మేము 2022 లో వెళ్ళాము. అప్పుడే అక్కడ లడ్డు నాణ్యత లేదని, భోజనం బాగాలేదు అని మేము అక్కడి వాళ్ళను ప్రశ్నించాం. పైగా శ్రీకాళహస్తి లో కూడా same అదే పరిస్థితి వంశీ గారు. అలివేలు మంగాపురం లో కూడా భోజనం ఏమి బాగోలేదు. నేటికీ వాళ్ళ పాపం పండింది వంశీ గారు
@Narpavi-q8hАй бұрын
సింహాచలంలో కూడానండి.అసలు ఏ హిందూ దేవాలయాల్లోను బాలేదండి..కావాలనె ఆ ఎధవ జగన్ అంతా పాడుచేసాడు..ఈ రకంగా హిందూ టెంపుల్స్ ని మూయించాలనె..
@Narpavi-q8hАй бұрын
సింహాచలంలో కూడానండి.అసలు ఏ హిందూ దేవాలయాల్లోను బాలేదండి..కావాలనె ఆ ఎధవ జగన్ అంతా పాడుచేసాడు..ఈ రకంగా హిందూ టెంపుల్స్ ని మూయించాలనె..
@GVNews371Ай бұрын
ఒక్క క్రిస్టియన్ ను చైర్మన్ గా ఎలా నియమించారు వైసీపీ వాళ్ళు ఇక్కడే మేజర్ మిస్టిక్
గుడుల మీద దాడులు వాటి పైన జగన్ గవర్నమెంట్ ఏమి చర్య తీసుకొన్నారు
@DubairajateluguwalaАй бұрын
సర్ మేము 40సంలు నుంచి లడ్డు తింటున్నాం కాని పంగస్ ఎప్పుడు రాలేదు కాని మేము తెచ్చుకొన్న లడ్డు వచ్చింది
@tejanvlogos5615Ай бұрын
Avunu bro.....tisochina 2 day key..mukkosana vachesindi...
@aishuahamad626Ай бұрын
Nenu thechinaa laddulu kudaa 5 days ke black gaa ayi smell vachindhi
@PavanKumar-qu3vfАй бұрын
It's true
@e.saptaveerareddye.saptave7196Ай бұрын
ఏ కోర్టులో శిక్ష పడకపోయినా వెంకన్న స్వామి కోర్టులో శిక్ష పడుతుంది
@DubairajateluguwalaАй бұрын
సర్ మేము 6 నెలల ముందు తిరుమల వెల్లాం అక్కడ జరిగిన దరిద్దాలు చూసి చాలా బాదవేసింది
@JanamKosam-m5oАй бұрын
Nenu every year pitha CBN haram lo motham daridram em cheddamu
@kesavmanda5824Ай бұрын
పెద్దలందరికి నమస్కారము. మీరు మాట్లాడే ది, లడ్డూ గురించి కాదు. అది మహా ప్రసాదము అని గమనించుకోవాలి! మీరు చెప్పే విలువలు, నాణ్యత ఏమో కాని, ఖచ్చితంగా రుచి మాత్రం చాలా దరిద్రం గా ఉంది.
@srinivasanparuchuri1328Ай бұрын
నిజమైన హిందువులతో మాట్లాడించండి కుహనా దౌర్భాగ్యపు మతాల వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం హిందూ ధర్మానికి లేదు
@syamasundar6623Ай бұрын
prati addamaina vadu dharmam gurinchi matladutu psycho ki support chestunnadu
@scnyoganand9861Ай бұрын
No:1 Hindhu dharma Dhrohi evaru ante Mody, Modi is supporting Jegun
@MR.Uday_Reddy.Ай бұрын
@@scnyoganand9861edhi bro nuvvu.. Hero villan fight cheskoni Comedian meda paddatu undhi.. Jaggu gadu Law lo unna loopholes tho bayata tirugunaadu.. Anthe kaani Modi em support cheyadam ledu... Infact Modi chala sarlu Jaggu ni Tittadu..
@scnyoganand9861Ай бұрын
@@MR.Uday_Reddy. Law loopholes ni use cheskoni kejriwal kavita sibu sorean lu koodaa bayata thiragochchugaaa Nirmalaa Sitha raman parliament lo cheppindhi jeggu ni Bodi gaadu sonta koduku laa chooskontunnaadu ani
@venugopalnaidunamburi2691Ай бұрын
సూపర్ మురళి గారు సూపర్ ఎమ్మెల్యే గారు చించి ఆరేశారు ఎమ్మెల్యే గారు
@prabhakarratnam6212Ай бұрын
అన్యామాతస్తులికి టీటీడీ లో ఉదోగం ఇవ్వటం పారపోటు....... సార్చి లో ఇస్తారా మాసెదులోస్తారా
@sd.imransharif8307Ай бұрын
Masidlo estham tammudu ma inti daggira masid daggira hindhu sodarle
@bhumaiahАй бұрын
కామెంట్ చెయ్యవద్దు అంటూనే కామెంట్ చేసే ఈవైసిపీ దౌర్భాగ్యున్ని ఏమనాలి?
@RamiahkpАй бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@devasahayamkaki6738Ай бұрын
మహా న్యూస్ అతి గోరంగా మాట్లాడుతుంది
@rajyalakshmimalempati2989Ай бұрын
చంద్ర మౌళిరెడ్డి, ట్రేడర్స్ లాభం లేకుండానే ఇచ్చాడు అంటారా???
@SRajiya-bn9zcАй бұрын
S. Munna🎉👌✌
@rushimukaАй бұрын
"వంశి గారు మీరు న్యాయమూర్తి స్థానంలో ఉన్నారు!? పక్షపాతం లేకుండా మాట్లాడవలసిన బాధ్యత కూడా మీదే!? అయితే!? కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలతో విచారణ జరిపించడానికి వాళ్లకు వచ్చిన నష్టం ఏమిటి!? ప్రస్తుతం మాట్లాడుతున్న బిజెపి పెద్దలకు కూడా!? ఇది అర్థం కావటం లేదా లేక అర్థం కావాలంటే నటిస్తున్నారా!?"కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలకు ఇస్తే మొత్తం రంగు తేలిపోతుంది కదా!? ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయటం లేదు!?"
@ramulubonila2335Ай бұрын
జరగవలిసిన ఘోరము జరిగి.పోయింది.ఈప్పుడు ఈ ఖండ శోష. జగన్ దత్త పుత్రుడిని .నిర్మలా సీతారామన్ చెప్పారు. జగన్ కు అతని బ్యాచ్ కి ఏమి చేయరు, చెయ్యలేరు..లేవినిట్.
@srinivaschepuri2671Ай бұрын
Wonderful program by Mahaa news to clarify the doubts of Balaji devotees and people of Andhra!
@sureshzptc6096Ай бұрын
చంద్ర మౌళి రెడ్డి తిరుమల లో దర్శనం టికెట్ లు అమ్ముకొనే బ్రోకర్
@gopalakrishna6203Ай бұрын
Change ysr కడప name as devuni కడప jilla
@techinfocareerguidanceАй бұрын
Agree bro
@LionVVKАй бұрын
కడప జిల్లా. YSR గాడు yevadu
@vamseekumar9968Ай бұрын
Agree. Devuni gadapa
@EswaraRao-g8lАй бұрын
మహా లక్ష్మి సిస్టర్ మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయడం కంట్రోల్ చేయడం 👍సూపర్
@naveenparupalli7706Ай бұрын
Immediately action
@srinusomana1224Ай бұрын
సూపర్ అన్న గారు
@srinivaschikkala5350Ай бұрын
గోవిందా. గోవిందా ఈ సమస్య నువ్వే పరస్కరింసాలి. 🙏🙏🙏🙏🙏
@narayanaswamy6180Ай бұрын
Jai tdp 🙏🏻 ✨️ 💖 💙 💓 ❤️ 🙏🏻
@nagaraju3046Ай бұрын
🌹🌹 30 రూపాయలకు లీటర్ పాలు ఏ రైతు ఇస్తున్నాడు ఆ ఇచ్చే రైతు కూడా కల్తీ పాలు ఇవ్వాల్సిందే 🌹🌹🌹
బయటి మార్కెట్లోనే అడ్డమైన నేయి 800/- kg ఉంది. ఇంత తక్కువ ధరకు ఎలా సాధ్యం.
@sureshputta8291Ай бұрын
Mr Kiran explained excellent sir u r really wow I salut u,mr Chandra mohan asks controversy questions as jagan people want to ask by him but explained processes is really amezing sir
@telugupavankumar2347Ай бұрын
ఒరే క్వెషన్ కు క్వెషన్ సమాధానం కాదు వైసిపి కాండేట్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా గోడల్ పోటు గుండె పోటు సిల్వర్ బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ అనడం బలేదు 😂😂😂😂
@prabhakarratnam6212Ай бұрын
జగన్ సీఎం ఏపీ కి మందరిద్రం
@JaisinghraАй бұрын
Mr,mahaa TV news team members happy good night sir ❤️🌹❤️🌹 have a nice good morning sir ☀️🌹🙏🌹🙏🌹🙏🌹
@yerrasrinivas-y6qАй бұрын
సూపర్ వంశీ గారు 🙏
@kondurianjaneyulu5131Ай бұрын
జయహో నందిని డైరీ నమో నమో వేంకటేశాయ
@gouriswarnarra4959Ай бұрын
వైసీపీ నాయకులు రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఇది హిందూధర్మాన్ని ఆచరించేవారికి సంబంధించిన విషయం
@achutarayavarma9759Ай бұрын
Om namo venkatesaya namaha 🙏🙏🙏🙏🙏
@HariGaddala-fh1koАй бұрын
Om namo venkatesaya ❤❤❤❤
@shivasairam8925Ай бұрын
సకల అధికారాలు మావే అన్న సంగతి నిజమే కదా . కానీ నిజమైన ప్రభుత్వాధికారి తనంతట తాను స్వతంత్రం తీసుకునేందుకు అవకాశం లేదు సుమా . ఇంక పోతే ప్రభుత్వాధికారి తానే స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు . ఇస్తే ఇన్ సబార్డినేషన్ గా పరిగణిస్తారు . తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుంది .
@BhaskarDiwakarla-n7oАй бұрын
చంద్రమోళీ రెడ్డి గారు TTD EO గారు మొదటి స్టేట్మెంట్ కి రెండో స్టేట్మెంట్ కి తేడ ఎందుకొచ్చిందో మీ అభిప్రాయం చెప్పారు బాగుంది. కానీ పంది కొవ్వు కలిసిందని ముందే చెప్తే ప్రజల మనో భావాలు దెబ్బ తిని రాష్ట్రం అల్లకల్లోలం అవును, TTD వారు ప్రక్షాళన చేసిన తరువాత వారు బయటపెట్టారు కనుకనే ప్రజలు అర్థం చేసుకొని సమన్వయం పాటించారు లేక పోతే రాష్ట్రమే కాదు దేశం మొత్తం అల్లకల్లోలం అవును అర్థం చేసుకొని మాట్లాడుతే బాగుంటుంది.
@venkataramani2713Ай бұрын
😅
@shiva-s1rАй бұрын
@@venkataramani2713 దానికి 2 నెలలు లేట్ చేయాలా
@BhaskarDiwakarla-n7oАй бұрын
టైం పడుతుంది ఎందుకంటే ఆగమశాస్త్ర ప్రకారం వారు తీసుకునే చర్యలు పెద్దలతో చర్చించి ప్రభుత్వం వారి దృష్టి కి తీసుకు వచ్చి నిర్ణయం తీసుకోవాలి ఇది చాలా సున్నితమైన విషయం ఏకపక్ష నిర్ణయం పనికి రాదు, కనుకనే ఆలస్యం అయ్యింది.@@shiva-s1r
@scnyoganand9861Ай бұрын
@@shiva-s1rinformation bayatiki vasthe avineethi sommutho reports maarcheyagalaru ani amdhari ki thelsu, so pakkaa 100% anni proofs vachchekaa, inka e vidhamgaa escape avvadaaniki, defend cheyadaaniki avakaasam ledhu anipinchaaka bayata pettaaru
@shiva-s1rАй бұрын
@@scnyoganand9861 అవును మీరు చెప్పే 100% ప్రూఫ్స్ date కూడా 2 నెలల క్రితంది. భలే చెపుతారండి మీరు.
@Megafish1024Ай бұрын
Vaddini kotti pampinchandi
@gopalakrishna6707Ай бұрын
పాలలో పూర్తిగా వెన్న తీస్తే పాలు ఎవ్వరూకొనరు. వెన్న ఫ్రీ గా రాదు.
@shiva-s1rАй бұрын
మీకు తెలియకపోతే అది జరగదు అనుకుంటే ఎలా. పచ్చి పాలలో వెన్న తీస్తారు అది హెరిటేజ్ కూడా చేస్తుంది
@Kishore-k4cАй бұрын
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హిందువులు ని కాకుండా క్రైస్తవులు నే ఎందుకు ఇఓ లు గా పెట్టింది
@Viswam-Chandra-888Ай бұрын
Great initiative by Mahaa news 🙏🙏
@SnRaoputtaburayyaPuttaАй бұрын
వంశీ గారు జగన్ ని ఎవడు ఏమి పీకలేడు తిరుమల దేముడు ఖచ్చితంగా మట్టు పెడతాడు
@ramakrishnasangada8089Ай бұрын
Well clearify
@arambabu2585Ай бұрын
Good news
@gorrelapavankumar5268Ай бұрын
మహాన్యూస్ వారికి 👌👌👌
@deepakala2758Ай бұрын
Superb answer
@ActorDDАй бұрын
రెడ్లు తప్ప ఆ పార్టీ లో లీడర్స్ లేరా ఏంట్రా బాబు 😂😂
@muralimohan9130Ай бұрын
ఎమ్మెల్యే గారు.... 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👍🏿
@veerua8345Ай бұрын
Maha tv super 🎉
@DegaRajesh-gf3blАй бұрын
Jay TDP
@badribandaru7082Ай бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@prasantkumar8289Ай бұрын
Jai Venkateswara swami
@Nelloreravi-o3mАй бұрын
👌👌👌🙏🙏🙏♥️💚
@reddyramesh8035Ай бұрын
మురళి మోహన్ గారి తో డిబేట్ నీవల్ల కాదు చంద్రమౌళి రెడ్డి..
@ANILMUDHIRAJOFFICIAL.1015Ай бұрын
Mahaa news channel TDP channel 100% one side debate
@VenkataCharyulu-jo3ytАй бұрын
ధర్మారెడ్డి క్రిస్టియన్ కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ వై వి సుబ్బారెడ్డి క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ వై రాజశేఖర్ రెడ్డి క్రిస్టియన్ 25% క్రిస్టియన్స్ మాల మాదిగ పేర్లతో ఉన్నారు ముందు వాళ్ళని ప్రక్షాళన చేయండి వాళ్లు క్రిస్టమస్ సరిపోయారు మూడు సంవత్సరాలు నేను ఉన్నాను కొండమీద 14 సంవత్సరాల డ్యూటీ చేశాను దేవుడికి
@shaanproms2101Ай бұрын
చంద్ర మోహన్ రెడ్డి గారు, హిందువు పుట్టక యేన మీది? ఫస్ట్ స్టేట్మెంట్ మర్డర్ అన్నారు తరువాత స్టేట్మెంట్ రేప్ అన్నారు. మీకు అక్కడ మనిషీ చనిపోయారని లేదు, మీకు రెండు ఒకేసారి యెందుకు చెప్పలేదు, యేం మూర్ఖత్వం ర నాయన..
@rajanarayana4128Ай бұрын
హ్యాట్సఫ్ ఎమ్మెల్యే గారు 👌💐🤝
@ARP7888Ай бұрын
Jai janasena ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@amadanu22Ай бұрын
You are raising voice. This is to cover up your mistakes.
@surapureddyvasuvasu9719Ай бұрын
క్షమించండి తప్పు ఎన్నో కౌరవులు సభలు చూసి చూసి మళ్ళీ ఇప్పుడు పాండవ చూస్తే ఎంత ఆనందంగా ఉందో చెప్ప లేము
@kindantchaitanya2031Ай бұрын
Super. SAR. Jai. TDP
@tullurivenkataramana3824Ай бұрын
మరల సిగ్గు లేకుండా వచ్చి నంగనాచి మాటలు మాట్లాడటానికి వచ్చారు
@kiranpatel403Ай бұрын
❤❤❤❤
@sambasivaraosukhavasi7785Ай бұрын
Good job Vamsi sir
@kindantchaitanya2031Ай бұрын
OM. Jai. AP
@ramanakanchiraju2105Ай бұрын
ఏ రెడ్డి హిందూవో ఏ రెడ్డి గొర్రె తెలియట్లేదు.అందరూ రెడ్దిలే.
@ramachandramurthyvellanki8652Ай бұрын
గ్రేట్ వంశీ గారు
@ramannadora7165Ай бұрын
మీరు రాజకీయ కోణంలో మాట్లాడితే తేలేవిషయంకాదు టైమ్ వేస్ట్ , సిబిఐ ఎంక్వారీ కి అప్పగించండి, ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది.
@madhukumarboyina1857Ай бұрын
Vivekananda case laaga.....
@ramannadora7165Ай бұрын
మళ్ళీ పొలిటిక్స్ లో మాట్లాడుతావేందిబే, సెన్స్ లేదా అక్కడ దేనికోసం వీడియో ఉందొ దానికోసం మాట్లాడు పిచ్చనాకొడకా! ఉట్టి మట్టి బుర్రలా వున్నావే.....?
@achutarayavarma9759Ай бұрын
Jai Jai mahaa news channel 👌👌👌👌👌 super super vamshi Krishna garu 👌👌💪💪💪💯💯
@SANATANAGANGAАй бұрын
We want justice for laddu
@udaykishan2518Ай бұрын
Chandra mouli anna.super na
@gohansaiyan5720Ай бұрын
టర్నోవర్ తక్కువని products తక్కువ కు ఇస్తారని ఇప్పుడే తెలిసింది
@kyaswanthroyal1185Ай бұрын
Sir meru super speach
@VASISHTA.Ай бұрын
ఒక్క తిరుమల మాత్రమే అపవిత్రం కాలేదు,స్వామి వారి చెల్లి తిరుపతి గంగమ్మ ను పోయిన గంగజాత్ర లో ఇష్టమొచ్చినట్టు కదిలించేసారు,అమ్మవారి గర్భ గుడిలో మా నమ్మకం నువ్వే జగన్ అని స్టిక్కర్ అంటిచి వేసారు,తోరణాలు కూడా జగన్ అని వచ్చే లానే కట్టారు
@palurisatyanarayanapaluris528Ай бұрын
ఒరేచంద్ర మొళిరెడ్డి అసలు టెండరు పిలిచి ఒకే చేసింది. ఎవరు 320 రూ. ఆవునెయ్యి ఎవడు ఇస్తాడురా
@shiva-s1rАй бұрын
276 కి టీడీపీ ఎలా కొనింది
@shiva-s1rАй бұрын
అలాగే హెరిటేజ్ నెయ్యి ఆన్లైన్లో 400 ఎలా అమ్ముతున్నారు.
@krishnareddygangavarapu1Ай бұрын
That rate was in 2015@@shiva-s1r
@shiva-s1rАй бұрын
@@krishnareddygangavarapu1 no హెరిటేజ్ ఇప్పుడు కూడా ఆన్లైన్లో 400 లీటర్ చెక్ hyperpure website
@BalajiKavuru-rs9gqАй бұрын
ఎవడైతే తిరుమల వెంకన్న స్వామి ప్రసాదం లో తప్పులు చేసాడో వాడుకి గుట్టలే గతి 🙏🙏🙏
@JaisinghraАй бұрын
Tirupati laddu on product special quality please start
@AnjibabuchellaboinaАй бұрын
ఓం నమో వెంకటేశాయ
@prakash1574Sandaka-il5xoАй бұрын
Jai cbn
@Justice.2020Ай бұрын
ఈ సమావేశం వల్ల ఏమైనా..... ఉపయోగం వుందా
@bak3426Ай бұрын
చంద్ర మౌళి గాడు పరార్ 😂
@e.saptaveerareddye.saptave7196Ай бұрын
నాయకులంతా సాయంత్రం కలుస్తారు ప్రజలకు న్యాయం జరుగుతుందా వెంకన్న స్వామి కి న్యాయం జరుగుతుందా
@Super140184Ай бұрын
వెజిటబుల్ ఆయిల్ ప్రధాన కల్తీ. వెజిటబుల్ ఆయిల్ లో ఏం కలిసుందో ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే మాత్రమే బయటపడుతుంది
@SudheerNani3456Ай бұрын
Yes
@shiva-s1rАй бұрын
@@SudheerNani3456 వెజిటబుల్ ఆయిల్ అన్నాక మళ్లీ వెజిటబుల్ ఆయిల్ కాదా 😂😂😂😂
@scnyoganand9861Ай бұрын
Lab reports vachchai gaaa Pig fat, Cow fat, fish oil kalipaaru ani vachchai gaaa
@shiva-s1rАй бұрын
@@scnyoganand9861 రిపోర్ట్స్ వచ్చాక 2 నెలలు ఎందుకు వెయిట్ చేశారు అది కూడా చెప్తే బావుండు
@neetis3483Ай бұрын
@@shiva-s1r not all oils are not pure
@aimvizag5287Ай бұрын
వందల ఏళ్లనాటి అంతర్వేది రథం తగలబడి బూడిద కాస్తా మౌనంగా సముద్ర గాలికి ఎగిరిపోతే ఏమి చేశాం??కనకదుర్గమ్మ మూడు వెండి సింహాలు రాత్రికి రాత్రే ప్రాణమొచ్చి పారిపోతే ఏం చేశాం..?? శ్రీకాకుళంలో శ్రీ రాముని తల కావాలని తెగ్గొడితే ఏమి చేశాం?? విఘేశ్వరుడి మొహానికి అశుద్ధం పూస్తే ఏమి చేశాం?? శ్రీశైలం ప్రసాదం లో ఎముక ముక్క వస్తే ఏమి చేశాం? దైవం పట్ల నీ విధేయత చూపాల్సింది హుండీలో నువ్వు వేసే డబ్బుకట్టల రూపంలో కాదు.మన నమ్మకానికి భక్తి కి భగవంతునికి,హాని జరిగితే ప్రశ్నించలేని మనకు దేవునికి దణ్ణం పెట్టే అర్హత కూడాలేనట్టే. మన దైవాన్ని అపహాస్యం చేసేంత అలుసిచ్చిన అసలు నేరస్తులం మనమే, 🙏
నేను రెండు నెలల క్రిందట తిరుమల వెళ్లాను లడ్డు గాని భోజనాలకి అని ఏమీ బాగాలేవు
@praveenvenga6734Ай бұрын
మీడియావారుడిబేట్లలోకిమంచివారినితీసుకోండి,సబ్జెక్ట్,ఉన్నవారైతేప్రజలకుమంచివిషయాలుతెలుస్తవి,పిచ్చికుక్కలనుతీసుకుంటేడిబేట్,కంపుఅవుతుంది ప్రజలకు పాజిటివ్ మెసేజ్ రాదు
@m.nreddy7534Ай бұрын
Maha టీవి vest
@srinivasedupuganti120Ай бұрын
Ghee brands nandinii vijaya and grb e brands matrame theesukovali cost almost equal ga untayi grb cost ekkuvaina super quality companies ttd laddus ki spl cost ki ghee supply cheste baaguntundi
@gowthamthondati637Ай бұрын
టీటీడీ టెండర్లలో హెరిటేజ్ సంస్థ ఎందుకు పాల్గొనలేదు
@balakesavaraoparasilli2254Ай бұрын
అన్న అతను ఎవరో రైతు కుటుంబం నుండి వచ్చారు అంటున్నారు ..ఒకే అలానే ఆ 60 పాలు నుండి తీసిన నెయ్యి స్వేచ్ఛ మైనది అయితే మరీ అభిషేకం కి ఎందుకు ఇంకో టెండర్ లో వేరే కాస్ట్ పెట్టి కొన్నారు