ఇలాంటి హీరోయిన్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు ❤❤🙏🙏we miss u సౌందర్య గారు 🙏🙏
@nagulaaravindaap78213 жыл бұрын
అవును
@nanajigavireddy34073 жыл бұрын
Awnu
@ankiadhi16213 жыл бұрын
@@nagulaaravindaap7821 p
@arunasvinayaka68723 жыл бұрын
💯correct chepparu..naa life lo soundarya garu tappa inkevrni accepte cheyaleka potunna ..
@sreedhar6743 жыл бұрын
Yes
@SandeeP-ts5pf10 ай бұрын
ఈ పాట లో తెలుగు సాహిత్యం ❤️❤️.... ఇప్పుడు ఇలాంటి అర్ధవంతమయిన, శ్రావ్యమయిన సాహిత్యం కరువు ఆయింది.
@yadaramnarenderreddy57143 жыл бұрын
ఎవర్ గ్రీన్ సాంగ్, అసలు ఎన్ని సార్లు విన్నా కూడా ఇంకా వినాలని అనిపిస్తూ ఉంటుంది, మహానటి సౌందర్య గారు చాలా చాలా అందంగా ఉన్నారు 👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌
@freefairfreefire58283 жыл бұрын
Super
@APG9tvlivenews3 жыл бұрын
👌🙏 ఎక్సలెంట్ సాంగ్ 👌👌👌🙏👆🏻♥️♥️సౌద్యారా
@APG9tvlivenews3 жыл бұрын
జీవితంలో రాలేదు 💕😭 సౌదర్య మేడం
@shakbavaji84253 жыл бұрын
I,
@gudlajanardhanarao51812 жыл бұрын
P.M lol.
@guggilapusathish92193 жыл бұрын
ఇప్పుడు ఇటువంటి పాటలు ఇటువంటి సంగీతం ఎక్కడ వినలేము మనస్సును సంపూర్నత చేయగల అతి గొప్ప సంగీతం ఇటువంటి పాటలు వింటూ ఉంటే మనస్సు చాలా హాయిగా ఉంటుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌
నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు వస్తాయి ఈ పాట విన్నప్పుడల్లా 😭😭😭😭😭😭
@kumarpulipuli34043 жыл бұрын
Anivnu
@Reddys85553 жыл бұрын
Hmm nijame andi
@swarnalatha33463 жыл бұрын
సౌందర్య గారు ఐ మిస్ యూ 😭😭😭😭😭😭🙏🙏🙏🌹💞💞💞💝💝💝👌👰
@AshokAshok-xs5fg2 жыл бұрын
@@kumarpulipuli3404 à
@mekalayadagiri92392 жыл бұрын
@@Reddys8555 jji ijn
@Rajuroy123..2 жыл бұрын
ఎన్ని సర్లు విన్న మల్లి ఇంకోసారి వినాలి. అనిపించే పాటలు లో ఇది ఒకటీ......ఏం అంటారు ఫ్రెండ్స్
@mangadevimangadevi63792 жыл бұрын
Yes,bro
@dharavthsuryakumar3271 Жыл бұрын
(పోస్ట్ మ్యాన్ ) ఈ పాట తెలుగు సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ ఇష్టం అంటే.., అతిషయోక్తి కాదు 👌🏻
@kurubanagendra819110 ай бұрын
1:00
@juttukrishna3003 ай бұрын
❤❤
@v.maddiletimaddileti82673 жыл бұрын
ఇలాంటి సాంగ్స్ మళ్లీ ఎప్పుడు వస్తాయో
@farzanariyaz6533 жыл бұрын
మహానటి సాందర్య చాలా అందంగా కనిపిస్తారు. ఐ మిస యు
@vlenin21503 жыл бұрын
V .Lenin
@malleswaripunugubati88723 жыл бұрын
@@vlenin2150 ,
@jamapalashiva9593 жыл бұрын
💞ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావాలి 💞
@harishcharys50143 жыл бұрын
Ravu bro😐
@sujathaadduri462 жыл бұрын
👏👏👌
@Ai_motivation3432 жыл бұрын
Elanti songs ku 90s tho runam teripoindhi enka ravu
@prathaps.h60864 жыл бұрын
❤❤❤మహానటి సౌందర్య గారు చాలా అందంగా కనిపిస్తారు మై ఫేవరెట్ హీరోయిన్ మహానటి సౌందర్య గారు ఐ మిస్ యు మహానటి సౌందర్య గారు🌹🌹🌹
@klaxmanna90024 жыл бұрын
MDHUssAIN
@eeshwarkoppadi6874 жыл бұрын
Kkkjgcxy xwuk
@eeshwarkoppadi6874 жыл бұрын
K♥️♥️❤️❤️❤️❤️♥️♥️♥️
@gmalleshnayak75543 жыл бұрын
Mvj
@gmalleshnayak75543 жыл бұрын
Mdhcjvjf
@hemanth71194 жыл бұрын
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
@kokkularajeshkokkularajesh68313 жыл бұрын
సార్ మీరు తెలుగు టీచర్ కదా
@hemanth71193 жыл бұрын
@@kokkularajeshkokkularajesh6831 గారు మీ అందరి లాగ సాధరణ సంగీత సాహిత్య అభిమానిని మాత్రమే.
@mogillamallesham91753 жыл бұрын
@@hemanth7119 j
@srinivasteja69443 жыл бұрын
Vandemataram SRINIVAS super music 🎶
@hemanth71193 жыл бұрын
@@mogillamallesham9175 గారు ధన్యవాదాలు.
@MK-yt3fk2 жыл бұрын
నా చిన్ననాటి జ్ఞాపకాలు ఊహించుకుంటుటే కన్నీరు ఆగట్లేదు.బహుశా దీన్నే అంటారేమో ఆనందబాష్పాలు అని. ఏమైనా ఆ రోజులు మరువలేనివి........
@ChoppaNaidu123-so3fo Жыл бұрын
l
@AjjiThatha9 ай бұрын
❤
@sadhulaanjaiah84112 жыл бұрын
కీ, శే,సౌందర్య గారికి ముందుగా అంజలి నీ నటన మిగతా వారు ఈ జన్మలో చేయరు, వారు బట్టలు విప్పి చూపించి నా సినిమా చూడండి అని వేడుకున్నా చూడరు ఎందుకనగా అది ఒక జుగుప్స మీరు తెరమీద కనబడిన చాలు ప్రతి ప్రేక్షకుడు ఎంతో తన్మయత్వంతో మురిసిపోయేవారు నీ నవ్వు చాలు అంతెందుకు ఇప్పుడు మా బిడ్డలతో సినిమాలకు వెళ్లడం లేదు, భయంకరమైన సన్నివేశాలు, నీచమైన పదాలు,, అందుకే నూటికి కోటికి ఒక్కరూ నీలాంటి వారు సౌందర్య గారు 🙏👍🙏
@dronacharybanala28402 жыл бұрын
( yours Coret sir)
@BitlaRamu4 жыл бұрын
Miss you Soundarya Garu...,😭😭😭😍
@sharfudinsharfudin88213 жыл бұрын
Naku vhala badhaga undhi soundharya undunte enka chala movis chesevaru missyou soundharya garu love you💓💓💕💕💞💞💐😔
@venkyvenky7503 Жыл бұрын
అప్పట్లో ఈ పాటలు వింటుంటే ఆ మధురానుభూతి వర్ణించలేనిది
@j.venkataramanarao70963 жыл бұрын
Eekkada svargam narakam. Ekkada post man ekkada son of india mohanbaabu sir. Best of luck
@kmmurthy98803 жыл бұрын
మిస్ యు మేడం..😢😢😢💐💐💐లవ్ యు...
@supriyayadavjapanfollower28252 жыл бұрын
ఇలాంటి హీరోయిన్ ఇప్పుడు ఎవరూ లేరు ఐ మిస్ యూ సౌందర్య గారు
@narasimha01333 жыл бұрын
Soundarya garu goppa actor .a madam acting vere level
@nareshmogulla90613 жыл бұрын
ఈ పాట రాసి,,రూపొందించి,,తెరకెక్కించిన వారికి నా 🙏🙏🙏🙏🙏🙏🙏 పాదాభివందనం. ఈ పాట నా చిన్న తనంలో 5 సంవత్సరం లో ఒక పెళ్లి భారత్ లో విన్న.అప్పటినుంచి నా మనసులో నిలిచిపోయింది.....
@WHOAMI-vi1xr3 жыл бұрын
ఉదిత్ నారాయణ్ గారు అద్భుతమైన పాట . ❤️❤️❤️❤️❤️ from Kerala ,India.
@bandusreekanth143110 ай бұрын
I Miss you & I love you సౌందర్య గారు చిన్ననాటి జ్ఞాపకాలలో అతి మధురమైన అనుభూతి జ్ఞాపకం ఈ పాట
@telugu_993 жыл бұрын
నువ్వు నిద్రలో చిన్ని పెదవులు కదిపినప్పుడు ప్రేమ చప్పుడు best singing udit narayan garu& chitra garu music vandhe mataram srinivas garu
@sathwik5656telugu3 жыл бұрын
చాలా మంచి సాంగ్ ఎన్ని సార్లు విన్న వినాలపిస్తూనే ఉంది ఎవర్గ్రీన్ సాంగ్ రోజు 10 సార్లు వింటాను నేను సౌందర్య గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం
@gudurivenkateswarlu49753 жыл бұрын
Ok
@rameshnaidu74283 жыл бұрын
Chala.bagunde.sangu
@rajeshvanaparla18213 жыл бұрын
ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం వందేమాతరం శ్రీనివాస్ గారు
@spkaycreations26582 жыл бұрын
ఉదిత్ నారాయన్ గారు పాడినందుకు Hit అయ్యింది
@rajeshvanaparla18212 жыл бұрын
Bro ragam echedi music director kadha
@spkaycreations26582 жыл бұрын
@@rajeshvanaparla1821 Enta Ragam Icchina అది పాడె Voice Lone ఉంటుంది
@malavimalavika27103 жыл бұрын
Soundharya lanti heroin present generation lo evvaru leru maha goppa nati and beautiful lady❤️❤️❤️❤️
@Rakesh861043 жыл бұрын
Hmm
@balrajt16043 жыл бұрын
❤️
@skarthiklovestatus24333 жыл бұрын
Hi
@rambabun...14358 ай бұрын
మోహన్ బాబు గారు కష్టం లేకుండా డాన్స్ వేస్తూ ఉంటారు ❤❤❤❤😂
@vijayaremidala10 ай бұрын
2024 lo vintunna ma nanna ki favourite song
@lvrreddy8570Ай бұрын
Okok nice 👍 song
@jarpalaravinaik684Күн бұрын
❤ zxcvbn
@venkatch4753 жыл бұрын
ఐ మిస్ యు సౌందర్య గారు సూపర్ పాట
@bolayadagiri34853 жыл бұрын
సౌందర్య గారు మమ్మలిని వదిలి 9 ఎల్లు అవుతున్న మీ పాటల రూపంలో మిమ్మలిని గుర్తు చేసుకుంటున్నాం
@aruncheeti96782 жыл бұрын
18 years anukunta
@khureshibabasalem297 Жыл бұрын
@@aruncheeti9678 2024 vaste 20yellu......nenu chinnappudu maa naanna market ku teesu kellaru....nanna nenu maadostulato aadu Kunta Ani cheppi ....nanna cheyyi lo nunchi tappinchukoni,movie ki vellam ...maamulu ticket 5rupayalu ,AA rojule veeru...
@appamsrinivas69063 жыл бұрын
ఉదిత్ నారాయణ్-చిత్ర. సంగీతం : వందేమాతరం శ్రీనివాస్. నైస్ సాంగ్
@gundeboinachandram95503 жыл бұрын
ravule bro
@itz_thanish_0072 жыл бұрын
Avunu Andi nijame Apatiki elanti song ravu 😌 soundarya garu kuda ika rarru 😔😔 BEST Actor in telugu filims
@NANAG-VIYYAPU-85993 жыл бұрын
సౌందర్య & వెంకటేష్ జోడి సూపర్
@harichalainka61653 жыл бұрын
Yes bro
@jayaprakashjatlajayaprakas55333 жыл бұрын
@@harichalainka6165 the position 😎the good work a bit the n
@prabhaprabha14573 жыл бұрын
🤙
@AnilKumar-ue5mc3 жыл бұрын
కాదు? మోహన్ బాబు సౌందర్య జోడి సూపర్
@kdr8200 Жыл бұрын
Super🎉🎉🎉🎉
@swamycurrentaffairsclasses3 жыл бұрын
Soundharya gari lanti goppa nati, actor vundaru,raru,learu...she is legendary person...we miss you so much madum
@adabalasanvisanviadabala60153 жыл бұрын
Raru learu
@allaboinapolarao86013 жыл бұрын
Ml
@allaboinapolarao86013 жыл бұрын
P
@pulisubbarao28563 жыл бұрын
aßz
@anuragmadhu89853 жыл бұрын
Soundarya gariki industry tarupuna arudaina award iste aavidaki iche respect avuthundi
@kindintichennappa77023 жыл бұрын
78
@dilleshwarraosurada8413 жыл бұрын
Avunu bro
@narthumadhu38943 жыл бұрын
2021 lo kuda choosina Vallu oka like వేసుకోండి
@Sragvipreethy7 ай бұрын
2024 lo Ee song vinnavallu andharu oka like vesukondi friends
@Naveen_nks6 ай бұрын
😢😢😢😢
@MohammedDanish-dy5gm5 ай бұрын
@@Naveen_nks🤣🤣🤣
@rohithsharma5614 ай бұрын
beggars😂😂
@RambabuKunjam4 ай бұрын
P io
@eppadanesh42933 жыл бұрын
Ammai antey ela undali❤️
@SangimanjulaS5 ай бұрын
👌 పాట ఇలాంటి హీరో హీన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కి దూరం కావడం చాలా బాధాకరం 🙏🙏.
@srividhyadhariprajaykarthi85153 жыл бұрын
Elanti song malli ravu sowndarya so cute ga untaru
@shripadaanenenu8733 жыл бұрын
Peru ku thagga andam...Soundarya We All Mis U Ma'am 😢😌.... Ippudu Unte No1 Ga Undevaru... Ma'am..
@harshikitchens13593 жыл бұрын
నాకు చాల ఇష్టం ఈపాట
@suryamuppidi48043 жыл бұрын
U r from ji....
@srikanthreddy91303 жыл бұрын
Avuna adhuku estam
@bhupathimahesh22653 жыл бұрын
Hii
@Rakesh861043 жыл бұрын
నాకు కూడా చాలా ఇష్టం
@srikanthsrikanth39403 жыл бұрын
naku matram ni dp chala istam ...ahahahahahahahahahah
@thrimurthulumasarapu92054 жыл бұрын
What a melody song....
@arajithaaraajjy18953 жыл бұрын
I miss u soundarya garu..😭😭😭
@e.suganagoud96903 жыл бұрын
Qw
@besthaprashanth38803 жыл бұрын
Chaaaaa 🤠🤠🤠
@gopalakrishnanareppagari73983 жыл бұрын
2021లో చుసిన వాళ్ళు లైక్ వేసుకోండి
@sunnycreats24963 жыл бұрын
Iove you soudharyakka
@kondavenktramaiah633 жыл бұрын
Dr by
@vanivattivani11863 жыл бұрын
@@sunnycreats2496 \z
@shaikmasthanbee83243 жыл бұрын
Hi
@shaikmasthanbee83243 жыл бұрын
😄👌👌👌
@RamaDevi-mv5nc3 жыл бұрын
All movies nd songs very good my frvrt nly one sondarya I miss u so much soundarya😭
@Rakesh861043 жыл бұрын
Uruko rama eduvaku
@imrabasha7183 Жыл бұрын
Super song Elante song Malli Ravali Soundarya Garu super💖👌🌹🙏🙏🌹💖
@molugurikaveri88322 жыл бұрын
Elanti heroin prapanchamlo Ekkada Dorakadu ❤💚 we miss you
@venkatch4753 жыл бұрын
డ్రస్ కూడా సూపర్
@manikankipati99973 жыл бұрын
Naaku chinnapati nunde sowndarya garu ante chaala estam.. Avida movies kuuda chala estam... Sowndarya garu miss you so much❤😭😭😭😌😌😌.. Sowndarya gari kosam okka like vesukondi
@srinivaslakavath48989 ай бұрын
❤🎉💐👌
@nageshadapally1687 Жыл бұрын
Nice photography ❤❤❤❤❤❤and miss you soundarya garu
@sgr24983 жыл бұрын
సూపర్ సాంగ్ & హీరోయిన్
@kalidassai56082 жыл бұрын
పాట పాడిన మహా గాయకుడు ఎవరు? ఆయన పాడిన పదాలు ఏ భాషలో ఉన్నాయో ఎంత ఆలోచించినా అర్ధం కావట్లేదు కృతజ్ఞతలు - 🙏🙏🙏🙏
@hareesharunoday70252 жыл бұрын
Udit Narayan
@suradadilleshwarrao92112 жыл бұрын
Bro emaindi udit narayan ji bagane padaaru kadha......
@shekarbollarapu78252 жыл бұрын
గాయకుడి పేరు ఉదిత్నారాయణ
@sisilyaaarthi65593 жыл бұрын
Ever green heroine soundarya garu..no one can replace u..we miss u.. soundarya garu. 😢😢. u have always special place in telugu people's heart ❤️
@mchandrashekar86362 жыл бұрын
సౌందర్య మంచి మనిషి ప్రముఖనటి
@Rajuroy123..2 жыл бұрын
@@mchandrashekar8636 maku telusu le voo 🤣
@sailuboya2748 Жыл бұрын
@@Rajuroy123.. 🎉hyupeja
@sivaganeshpidintla4281 Жыл бұрын
Ttt
@PavanKumar-gy2mw4 ай бұрын
Ala enni miles nadichadooo mohan babu songs looo😂😂😂😂
@somasekharsomasekhar98163 жыл бұрын
2021 lo chusa Valli like cheyandi
@Rakesh861043 жыл бұрын
Ee song upload chesindhi 2021 lo next year pettu 2022 lo chuse valli like cheyandi ani
@mharish15493 жыл бұрын
you beautiful
@kandularamesh31213 жыл бұрын
Hi
@rajesh2497 Жыл бұрын
Super songs Sowndrya very Beautiful Heroin and chala mnchiga natincharu so good movies And All movies for soundrya
Ever green heroine in Telugu film industry.. Soundarya ❤️❤️
@NANAG-VIYYAPU-85993 жыл бұрын
నేను చిన్నప్పుడు ఈ సాంగ్స్ కోసం వాక్ మెన్ కొనుక్కొని, కాసెట్ కొనుక్కొని,గేదెలు తోలుకొని మా ఊరు పక్కన ఆవ ఉంది. అక్కడికి వెళ్లి, సాంగ్స్ ఆలకిస్తూ చాలా ఎంజాయ్ చేసేవాడిని. మరిచి పోలేని రోజులు.....
@tganga755 Жыл бұрын
సూపర్ సగ్ ❤❤❤
@anveshpallikonda64773 жыл бұрын
అచ్చ తెలుగు అమ్మాయి 👍👍👍
@mnrnarayanareddy1103 жыл бұрын
సూపర్ సూపర్ సాంగ్ ❤❤❤❤👌👌👌👌2021
@svsmahi_club3 жыл бұрын
Ever green heroin soundarya garu miss u mam
@korradevendra16533 жыл бұрын
Savithari , sri devi , soundarya , most memorable sweet hart heroines
@durgaprasaddandu80893 жыл бұрын
Superrrr mali radu songs soundarya 👌👌👌👌🙏🙏😢😢
@aggimallarishika11833 жыл бұрын
I love you soundharya Akka 😘😘 I miss you😥😥😥
@Venkatmuddangula3 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭
@Anveshanavlog.3 жыл бұрын
Great🙏🙏🙏
@anithaanu75543 жыл бұрын
2021 ikkada 🙋
@erlapallymahesh59763 жыл бұрын
Avunu
@karanamsuresh34063 жыл бұрын
Ha... Avunu... 2021 lo upload chesaaru...
@chchandrakalachchandrakala97253 жыл бұрын
My fevarete heroin..miss u medam
@ramputluri4 ай бұрын
పోస్ట్ మ్యాన్ మూవీ
@Adityavanga3 жыл бұрын
After full of work stress just listing dis, feels
@GopalaRaoMajji-uz2mq Жыл бұрын
Naa chinnappudu maa taperecordlo caset vesi ee song vunnanu....enni sarlu vinna tanivi teeradhu
@thallapallysuresh59683 жыл бұрын
I miss you sondarya
@gannojumahesh8064 жыл бұрын
2021 lo chuse valu oka like vesukondi
@pavanimangi71453 жыл бұрын
Ilove u soundarya 😘😘😘💕
@kanitikrishnarao86155 ай бұрын
కళా సరస్వతి మంచి నటనా ప్రతిభకు తార్కాణం
@kondaiahmaddu95113 жыл бұрын
మంచి పాట చాలా బాగుంది
@km...crations53153 жыл бұрын
Favoriet one song.....
@kondaiahmaddu95113 жыл бұрын
@@km...crations5315 ,👍👍
@km...crations53153 жыл бұрын
Chala manchi pata
@neethusaisreeb62393 жыл бұрын
Soundarya garu ..miru yeppatiki ma gundellone vuntaru .miss you mam🌹🌹🌹
@laxmimaddela85863 жыл бұрын
I like this song 😍 and I miss you soundrya
@venkatanarsaiah39003 жыл бұрын
Really 2004 to 2021 every year best roll in tolywood really miss that is god hating
@pandunagaram96504 жыл бұрын
My favourite heroine soundarya😘
@palleniratna15753 жыл бұрын
❤️❤️❤️🌹సౌందర్య గారు i miss you 😭😭😭
@dshankar50523 жыл бұрын
@@palleniratna1575 👍 yavaru
@rajireddy28183 жыл бұрын
Ee pata vinnappudalla naa chinnappati gnapakalu guruthuku vasthai😭😭😭😭
@erlapallymahesh59763 жыл бұрын
మార్చి నెలలో చూస్తూన్నవారు ఒక లైక్ వేసుకోండి
@sarojam58653 жыл бұрын
I like this song
@erlapallymahesh59763 жыл бұрын
@@sarojam5865 m
@nareshreddyalugubelli49073 жыл бұрын
@@sarojam5865 00
@Rakesh861043 жыл бұрын
Tv lo kakunda KZbin lo chusinavaru like chepandi 😉😉