మన పచ్చ జాతి చెప్పేది ఎమిటంటే శ్రీ ఎన్టీఆర్ పై కి చెప్పులు విసిరిన మేమే వేయాలి పూలదండాలు వేసిన మేమే వేయాలి అన్నట్టు ఉంది బాబు బాలయ్య మా పచ్చజాతి మేధావులు ల మాటలు
@ConstitutionTV2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ కలుగుతుంది@constitutiontv
@manikayalaraonimmmakayala93562 жыл бұрын
వండర్ ఫుల్ గా చెప్పారు సార్
@kavilipativsg.narasingarao4772 жыл бұрын
కరెక్ట్ గా చెప్పేరు 👌👌, ఎన్టీఆర్ లో ఏం అంత మంచి గుణాలు లేవు, మామూలు మనిషిని, ప్రజల మీద జబర్దస్త్ గా రుద్దుతున్నారు ఈ పచ్చి బ్యాచ్...
@ananthakrishnac.v.67382 жыл бұрын
చాలా బాగా వివరించినారు, Bravo.
@vallurivenkataramana88912 жыл бұрын
మీలో మంచి విషయ పరిజ్ఞానం, మంచి వాక్చాతుర్యం,వక్త ఇమిడి ఉన్నారు. 👍👍👍👍👍👍👍👍👍👍👍 జయహో జగనన్న జయహో 💐💐💐💐💐💐💐💐💐💐💐
@ConstitutionTV2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ కలుగుతుంది@constitutiontv
@johnrajunethala70552 жыл бұрын
ఏం చెప్పారు సార్ ఇంత ఉందా చరిత్ర.! దెబ్బకి బాలయ్య గూబ గియ్యమంటాధి
@sujathasankuri86392 жыл бұрын
Anni chepparu kani ayana goppatanam puraanalanu avaleelaga tana hava bhavala valla prajalu abhimanistaaru cm maadiri vanka mutedukono okka padam palikite rendu arthalu ostai Dani meeda guda cheyagalala vedio poinanvallanu keerti sheshulu antaaru manam gwravam evvakapoina valla perulo untundi
@EK-rn9el2 жыл бұрын
తెలుగు భాష వయసెంత ? ఎన్టీఆర్ వయసు వంద ఏళ్ళు.అంతకు ముందు తెలుగు లేదా.ననయ తిక్కన సోమయాజి శ్రీ నాధుడు శ్రీ కృష్ణ దేవరాయలు వారి ఆస్థానంలో అష్ట దిగ్గజాలు కవులు తెనాలి రామకృష్ణ మొదలగు వారు వాడిన భాష తెలుగు కాదా?
@ConstitutionTV2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ కలుగుతుంది@constitutiontv
@RamBabu-rj6yu2 жыл бұрын
సార్ అధ్బుతంగా మాట్లాడారు సూపర్బ్👌👌👌👏👏👏
@bvr31972 жыл бұрын
హ్యాట్సాఫ్ మాస్టర్ గారు .. సూపర్ అనాలిసిస్ .. ఇట్స్ ట్రూత్ .. ఎక్సలెంట్ మహేష్ ..
@mshaik86452 жыл бұрын
విలువలు లేని బాలకృష్ణ, గడ్డం ఆయన ఇంతకు మించి ఏం మాట్లాడతారు
@vijayreddy70822 жыл бұрын
Jayakar మీరు ఎప్పుడూ కరెక్ట్ చాలా బాగా చెప్పారు
@Jaganfanpage992 жыл бұрын
MAHESH THANKS YOU I FOLLOW YOUR DEBATES
@vallurivenkataramana88912 жыл бұрын
మీలో మంచి విషయ పరిజ్ఞానంతో పాటు మంచివాక్చాతుర్యం ,వక్త ఇమిడి ఉన్నారు.👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 జయహో జగనన్న జయహో..
@appalareddy23942 жыл бұрын
Jayakar gaaroo ..we are waiting for your words eagerly..
@balajigeddam53572 жыл бұрын
అన్నా మీరు సూపర్ ఎన్నొ నిజాలు చెప్పారు మరియు బాలకృష్ణ ఎందుకు పనికి మాలిన వాడు, మహేష్ అన్నా మంచి వీడియో రీలిజ్ చేసారు ఇంకా చాలా చెయ్యాలని కోరిక
@Reddylion2 жыл бұрын
Well said Balaji..........
@bravindra92192 жыл бұрын
ఒక మంచి point చెప్పారు బ్రదర్. N.T. రామారావు గారు మళ్లీ అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి అవడానికి లక్ష్మీపార్వతి గారి contribution చాలా వుంది. ఈ విషయం ఆనాడు ముద్దుక్రిష్ణమనాయుడు మొదలైన నాయకులు open గా అంగీకరించారు. నాడు NTR గారు గెలిచి మళ్లీ ముఖ్యమంత్రి కాకుండ వుంటే, చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ వదలి వచ్చే వాడు కాదు. N.T. రామారావు గారికి వెన్నుపోటు బాధ, మానసిక క్షోభ తప్పి వుండేది. ఆయన కూడా చాలా కాలం బ్రతికి వుండే వాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కూడా కులగజ్జి పచ్చ మీడియా బ్యాచ్ నుండి, 40 years industry చంద్రబాబు బారిన పడకుండా ఉపశయనం పొంది ఆనందంగా వుండే వాళ్ళు.
@ConstitutionTV2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ కలుగుతుంది@constitutiontv
@ConstitutionTV2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం. కలుగుతుంది@constitutiontv
బెదిరిస్తే ఉండడానికి మేము టీడీపి ఓటర్లు అనుకున్నావా బె.. జగన్ షూటర్స్ మీ ఊపిపడేస్తాం
@akulalakshmiranganath75242 жыл бұрын
సూపర్, వావ్ మంచి డైలాగ్
@sandeepuday77742 жыл бұрын
Entra oopedi? Vattakaayala?? Siggu ledu ra mail lo chippa koodu tini baita bail meeda tiruguthunna 420 gadiki support cheyataniki. Thu. 🤮
@narendrareddypalempnreddy41882 жыл бұрын
👌👌👌👌
@rajubabuchintapalli43882 жыл бұрын
Me too
@mbgtilakmarty6712 жыл бұрын
100000000000% true!!!!
@ConstitutionTV2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ కలుగుతుంది@constitutiontv
@rachamaduguankarao92132 жыл бұрын
రామారావు గారి సమకాలీన నటీనటుల్ని గాని డైరెక్టర్లు గానీ అడిగితే నీకే తెలుస్తుంది రామారావు గారు ఇలాంటి వారా అని తమ్ముడు సూపర్ విశ్లేషణ సోదర
@ConstitutionTV2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ కలుగుతుంది@constitutiontv
@prameelauba13472 жыл бұрын
చాలా విషయాలు వివరంగా చెప్పారు సార్
@bhaskardasari7482 жыл бұрын
అబ్బా బ్బా బ్బా వినడానికి సమ్మగా ఉంది నిజానికి NTR పేద్ద యదవ మోసగాడు 👍👍👍👍👍👍
@madhusudhanaraoguduru62312 жыл бұрын
Jayakar Garu baga chepparu vallaku siggu vundala.
@shyammkrao95402 жыл бұрын
God bless you Mr. Mahesh అన్న గారు
@satyanarayanaraju79062 жыл бұрын
సార్ మీరు సూపర్,ఇకనైనా కమ్మ జాతి కి బాబు నాయుడు చేసిన పాపమే ఇప్పుడు శ్యాప మై ....
@ConstitutionTV2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ కలుగుతుంది@constitutiontv
@gkmurty47712 жыл бұрын
Raghavendra rao gurinchi perfect ga cheppaaru.
@vuchalasatyam24912 жыл бұрын
శభాష్ చాలా బాగా చెప్పారు సార్ తండ్రి మీద వైస్రాయ్ హోటల్ ముందు చెప్పులు వేసి నప్పుడు నందమూరి ఫ్యామిలీ నోర్లు మూత పడిందా ఎన్టీఆర్ లేకముందె తేలుగు భాస వున్నది మామను వెన్నుపోటు పొడిచి నప్పుడు నంద మురి వంశం ఎ క్కడ దాక్కున్నారు వీరు
@lellasambireddy1652 жыл бұрын
Chala baga vastavalu chepparu
@ConstitutionTV2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం. కలుగుతుంది@constitutiontv
@maddarajaraveendrakumar20962 жыл бұрын
Both of you right sir.
@ramaraodovari45842 жыл бұрын
Super bro
@arunkanthtalluri49892 жыл бұрын
95 లో టిడిపి పార్టీ కి క్రేజ్ వచ్చింది కేవలం లక్ష్మి పార్వతి వల్లే, ఇది నిజం.
@rajkusar40132 жыл бұрын
పేరు మార్చినవెంటనే నాకు కూడా అనిపించింది ఎందుకు జగన్ మోహన్ రెడ్డి పేరు మార్చటం అని వ్యతిరేకించాను.కానీ Second Day అనిపించింది ప్రతివాళ్ళకి తప్పు అనిపించినా చేసాడు అంటే జగన్ మోహనుడికి ఇంకేదో Plan ఉండి ఉంటుంది.వేచిచూడాలి. చాలా చక్కగా చెప్పారు సార్ NTR ని యుగపురుషుడిగా చిత్రీకరించే ప్రయత్నం ఒక పథకం ప్రకారం జరుగుతుంది కొన్నేళ్లుగా .నాకు తెలిసి ఎవరైనా పిల్లల్ని, యువకుల్నిచెడగొడతారు కానీ NTR గారు వృద్ధుల్ని చెడగొట్టారు. retire..అయినవాళ్లు ఎంతోమంది రామారావే చేయంగ మనమెంత అని పెళ్లిళ్లు అక్రమ సంబంధాలు నడిపారు వృద్ధాప్యంలో
@ConstitutionTV2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ కలుగుతుంది@constitutiontv
@dantamkrishnadantamkrishna9632 жыл бұрын
సార్ superb 👍🏻 చాలా పచ్చి నిజాలు 👏👏👏👏👏👏🍎
@nguptamsc23592 жыл бұрын
నూటికి నూరు శాతం కరెక్ట్ గా చెప్పారు
@prabhakarareddy44732 жыл бұрын
Jayakar garu mee analysis chala bavuntundi 👌👌👌🙏
@jyothichintham6492 жыл бұрын
Super
@harichinamaru96992 жыл бұрын
Good analysis
@gayathrireddy67712 жыл бұрын
Anna what a wonderful brilliance analysis 🙏🙏🙏🌺🌹💐🙏
@nenuenthe90022 жыл бұрын
సూపర్ బ్రో,బాలయ్య ఇంట్లో కాల్పులు ఎందుకు జరిగాయి ఎందుకు కాల్పులు జరిగయో ఎవరిని గోతుంటే కాల్పులు జరిపావు మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకొన్నావు బాలయ్య నిన్ను ఎన్టీఆర్ కుటుంబ గౌరవాన్ని కాపాడింది ఎవ్వరు బాలయ్య మహనేత వైఎస్సార్ కాదా,బాలయ్య నీ ఎపిసోడులో వైఎస్సార్ దగ్గరకు వెళ్ళింది యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదుగారు కాదా బాలయ్య.మొన్ననే జనర్లిష్టు జాఫర్ కిచ్చిన ఇన్టరవ్యూలో స్వయంగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదుగారే చెప్పారురా బాలయ్య యూట్యూబ్ లో ఉంది విను
@ConstitutionTV2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం. కలుగుతుంది@constitutiontv
@rnreddysir2 жыл бұрын
super bro
@jakkalaramarao44592 жыл бұрын
అద్భుతం sir మీరు మీరు చాలా బాగా మాట్లాడారు
@nnrrao97602 жыл бұрын
స్లాబ్ సిస్టమ్ తెచ్చి సినిమా హాళ్లు కళ్యాణమండపం చేసిన ఘనత NTR ది. ఆ రోజు నుంచే సినిమారంగం దెబ్బతింది. ANR Hyd వస్తుంటే వ్యతిరేకించింది NTR గ్రూప్. ఇవన్నీ ఇప్పటి వారికి ఎవరూ చెప్పరు. మీడియా నిశబ్దం.
@ConstitutionTV2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం. కలుగుతుంది@constitutiontv
@mlddlm2 жыл бұрын
SIR, VERY VERY EXCELLENT ANALYSIS, CONGRATULATIONS SIR. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తప్పు కాదు.
@madhumsreddy14542 жыл бұрын
ప్రతి అంశాన్ని ప్రజలకు వివరించి చెప్పే విధానము బాగా ఆకట్టుకుంటుంది. ఇలానే కొనసాగించండి
@ConstitutionTV2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ కలుగుతుంది@constitutiontv
@nrmalla25942 жыл бұрын
Excellent sir. Keep it up. Thank you.
@mathsamar99772 жыл бұрын
Sir adbhuthanga content tho chepparu congratulations
@palavallianjireddy84952 жыл бұрын
Excellent vivarana chala bagundi
@RamBabu-rj6yu2 жыл бұрын
మహి మంచి వీడియో సూపర్బ్👌👌👌👍👍👍
@kumariindia61792 жыл бұрын
Very good sir God bless you sir
@etncrp36532 жыл бұрын
Super knowledge bro,
@rajubabuchintapalli43882 жыл бұрын
సూపర్ సర్ 🙏👌🙏🙏🙏
@శ్రీనివాస్.కింగ్2 жыл бұрын
చంద్రబాబు ఎన్టీఆర్ పై చెప్పులేయించి పార్టీ నుండి సస్పెండ్ చేసి రామారావు చనిపోవడానికి కారణమయ్యాడు.ఇప్పుడు ఎన్టీఆర్ పై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నాడు.ఆంధ్రాజనాలూ జరజాగ్రత్త
@Amanullah-jc5fu2 жыл бұрын
Jayakar jai ho EXCELLENT SIR 👌
@ravishankar19722 жыл бұрын
Balaiah babu should go to Jail immediately.
@ConstitutionTV2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం. కలుగుతుంది@constitutiontv
@ConstitutionTV2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం. కలుగుతుంది@constitutiontv
@ShivaKumar-ml9dw2 жыл бұрын
Well said sir...Jayakar
@venkateswararaoakunuri72442 жыл бұрын
Excellent Jayakar kar. We expect more videos from you.
@ConstitutionTV2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం. కలుగుతుంది@constitutiontv
@ConstitutionTV2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం. కలుగుతుంది@constitutiontv
@rajannaidu76492 жыл бұрын
రాజకీయాలు కు బ్రస్టు పట్టింది రామారావు & చంద్రబాబు నుంచి,
@rajubabuchintapalli43882 жыл бұрын
బాలకృష్ణ కి వెరిఫికేషన్ లేకుండా లైఫ్ ఇచ్చేయొచ్చు.
@kishoresunkara49302 жыл бұрын
That is true, Lakshmi Parvathi helped NTR and TDP at th weak time
@sunnyr75052 жыл бұрын
Thanks a lot for sharing amazing facts Sir. Jai Jagan Anna...Johar YSR
@sudharani10372 жыл бұрын
Chala baaga chepparu brother 🙏
@ConstitutionTV2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం. కలుగుతుంది@constitutiontv
@Man-g4o2 жыл бұрын
💯 Correct sir
@RameshBob2 жыл бұрын
Vissannapeta jayakar gaaru is having a good data of content with the history keep it up mahesh 👍
@bashadp80762 жыл бұрын
YSR is the inverter of Aarogya Sri, 104,108, free current, Fees remembers etes, .... what about NTR ......?
@ConstitutionTV2 жыл бұрын
భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం. కలుగుతుంది@constitutiontv
@chandrasekharmeduri47042 жыл бұрын
సూపర్బ్ పంచులు
@shankarreddy21092 жыл бұрын
Sir 🙏 ( MEE speech vinatam naku first time,,thanq MAHESH REDDY
@@venkateswararaoakunuri7244 u r number please sir
@arunkumarsombhotla29392 жыл бұрын
పచ్చ పునాదులు, మోసం, కుట్ర, ఫిలింసిటీ, పచ్చ హోటల్స్ లో నలిగిపోయిన ఆడవారి ఆత్మ ల మీద కట్టాడు చంబా.. NTR TDP ఎప్పుడు భూస్థాపితం అయి పోయింది
@sunbabu10912 жыл бұрын
Exactly Exactly you are perfectly right brother
@hyderabadrealestate77302 жыл бұрын
YS చాలా పెద్ద తప్ప చేసాడు మంచి మనిషి కదా ! సైకో బాలకృష్ణ గాడు ఇప్పటికి & ఎప్పటికి జైలు చిప్పకూడు తినేవాడు కదా 100% సైకో గాడు చేసిన క్రైమ్ గన్ కాలప్పులకు? ఆ రోజు ys Cm గా ఉన్నాడు ! ఇదే గుంట నక్క బాబు ఉన్న బావమరిద్ది అని చూడకుండా బుల్ నీ క్లోజ్ చేసేవాడే
మహేష్ నీ ఇంటర్వ్యూలో మొత్తంలో ఇది పీకబ్బా అతనికి వందనాలు చేయాలి
@anilreddybhoomireddy71132 жыл бұрын
Super...just super,...speach less.....hatsoff..
@theline82002 жыл бұрын
ఎవరూ బాధ పడవలసింది ఏమీ లేదు. ఆయన చాలా గొప్ప నటుడు. ప్రజల మనసు దోచి, ప్రజా నాయకుడై, ముఖ్య మంత్రి అయ్యాడు. కానీ ఆయన బలహీనతలు కూడా చరిత్రకు తెలుసు. చెప్పుకోవచ్చు. కుటుంబాన్ని, ప్రజలను సమానంగానే చూసుకున్నాడు. ఆస్తులను కుటుంబానికి పంచి, నా దగ్గర బూడిద మాత్రమే ఉందంటూ రాజకీయాలకు వచ్చాడు. ఒక అల్లుడుని ఢిల్లీలో, ఒక అల్లుడిని రాష్ట్రంలో పెట్టుకుని మునిగి పోయాడు. తన కళ్ళెదుటే శాంతిభద్రతలు క్షీణిస్తుంటే, ఏమీ అనలేక 1995 లో ప్రజలచే తిరస్కరింప బడ్డాడు. తన కట్టెదుట దోచిన డబ్బుతో తనకే ఎసరు పెడితే మౌనంగా రోదించాడు. రెండు రూపాయలకు కిలో బియ్యం చాలా ప్రసిద్ధి పొందిన పథకం. వైద్య ఆరోగ్య రంగానికి చేసింది ఏమీ లేదు.