లైవ్ లో వాణి లాయర్ కు ధమ్కీ ఇచ్చిన దువ్వాడ.! | Duvvada Srinivas Warning to Vani Lawyer | RTV Kurnool

  Рет қаралды 126,734

RTV Kurnool

RTV Kurnool

Күн бұрын

లైవ్ లో వాణి లాయర్ కు ధమ్కీ ఇచ్చిన దువ్వాడ.! | Duvvada Srinivas Warning to Vani Lawyer | RTV Kurnool
►For More News Updates, Visit : www.rtvlive.com
►Download Our Android APP : play.google.co...
► Download Our IOS App : appstoreconnec...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugudigital
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Пікірлер: 149
@SSR_YADAV
@SSR_YADAV 26 күн бұрын
Srinivas garu is talking excellent and very matured.
@tirumalaraoiruvuri2962
@tirumalaraoiruvuri2962 23 күн бұрын
దువ్వాడ శ్రీ ను 100% క్యారెక్ట్
@satyaraju4410
@satyaraju4410 27 күн бұрын
శ్రీనివాస్ గారు చెప్పింది పూర్తిగా నిజం మేము టెక్కలి ప్రాంతానికి చెందిన వారిగా చెప్తున్నము
@viswambangaru5434
@viswambangaru5434 26 күн бұрын
మీ భార్య కుకూడా ఆస్తులు రాయ్ లాయర్ గారూ
@chalapathirao9682
@chalapathirao9682 21 күн бұрын
ఏమైనా మాధురి ఇన్వాల్మెంట్ లేక పొతే తన భార్య కన్న దువ్వాడ శ్రీనుగారే కాస్తంత మంచి వారుల కనపడుతున్నారు 🎉
@viswambangaru5434
@viswambangaru5434 26 күн бұрын
సింగిల్ పైసా ఇవ్వద్దు కోర్టు లో చూసుకుందాం
@RamalaxmiMalle
@RamalaxmiMalle 5 күн бұрын
శ్రీనివాసు గారు మంచి మనిషి అని తాను మాటల్లో నిజాయితీ లో తెలుస్తుంది భర్త పతనం కోరే భార్యలు ఉంటే భర్తలు ఇలానే ఉంటారు రాజకీయం డబ్బు ఆడడానికి తోడు గౌరవం ఇవ్వవు భర్త గౌరవమే భార్య కీ అలంకారం భార్య భర్త విలువలు పడిపోతున్నాయి సమాజం లో
@user-be4mh4mx8p
@user-be4mh4mx8p Күн бұрын
nv super
@sri_world_2724
@sri_world_2724 26 күн бұрын
మీరు చెప్పేది 100 శాతం నిజం మీకే న్యాయం జరగాలి అని ఆ దేవుడు ప్రార్ధన చేస్తమ్
@rnarsimhagoud9782
@rnarsimhagoud9782 25 күн бұрын
లాయర్ గారు ఒక్క ఇల్లే ఆయన అడిగాడు ది అది కూడా లేకుండా వీలునామా రాద్దాము తదానంతరము ఉండేతట్టు అని చెప్తున్నారు ఇది ఏమన్యాయం సార్ ఇది భారతదేశంలో ఇలాంటి లాయల్రు ఇలాంటి న్యాయం చెప్పడం ఉంటే ఇంకా మొగోళ్లకు బతకడానికి వీలు లేదు సార్ ఏ ఉద్దేశంతోటి ఏం పని చెప్తారు సార్ మా అసలు చదువుకొని మూర్ఖులకు ఆ అర్థమవుతుంది మేము వింటున్న మొత్తం వింటున్నాం రోజుల నుంచి మేము కంప్లీట్ గా ఇంటున్నాం మేము
@lifejourneyintheworld2687
@lifejourneyintheworld2687 26 күн бұрын
బ్రో... వాణి తరుపున ఉన్న లాయర్ కి తెలివి లేదు.... అనిపించింది... వీడి వివరణ వింటుంటే...... డైవర్స్ అఅంటే అక్కడే కోర్టులో ఆస్తులు కూడా పంచుతారు.... అది కూడా తెలియక నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే ఆస్తి షేర్ తగ్గుతది అంటున్నావు.... ఓరి సామీ నువ్వేమి లాయర్ విరా.... వెస్ట్ లాయర్... 🙏🙏🙏🙏
@sirisaiss9710
@sirisaiss9710 26 күн бұрын
Lawyer correct matladutunnadu....meku ardhamavadam ledu
@chalapathirao9682
@chalapathirao9682 23 сағат бұрын
@@sirisaiss9710 the లాయర్ టాక్ proffishnally లేజికల్లి it's party helps n selp ned నో మిస్ అండర్ స్టాండ్
@ravirajum2006
@ravirajum2006 27 күн бұрын
Srinivas is really a great person we should appreciate and support him
@user-hz7qf6hr4j
@user-hz7qf6hr4j 26 күн бұрын
Ore boku ga
@క్షత్రియ
@క్షత్రియ 27 күн бұрын
శీనన్నా బి స్ట్రాంగ్ .... మీరు మంచి వారు... ప్రజలు కి సేవ చేయండి
@krishkrish8727
@krishkrish8727 27 күн бұрын
He is 1000% good and crct
@dandeshantharaju7713
@dandeshantharaju7713 27 күн бұрын
దువ్వాడ శ్రీనివాస్ మంచి మనిషీ అనిపిస్తుంది
@anjaneyulugundavarapu6108
@anjaneyulugundavarapu6108 26 күн бұрын
@@Unanimous0077oh Bhayyaa he earned somuch in ycp govt and which he earned that was kept with their brother and MadhURI .NICELY TRY TO ESCAPE .
@infinityn2o818
@infinityn2o818 5 күн бұрын
Mandhi pelam tho unte manchi manisha 😂
@deviprasad9896
@deviprasad9896 2 күн бұрын
Veedi uru vipu velli adgandi.. Veedu ksm chptru.
@user-be4mh4mx8p
@user-be4mh4mx8p Күн бұрын
amma baboyi niku ela ardam ayyinda
@BoddulaSrinivas-ge7nh
@BoddulaSrinivas-ge7nh 22 сағат бұрын
❤కరెక్ట్ గా అడిగారు అన్నగారు
@suryachiranjeevipodili2515
@suryachiranjeevipodili2515 Күн бұрын
నిజంగా కోర్టు కి వెళ్తే కోర్టులో సెటిల్మెంట్ జరిగితే ఇప్పుడు నేను ఇచ్చేస్తాను అంటున్న టువంటి ఆస్తులన్నీ మిగిలిపోతాయి అనేది నా అభిప్రాయం వాళ్లు ఉండటానికి బ్రతకడానికి కావలసిన సదుపాయం చూసుకోవలసిన దిగా కోర్టు ఆదేశిస్తుంది అంతే దీని లాగి లాగి ఇంకా రచ్చ రంబోలా చేస్తే వాణి గారికే నష్టమే అని నాకు అనిపిస్తుంది అవునంటారా కాదంటారా మరి లాచదివిన లాయర్లు తెలియపరచాలి
@jagantelugu4106
@jagantelugu4106 26 күн бұрын
సూపర్ జడ్జ్మెంట్ శ్రీ నుఅన్న నీ జడ్జ్మెంట్ తిరిగి లేదు
@balatulugu6680
@balatulugu6680 26 күн бұрын
Anna miru, correct person Miku Manchi jaragali
@narasimhareddybandagattu3757
@narasimhareddybandagattu3757 27 күн бұрын
Sreenivas correct
@hrudhaisujji8884
@hrudhaisujji8884 26 күн бұрын
ఇలాంటి మనిషి ఎలా ఓడిపోయాడు
@srinivasreddykovvuri4435
@srinivasreddykovvuri4435 26 күн бұрын
😂GorreluAnna
@Govindgadidesi1989
@Govindgadidesi1989 27 күн бұрын
జడ్జిమెంట్ చింపేశారు సార్ శ్రీనుగారు.
@arrabolesrinivasreddy1998
@arrabolesrinivasreddy1998 25 күн бұрын
Excellent
@sureshsandy8351
@sureshsandy8351 26 күн бұрын
Sorry సార్ మీ కోసం తప్పుగా అనుకోన్న
@studentchannel582
@studentchannel582 2 күн бұрын
Duvvada Srinivas Garu Great sir ....
@user-mg9zs8ps6u
@user-mg9zs8ps6u 26 күн бұрын
Sir meeru housing loan echinappudu insurence kuda estaru sir
@batchalavasudevarao6690
@batchalavasudevarao6690 26 күн бұрын
Sir శ్రీను గారు మీరు చెప్పింది చాలా కరెక్ట్ మీరు metual divorce వెళ్ళవద్దు, కోర్టు లో తేల్చుకుంటే మీకు న్యాయం జరుగుతుంది. You will win.
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j 25 күн бұрын
100 % NIJAMU chepparu .congratulations.
@HanduRas
@HanduRas 2 күн бұрын
👍🏻👍🏻👌🏼👌🏼
@gopichandkarlapalam8721
@gopichandkarlapalam8721 27 күн бұрын
ఇదేం అన్యాయం అన్ని ఇస్తే శ్రీనివాస్ గారు ఎలా బతుకుతారు, ఆయన భార్య కక్ష సాధింపు అంతలా ఉండకూడదు, తండ్రిని కూతురు మాత్రమే అర్ధం చేసుకోగలదు, మరి కూతుళ్లు ఇంత పట్టు పట్టకూడదు..
@Astajournal
@Astajournal Күн бұрын
💯 correct duvvada srinu
@SrideviK-ut7yq
@SrideviK-ut7yq Күн бұрын
Srinuvas garu 👍💯correct
@sri_world_2724
@sri_world_2724 26 күн бұрын
మీరుధెర్యం గా ఉండాలి టెన్షన్ పడవద్దు సార్
@ravirajum2006
@ravirajum2006 27 күн бұрын
Justice for Srinivas
@malleshgowda5816
@malleshgowda5816 Күн бұрын
Good person from srinivas
@anuysrkornani4442
@anuysrkornani4442 10 сағат бұрын
జీవితం చాలా చిన్నది సంతోషంగా గడపాలి అంతే మీరు నమ్మిన స్నేహానికి సిద్ధాంతానికి నమ్మినందుకు ఒక మంచి పని చేశారు కొంతమందికి అర్థం కాదు
@shanmukharaju2402
@shanmukharaju2402 6 сағат бұрын
Sir Vani గారు లాయర్ గారు చెప్పే విధంగా శ్రీను గారు చేస్తే రేపొద్దున్న వారు బిజినెస్ కోసం ఇంటిని తాకట్టు పెడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు సంతకం పెట్టడానికి వారు వస్తారు అంటున్నారు కానీ అప్పుడు కూడా వారు ఆ వచ్చిన అమౌంట్ లో పర్సంటేజ్ అడగడానికి గ్యారెంటీ లేదు కదా అంతేకాకుండా ఎప్పుడు పడితే అప్పుడు సంతకాలు పెట్టడానికి ఇప్పుడు ఒప్పుకున్న అంతగా అప్పుడు ఒప్పుకోరు సార్ దయచేసి కొద్దిగా ఆలోచించి తెలియజేయండి
@vinaykumar7091
@vinaykumar7091 2 күн бұрын
Duvvada is a gud and nice person
@venkataramanalotla1069
@venkataramanalotla1069 26 күн бұрын
Correct ga explain chesaru DUVVADA 👌👌👍👍
@viswambangaru5434
@viswambangaru5434 26 күн бұрын
అన్న ఏమి బయ పడవద్దు అందరికీ తెలుసు మీ గురించి ,మీరు పడే ఆవేదన చెందుతున్నారు చెందవద్దు
@harichandar7104
@harichandar7104 Күн бұрын
వాణి లాయర్ సరియైన విధానం లేదు
@ratnabayapuneni1779
@ratnabayapuneni1779 21 сағат бұрын
ఏమి లాయర్ వి నువ్వు, శ్రీను గారి ని బ్రతికి ఉండగానే చెపుతున్నారు. హక్కు అడగటం లిమిట్ లేదా. తను ఎలా బ్రతకాలి.
@karlapudyglory356
@karlapudyglory356 26 күн бұрын
Srinu garu ayana opinion chala clear ga undhi. Bartha ni amantha amey dooram chesukunnnattundhi. Mother and daughter happy ga navvukuntunnaru. Koothuruga mataladey matalu bagalevu. Vani gari maatalu chala darunnanga unnnai. Srinu gariki nyayam jaragalani manaspoorthiga korukutunnam.
@gamingwithmurali5231
@gamingwithmurali5231 5 сағат бұрын
ఇన్ని చెబుతున్నావూ....ఒక కుటుంబానికి నీవు..మాధురి అన్యాయం చేశావు కదా..శీను...మాధురి భర్త సంగతి..మాధురి పిల్ల ల భవిష్యత్ ఏంటి..
@anuysrkornani4442
@anuysrkornani4442 10 сағат бұрын
శ్రీను గారు మీరు న్యాయమే చేశారు
@user-lw3kw7lr2e
@user-lw3kw7lr2e 26 күн бұрын
ఇవన్నీ మాట్లాడేవాడివి ఆమెతో ఎందుకు ఎఫైర్ పెట్టుకుని సంసారం పాడు చేసుకుంటున్నారు
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j 25 күн бұрын
DUVVADA IPPUDU Haii GA vunnaru . Haii GA vundamuDUVVADA adrustamu Haii GA VUNDAMU MANISHI AVASARAMU, HAKKU KUDA. JAI DUVVADA ZINDABAD DUVVADA.
@balasrinivasaraosrinivasar2418
@balasrinivasaraosrinivasar2418 25 күн бұрын
Pellamatavinaka
@user-gk5xi3lu4u
@user-gk5xi3lu4u Күн бұрын
Adhi vadistam vadi persnl neku endhuku explntn ivali evarki anyayam cheydam ledhu kadha settlmnt chesi sepert avtha anitnadu ga
@user-gk5xi3lu4u
@user-gk5xi3lu4u Күн бұрын
Mutual understanding lekunda e coupl kuda vundaleru unna ilane distbnces mutual divorce better'
@rajeswaranaidu1188
@rajeswaranaidu1188 Күн бұрын
కూతురులు ఇద్దరూ మేజర్స్ వారి అనుమతి లేకుండా ఆస్తి అమ్ముకునే ఉందా పిల్లలు సంతకాలు ఉండాలి కదా
@krushnapratap9685
@krushnapratap9685 26 күн бұрын
కోర్ట్ ద్వారా వెళ్లడం బెటర్ శ్రీను, ఓన్లీ మెయింటైనెన్స్ తో గడిచిపోద్ది. నీ ఆస్తులు అన్నీ నీ దగ్గరే ఉంటాయి
@rnarsimhagoud9782
@rnarsimhagoud9782 25 күн бұрын
ఇంకా ఒక్కసారి రాసిన తర్వాత లీగల్ గా ఆయనకే ఉండాలి ఆయన చచ్చిపోయిన తర్వాత ఎవరికి వస్తది అనే పాయింటు రానే రాకూడదు ఒకవేళ ఆ పాయింట్ ఉంటే వాళ్లే ఇంతకు ముందు ఏదో ప్రయత్నం చేశారు ఆయన సావు కొరకు వాళ్లే పెట్టుకొని ఎవర్నో చేసుకొని వాళ్ళ ఆయన ప్రాణం తిని ఆతి దొబ్బేస్తారు దానికి ఎవరు బాధ్యులు ఈ లాయర్ బాధ్యులు రా ఈ పంచాయతీ మీడియా బాధ్యత నా ఎవరు బాధ్యత ఎవడు మాట్లాడవలసింది అంటే పబ్లిక్ లో పెట్టారు కాబట్టి పబ్లిక్ గా నేను నాకు తోచింది అని మాట్లాడుతున్న నాకు అనిపించింది నేను మాట్లాడుతున్న న్యాయమని
@Govindgadidesi1989
@Govindgadidesi1989 27 күн бұрын
Justice for srinivas
@KarriLenin3180
@KarriLenin3180 26 күн бұрын
Duvvada శ్రీను భార్య బడితుడు
@shyammadhav7535
@shyammadhav7535 26 күн бұрын
Srinu thadhanantharam ani raasthe srinugaarni champestho ellukosam allagevundhi vaanivaadhana...
@indirakapilavai8068
@indirakapilavai8068 24 күн бұрын
Astulu kadu important tandri prema baryanu premaga chesukovatam me badyatha. Ellalunu kanta neeru pettincha kuda du adi meeku manchidi kadu . Vallu emi matladina Meeru tappu pattakudadu endukante vallaku Meeru Parai adadanitho tirugutunnarani avidaku dabbulu estunnara ni Andu valla vallanu Meeru premaga chusukovatam ledani I valla bada pilllaku me baryaku me meeda prema leka kadu. Maduri meeku me Barya meeda pillala meeda visam nimputunnaru eppudu ayina Barya,barthala madya vere adadi enter kakudadu kompa kolleru chestaru.
@BOY-4rA-GIRL
@BOY-4rA-GIRL 2 күн бұрын
Some Fake ladies.... spoiled so many relationship
@jlaxmaiahcho
@jlaxmaiahcho 2 күн бұрын
శ్రీను gaaru రాజాకీయంగా సమాది చేసుకున్నడు ycp lo కూడా avakasam వుండదు
@trinadharao538
@trinadharao538 26 күн бұрын
He is perfectly jenune person, his mother statement as a all mothers thinking like that.
@SankalamaddiVijaya
@SankalamaddiVijaya 3 күн бұрын
Srinu garu meru entha la future gurinchi alochinchi matladuthunarey .Mari oka Naya kudu aye undi akramasambandam petukunarey mi ammai la ni vala aatha inti valu me Nana elanti vadu alanti vadu aani antuntey valaki Ela vuntundi
@user-hj7ml1vv7m
@user-hj7ml1vv7m 26 күн бұрын
Vani rakshasi.there is no humanity
@anandpoly1342
@anandpoly1342 9 сағат бұрын
Sir meru amount gurniche mataladuthunnaru Kani wife tho kalisi vunte saripothundi kadha .kids ni problems looki vunchakandi.
@BunnyBunny-p3u
@BunnyBunny-p3u 2 күн бұрын
Madurai lakunda …meru evi ani chasi unta meku ma support…kani meru adaltri public chasi party paruvu teasaru
@All_in_one_content_youtube
@All_in_one_content_youtube 20 сағат бұрын
Tranced Chrysler apaddamulu
@SaiKumar-km6tm
@SaiKumar-km6tm 26 күн бұрын
R TV ki inko news leda. Are these the issues worth concentrating? Is this what the message are delivering to ppl?
@KishoreKumar-iy9qq
@KishoreKumar-iy9qq Күн бұрын
Twenty crores ala sampadincharu sir
@dhanalakshmikammana6476
@dhanalakshmikammana6476 26 күн бұрын
Okka tappu kutumba nashanam, Family first ❤🎉
@MahathisFather
@MahathisFather 21 сағат бұрын
Layer making boker business on free of cost
@govindnaidubalivada696
@govindnaidubalivada696 4 күн бұрын
Jai janasena
@VaisakhiMoto
@VaisakhiMoto 5 күн бұрын
Astulu lekapote bagunnu anipistundi
@All_in_one_content_youtube
@All_in_one_content_youtube 20 сағат бұрын
Tranced Chrysler Paramusenkoka adadanito like no petulant e Bharat saying Hari anduku balata petty vuntundi
@pkrn7002
@pkrn7002 26 күн бұрын
What is income tax dept doing ??? They can take up investigation on assets n income ...his affidavit is not matching...
@user-hj7ml1vv7m
@user-hj7ml1vv7m 20 күн бұрын
Bani lawer con ding,cruel mentalty
@chaitanyacreations5750
@chaitanyacreations5750 26 күн бұрын
Srinivas good
@Ira.janevlogs
@Ira.janevlogs 2 күн бұрын
60 years musali pelli korikalu drama😂😅
@pratapkumar070
@pratapkumar070 27 күн бұрын
SRINU GUDHALO GUNAPAM
@BunnyBunny-p3u
@BunnyBunny-p3u 2 күн бұрын
Ani bhaga chapao srinu anna..adaltry thapu ani penchaleda…?edaru pellalu kuda ne side ladu ….nuvu ela behave chasao anna🤔
@Mashavi38
@Mashavi38 26 күн бұрын
Registeratuonlo emi technical problem sir
@p.sukanya9481
@p.sukanya9481 24 күн бұрын
Srini garidhi corect mata
@user-gk5xi3lu4u
@user-gk5xi3lu4u Күн бұрын
Srinu garu meru vani ki pisa kuda ivvodhu court decd chesthundhi fight cheyandi sr aaa bajarudi alaaa behave chesthunte me famly paruve pothundhi kadha think cheyandi
@SrideviK-ut7yq
@SrideviK-ut7yq Күн бұрын
Vani Manisha asalu
@user-rv3xm5vy2y
@user-rv3xm5vy2y 26 күн бұрын
Pade vadiki telsuddi badento salahalu chala easy teda kodte poye dhi srinu garu.
@bharatchandraips513
@bharatchandraips513 Күн бұрын
Papam eyana rajakiya bavishattu nashanam chesaru ..
@varahadk9532
@varahadk9532 17 күн бұрын
Miru.pillalu.gurinchi.baga.chepparu.gani.mi.pillalu.manchiga.matladamu.ledu...layarugaru.mi.paddathi.bagaledu
@madhusudhanas2726
@madhusudhanas2726 26 күн бұрын
Basically i dont have an good option on Duvvada....but watching lot of video's of his family since week day's...he really having lot of patience. And loving his family lot. No doubt....his wife attitude is very bad.and advocate ia Worst
@user-hj7ml1vv7m
@user-hj7ml1vv7m 20 күн бұрын
Pillalaki vellavaddu new house,give anadasaranalayam
@user-hj7ml1vv7m
@user-hj7ml1vv7m 20 күн бұрын
Sreenugaru god
@Swathi-gf1ss
@Swathi-gf1ss 26 күн бұрын
Politicians 1000 crores properties not hunderad crores this is escape dramas
@chandchandini900
@chandchandini900 26 күн бұрын
Duvvada srinu garu correct
@shyammadhav7535
@shyammadhav7535 26 күн бұрын
Vaanigaaridhi neechamaina aalochana bhartha kante aasthe mukyam marriage ki mundhu ealavachavoo aasthulanni vadhilesi alaagevellipo antundhi aa ellu construction avuthunnappudu adagaledhu antha ayyaaka eppudu aduguthundhi...janaalu ardhamchesukogalaru...
@viswambangaru5434
@viswambangaru5434 26 күн бұрын
7:45
@pavannaidu8843
@pavannaidu8843 26 күн бұрын
Sir you go and occupy and stay in your 6 cr house sir let them stay here
@LakshmiNarsammaChagarlamudi
@LakshmiNarsammaChagarlamudi Күн бұрын
Raju. Rane. Chee
@jayalakshmiboddeda5313
@jayalakshmiboddeda5313 Күн бұрын
Property and money itchedte ipodha bartha prema vundakkara ledha
@sirisaiss9710
@sirisaiss9710 26 күн бұрын
29 years happy ga unna family... Oka lady valla road meedaki vachindi....kuthuru pelli chesthanu antunnaru....kuturiki sambandalu vasthaya? Pedda alludi mundu entha paruvu thakkuva.....kantha dasulaina vallu ivanni vadilestharemo
@All_in_one_content_youtube
@All_in_one_content_youtube 20 сағат бұрын
A Munda my petting thirugutunte emanating akka soggy Melinda matladutunnavu
@guddetiahalya2572
@guddetiahalya2572 26 күн бұрын
Court akutha sari pothadi etha esu vudadi
@doctormanjula5478
@doctormanjula5478 11 сағат бұрын
Mari madhuriki rasichavuga
@user-wd8vy1zl8f
@user-wd8vy1zl8f 26 күн бұрын
అయ్యా హైకోర్టు లాయర్ అన్ని ఇచ్చి వాడు డివోర్స్ ఇచ్చి మరి ఏమి తింటాడు
@chandchandini900
@chandchandini900 26 күн бұрын
Anni properties vallake icheste mari itani position emiti, idi maree darunam
@nlvraoin
@nlvraoin 27 күн бұрын
మాకు ఈ దరిద్రము ఏమిటి రా బాబు. మీకు ఈ న్యూస్ తప్ప వేరే న్యూస్ ఏమి లేదా ?
@gangarajubasava1679
@gangarajubasava1679 27 күн бұрын
Sir. Media. Why this nonsense to public. Let public live peacefully 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 media please avoid
@user-ce3fy8nr8t
@user-ce3fy8nr8t 2 күн бұрын
E madhuri villa jeevitham lo ki vachaka vadu dani daggara vuntu villa ni nirlakskham chechi vadikechadu
@SankalamaddiVijaya
@SankalamaddiVijaya 3 күн бұрын
Mari maduri 2kotlu esthey asalu meru epati varaku land owner ki yenduku money evaledu .ayena Ela land registration chesaru meru .
@pavankumarthanniru6415
@pavankumarthanniru6415 7 күн бұрын
Neku eoka seat evaddu pakka jagan money uonta na seat estharu leka potha evarru pakka
@SankalamaddiVijaya
@SankalamaddiVijaya 3 күн бұрын
Mari maduri 2kotlu esthey asalu meru epati varaku land owner ki yenduku money evaledu .ayena Ela land registration chesaru meku..? Inkoti aani kotlu echanu na pilala ki antunru kada me asthi key kadu me aapulaki kuda mi pilaley thirustharu ..aapu lu yenthA unayo chupinchandi valey kada tharu .anthey kani ellu Ela maduriki rasiestharu.
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 49 МЛН
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 1,9 МЛН
1ОШБ Да Вінчі навчання
00:14
AIRSOFT BALAN
Рет қаралды 6 МЛН
4.30 PM | ETV Telugu News | 11th September "2024
11:41
ETV Andhra Pradesh
Рет қаралды 108 М.
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 49 МЛН