లక్ష రూపాయిల ప్రశ్న? ANSWER చెప్పండి..లక్ష గెలవండి💵💵 jabardasth Nukaraju & Asiya latest video// game

  Рет қаралды 7,844

NukarjAsiya 1425

NukarjAsiya 1425

Күн бұрын

Пікірлер: 635
@kandalaswetha287
@kandalaswetha287 15 күн бұрын
రాజుగారు మీకు లాభం వచ్చిన రాకపోయినా మీ వల్ల వేరొకరికి లాభం, మంచి జరుగుతుంది కదా ఈ విషయం మాత్రం మీకు తెలుసు కదా అలాటప్పుడు ఎవరో bad comments పెట్టారని మీ help కోసం ఎదురుచూస్తున్న వాళ్ళని ఎందుకు బాధపెడుతారు. మంచి చేయాలనీ నిర్ణయించుకున్నాక మళ్ళీ ఎందుకు videos ఆపాలనుకోవడం.ఎవరో ఏదో అన్నారని మన నిర్ణయాలను మార్చుకుంటూపోతే మన life లో మనం ఉండము ఎవరెవరో ఉంటారు.మీ నిర్ణయాలు మీ అభిమానులుగా మేము గౌరవిస్తున్నాం, మీరు మీ నిర్ణయాలని గౌరవించండి. మన వాళ్ళ మంచి జరుగుతుందా లేదా అంతే కామెంట్స్ గురించి ఆలోచించకండి.దీని వాళ్ళ మీకు ఒక 10 రూపాయలు వచ్చిన మాకు సంతోషమే అందరు బ్రతకాలి కదా. Dont think to much రాజుగారు.
@NagaDeviVemula-o5i
@NagaDeviVemula-o5i 14 күн бұрын
పటాస్ నుంచి చూస్తున్నాం నువ్వేంటో ఆసియా ఏంటో అందరికీ తెలుసు మీ మంచితనం కొంతమందికి ఇబ్బంది కలిగిస్తుంది గుడ్ కామెంట్స్ మాత్రమే చూడండి నీకు ఆపేయాలనిపిస్తే ఆపే రాజు ఎవడి కోసం ఆపాల్సిన అవసరం లేదు మీ అక్కగా చెప్తున్నా 👍👍
@swathiudi-lu3sq
@swathiudi-lu3sq 15 күн бұрын
2 nd question ans Rendu veru veru jathulu kalisinappudu kodi vachinhi (new creature) kabhatti guddu(egg) mundhu
@madduripranay
@madduripranay 13 күн бұрын
Ans 2 190 million years ముందే గూడ్డు ని కనిపెట్టారు ఆ గుడ్డు రెండు వేరు వేరు జాతుల పక్షులది సో అలా ా గుడ్డు నుండీ కోడి పుట్టింది, అలా గుడ్డే ముందు.❤
@ranjitharanju7813
@ranjitharanju7813 7 күн бұрын
అవును కరెక్ట్ గా చెప్పారు
@KrishinaMindyala-dl3vw
@KrishinaMindyala-dl3vw 15 күн бұрын
అన్న మీరు మాకు డబ్బులు ఇవ్వకపాయిన పర్వాలేదు కానీ మీరూ వీడియో చెయ్యడం మానకంది అన్న ప్ల్లీజ్ అన్న మీ వీడియో కోసం మేము ఏదురు చూస్తు ఉంటాం. అలాంటిది మీరూ videos మానేస్తే మేము ఏం అవ్వాలి అన్న.
@CharlesCharles-tribal
@CharlesCharles-tribal 14 күн бұрын
నూకరాజు బ్రో ఎంతమంది ఏమనుకున్నా మీరు మాత్రం మి వీడియోలు పెట్టండి😅😅
@manoharampothula2306
@manoharampothula2306 15 күн бұрын
.. Super hero. Rajugaru mi plane manchithi. Eatha manchi chesina allne antasru. Mi try good. God bless you. Dr
@Kolakapradeepkumar-t3x
@Kolakapradeepkumar-t3x 12 күн бұрын
2 ND answer ABCD ane letarulo G ane would fast vasthundi kanuka good answer akka
@diamondvijay3597
@diamondvijay3597 15 күн бұрын
Hi Akka I am very big fan of you 🥰 i hope you always be happy and healthy.... అక్క KZbin lo question ki answer pedithey delete chesthunnaru.... 1Q)Ans: ఇద్దరులో ఎవరు కూడా నీళ్ళు ఇవ్వరు అక్క ఎందుకంటే operation కి1hour time పడుతుంది అన్నారు ఈలోగా వాళ్ళు భర్త లేచి నడవలేడు...... 2Q)Ans: గుడ్డె ముందు అక్క ఎందుకంటే మీరు అడిగేటప్పుడు "గుడ్డు ముందా కోడు ముందా" అని soo first గుడ్డు ని mention చేసారు కాదటి.....
@swathiudi-lu3sq
@swathiudi-lu3sq 15 күн бұрын
1st question ans nurse
@Pavan_vlogs_foryou
@Pavan_vlogs_foryou 10 күн бұрын
డైనోసార్‌లు గుడ్లు పెట్టాయి, సముద్రం నుండి మొదట క్రాల్ చేసిన చేపలు గుడ్లు పెట్టాయి మరియు 500 మిలియన్ సంవత్సరాల క్రితం కేంబ్రియన్ కాలం యొక్క వెచ్చని లోతులేని సముద్రాలలో ఈదుకున్న విచిత్రమైన ఉచ్చారణ రాక్షసులు కూడా గుడ్లు పెట్టాయి. అవి కోడి గుడ్లు కాదు, కానీ అవి ఇప్పటికీ గుడ్లు. కాబట్టి గుడ్డు ఖచ్చితంగా మొదటి స్థానంలో ఉంది.
@bhavanigujjala1094
@bhavanigujjala1094 9 күн бұрын
1st wife
@kandalaswetha287
@kandalaswetha287 15 күн бұрын
Hi నూకరాజు ఆసియాగారు. గుడ్డు ముందు ఎందుకంటే గుడ్డు నుంచి కోడి వస్తుంది కాబట్టి గుడ్డే ముందు.
@vlogs.cooking_videos
@vlogs.cooking_videos 15 күн бұрын
అన్నా నిజంగా మంచి చేస్తే ఎవరూ ఒప్పుకోరు అన్నా నిజంగా చెప్తున్న మొన్న నేను మీ దగ్గరికి రావడానికి కారణం రూం రెంట్ కట్టడానికి చాలా ఇబ్బందీ అవుతుంది అని వచ్చా కాని ఆ రోజు మా బాబు కి fever రావడం వల్ల మా బాబు కి hospital లో ఉపయోగ పడ్డాయి అన్నా Thank You so muchhhh Anna Akka మీ దగ్గరి కి వచ్చి చూస్తే కని నాకు తెలిసింది నిజంగా ఇంత మంచి వాళ్ళ అని మీరు చేసే హెల్ప్ మా లాంటి వారికి చాలా ఉపయోగ పడుతుంది అన్నా మీరూ నిజంగా ఇంకా మా లాంటి వారికి హెల్ప్ చేస్తూ మంచి స్థాయి లో ఉండాలి అన్నా 🙏🙏🙌🙌
@mr_djmadhu
@mr_djmadhu 15 күн бұрын
Bro nuvvu valla dagariki vellinava
@nithyakumarichannel2410
@nithyakumarichannel2410 14 күн бұрын
Akka అన్సర్చెప్పుతున్నoదుకు అపార్ధం చేసుకోకండి గుడ్డు ఎందుకు ముందు అంటే మనుష్యలైనా జంతువులైన పక్షులైన కలయిక లేనిది అది పుట్టదు ఫస్ట్ కలయిక తర్వాత పిండంగా/గుడ్డు ga mari oka రూపంంగా మారుతుంది kawuna ఫస్ట్ ఏధైన గుడ్డు ga మారి oka రూపము గా మారాలి కాబట్టి గుడ్డు ముందు అక్క&అన్న
@nithyakumarichannel2410
@nithyakumarichannel2410 14 күн бұрын
Docter సలహా తీసుకొని 2nd భార్య ఇస్తుంది అన్నా
@DurgaRaoNedunure
@DurgaRaoNedunure 12 күн бұрын
నాకు తెలుసుది..ఏంటంటే తాళి కట్టిన భార్య.... తీసుకొచ్చి మంచినీరు ఇచ్చిందని అనుకుంటున్నాను ఏమి ఆశించకుండా మన మేలు కోరుకునేదే.. తాళి కట్టిన భార్య😮
@VittalGorigevaru
@VittalGorigevaru 15 күн бұрын
ఇద్దరికీ భర్త అంటే ప్రేమనే కానీ ఇద్దరు కూడా ఎవ్వరు ఎవ్వరు వాటర్
@sriker1436
@sriker1436 15 күн бұрын
డాక్టర్ సలహా లేకుండ ఇద్దరూ ఇవ్వరు. ఇచ్చిన తాగడానికి మాత్రం కాదు ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంది అని తెలుసుకొనుట కొరకు మాత్రమే.
@chandudivya1101
@chandudivya1101 8 күн бұрын
Hay Ni hay Mehndi heroes program
@djjmanuhandsome9632
@djjmanuhandsome9632 15 күн бұрын
మంచి నీళ్లు ఎవరు ఇవ్వరు అన్న. ఎందుకు అంటే ఆ వ్యక్తి మంచి నీళ్లు తాగకూడదు
@padmak3382
@padmak3382 15 күн бұрын
అన్న ఆపరేషన్ అయ్యే ముందు వాటర్ తాగకూడదు ఇంకో విషయం ఏంటి అంటే ఆపరేషన్ థియేటర్లో వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా ఉండరు నర్సిం ఉంటారు నర్స్ వాటర్ ఇవ్వకూడదు మీకు ఆపరేషన్ అని చెప్తారు
@nanikarlapudi3757
@nanikarlapudi3757 15 күн бұрын
Sunitha anna. 😊🎉
@Customplayer276
@Customplayer276 14 күн бұрын
1st...ans... operation ki 1hour mundhu water ivvakudadhu kabatti iddharu bharyalu ivvaru..
@shankardanceclub
@shankardanceclub 14 күн бұрын
ఫస్ట్ భార్య తన భర్తను చాలా బాగా ఇష్టపడి చేసుకున్నది కాబట్టి ఎంతైనా ఫస్ట్ భార్య చూసుకుంటాది 💕
@vanajamamidi1939
@vanajamamidi1939 15 күн бұрын
Asiyaraju maku ellanti videos em vadhu, comidey ,me love and Frank vlogs r challenge vlogs entertainment videos kavalira Nani maku memalny meru bleme chesukokandhira ellanti videos petti dabbulu leka evaru vundaru Raju ellanti videos petti memalny meru thakkuva chesukokandhira plzz 💯👍
@MaheshReddy-r7s
@MaheshReddy-r7s 15 күн бұрын
గుడ్ నైట్ అన్న కోడెలకు వచ్చింది కోడ్ నాకన్నా గుడ్డు వచ్చింది అది కాదే
@Praveensaradhi27
@Praveensaradhi27 15 күн бұрын
2 nd question answer -English Alphabetical prakaram good mundu vasthundi anduke
@Mallicultvideos
@Mallicultvideos 15 күн бұрын
2). కోడుగుడ్డు నుంచి కోడి బయటకి వస్తుంది అందుకని గుడ్ mundu..
@CharlesCharles-tribal
@CharlesCharles-tribal 14 күн бұрын
2. ఆసియా సిస్టర్ గారు కోడి ముందు కోడి ఎందుకు ముందు అన్నానంటే కోడి నుంచి గుడ్డు వస్తుంది కాబట్టి😅
@killoprasad6638
@killoprasad6638 2 күн бұрын
2nd భార్య వట్టర్ ఇస్తుంది
@ShanigaramVinnu
@ShanigaramVinnu 15 күн бұрын
1st ans.. Avaru evvaru,,❤, 2nd ans.. Kodi guddu pettaka chudataniku thiruguthundhi kabatti guddu kodi mundhu untundhi... Guddu mundhu 💐avthundhi
@VijayasreeElapana-u2k
@VijayasreeElapana-u2k 14 күн бұрын
1st answer: Nurse 2nd answer: guddu mundhu annayya( andhuku ante kodi kodi kalisthene guddu vasthundhi scientific prakaram guddu mundhu annnayya)
@SISINDRI
@SISINDRI 15 күн бұрын
రెండు వేరీ వేరు జాతుల పక్షులు కలవడం వలన ఒక గుడ్డు ప్రవృత్తి చెందడం జరిగింది.ఆ గుడ్డు వచ్చిన పక్షీ జాతినే కోడి మనం పిలుస్తున్నాము.
@SwarnaSwarnalatha-x9q
@SwarnaSwarnalatha-x9q 10 күн бұрын
10:42 Egg enduku mundhu ante purvam kondariki oka egg kanipinchidhata dhatlo nuchi oka jeevi ochindata andhuke egg ne mundhu akka
@Karthikkumar-xq3ik
@Karthikkumar-xq3ik 15 күн бұрын
2nd answer good morning 1st answer glucose
@ParameshBandaru-qu7pk
@ParameshBandaru-qu7pk 15 күн бұрын
Paramesh.bandaru.520 many vunodo many evadu kastam veluva telisi vallu sahayam chestaru
@pavithrareddypingali
@pavithrareddypingali 14 күн бұрын
1st question ki answer Operation cheyali anna kuda water ite thaganevaru Celine pedatharu so em dhaham veyadhu bro so evaru evaru
@nathalahepsiba4233
@nathalahepsiba4233 15 күн бұрын
Second question answer good morning, good evening, good afternoon anitililo mundhe good vuntundhi kabati
@Jyostna.M
@Jyostna.M 15 күн бұрын
1st answer - eddaru evaru , ndukante surgery mundu water thagakadadu
@SathishKonda-w3e
@SathishKonda-w3e 13 күн бұрын
Akka question lo gudde mundu annaru kada anduku
@SathishKonda-w3e
@SathishKonda-w3e 13 күн бұрын
Sathishmouni2
@NasreenMohammad-kv4iy
@NasreenMohammad-kv4iy 15 күн бұрын
2nd ans egg mundhu annaru kadha ela ante akka egg ni veray any flying birds podugutundhi so egg mundhu egg nundi kodi vastundhi
@Ashwini_bhatt
@Ashwini_bhatt 15 күн бұрын
1st question answer:- 1st wife water istundhi
@sandhyasaiva8512
@sandhyasaiva8512 15 күн бұрын
1 ans ,Water thagakudadhu ani doctor cheptadu appudu water thagadu mumbai nudi chestuna
@SISINDRI
@SISINDRI 15 күн бұрын
అన్న ఇద్దరు లో ఎవరు ఇవ్వారు.ఎందుకంటే ఇద్దరూ నేను ఇస్తాను నేను ఇస్తాను అని గొడవ అడుకుంటారు.చివరకు భర్తే తాగుతాడు తీసుకొని.😊
@Pavan_vlogs_foryou
@Pavan_vlogs_foryou 10 күн бұрын
Nijam ga estam unte edharu water evvaru because surgery ki mundhu patient water tagakudadhu As per medical condition anna
@MaheshReddy-r7s
@MaheshReddy-r7s 15 күн бұрын
తల్లిదండ్రులు గాని సిస్టర్ గాని స్టాఫ్ నర్స్
@SharathKumarCherry
@SharathKumarCherry 15 күн бұрын
2nd Answer...Kodi Mundhu
@addalamahash3717
@addalamahash3717 15 күн бұрын
నాకు అసియ important డబ్బు not important నువ్వు ‌ మా తెలుగు అమ్మ యి వి
@LAXMANCHALLA-d3e
@LAXMANCHALLA-d3e 13 күн бұрын
Brother my answer for question no:-1 Brother his both wife's can't give water because before the surgery we can't drink water...
@shanthispoojascreation669
@shanthispoojascreation669 15 күн бұрын
భర్త అలా వస్తుంటే అన్నారు యాక్ సిడెంట్ అయిన వ్యక్తి అల యల vasthadu
@NeelimaVemakoti
@NeelimaVemakoti 15 күн бұрын
దేవుడు జనంలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహ మత్య్మలన జీవము కలిగే చలించు వాటన్నింటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల
@VenkataSubbaiah-ku4cs
@VenkataSubbaiah-ku4cs 15 күн бұрын
Iddaru ivvaru endukante Operation cheyataniki 1hr mundu water ivvakudadu 2.Quetion answer-Guddu mundu
@sekharkarida8376
@sekharkarida8376 14 күн бұрын
2nd ans: Guddu mundu Question lone answer undi Meeru adagadame Guddu mundha Kodi Mundha Ani ,so Guddu mundhu
@upparimahender2416
@upparimahender2416 15 күн бұрын
ఆపరేషన్ చేసే 1 గంట ముందు వరకు పెషన్ట్ కు ఎలాంటి ద్రావపాదర్తలు ఇవ్వరు కాబట్టి వాటర్ ఎవ్వరు ఇవ్వరు
@sureshsuri-kg4cd
@sureshsuri-kg4cd 15 күн бұрын
1) ans :నీళ్లు ఎవరూ ఇవ్వరు. అస్సలు accident అవ్వడానికే వీల్లేదు ఎందుకంటే ముందు గాడిలో పోతుంటె, వెనకనుండి వచ్చి ఎలా accident చేస్తారు?
@pathyalaneelakanta27
@pathyalaneelakanta27 15 күн бұрын
Sunitha istundi bro I am from anantapur fan ❤
@KattaShekar-r5o
@KattaShekar-r5o 15 күн бұрын
1st ans Sunitha. Shekar chinna 9922
@dineshp5111
@dineshp5111 11 күн бұрын
Two different creatures meet avadam valla egg generate avutundhi kabati egg mundhu
@devithatikonda6403
@devithatikonda6403 15 күн бұрын
పోరం శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఏంటంటే గుడ్డు ముందుది అని చెప్పారు అందుకే గుడ్డే ముందుది
@maheshthuniki7115
@maheshthuniki7115 15 күн бұрын
మీరిద్దరూ కలిసి చేసిన వీడియో రావడమే మాకు పెద్ద గిఫ్ట్ నీ ఫోన్ నెంబర్ కోసం మస్తు ట్రై చేసిన తమ్ముడు మీరు హ్యాపీ ఉంటేనే మేము హ్యాపీ మీ డబ్బులు మాకు అవసరం లేదు మీ ఇద్దరి ప్రేమ ఎప్పటికీ ఇలా ఉంటే మాకు చాలు ❤️ మీ ఫ్యాన్స్ ని oman మస్కట్ నుండి
@bhumaiahuppu766
@bhumaiahuppu766 15 күн бұрын
గుడ్డు ముందు ఎందుకంటే గుడ్డు ద్వారానే కోడి వస్తుంది కాబట్టి అందుకని గుడ్డు ముందు కోడి ముందు కాదు
@sathishmudhiraj5353
@sathishmudhiraj5353 15 күн бұрын
2 answer కోడి గుడ్డు పెట్టేటప్పుడు గుడ్డు ముందుకు వస్తుంది కోడి వెనక్కుకి పోతుంది
@nareshanupa167
@nareshanupa167 15 күн бұрын
మంచి నీళ్ళు ఎవరు ఇవ్వకూడదు కాబట్టి ఎవ్వరూ ఇవ్వరు
@YadangiRamesh-l6m
@YadangiRamesh-l6m 14 күн бұрын
ఫస్ట్ భార్య ఇస్తాది మంచినీళ్లు
@gunturruchulu4003
@gunturruchulu4003 15 күн бұрын
సర్జరీ చేయాలి కాబట్టి అతనికి నీళ్లు ఇవ్వకూడదని ఉంటారు డాక్టర్ కాబట్టి నీళ్లు ఎవరు ఎవరు
@SudarshanManda
@SudarshanManda 14 күн бұрын
1st answer.. A varu ..evvaru... operation..mundhu...water ...evvakudadhu...kabati...
@nanikarlapudi3757
@nanikarlapudi3757 15 күн бұрын
First Edo oka birds eggs pedathai kada ...soo aa next vastundi.......alaga anni kodi and etc vastundi
@RajithayadavRajithayadav-tr6xr
@RajithayadavRajithayadav-tr6xr 9 күн бұрын
1.surgery ki mundhu water thagaru,2.guddu mundhu reason Guddu mundhuga chepparu
@sureshsuri-kg4cd
@sureshsuri-kg4cd 15 күн бұрын
2nd question.. కొంప తీసి అది కోడి గుడ్డు కాదేమొ. Good morning చెప్పె గుడ్ ఏమో?
@vaddisanddi2707
@vaddisanddi2707 5 күн бұрын
Valla water evvakudadhu doctor ni leka nurse ni adigi evvali sister evvali
@EsthariMallesh716O38
@EsthariMallesh716O38 15 күн бұрын
1st question answer: saritha
@ManjulaLekkala
@ManjulaLekkala 15 күн бұрын
1 st question answer Sunitha
@bnrchannel3900
@bnrchannel3900 15 күн бұрын
పూర్వం పక్షులను పోలిన రెండు పక్షి జాతుల కలయిక వల్ల జన్యు మార్పిడి వళ్ళ గుడ్డు నుండి కోడి లాంటి పక్షులు పుట్టాయి
@YadangiRamesh-l6m
@YadangiRamesh-l6m 14 күн бұрын
గుడ్డేముందు గుడ్డొచ్చిన తర్వాత కోడ్ తయారవుతుంది కాబట్టి
@SagarikaGadikoppula
@SagarikaGadikoppula 15 күн бұрын
అన్న రాము హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు కాబట్టి అతను అనస్థీషియా ఇస్తారు కదా.. సో అతను ఎలా మాట్లాడతాడు??? అందుకని రాము అడగాడు ,వాటర్ ఎవరు ఇవ్వరు...
@akhi2003-u3x
@akhi2003-u3x 15 күн бұрын
1st answer =Sunitha
@PrasadSanni-x5k
@PrasadSanni-x5k 15 күн бұрын
ఇద్దరు ఇస్తారు ఎందుకు అంటే ఇద్దరికి ఇష్టం కదా భర్త అంటే అందుకే
@k.suryaprakasarao6138
@k.suryaprakasarao6138 15 күн бұрын
1. Saritha 2. Guddu mundu endhukante mammal puttadaniki kavalasindi body lopala andam or egg kabatti @komaragirisuryaprakash
@sumanthsummi3816
@sumanthsummi3816 15 күн бұрын
according to darwins theory Hen mundu Bcz Egg cells are prepared only in hen itself
@sreelakshmichavala
@sreelakshmichavala 15 күн бұрын
2nd question answer is egg mundhu endhukante kodini pillalanu cheyadaniki gampalo egg 🥚 ne first pedatharu tharvatha kodini pedatharu
@Haritha-ip3tv
@Haritha-ip3tv 15 күн бұрын
2 egg 🥚
@LAXMANCHALLA-d3e
@LAXMANCHALLA-d3e 13 күн бұрын
Brother 2nd answer from my side is male and female frist and they both make a baby.
@Laxmiprasadallu
@Laxmiprasadallu 15 күн бұрын
2question Egg andukantey mundhu egg is oval shape it look likes zero. zero is first numerical another answer in english alphabet E comes before H that why egg is first 1question. No one gives water
@suvarnaejjirothu3128
@suvarnaejjirothu3128 15 күн бұрын
1st question Sunitha
@JyothiPilli-jt9gk
@JyothiPilli-jt9gk 15 күн бұрын
ఎవరూ ఇవరు ఎందుకు అంటే అతనికి సర్జరీ చెయాలి
@haribabu4266
@haribabu4266 15 күн бұрын
పుంజు కోడి పెట్టా కోడి గర్భవతి చేస్తాది
@GggeHyy
@GggeHyy 15 күн бұрын
2 answer goog morning good night good afternoon lo good mundu vathundi
@thatikondamahesh8015
@thatikondamahesh8015 15 күн бұрын
ఎవరు ఎవ్వరూ ఎందుకటే ఆపరేషన్ చేసినప్పుడు మంచినీళ్లు తాగకూడదు
@Pavanmudhiraj602
@Pavanmudhiraj602 15 күн бұрын
1 గంట లో ఆపరేషన్ చేసుకునే రాము బయటికి రాడు కదా అన్న వచ్చిన కూడా మాట్లాడా లేడు కదా
@honeylasyacreations1695
@honeylasyacreations1695 13 күн бұрын
Apeyoddhu thammudu,evaro edho annarani meeru aapeyyadam cheyakandi.chusi money avasaram lekapoienaa,chesevaallu vuntaaru,avasaram vundi chesevaallu vuntaaru.kurchoni oka answer type chesi pedithe money esthunnaru,merem kastapettatledhu kadhaa evvarini.baadha padakandi.naaku laanti vaallaki meeru chesedhi chalaa useful.ma nanna ki accident aiendhi, surgery jarigindhi,nanna ki help cheyaali emienaa answer correct aiethe money vasthe help cheyochhu nanna ki ani aasaa.
@tharaknarasimha8420
@tharaknarasimha8420 15 күн бұрын
Evvaru evvaru endukante nenu first ivvali Ani iddaru godavapadutharu😂
@santhuworld5129
@santhuworld5129 14 күн бұрын
1St ans : Yavaru evaru
@MaruthiJyostna
@MaruthiJyostna 15 күн бұрын
1st quation answer :Saritha
@Kirangopala
@Kirangopala 15 күн бұрын
ఎందుకంటే ఆపరేషన్ చేసే ముందు మంచినీళ్లు త్రాగ రాదు
@peesusravanthi
@peesusravanthi 11 күн бұрын
Maku video chese mundu ravatle notification before start video plz inform
@Mahanrulescomingsoon
@Mahanrulescomingsoon 14 күн бұрын
Ramu already hospital lo unte water Ela aduguthadu Mee question ku answer question ne wrong....👍👍👍
@anjiguggilla7382
@anjiguggilla7382 15 күн бұрын
Hii asiya raj ❤❤ love you
@mrvenkysmiler
@mrvenkysmiler 15 күн бұрын
మంచి నీళ్ళు ఎవ్వరు ఈవారు ఆపరేషన్ ముందు ఎం తీసుకోడు కబ్బటి
@vijayhimavlogs8640
@vijayhimavlogs8640 12 күн бұрын
Eddaru lo avvaru vallaki water akakda aundi teliyadu nurse or staff estaru
@sreelakshmichavala
@sreelakshmichavala 15 күн бұрын
1st question answer is edhari bharyalu evaru Andhukante operation chese mundhu water evaru kabatti
@sreelakshmichavala
@sreelakshmichavala 13 күн бұрын
Enty Andii em reply ledhu Evaru winner aeiyaru ani
@Kolakapradeepkumar-t3x
@Kolakapradeepkumar-t3x 12 күн бұрын
Saritha anna
اعتزل عن العالم قليلاً 🎧😢 بصوت القارئ  شريف مصطفى💙🎧
3:48:59
كل يوم سورة(2)Every Day Surah
Рет қаралды 460 М.
9 December 2023
7:17
poorna All in one channel 2223
Рет қаралды 593
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 191 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 25 МЛН
How to Fight a Gross Man 😡
00:19
Alan Chikin Chow
Рет қаралды 19 МЛН