సూపర్ ప్రియ ఏ మాత్రం తడపడకుండ..ధైర్యంగా అడిగావ్...i appreciate ur work keep it up ....
@PoliceSangameshwar4 ай бұрын
బ్రతికి ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది సూర్య బై గారు 🙏🙏
@TupakulaSiva-wd3xk3 ай бұрын
Nijamenayya pullarao.. enjoy cheyali show cheykudadu..😂😂😂
@bheeshmanews6664 ай бұрын
అన్న గారు మీరు హీరో లా ఉన్నారు సూపర్ మీ మంచి మాటలు బాగున్నాయి మీరు ఎప్పుడు అందరికి మంచి చేయాలనీ కోరుంటున్నాను మీ స్టైల్ బాగుంది నా మూవీ లో హీరో రోల్ ఉంది మి మ్మల్ని కలుస్తాను నా మూవీ టైటీల్ జనని అమ్మ సెంటిమెంట్ మూవీ అన్నగారు నా పేరు Dr. B. Prasada rao డైరెక్టర్ & నిర్మాత
Hair straightening chepinchi konchem chuseki bagundi. 4, 5 years back chudali ee maata anavu 😅
@krishnateja78784 ай бұрын
Yes
@kittuvloger3 ай бұрын
Showroom bike kadhu bro 😆😆
@karthikreddy0093 ай бұрын
Bfundha 😂😂😂 em taste ra sulliga adhi atu vaipu chusthunfi asalu😂😂😂 make up lekunda chudu😂😂
@kiranjetty3 ай бұрын
Anchor bujjidi chala talented, me intlo matladi surya bhai ni chesko thalli, chakka ga vuntaru, God bless you.
@kkrisnakrisna55185 күн бұрын
Good యాంకర్ గారు మీ tone super అండ్ సూర్యబాయ్ మీరు ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్న 💐💐🙏
@Inacta42_4 ай бұрын
సూర్య అన్న చివర్లో మంచిగా సందేశం ఇచ్చావు గ్రేట్ సూర్య బాయ్
@bikamsathi90754 ай бұрын
😅 29:42 29:42 29:42 29:42
@rajeshreddy75704 ай бұрын
Nice comedy show 👌 👍
@pradeepchandupatla4 ай бұрын
😂
@Diwakarreddy-c7f4 ай бұрын
😂
@doremongamingyt3823 ай бұрын
Super 👍. Surya Bai. 👌👌👌👌👌 Information. Excellent 👌👌👌👌👌👌👌
@RamawamyKolapudi3 ай бұрын
లేని దగ్గర అన్నం పెట్టడం చాలా గొప్ప విషయం సూపర్ అన్న నువ్వు
@pusavenkataraju29644 ай бұрын
SURYA BHAI you are Great Bhai! Kanna Talli Thadrulaki Annam pettalekunda Unna Erojullo, Akalitho vunna vaariki daily 500 mandiki annam pedutunnaru! Aapadalo unnavariki Aadukuntunnaru! You are really Great! Namaskaram Surya Bhai!
@durgaprasaddurgaprasad99984 ай бұрын
ఆ బాడీ కి ఆ వాయిస్ కి మ్యాచ్ అవలేదు
@powerfulman3313 ай бұрын
Yes
@Kishore-zp5dj3 ай бұрын
ఇంటర్వ్యూ కి వచ్చిన పాప కి వర్మ లానే ❤️చేస్తున్నాడు సూర్య భాయ్
@jOeNkOOk_ofFiCiAl4 ай бұрын
Surya garu Meeru oka manchi manishi ani mee matakato ardam atundandi Mee manasulo chala badha dachukoni bayatki mamuluga vunaru ani kuda anipistudi Emayna enduko meeru nacharandi Andariki help chese nature vunna meeku devudu eppudu help chestadu god bless you
@baderobert15254 ай бұрын
I Love you ❤ సూర్య భాయ్
@nca76tejas742 күн бұрын
Good Anchoring and good feedback given by Sir In this world respect your father and mother that is the key for success
@BallaRamaАй бұрын
నైస్ సూర్య బ్రో బోజనం పెట్టడం కాపాడటం ఇవన్నీ బాగున్నాయి సమాజానికి కావాలి ఇలాంటివాళ్ళు
@parvathammayelleshdonation4 ай бұрын
Brand tho sambandham ledhu anav super bro , great
@chinna-he7njАй бұрын
Good Anna last ki manchi message echarru
@bandaprahlad63943 ай бұрын
Cahala baga chepparu, ayithe sahayam cheyyocchu leda silentga vundali, I LIKE IT
@lingaswamyswamy66814 ай бұрын
సూర్య భాయ్ అన్న సూపర్
@battinadileepkumar57084 ай бұрын
సూర్య భాయ్ కి పెద్ద ఫ్యాన్ అయ్యా ఫ్రమ్ ఆంధ్రా నుంచి
@MohammedKazam-c9m4 ай бұрын
Super good 👍 Surya bhai ♥️
@sudhakarreddyannem66474 ай бұрын
సూపర్ ప్రియా చాలారోజులకు ఓ మంచి భవిషత్ యాంకర్ను చూసాను.
@bikamsathi90754 ай бұрын
23:58
@sathireddynakkala57204 ай бұрын
chetta interviews. meaning less.
@CeeBKАй бұрын
Love this dude's attitude, he has truth. Anchor neat ga adigithey eeyana neat ga cheptunnadu answer.
@VIJAYAPANTULU15 күн бұрын
Very great Surya, you are enlightened soul 👏👏👏🙌🙌🙌😊
@bhigovardhan78694 ай бұрын
యాంకర్ నాకు నచ్చింది❤
@santhoshthodeti22374 ай бұрын
Papa aithe chala quiet gaa undhi ❤
@maruthi22644 ай бұрын
Super bro baga chepparu 👌👌
@mannegurumurthy27864 ай бұрын
Super Bro Ur the Helping Nature ❤
@MandadiDeepa-lk9jp3 ай бұрын
Super ga cheparu surya garu
@kommaganibalchandar32644 ай бұрын
Last lo Baga chepparu Surya bhai
@shantha_kumari4 ай бұрын
God bless you brother your so good person
@pilliramesh826628 күн бұрын
Great 🎉🎉🎉🎉Surya bhaie Helping nature ❤❤
@ALLINONE-mn9ij4 ай бұрын
Very good speech bhai god bless you
@shaikkittybhai16904 ай бұрын
Super super super bro ❤❤❤
@venkateshe24294 ай бұрын
Thank you anchor.. Superub suresh sir... Inspiration speech..🙏🙏 From Venkatesh goud Karnataka
@pavankumargangaji91264 ай бұрын
This is realty show , SURYA THE GREAT
@VenkatreddyPatel-h7g3 ай бұрын
Surya garu meku dhanyavadhalu మీలాంటి మంచి మనిషి సమాజంలో చాలా అవసరము జై శ్రీ రామ్
@vadlamanisreeramamurthy6866Ай бұрын
Madam garu surya nijanga chala amayakanga vunnadu madam atani matalni batti now he is very nice person
@gandrapusrinivasaraobabbu71444 ай бұрын
Surya Anna nuvu great job
@jayapanuku49414 ай бұрын
సూర్య గారు మీరు సూపర్ 👌🏽
@manianuganti77983 ай бұрын
Anna matagade super surya bhai neelanti vallu old sitiki avasaram bhai ❤❤❤
@bsrao4254 ай бұрын
మీరు గ్రేట్ సార్, 👌👌👌గ్రేట్ లుక్ 💪💪💪
@botlakarthikofficial88683 ай бұрын
నువ్వు తోపు అన్న ఇంత డైరెక్ట్ గా ప్రతి సమాధానం చెప్పడం కేక
@malleshyadav3824 ай бұрын
👍
@tkrishnaveni38704 ай бұрын
Surya Baga matladaru meru God bless you
@rajumamatha94424 ай бұрын
Surya anna super anna
@MohanGudla-q8d4 ай бұрын
VERY.GOOD.INTERVIEW..THANKS
@BheemallaSreenu488-ik2hn4 ай бұрын
మొకం మీద మాట్లాడిన. కోపంగా +గట్టిగ వారించిన ఈ సమాజం ఇలాంటి పేర్లే పెడుతుందన్న. కానీ ఆ కోపం వెనకాల ఉన్న నిజం. దాన్ని అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. లాస్టులో మంచి మెసేజ్ ఇచ్చావన్న. ఐ లవ్ యు 👍👌🙏🌹❤️
@rajumamatha94424 ай бұрын
Super anna
@yerrollasrinivas14Ай бұрын
సూర్య బాయ్ సూర్య బాయ్ సూపర్ 👌💯 మీరు చేసిన విధానం పనులు కూడా సూపర్
@chantirayalaseema13774 ай бұрын
Surya bhai sooooooooooo good
@BujjiBujji-zt1oj4 ай бұрын
Dear n dashing anchor super
@chandubandu39944 ай бұрын
Surya Anna miru manchi manusu unna varu ❤
@padalavenkatareddypadalave20234 ай бұрын
Anna super
@subbaraotadapaneni5274 ай бұрын
❤ love you Surya bahi.....
@gowthamkaka3 ай бұрын
Waa am matladinavu bro asalu very intelligent...super words
@kameshwarraonistala26292 ай бұрын
I agree with your views. Why should one think of others. God bless you Surya.
@MybestieSanju4 ай бұрын
లాస్ట్ లో చాలా బాగా చెప్పినవ్ అన్న 👌
@MellikaBodi4 ай бұрын
మాటలు చాలా బాగున్నాయి
@bujjikintali70894 ай бұрын
సూర్య భాయ్... 👌🏼
@dorathygaddam18144 ай бұрын
Nice interview….
@balajibalu77063 ай бұрын
❤
@anjannasitaram78803 ай бұрын
Good quotation evari ki nashtam cheyoddu and manche cheyali good keep it up jai sriram
@rmu88644 ай бұрын
అన్నా మాటలు మొత్తం పాలమూరు జిల్లా భాష లా ఉంది.
@royalraghuvlogs59654 ай бұрын
State forward I like this bro.. super bro..
@kiranjetty3 ай бұрын
surya garu e bujjidi meku baaga suite aithadi pakka & papa already accept chesindi, ma parents ni adagandi,nenu kallu muskoni cheskunta annadi, bosu inthakante em kavali, you will be made for each other, God bless you.
@kannekantivenkanna9764Ай бұрын
SUPER.... GOOD INTERVIEW....
@shridharkumaar12934 ай бұрын
👍👍👍👍👍👍
@traju31544 ай бұрын
Super surya bhai
@PoliceSangameshwar4 ай бұрын
సూర్య బై గారు లాస్ట్ లో మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి🙏🙏
@sudhakarmarupaka31194 ай бұрын
Surya bhai 👍
@prardhanagopuram39653 ай бұрын
మంచిగా మాట్లాడారు బ్ర ద ర్
@madhavaraochinta34682 ай бұрын
Super comdy.... anchor super
@MThanyaNaik4 ай бұрын
జీవితం అగ్రిమెంట్ చేసుకొని రాలేదు అనేది వాస్తవం చెప్పినాడు.సూర్య
@NavyaKoniki4 ай бұрын
Super Surya anna
@parvathammayelleshdonation4 ай бұрын
Anaya nuv super I like ur attitude ❤️❤️💪💪
@BusinessinformationTech6243 ай бұрын
Thanks bhai Full good information
@Rvm-Yt4 ай бұрын
యాంకర్ చాలా బాగుంది
@shyamsunderrathod80492 ай бұрын
Anna miriddaru mrge cheskondi.mi jodi super❤god bless u
@sannyking5562 ай бұрын
Anchor super awesome I love you darling ❤❤
@b.ramuramu81074 ай бұрын
యాంకర్ సూపర్
@Nalinakshi1233 ай бұрын
మీ సందేశం చాలా బాగుంది అలాంటప్పుడు మీరు డాన్ అనడం కాదు లీడర్ కావాలి కాంటాక్ట్ నెంబర్
@vundyalaphanisheakerreddy20554 ай бұрын
Good day, love watching your channel, very interesting channel, Super Content, updated information, Swift News, love hyderabad telangana india
@vinaykumarvinaykumartrsv21114 ай бұрын
Madam good interview 👏👏👏🙏🙏🙏
@bigramyt786stetus83 ай бұрын
Super bro surya bhai nice answer😮
@MjalachandruduNaniАй бұрын
SURYA GARU MERU SUPER
@chennurisampath58913 ай бұрын
Super Anna good bllishyou real hero
@pavankumargangaji91264 ай бұрын
Manchi sandesam iccharu Surya janaalaki
@గట్టికల్కేబుల్న్యూస్3 ай бұрын
సూపర్ బ్రో 👌👌👌
@narendraindra7404 ай бұрын
Itanu really super
@ManiLabSdpt3 ай бұрын
surya bhai super ...speech...state forward
@kommaganibalchandar32644 ай бұрын
Good mesage
@PoulYendluri3 ай бұрын
Surya❤❤❤❤
@RamanaChalla-ou5pi2 ай бұрын
Supar..sar 🎉
@sandeepsunny12043 ай бұрын
Super sir
@gaffarmohammad-tw4qj19 күн бұрын
భాయ్ అంటే అన్న, తమ్ముడు
@SrujenJ4 ай бұрын
గుడ్ ఇంటర్వ్యూ ప్రియా సూర్య ఇంటర్వ్యూ కు వచ్చిన తరువాత అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పాలి ఇక్కొకటి అయిషు అనేది దేవుడు ఇచ్చేది ఉన్న కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తా అనేది కరెక్ట్ కాదు మీ రు వేరి కూల్ పర్సన్ వి గుడ్ సూర్య అండ్ ప్రియా