మొన్నటి వరంగల్ కోట వీడియో చూడగానే అనుకున్నానండీ, తర్వాత ఈ లక్నవరం చెరువు వ్లాగ్ కూడా వస్తుందనీ❤
@Venkatahanuma6 ай бұрын
Avunandi thnaq Sir 💐
@raviprasadchebrolu84176 ай бұрын
Aadhurs sir ❤🎉 eppudu meet avutamo ……………………super video
@AbbasShanmugam6 ай бұрын
Is this shot today itself?
@Venkatahanuma6 ай бұрын
5 days back shoot chesanu
@ManaTelanganacharitra6 ай бұрын
బ్రదర్ వాటర్ లేదు కదా చూడటానికి బాగుంటుంద లేదా కొంచం ఆగి వెలమంటారా..... రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి.... వర్షాలు స్టార్ట్ ఔతే అపుడు వాటర్ ఫుల్ ఔతుందేమో కదా అపుడు వెళ్లడం మంచిదేమో
@Venkatahanuma6 ай бұрын
Water vunte chala baguntundi water leka pothe asalu bagodu bro . Rooms online lo book chesukovali tappakunda ,Laknavaram lake vadda booking vundadu
@ManaTelanganacharitra6 ай бұрын
వాటర్ ఫుల్ గా అయినపుడు వీలు ఔతే ఇంకో వీడియో చేయండి చాలా మందికి యూస్ ఔతుంది...అంతదూరం వెళ్లి బడపడకుండా మీ వీడియో చూసి వెళ్లాలా వద్ద అని ఆలోచించికుంటారు చాలా టైం సేవ్ చేసిన వాలు ఔతారు జనాలకి ....