లైవ్‌లో శ్రీను కోసం సాంగ్ పాడిన మాధురి | Divvala Madhuri Sang a Song For Srinu | RTV

  Рет қаралды 49,486

RTV

RTV

Күн бұрын

లైవ్‌లో శ్రీను కోసం సాంగ్ పాడిన మాధురి | Divvala Madhuri Sang a Song For Srinu | RTV
#divvalamadhuri #duvvadasrinivas #duvvadavani #rtv
►For More News Updates, Visit : www.rtvlive.com
► Join Our Whats APP Channel : whatsapp.com/c...
►Download Our Android APP : play.google.co...
► Download Our IOS App : apps.apple.com...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugudigital
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Пікірлер: 139
@vijayalaxmipenaganti4709
@vijayalaxmipenaganti4709 Ай бұрын
యాంకర్ గారికి గొప్ప సరదాగా ఉంది.... అబ్బా పాడండి pls...
@pathansaahil671
@pathansaahil671 Ай бұрын
Madam E kadha malupulu tirugutundi 😂 Anchor chala Aasa to unnaru😂
@anandarao5277
@anandarao5277 Ай бұрын
Kadandi vedu melikalu thiruguthunnadu
@jayapanuku4941
@jayapanuku4941 29 күн бұрын
ఇలాంటి విషయాలు అవసరమా,,, జీవితాలు,, చిన్నా భిన్నం అవుతుంటే,,, ఇంత దరిద్రం అవసరమా
@suguna112
@suguna112 5 күн бұрын
మాధురి పాట అంటే అంకుల్ కూడా చాలా ఇష్టం తనివి తీరలేదే నా మనసు నిండా లేదు అని పాట ఈ పాట ఎప్పుడు అంకుల్ పాడేవాడు❤❤🎉🎉
@mallanaidu6376
@mallanaidu6376 Ай бұрын
ఈవిడ తెలివైందా తెలివి తక్కువదా నాకైతే అర్థం కాలేదు
@NarasimhareddyDUTTALA-qs7vu
@NarasimhareddyDUTTALA-qs7vu Ай бұрын
ఆమెదారి తప్పింది ఆమెను R ఛానెల్ వాడు ఆత్మహత్య చేసుకునేవరకు పోనివ్వడు వేధింపులు వేదిస్తనే ఉంటాడు ఈ దేశానికి దరిద్రపు మీడియాలు అలాతోడైనాయి దేశానికే దరిద్రపట్టింది తప్పదుదేశానికి ఖర్మ పట్టింది.- లేనిది ఉన్నట్టు చెప్పడం- వున్నది లేనట్టు చెప్పడం పరిపాటై పోయింది ప్రజలు నాశనం కావల వలసిందే! సర్వసబ్యసమాజము తలదించుకోకుండా ఇటువంటి మీడియాలని ఎలా కంట్రోల్ చేస్తారో తెలియదు ఆఖరికి ప్రజలే మీడియా వారు ఎక్కడ చిక్కితే అక్కడ వెంటపడి, వెంటపడి పరిగెత్తించి కొట్టేరోజులు రావాలేమో దువ్వాడా సమస్యను ఎంత గోరంగా చూపిస్తున్నారో, ఆఖరికి ఆమెనుపాటపాడించి బట్టలుకుడా విప్పేట్టు చేస్తాడేమో చూస్తూ వుండండి R మీడియా ఎక్కడికైనా బరితెగిస్తాడు వీడికి దేశములో మంచి చూపించాలి అంటే వీడికి ఏమీ కంటెంట్ దొరకనట్టుప్రవర్తిస్తున్నాడు!రాయలసీమ జిల్లాలో కరువు తాండ విస్తుంది వాటిని ఎలా అదిగమించాలి అలానే రైతులపంటకు గిట్టుబాటు లేక రైతు రోడ్డున పడ్డాడువాటికి శాశ్వత మైన దారులుచూపించవచ్చు,ఇలాంటి శాశ్వితమైనపనులను చేస్తే దేశం దరిద్రం నుంచి బయటపడి ఎంతో పురోభి వృద్ధి చేసిన వారావుతారుదేశం ప్రపంచానికి రోల్ మోడల్ వైపు పయనింప చేయవచ్చు! ఇంకా టోల్ హై వేస్ టోళ్లడబ్బులు భయంకరమైన వసూల్ చేస్తూ రోడ్లనాన్యతను గాలికి వదిలేసి డబ్బులేమో దండుకుంటుంటే ఇటువంటి వాటిపైన మాట్లాడకుండా ఏందిరాప్రొద్దున లేచిన దగ్గరనుంచి లంజలపంచాయతి?లేకపోతే మీరుకూడా ఇలాంటినాకొడుకులేనా?ఇటువంటివే ప్రోత్సహించి మనదేశం అవున్నాత్యాన్ని పాడుచేసందుకా ఈ మీడియా వ్యవస్థలు దేశానికి తోడైంది చ్చి,, ఇలాగే పొతే ప్రజలుతిరగబడి బుద్ధి చెప్పే రోజులు రావాలి. మీడియాకి అదుపులో పెట్టడానికి చట్టాలువుండవు.అందుకే అది అదుపుతప్పిఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. కనుక ఇటువంటి అంటే మేము ఏదిచూచుపించినా మాదేచెల్లుతుంది అన్నా క్రోవ్వుతో ప్రవర్తిస్తున్న చెత్తమైకులు పట్టుకునే మీడియాలనిదేశములో ఎక్కడ కనపడినా కనిపించినట్టు మిడియాలని ప్రజలేపరిగెత్తించి పిచ్చికుక్కలని కొట్టినట్టు బడి తపూజలు చెయ్యాలి అదే కరెక్టు, మీడియా వారికి ఇలాంటి పనిష్ మెంట్ జరుగుతుంటే ఎవరేగాని అయ్యోమీడియా నాయండ్లకి ఏమీ ఇలా జరుగుతున్నదే అన్నదిక్కులేకుందాపోతుంది. చాలా అసహ్యముగా వున్నది మీడియా ప్రవర్తన ఇటువంటిమిడియాల నంతా దేశబహిష్కరణ చేసి పాకిస్తాన్ కి పారద్రోలాలి. లేకపోతేమంచి సంస్కారవంత మైన దేశన్ని సర్వ నాశనంచేస్తాయి చెత్త మీడియాలు.
@saisigilipelli2741
@saisigilipelli2741 Ай бұрын
Kachitham ga telivayina ammayi haa ammayi tappu indulo em ledu
@vijaymente5164
@vijaymente5164 Ай бұрын
యాక్సిడెంట్ తరువత ఆంటీ చాల హుషారుగా ఉంది . ప్లాన్ వర్క్ అవుట్ అయినట్టు ఉంది 😂
@user-bt4rk1wf7c
@user-bt4rk1wf7c Ай бұрын
💯
@trinesh1436
@trinesh1436 Ай бұрын
విలన్ గా సూట్ అవుతాడు
@tuni.mani.channel6873
@tuni.mani.channel6873 6 күн бұрын
Mi dance super mam..reels super..song singing suoer voice mam...
@teluguexclusivevideos
@teluguexclusivevideos Ай бұрын
సాంగ్ బాగా పాడారు 👌
@Raja-rm2ip
@Raja-rm2ip Ай бұрын
Excellent voice Madhuri
@sivaraji4926
@sivaraji4926 Ай бұрын
ఏమి రా ఈ పంచాయితీ...ఈ టీవీ చానల్ వాళ్ళకి పనీపాట లేదు అనుకుంట
@niyatiyashaswi
@niyatiyashaswi Ай бұрын
మాధురి గారికి మంచి టాలెంట్ వుంది..
@LokeshGangineni
@LokeshGangineni Ай бұрын
Baga talent undhi
@user-mg9zs8ps6u
@user-mg9zs8ps6u Ай бұрын
పాటలు పాడి సీను గారిని వలలో వేసుకుంది
@DeviMandapati-w2k
@DeviMandapati-w2k Ай бұрын
సాంగ్ బాగా పాడారు మంచి డాన్స్ చేశారు ❤❤❤❤❤ నైస్
@suguna112
@suguna112 5 күн бұрын
మాధురి అంటే నాకు చాలా ఇష్టం
@ThindiThippaluvlogs
@ThindiThippaluvlogs Ай бұрын
మీ పాట voice super ga ఉందండి dance కూడా super talented మేడం
@venkateswararao7795
@venkateswararao7795 Ай бұрын
పాపం వదిలేయండి యాంకర్ గారు😂
@vvreddy673
@vvreddy673 Ай бұрын
Super tone 👌👌👌
@SmilyBanuVlogs
@SmilyBanuVlogs 2 күн бұрын
Super Rohit garu bhaley adigaru chetha mohamdi
@nnaresh8639
@nnaresh8639 Ай бұрын
ఆయన ఒకరి కింద పని చేయడం ఇష్టం లేక ఈమె పైనా పని చేస్తున్నాడు మొగుడ్ని పొగడకపోయినా దువ్వాడ శ్రీను బాగానే పొగడుతుంది బాగానే దువ్వాడు కాబ్బటి ఇంత జరుగుతుంది ఈమె మొగుడు చూశావా సన్న మొగుడు కాదు తనివి తీరని సాంగ్ ఇష్టమా ఆయనకు తీరాకణేకదా నీదగ్గరకు వచ్చి తనవి తీర్చుకుంటున్నాడు😂😂😂
@ShivamVelagala
@ShivamVelagala 6 күн бұрын
Anna naaku oka doubt idhi news channel aa leka paadutha theeyagana leka sarasala kendhrama
@jesuschrist5081
@jesuschrist5081 Ай бұрын
Madhuri garu pillalni tittesariki konchem depression ki guri ayyaru. Alanti manishi ni malli normal condition ki techela amenu malli happy mood loki techela chesina media ki koti 🙏. Nenu ee roju media lo unna oka different angle chustunna sir. Hats off to media. Hats off to u sir.
@siddammap-nj6dn
@siddammap-nj6dn Ай бұрын
Ala padindhi kabatti srinu garini buttalo pettukundhi
@BhagyaLakshmi-i6d
@BhagyaLakshmi-i6d Ай бұрын
Nex vidu tagulukuntadu anukunta
@HariBabu-ei1ud
@HariBabu-ei1ud Ай бұрын
చాలా బాగా పాడారు voice బాగుంది అండి. 👍👍👍
@thirumalathirumala4317
@thirumalathirumala4317 Ай бұрын
మేడం సాంగ్ చాలా సూపర్గా పాడారు... మంచి డాన్సర్ మంచి సింగర్.. చాలా ధైర్యవంతురాలు. . చాలా గ్రేట్ మేడం మీరు. సూపర్ సూపర్
@ssraotelugutraveler
@ssraotelugutraveler Ай бұрын
😅😮
@sravanyadav2932
@sravanyadav2932 Ай бұрын
Ary anchor Nv em adugutunav ra ayya
@vijayalaxmipenaganti4709
@vijayalaxmipenaganti4709 Ай бұрын
పబ్లిక్ కోసమే కదా పాడు పాడు, .....
@bavuluruvissions1113
@bavuluruvissions1113 27 күн бұрын
Superb....
@polavarapubhanumathi1877
@polavarapubhanumathi1877 Ай бұрын
మేడం మీ డాన్స్ అమోఘం, అలాగే ఒక పాట పాడ అండి.
@rameshpalla8091
@rameshpalla8091 Ай бұрын
super cute songs
@vijayalaxmipenaganti4709
@vijayalaxmipenaganti4709 Ай бұрын
నిజంగానే బావుంది...... పాట.....
@amaranenivenkatadrinaidu130
@amaranenivenkatadrinaidu130 Ай бұрын
తనివి తీరలేదే పాట బాగుంటుంది
@polavarapubhanumathi1877
@polavarapubhanumathi1877 Ай бұрын
మేమ్ మీ పాట చాలా బాగుంది. సినిమా లో try చేయండి
@krishnamurthykondapalli7560
@krishnamurthykondapalli7560 Ай бұрын
Very talented womem
@noorahmad1283
@noorahmad1283 Ай бұрын
is this tv interview or antakshiri
@mvrmurty8362
@mvrmurty8362 Ай бұрын
Maaduri gaaru chaala manchi vaaru ani ee interview valla andariki ardamyendi
@lalithalalitha3093
@lalithalalitha3093 Ай бұрын
సూపర్ సింగర్ మాధురి గారు
@saisigilipelli2741
@saisigilipelli2741 8 күн бұрын
Anna Ippudu madhuri ki meeru interview Cheyu anna
@prudhvilalam2684
@prudhvilalam2684 Ай бұрын
Good entertainment 🎉
@prudhvilalam2684
@prudhvilalam2684 Ай бұрын
Depends rtv
@martinramala4522
@martinramala4522 29 күн бұрын
భారీ తెగిచి డాన్సులు వేస్టున్నావు
@mvrmurty8362
@mvrmurty8362 Ай бұрын
Nijamga chaalaa baaga paadaaru amma meeru
@gavinollasrinivas1787
@gavinollasrinivas1787 Ай бұрын
అంత అవసరమా బలవంతంగా పాడించడం.. బ్రదర్
@shaikmastan7338
@shaikmastan7338 Ай бұрын
Super
@NarasakumariMamuduri
@NarasakumariMamuduri Ай бұрын
Baga padaru
@sasidharkumar1147
@sasidharkumar1147 Ай бұрын
Anchor enjoying
@jagadeeshbathina9704
@jagadeeshbathina9704 Ай бұрын
ఓ రంగులు బంగురు చిలుక మాధురి మా బాస్ శీను అన్న జన్మదిన వేడుకలు లో చామంతి పువ్వు పాటకి హరి కృష్ణ గారు డాన్స్ వేశారు
@RajKumar-if6hh
@RajKumar-if6hh Ай бұрын
ఏంట్రా నాయనా ఇది... ఏంటి మాకు..... ఏంటి అంటున్నా ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుతున్నారు లైవ్ లో 🙄🙄🙄
@DurgaPrasadChembuli
@DurgaPrasadChembuli Ай бұрын
అంతలా ఎందుకు బతిమాలుతున్నారు RTV బయ్యా....
@ramupinakana7142
@ramupinakana7142 Ай бұрын
Song
@amaranenivenkatadrinaidu130
@amaranenivenkatadrinaidu130 Ай бұрын
ఏనాటి భందమో
@pangunurisrinivasulu149
@pangunurisrinivasulu149 Ай бұрын
Ayana hero nivuheroin
@_mr.pranay_1596
@_mr.pranay_1596 Ай бұрын
Sir ani adagadam avasaram sir
@saisigilipelli2741
@saisigilipelli2741 Ай бұрын
Next tekkali MLA Pakka
@VRamana-z4w
@VRamana-z4w Ай бұрын
గుర్తు చేయండి వెంకట గారు
@pangunurisrinivasulu149
@pangunurisrinivasulu149 Ай бұрын
Enta cheputundi vadigurinchi
@jagadeeshbathina9704
@jagadeeshbathina9704 Ай бұрын
హ😢
@thirupalsaginala1640
@thirupalsaginala1640 Ай бұрын
నీకు సిగ్గు మానం ఏమి లేదు 😂😂😂😂😂
@umakanthraomalkapuram2064
@umakanthraomalkapuram2064 Ай бұрын
Please..please..please..abbba..paduduroo
@hemak8390
@hemak8390 11 күн бұрын
తెలివైందో. తెలివితక్కువాదౌ.. నంగిరిదో..జడ్డి దో..
@hemak8390
@hemak8390 11 күн бұрын
🙆🙆🙆🙆
@rohith-m7i
@rohith-m7i Ай бұрын
arey anchor ga live lo line vestunnavara
@RavindrababuDamacharla
@RavindrababuDamacharla Ай бұрын
కారు ఎక్కి కూర్చున్నాను. తెరగబడింది
@krishnaraoseepana3320
@krishnaraoseepana3320 Ай бұрын
Baaga baritegincharu meru yekkada untaru ra meeru antha
@SandhyaPasupureddy-c7j
@SandhyaPasupureddy-c7j Ай бұрын
Mogudi kanna pakkanolla mogulla medha concentration ekkuva dheeniki
@jessy9815
@jessy9815 Ай бұрын
Tanani chedda chesi me chanel ki views techukuntara
@mahalakshmikotha2936
@mahalakshmikotha2936 Ай бұрын
Duvadda at his 60 y lo rich aunty ni patanchadu
@prudhvilalam2684
@prudhvilalam2684 Ай бұрын
Nv line chesukunav ga guru 🎉
@Ikran9339
@Ikran9339 Ай бұрын
Anchor sarasalu adutadenti!! Bhaiya debut context marchipoyinattunadu
@mahalakshmikotha2936
@mahalakshmikotha2936 Ай бұрын
Her 3 girl children and Duvudda Srinivas daughters pl book old age homes to both of them money will not service in old age
@amaranenivenkatadrinaidu130
@amaranenivenkatadrinaidu130 Ай бұрын
please
@rooparanjithpulyala2878
@rooparanjithpulyala2878 Ай бұрын
Madhuri garu Cooking Mahanati please leave Duvvada Srinivas garu.
@kaarthikk3205
@kaarthikk3205 Ай бұрын
Good voice good singer 👏
@nagalapallisairaju5365
@nagalapallisairaju5365 Ай бұрын
పాపం దాన్ని వదిలే రా బాబు,
@amaranenivenkatadrinaidu130
@amaranenivenkatadrinaidu130 Ай бұрын
padandi
@jinendrakoppada1597
@jinendrakoppada1597 Ай бұрын
ఎక్కువ చేస్తున్నావ్ యాంకర్. మీ పబ్లిసిటీ కోసం ఇబ్బంది పెడుతున్నారు.
@RavindrababuDamacharla
@RavindrababuDamacharla Ай бұрын
అన్నా అన్నా దానిని వదిలేయ్
@thavitimurthy4698
@thavitimurthy4698 Ай бұрын
ని పాట గు. పెట
@lipsasparadise4531
@lipsasparadise4531 Ай бұрын
Rohith garu .madureeki mind pichhi pichhiga ayipoyindi meerendukandi enka joke chaysthunnaru,vachaynavvunu apukontu😊😊
@sneha_a_15
@sneha_a_15 Ай бұрын
Anchor garu em matladutunaro ardam autunda u r trying to flirting her😏😏
@prudhvilalam2684
@prudhvilalam2684 Ай бұрын
Guru 😂
@pathansaahil671
@pathansaahil671 Ай бұрын
Tana husband Amo na madhuri na Madhuri antunnadu madhuri amo na srinu na srinu antundi ...papam mahesh life mottam kharab chesindi
@kodurimangadevi4400
@kodurimangadevi4400 Ай бұрын
వావ్ ఫ్యామిలి లో గొడవలు కంటే మీ ఎక్టింగ్
@maniinjeti6403
@maniinjeti6403 Ай бұрын
You are humiliating the lady Where she's in deep trouble
@varalaxmiarikilla2440
@varalaxmiarikilla2440 Ай бұрын
Rtv vallaku ampanileda
@anumalakishan3429
@anumalakishan3429 Ай бұрын
పాట pls
@bodduramesh4802
@bodduramesh4802 Ай бұрын
😃😃😃😃😃😃😃😃😃😃 Kali kalam
@sunkularamana4731
@sunkularamana4731 Ай бұрын
Accident ayaka mind dobindhi.
@Sagarlifezone
@Sagarlifezone Ай бұрын
,😂😂😂😂
@lipsasparadise4531
@lipsasparadise4531 Ай бұрын
😊
@RamavathSavitha-ke6kt
@RamavathSavitha-ke6kt Ай бұрын
Samajaniki msg esthunava mere veshalu ranuna rojullo andaru mi laga thayarvatharu anduku vellaku lntaru anta ,,
@sasidharkumar1147
@sasidharkumar1147 Ай бұрын
Personal phone chesi padinchukora. Vidu attract aayyadu
@jessy9815
@jessy9815 Ай бұрын
Patient ni Pata padamantara ..Evar kosam
@thulasinaiduakula3645
@thulasinaiduakula3645 Ай бұрын
Inthaaavasaramaa? ఇంతాఅవసరమా?
@mahalakshmikotha2936
@mahalakshmikotha2936 Ай бұрын
All YCP leaders r kalakrullura family rambabu Avanthai Srinivas ex m P gorantalla for husbands in Srikakulam men r broad minded they dedicate they wife’s to others men
@chsatyanarayana2700
@chsatyanarayana2700 Ай бұрын
Padu
@maaadoniraghu5071
@maaadoniraghu5071 Ай бұрын
😂😂😅😅😅
@RavindrababuDamacharla
@RavindrababuDamacharla Ай бұрын
జనమ ఎత్తిన అనుభవెచ్ నురా
@muralimunagala2091
@muralimunagala2091 13 күн бұрын
🤣
@venkatasubbaiahnagubadi4721
@venkatasubbaiahnagubadi4721 Ай бұрын
Pichidi
@umakanthraomalkapuram2064
@umakanthraomalkapuram2064 Ай бұрын
Pata vini gallo telutondi manasu
@RavindrababuDamacharla
@RavindrababuDamacharla Ай бұрын
Venkat Anna పో
@NarasakumariMamuduri
@NarasakumariMamuduri Ай бұрын
Mi bagane adugutunaru .dhani. .adhi bagane cheputtudi
@bujjitech4583
@bujjitech4583 Ай бұрын
Dula thirchesav
@jhansitadikala2974
@jhansitadikala2974 Ай бұрын
Anchor emeni verripappa ni chesthunadu
@RavindrababuDamacharla
@RavindrababuDamacharla Ай бұрын
అన్నా వేస్ట్
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 5 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 102 МЛН
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 21 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 15 МЛН
Ugadi song | Madhuri & Team | Nidhi Bantupalli | Happy Ugadi
3:06
Madhuri Divvala
Рет қаралды 58 М.
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 5 МЛН