@@nagamanilankapalli2256 politicians medha Koda elanae chesthae murthi great
@jayalaxmi54665 ай бұрын
మూర్తిగారు hatsoff sir. ఇలాంటి వేదవలకి మీరే సరైన వారు. మీ ఇన్వెస్టిగేషన్ సూపర్ sir. మీలాంటి జర్నలిస్టు లు సమాజానికి అవసరం
@padmainsurance15655 ай бұрын
అంతటి సంగీత ప్రవీణ్యం తన చేతిలో పెట్టుకొని ఈ దొంగ స్వామి తో కలసి ఈ ప్రచారాలు ఎందుకు ??
@ShivaKumar-lw1tf5 ай бұрын
మూర్తి గారు మీరు అసలు ఎక్కడో ఉండాలి మీరు. సూపర్ సార్ మీరు
@sudarshenboini37065 ай бұрын
నిజాన్ని బ్రతికించారు మూర్తి అన్న హ్యాట్సాఫ్ అన్నగారు
@manju75205 ай бұрын
ఈరోజు వీళ్ళ ను వదిలేస్తే రేపు అందరు మూర్తి లంచగొండి అంటూనే ఉంటారు. మూర్తి గారు గట్టిగ నిలబడి మంచి పని చేశారు
@pradeepv7605 ай бұрын
This is what a Journalist is..Murthi tought a lesson and showed what a journlist can do and the power of journalist ..This should be a case study for upcoming journalists.
@SuryaTheSun255 ай бұрын
Power of true journalism..meeru nijalu okkokkati ga bayata peduthunte choosi shock ayyanu Murthi garu.. Bayata manushulu intha darunam ga unnara anipinchindhi.. Prajala change avvali sir.. 2024 lo unnam science develop ayindhi inka jathakalu cheppinchukovadam enti andi buddhi lekunda.. AI lu vachesamu but mana people inka jathakalu daggare undipoyaru.. original spirituality poyi itlanti chetta start ayindhi ee madyalo.. well done Murthi garu...
@gsgilai5 ай бұрын
హాట్స్ అప్ మూర్తి గారు మీ గొప్పతనం గురించి పూర్తిగా తెలుసుకున్నాను.
@sravanchikkala44294 ай бұрын
Hats off anna nelanti manishini na life lo chudaledhu. Proud of u anna
@gourigarisridhar98905 ай бұрын
మూర్తి గారు మీరు గ్రేట్ మంచి పని చేస్తున్నారు వేణు గాని జైలుకు పంపండి ఇలాంటి మనుషులు ఉండకూడదు
@seshubabupeddinti90745 ай бұрын
మూర్తిగారు పవర్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేసారు great grate సొంత వాళ్లకు కూడా తెలవని నిజాలు బయటపెట్టారు జర్నలిస్టులలొ నెంబర్ హాట్సాఫ్ మూర్తిగారు
@aacrazykids5 ай бұрын
బాగా చెప్పారు మూర్తి గారు, వేణు గారి లాంటి వారిని ఎవరు సపోర్ట్ చేయొద్దు.
@budugusavitha58225 ай бұрын
Murty garu 👌👌👌👌👌
@CrKrish_Raa-Ma5 ай бұрын
అసలైన జర్నలిస్టు సార్ మూర్తి గారు మీరు 🎉 ❤
@lasaavi9235 ай бұрын
Spot on!!! I sympathize with Vani. She should realize the facts AND take action atleast for her kids before the crowd looses respect on her too.
@sudarshenboini37065 ай бұрын
అబద్ధం అనేది నిజాన్ని ఎక్కువ రోజులు మోయలేదని ఎప్పటికైనా తన ఉన్నత స్థితి చేరుకుంటుంది నిజం అనేది అని మీరు నిరూపించారు మూర్తి అన్న గారు
@reddygariabbai2415 ай бұрын
Correct aa voice Keerthi dhi.. because i follow her on Insta and KZbin..
@Chandrababuthota5 ай бұрын
నిజాయితీ లో ఉండే ధైర్యం అది.... కడుపుకు అన్నం తినే ఏ తప్పుడు నా కొడుకు మూర్తి తో పెట్టుకోరు... అవలిస్తే పేగులు కాదు పేగుల్లో ఉన్న అన్నం మెతుకులని కూడా లెక్కపెట్టగల సమర్థుడు మూర్తి...❤
@kchinababuksuresh46035 ай бұрын
well-done moorthy garu
@vuppalakishore15305 ай бұрын
One hour music vayinchi ...Last lo vadhilesthunna antava ...most comedy timing idhi😂
@vaniram47955 ай бұрын
చాలా ఆనందంగా ఉంది 👍
@syaamakrishnajandhyaala93775 ай бұрын
Moorthy gaaru meeru soooppppeeerrr sir .Mottaaniki ghatikidu anipinchaaru .👍👍👍👍👍👍👍
@kalyankommanna35215 ай бұрын
Cinematic experience murthi garu... 🔥
@masulanaresh28745 ай бұрын
Super excellent 👍 💯 correct
@RAHAMATALISK5 ай бұрын
ముర్తీ గారు కోడుతుంటే సిక్స్ మీద సిక్స్ లు పడుతున్నయ్
@kiranmimicry98485 ай бұрын
ఇవాళ చస్తే, రేపటికి రెండు i don't care. హ్యాట్సాఫ్ మూర్తి గారు 🙏🏻
@vijaykumar-jn4yc5 ай бұрын
ఒక నిజాయితీ గల జర్నలిస్టు తో పెట్టుకుంటే ఎలా వుంటదొ దొంగ స్వామి వేణు కి ఇప్పటికైనా అర్థమయివుంటుంది. వాడి ఖర్మ వాడు అనుభవించాల్సిందే. హ్యాట్సాఫ్ టు జెన్యూన్ జర్నలిస్టు మూర్తి గారు 🙏
@wingg05 ай бұрын
వేణు అడ్డంగా దొరికాడు... మూర్తి గారు ఆట ఆడుకుంటున్నరు 😂😢
@@rahulsharma-qp1ijantha ledhu le veediki , yevadi bathuku vadidhi Vedu vedi over action
@srikanthgovardana5 ай бұрын
@@rahulsharma-qp1ij vaadu pedda sollu gaadu.... vaadiki vaade nene Best Journalist ni ani color denguthadu
@Nagajyothi-b1y5 ай бұрын
Murty garu very good person
@shadowdhusky5 ай бұрын
మూర్తి గారు....మీ ఇన్ఫర్మేషన్ & నెట్వర్క్ సూపర్.....మీతో ఎందుకు పెట్టుకున్నాం రా దేవుడా..... అని బావిష్యత్తు మొత్తం బాధపడే వాళ్ళ పరిస్థితి...... పగ వాడికి కూడా రావద్దు 😂🙏
@thambakulanagarjuna24025 ай бұрын
Super.Murthi garu.
@sunilpottavathini5 ай бұрын
Super sir 👏👏
@srinivasulu90545 ай бұрын
పెట్టుకోక పెట్టుకోక మూర్తి గారితో పెట్టుకుంటే,, వాతలే పడతాయి అని ఇప్పటికైనా అర్థం చేసుకోలేవ,, వేణు
@rrgurugubelli24155 ай бұрын
నా 24 ఏళ్ల జర్నలిజం జీవితంలో ఇటువంటి కేటుగాడు, కేటు కుటుంబం, గ్యాంగ్ ను ఏనాడు చూడలేదు! ఏకంగా ప్రధానిని సైతం మోసం చేయడం, క్షుద్ర పూజలు, యోని పూజలు, నగ్న పూజలు, సెలబ్రిటీలను బ్లాక్ మెయిల్ చేయడం (ఆయన మాటలను పరిగణలోకి తీసుకొని )వంటి అంశాలను కోర్టులు, పోలీసులు పరిగణలోకి తీసుకొని సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో వీరి ఆస్తులను కూడా ప్రభుత్వం జప్తు చేసుకోవాలి.
@B.KalpanaReddy5 ай бұрын
Super అండీ murte గారు మీరు ఇలా matldam నచ్చింది 🎉
@commonman00785 ай бұрын
Nonstop batting 😂😂😂
@rasagna_basavaraj5 ай бұрын
😂👌👌
@MusicianSureshBabu5 ай бұрын
😂😂😂
@Jeshwanth_5 ай бұрын
Attackkkkkk mamulga ledhu gaaa.. 🔥🔥🔥🔥🔥
@nirmalapydi61825 ай бұрын
Super Anna
@lollasarvani4495 ай бұрын
Murty garu dayachesi meeryna venu meeda action tesukondi sir andaru matladi vadini vadilestunnaru
@RavindhGaddam5 ай бұрын
SUPER SRI
@paruparamesh45515 ай бұрын
Good job sir 👍 Inka chala unnaru chota baba lu ,good awareness 👏
@sujisrasoi21905 ай бұрын
Murthi garu ...meeru great sir
@Chrisfinny5 ай бұрын
Super Murthi gaaru 👌👌👌
@vamshisoma11285 ай бұрын
సూపర్ మూర్తి అన్న 👌
@ananthshayana82265 ай бұрын
Hats off sir u are great 👍
@Rocky_official-475 ай бұрын
మూర్తి గారు ఆట ఆడుకోండి ఏడు సముద్రాల నీళ్లు వాడికి తాగి పియాలి
@satyabobby8265 ай бұрын
మీరు లీగల్ యాక్షన్ తీసుకోకుండా వదిలేయడం బాధాకరం. , వాడిని వదిలేస్తే మళ్ళీ వచ్చేస్తాడు వాడు మానడు రక్తానికి అలవాటు పడిన మృగం ఆ వేణు.
@vengalraobhobburi31445 ай бұрын
Abba last dialogue jeevithantham gudi meltla meda padi vuntav aaa finishing super anna
@swathikirankura86985 ай бұрын
Excellent sir supper sir
@SRIRAMHARITHA5 ай бұрын
Vammmmooo enquiry ante ela untada 😮😮😮😮😮😮😮😮😮😮😮😮Hats off 😅😅😅😅
@Basheer-j4x5 ай бұрын
E show part 2 cheyandi sir
@PhaniBalla-z6r5 ай бұрын
U r super sir vadini posco chattam kinda lopalaki toseyali
@anweshcreations66075 ай бұрын
ఈ ఆడోళ్ళు ఎక్కడ ఉన్నా అంతే 1. లావణ్య (డ్రగ్స్ గ్యాంగ్) 2. వేణు భార్య వీణ
@SandhyaSanapala5 ай бұрын
Ladies andharni enduku antunnav bro
@Sakhipriya-i7o5 ай бұрын
Andaru anthe na .. andaru same kadu
@palnatibrothers14865 ай бұрын
పాపం పండినప్పుడు ఏదో రూపంలో అంతా బయటకు వస్తుంది మూర్తిగారు వాడిని మాత్రం వదలొద్దు మీరు
@pravallikadevulapalli80165 ай бұрын
Murty garitho mamulga undadu
@pakamchittibabu385 ай бұрын
అన్నా నువ్వే సరైన మొగుడు వాడికి. నీ దెబ్బకి వీడి జాతకం మారిపోవాలి
@Muraliramidevi5 ай бұрын
మూర్తీ గారి దెబ్బ వేనూ స్వోమి అబ్బ
@shankarpolasa56375 ай бұрын
Murthi Garu Meeru Nijamyna Hero
@abhangsmurthy5 ай бұрын
Pl.take legal action
@TampaTaarini5 ай бұрын
అమర్ గాడు కూడా అబద్దాలు చెప్తున్నాడు, వాడు లవ్ ట్రాప్ లో.పట్టాడు కీర్తి చెప్పినట్టు ఆడుతున్నాడు 😂😂😂
@shaikyasin1245 ай бұрын
Good job Murthi gaaru
@hemalathatirumala50885 ай бұрын
God bless you,
@lakshmichowdari14365 ай бұрын
Thank you murthi Annayya
@srimalyada65225 ай бұрын
Chitakottaru sir what study😊 elati vnchakalunu roopumapali,oka aanimutyam lati maata "chedda thalli undadu"hatsp
@SaiSai-ky1ph5 ай бұрын
Murthi gaaru respect u
@suryakavuru47565 ай бұрын
super murthi garu mmeru maa prajalaku chala avasaram
@prakashtechintelugu71535 ай бұрын
పాత్రికేయ దురందరరుడు మూర్తి గారితో పెట్టుకున్నాడు వేను స్వామి!!!
మొత్తానికి వేణు జాతకం మొత్తం చెప్పేశారు మూర్తి గారు, నిజంగా శ్రీవాణి గారిని ఏదో మాయ వశీకరణ చేసి పెళ్లి చేసుకుని ఉంటాడు. ఆమె తల్లిదండ్రుల గురించి చాలా తేలికగా మాట్లాడుతుంది, ఆమె ఎన్నో కష్టాలు పడ్డట్టుగా మాట్లాడుతుంది అసలు ఆమెకు ఏమి తెలుసు కష్టాలంటే?
@@VenkatGaneshVedula అదీ పోయింటే 😝 ఆమె మూర్ఖురాలు అయి ఉంటుంది లేక డబ్బు పిచ్చిది అయి ఉండాలి. ఏ విద్వత్తు చూసుకొని మురిసిపోతుందో, అది ఆమె తల్లి తండ్రుల భిక్ష, ఇప్పటికైనా కళ్లు తెరిస్తే మంచిది
@ThindiThippaluvlogs5 ай бұрын
@@VenkatGaneshVedulaనమ్మే వాళ్లే వాడి టార్గెట్ నమ్మే వాళ్ళని భయపెట్టి డబ్బు గుంజడం ఆ డబ్బు కోసమే వాణి పెళ్లి చేసుకుంది లేకపోతే ఆవిడని కూడా నమ్మించాడేమో పెళ్లి చేసుకోక పోతే బష్మం చేస్తా అని 😂😂😂😂
@Mylife-55 ай бұрын
Biggbossku vellalani aa keerthi gariki korika, elagyna newslo undalani ila chesthundhemo
@PrasadKothamusicchanel5 ай бұрын
మూర్తి అన్న ని కెలికి తన బండారం బయటకి వచ్చేలా చేసుకున్న వేణు. 😂😂😂😂😂😂😂
@varrunkumaar5 ай бұрын
బండకేసి బాదడం First-Time Liveలో చూస్తున్నా😀😀😀😀 వేణు బాబు నీకెందు చెప్పు🙆♂️🙆♂️🙆♂️🙆♂️
@tapalaharshitha19545 ай бұрын
Naku ah voice venu swamy wife dhi anipistundhi
@SRD79795 ай бұрын
True adhi aame voice ye
@maledhanalakshmi18405 ай бұрын
Super sr
@Sravzzzmuchatlu7115 ай бұрын
Vmmooo tv 5 murthi garu
@anathalakshmi14575 ай бұрын
Yevarini vadalakandi sir murthi garu
@SRIRAMHARITHA5 ай бұрын
The Worst part is request society to wake up and stand for Justice and please do not believe or fall into this kind of Horoscopes Trapping 🙏
Actual adi oka aunty lanja daaniki gudha kindaki 45 plus unaayi 😂
@karthikreddy0095 ай бұрын
Jyothishyaa puthra vaikartha.. Venu swamy( thana peru charithra gurthu petukuntundhi)
@lakshmikatta63695 ай бұрын
Supersir
@naaperunikuendhuku54575 ай бұрын
మూర్తి గారి తో పెట్టుకుంటే అట్లుంటది వేణు .నువ్వు మీ అమ్మని అమ్మ అని ఏ రోజు పిలిచావు ఆ డేట్ కూడా చెప్పగలిగిన వ్యక్తి మూర్తి గారు అంత స్టింగ్ ఆపరేషన్ ఉంటది అతని దగ్గర
@veeraiahchowdary49335 ай бұрын
Tapucheyali ante uchapoyale Anna 💐✌️
@jayavardhanaraju85715 ай бұрын
Super murthi garu
@AndriKri-cx7hl5 ай бұрын
Murthi garu super
@Shekarhunt5 ай бұрын
మూర్తి గారు వీడిని వదిలేయకండి దుర్మార్గుడు
@reddappachadum38515 ай бұрын
వేణు చెప్పిన ప్రతిమట తప్పు మూర్తిగారు చాలా గొప్పమనిషి ముర్తిగారిని చూసి చాలామంది నేర్చుకోవాలి మీ నిజాయితీని ఎవ్వరూ శంకిoచ్చలేరు
@poornimab28075 ай бұрын
Sir you are awesome , I am impressed the way you bought the entire history out. Every journalist should learn from you and bring out such fraudsters
Nen 1st day ne Kertu garu ani gurtupatanu thanu oka KZbinr kabati tana voice esy ga gurtupatochu
@cherrydimplujollu83805 ай бұрын
Please do video about Pastor's.
@gorgeousgeorge15705 ай бұрын
😂 don’t you have sense sister ? Pastors do fake gospels but don’t do these type of LANGA PANULU chiiiii shame on pujarulu
@cherrydimplujollu83803 ай бұрын
Do u have any shame brother
@cherrydimplujollu83803 ай бұрын
I have lots of proof
@cherrydimplujollu83803 ай бұрын
Some pastors are demanding money.
@cherrydimplujollu83803 ай бұрын
Some pastors are demanding for prayers
@kadamanchisudhha82155 ай бұрын
Ultimate guts and truth revel
@satyabobby8265 ай бұрын
ఈ వేణు స్వామి కేసు అదే పోలీసు లకి అప్ప చెబితే పదిహెను సంవత్సరాల వరకు తేలక పోను. అసలు మూర్తి గారు చితకొట్టి వదిలేశారు , ఆ వేణు కి ఆయనకి వత్తాసు పలికే శ్రీమతి వీణ వాణి గారికి ఇప్పటి కైనా సిగ్గు రావాలి.వీణ తీగల్ని ఓకోటి ఒకోటి తెంపే పేశారు మూర్తి గారు.
@SreeOne5 ай бұрын
ఏదో ఫ్రీ గా దొరికిందని పులి తోలు తొడుక్కున్న తోడేలు , అడవిలో ఎదో ఆడుంటే సరే . . అదే తోలు కప్పుకుని పులి ముందుకు వచ్చి పులి జూదం ఆడాలని చూస్తే . . కరుసైపోద్ది . . రోషం ఉన్న మనిషి , అదీ పాత్రికేయుడితో ఎందుకు పెట్టుకున్నావు వేణూ . . తప్పుకదూ . ..
@penumudiasha99875 ай бұрын
Great👍👏 sir meru... But srivani garu.. Eantooo😢
@pravalikamedagoni52875 ай бұрын
Hatsup Murty
@Farmers_First5 ай бұрын
మూర్తి గారు మీరు గట్టిగా నిలబడాలి, ఈ వెధవల బాగోతం వాళ్ళ వెనక ఏ వెధవలు ఉన్నారో వాళ్ళ బాగోతం మొత్తం బయటపడాలి.
@ranigudala48435 ай бұрын
Murthi garu mee investigation super. Daya chesi mee phone number pls nanna .Thalli danni dantini aduguthunna.