని. అబ్బా ఏం సౌండ్, నిజంగా AR. రెహమాన్ బాస్ హీరో అనొచ్చు. ఎక్కడో ఆకాశం లో అటు ఇటు సౌండ్ స్పీకర్లు అమర్చి నట్టు , కింద అంటే మన ముంగట పాడినట్టు అనిపించేది . నిజంగా up to 2005 వరకు మ్యూజిక్ ప్లేయర్లు ఏదైనా కావచ్చు అది క్యాసెట్ ప్లేయర్ కావొచ్చు లేదా CD, DVD ప్లేయర్ కావచ్చు ఈవెన్ 30వాట్స్ గల ప్లేయర్ అయినా మంచి బీట్ సౌండ్ వచ్చేవి. ఇప్పటి బ్లూ టూత్ ప్లాస్టిక్ డబ్బా లాగా కావు .
@pvramana4959
@pvramana4959 4 ай бұрын
Best lyricist Ramajogayya Sastry garu...
@kolladivyamadhuri1232
@kolladivyamadhuri1232 6 жыл бұрын
I love your voice hariharan sir
@midiyamsowjanyasowji4930
@midiyamsowjanyasowji4930 5 жыл бұрын
A. R rehman composing,,,,,,, dis sng Wow ,,,,,awesome,,,, when i listen dis sng,,,, i wanna listen,,,, more thn 1000...times
@vishalmahajan9762
@vishalmahajan9762 6 жыл бұрын
Hari Sir is a genius...hats off to Rehman sir for this composition..
@baggamkalyani56
@baggamkalyani56 6 жыл бұрын
I love u rehaman sir music...
@rishithaalluri2255
@rishithaalluri2255 7 жыл бұрын
thank u rahaman sir & hariharan sir
@sripreethidigitals7595
@sripreethidigitals7595 5 жыл бұрын
My favourite song all greatest hits i like hari haran voice very much
@Saieeeee_
@Saieeeee_ 3 жыл бұрын
Iam also a big fan of hariharan sir...
@venkatavaraprasadbhimavara2609
@venkatavaraprasadbhimavara2609 Жыл бұрын
లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే చిన్నపోదా మరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే అంత చేదా వేణు గానం కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా ఆ ... పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదా ఈ ఏకాంత వేళ లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే చిన్నపోదా మరి చిన్ని ప్రాణం స మ గ ప ప మ ప మ గ రి గ రి స ని స మ గ ప ప మ ప మ స మ గ ప ప మ ప మ గ రి గ రి స ని స మ గ ప స ర మ ఆ ... గ మ ద ద మ ని ని ద స రి స ని ద ప గ మ ద ద మ ని ని ద గ రి స ని ద ప మ ద ఏటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళసాగే స రి గ రి గ గ రి గ ప మ గ ఎదో అంటుంది కోయల పాట రాగం ఆలకించారా స రి గ రి గ గ రి గ ప మ గ అన్ని వైపులా మధువనం పూలు పూయదా అను క్షణం అణువణువునా జీవితం అందచేయదా అమృతం లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే చిన్నపోదా మరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే అంత చేదా వేణు గానం
@srikanthsari4155
@srikanthsari4155 7 жыл бұрын
Hariharan sir ur voice sweet more than honey.
@k.aswarthachari3552
@k.aswarthachari3552 2 жыл бұрын
Chala bharam ee manasu
@Dev.369
@Dev.369 3 жыл бұрын
A R RAHMAN+HARIHARAN+SIRIVENNELA.... 🙏
@esrilakshmi
@esrilakshmi 4 жыл бұрын
Beautiful song,great voice of hariharan
@vandanachalla9806
@vandanachalla9806 6 жыл бұрын
Hariharan sir ur voice is so melodious keep singing some more songs for us ur voice beautifies goddess nature also
@umabitra3608
@umabitra3608 4 жыл бұрын
Asalu ee movie release avaledani vinnanu. Kani songs popular ayyayi.
@chilukaanji5929
@chilukaanji5929 Жыл бұрын
Thanks For Giving This Masterpiece ❤️‍🔥🥀😢
@pabhishek-hz4tf
@pabhishek-hz4tf 7 жыл бұрын
Rahman makes the feel of music...
@gparameswarareddy5121
@gparameswarareddy5121 4 ай бұрын
Johar sirivennela garu
@merugubhaskararao5050
@merugubhaskararao5050 7 жыл бұрын
nice composition by Rahman sir ...hariharan you are simply supreb
@rajashekarkumar1404
@rajashekarkumar1404 7 жыл бұрын
nice and fantastic song....... good composition...... I hope to more songs composition from A R RAHEMAN
@jayasrisatya8705
@jayasrisatya8705 7 жыл бұрын
Lovely song... Beautiful lyrics nd composition
@creativekitchen6824
@creativekitchen6824 7 жыл бұрын
amazing hariharan sir... as always
@prathyushad6665
@prathyushad6665 3 жыл бұрын
Music is soothing on another level ❤️❤️❤️
@kiranlavanya3007
@kiranlavanya3007 5 жыл бұрын
Ar rahman great music
@nitheeshkumar9435
@nitheeshkumar9435 4 жыл бұрын
Laali Laali anu raagam saguthunte evaru nidura pore!!! Chinnaboda mari chinni praanam.. Kaase vennelaku veeche gaalulaku hrudayam kudhuta padade!!! Antha cheda mari veenu ganam.. Kallu melukunte kalamaaguthunda? Bharamaina manasaa .... aaa pagati badhalanni marachipovutaku undi kaadai ekanthavela .... Laali Laali anu raagam saguthunte evaru nidura pore!!! Chinnaboda mari chinni pranam.. sa ma ga pa , pa ma pa ma ga ri ga ri sa ni sa ma ga pa , pa ma pa ma sa ma ga pa , pa ma pa ma ga ri ga ri sa ni sa ma ga pa sa ga ma .. aa ga ma da da ma ni ni da sa ni ri sa . ni da pa ga ma da da ma ni ni da ga ri sa ni da pa ma ga Eto pooyeti neeli megham varsham chiliki veela saage.. edo antundi koyala paata raagam aalakinchadaa... anni vaipula madhuvanam ....poolu pooyadha anukshanam.... anuvanuvuna jeevitham ....andhacheeyadha amrutham ... Laali Laali anu raagam saguthunte evaru nidura pore!!! Chinnaboda mari chinni praanam.. Kaase vennelaku veeche gaalulaku hrudayam kudhuta padade!!! Antha cheda mari nedu ganam..... Kallu melukunte kalamaaguthunda? Bharamaina manasaa aaa pagati badhalanni marachipovutaku undi kaada ee ekanthavela Laali Laali anu raagam saguthunte evaru nidura pore!!! Chinnaboda mari chinni pranam..
@malluhugar3578
@malluhugar3578 3 жыл бұрын
Super song
@malluhugar3578
@malluhugar3578 3 жыл бұрын
Chala Baga type chesaru Telugu lo
@keerthanasurisetty6941
@keerthanasurisetty6941 Жыл бұрын
తెలుగు లో ఈ సినిమా❤❤
@swapnakancharla9355
@swapnakancharla9355 4 жыл бұрын
Hariharan sir................
@matlapudijyothirmayee3044
@matlapudijyothirmayee3044 3 жыл бұрын
Plzz upload this movie in teluguuu please sirrr please
@sri-jm7tq
@sri-jm7tq 5 жыл бұрын
magical voice ...
@adiaditya5914
@adiaditya5914 7 жыл бұрын
Soul striking music
@bnr14.92
@bnr14.92 4 жыл бұрын
Ohh god.... lyrics fabulous...
@suneethayadhav5982
@suneethayadhav5982 4 жыл бұрын
Great music never expired
@brahmajikothapalli2023
@brahmajikothapalli2023 2 жыл бұрын
Ee song vinna prathisari Edo teliyani manchi anubhuthi kalugurhundi. Neeku ala anipistunda comment cheyandi
@gondlasowjanya6997
@gondlasowjanya6997 Жыл бұрын
Super❤❤❤❤❤❤❤
@a.r.nagoormeeran3893
@a.r.nagoormeeran3893 Жыл бұрын
28th Year's Of Celebrations Tamil Movie Indira. (11.05.1995) Hindi Movie Priyanka & In Telugu Priyanka. An A.R.Rahman Sir All Time Favourite & Evergreen Album (6 Tracks In Tamil & Telugu. Hindi 7 Tracks) An Director Suhasini Maniratnam Mam & Music Director A.R.Rahman Sir Combo.
@prakashnimmagadda6134
@prakashnimmagadda6134 3 жыл бұрын
(27-05-2021) eppatiki venali anipinche songs..
@merugubhaskararao5050
@merugubhaskararao5050 7 жыл бұрын
hariharan sir I'm great fan of u
@srinivasrao1583
@srinivasrao1583 7 жыл бұрын
pleasant song with wonderful lyrics
@dummywtf56
@dummywtf56 4 жыл бұрын
A R Rahman is a GOD
@mandadhics
@mandadhics Жыл бұрын
2023 విన్న వారెదంరు 👍
@pothakamuripadmavathidevi9617
@pothakamuripadmavathidevi9617 2 жыл бұрын
Beautiful song
@swathisenabhathuala2423
@swathisenabhathuala2423 3 жыл бұрын
Avarikaina e movie link dorikithy share chyandi plz
@RAMRX100MECHANIC
@RAMRX100MECHANIC Ай бұрын
😊❤
@karunbangaram7333
@karunbangaram7333 5 ай бұрын
Hariharan magic voice🫡
@itzdino440
@itzdino440 3 жыл бұрын
Though I was born in 2k I love most of 90 s songs and movies ... ❤️❤️
@raoPaidi
@raoPaidi Жыл бұрын
Fell in love with this song
@krishnavasavi3475
@krishnavasavi3475 4 жыл бұрын
Very soothing
@sudheer4877
@sudheer4877 6 жыл бұрын
Goosebumps songssss
@drbvrao2207
@drbvrao2207 4 жыл бұрын
Very soothing...
@suryaduppada3826
@suryaduppada3826 5 жыл бұрын
Please upload this movie in Telugu.
@ganeshnaliganti4583
@ganeshnaliganti4583 Жыл бұрын
Voice of Magic.. Hari Haran ji
@srinuvas7884
@srinuvas7884 6 жыл бұрын
nice compose rahman sir
@sreevaishnavi5092
@sreevaishnavi5092 3 жыл бұрын
Just wanna relax your mind listen to this song My favourite forever ❤️
@ramanvivekananda9743
@ramanvivekananda9743 2 жыл бұрын
Anyone please upload movie in telugu.
@jesubabu1501
@jesubabu1501 3 жыл бұрын
Something special hidden in this song
@maheswari5556
@maheswari5556 Жыл бұрын
Telugulo upload cheyara full movie ekkada search chesina tamil lo vundhi kani telugu lo ledu full movie
@shaikabdulrahaman7645
@shaikabdulrahaman7645 Жыл бұрын
Insta reel choosi e song kosam youtube ki vochinnolu oka like veskondi 😅
@pallamjhansi1463
@pallamjhansi1463 5 жыл бұрын
Nice sng soooo nice voice
@SaiGiriGreatIndian
@SaiGiriGreatIndian 7 жыл бұрын
vintuuu bathikeyyochu 😊
@freshster1
@freshster1 4 жыл бұрын
Anthe
@Sharathcherry_7
@Sharathcherry_7 4 жыл бұрын
@ariefmahmood5753
@ariefmahmood5753 6 жыл бұрын
Divine...
@arunaani8889
@arunaani8889 3 жыл бұрын
Really exlant song I love this 😍
@chivaluriyogi4639
@chivaluriyogi4639 3 жыл бұрын
Excellent melodious song
@కథాస్రవంతి-ఘ6గ
@కథాస్రవంతి-ఘ6గ 3 жыл бұрын
Pls upload full movie
@himasrikamati5166
@himasrikamati5166 3 жыл бұрын
Mind blowing song loved it ❤️
@US.Y711
@US.Y711 8 ай бұрын
Nenu maa papaki vinpistuna padkuntundi .
Indira - LAALI LAALI Full song (Female) | Arvind Swamy, Anu Hasan | Telugu Old Songs
3:30
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
Почему Катар богатый? #shorts
0:45
Послезавтра
Рет қаралды 2 МЛН
HariHaran Evergreen Hits | 2000 Telugu songs | Telugu Hit songs | Telugu Throwback songs
1:48:26
Urumulu Nimuvvalai
4:32
Rajesh - Topic
Рет қаралды 4,4 МЛН
Sakhi | Pachchadanamey song
6:02
Saregama Telugu
Рет қаралды 11 МЛН