Lakshmi Parvathi || Open Heart With RK || Season:1-Episode:24 || 28.03.2010 ||

  Рет қаралды 2,062,378

Open Heart With RK

Open Heart With RK

3 жыл бұрын

Lakshmi Parvathi || Open Heart With RK || Season:1-Episode:24 || 28.03.2010 || #OHRK #OpenHeartWithRK #LakshmiParvathi
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season,episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 1 600
@bhuvi8544
@bhuvi8544 3 ай бұрын
orey ee interview choosthe chachi povali anipistndi , aavida performance choosi , RK garu patinece ki hats off
@NacanchreaSiva
@NacanchreaSiva 3 ай бұрын
Pp
@BoddunaRajesham
@BoddunaRajesham 2 ай бұрын
​@@NacanchreaSiva❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@KomatlapalliRamakrishna
@KomatlapalliRamakrishna Ай бұрын
​@@NacanchreaSiva🎉😢 59:37
@ChintadaKasavaiah
@ChintadaKasavaiah Ай бұрын
O ni ye
@karanamchaitanya76
@karanamchaitanya76 Ай бұрын
Bro non stop laughing by seeing your comment 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@sudhalaxmi1809
@sudhalaxmi1809 2 жыл бұрын
అన్ని అబద్ధాలే దొంగ మొహం దాన, తాతగారు చెప్పారని నువ్వే చెపుతున్నావు వ్యామోహంతో పెళ్ళి చేసుకోవడం లేదు అని మరి బిడ్డలు కావాలి అని ఆయనే అన్నారని ఎలా చెప్పగలవు పనికిమాలిన మొహం నువ్వును మళ్ళీ జాతకాలు పుస్తకం ఉంది గాడిద గుడ్డు అని చెపుతున్నావు పుస్తకం ఉంటే చుపించలేదేం అయిన నా స్వామి ఆయన లేక పోతే నేను బ్రతకలేను అని చెప్పిన దానివి ఆయన తో సతీసహగమనం చేయలేదు ఎందుకు చేసుంటే అప్పుడు నమ్మేవారు తాతగారి కుటుంబ సభ్యులు, జనం అందరూ. ఇలా ఆయన 72 సంవత్సరాల వయసులో ఆయనే బిడ్డలు కావాలన్నారు అని ఇంకా ప్రేమ, అనుబందం ఇలాంటి మాటలు నీ నోట వింటుంటే మాకు ప్రేమ అనే బంధం మీదే నమ్మకం పోతుంది. నీ మొహానికి నిజాయితీ అసలు నిజాయితీ ఉంటే ముందు నీ భర్తని వదిలేసేదానివి కాదు ఆయన్ని ప్రేమ అనే పెళ్ళి చేసుకున్నావు అతన్ని భరించలేను అని తాతగారికి చెప్పావు నువ్వు ఎంతో బాధపడి పోతున్నాను అంటే తాతగారి మనసు మంచిది కనుక ఇంకా నువ్వు చేసిన వెదవ వేషాలకి పడిపోయి పెళ్ళి చేసుకుని ఉంటారు. తరువాత నువ్వు సంస్కృతి సాంప్రదాయాలు అని మాట్లాడుతున్నావు నీకు నిజంగా అలాంటివి ఉండుంటే ఇలా చెప్పవు ఇలా ఉండవు ఆ విధంగా ఉంది అమ్మమ్మగారు ( బసవ రామ తారకమ్మ గారు) నువ్వు నీ దొంగ మాటలు అలాంటి మహానుభావుడిని భర్త గా చెప్పుకునే కనీస అర్హత నీకు లేదు పనికిమాలిన దాన వెదవ వేషాలు నీ మొహం చూడడమే దరిద్రం అసలు తాతగారు భార్య బ్రతికి ఉండగానే కాషాయం ధరించారు అలాంటి వ్యక్తిని నువ్వు ఎలా మళ్ళీ పెళ్లి చేసుకున్నావు ఆయన అవసరాల నిమిత్తం చేసుకున్నారు అనుకున్నా పిల్లల్ని కనాలనే ఆలోచన ఎలా చేస్తారు ఒక కాషాయం కట్టుకున్న వ్యక్తితో నువ్వు చేయకూడని పనులన్నీ చేయించావు ఆయన జీవితంలో ఆఖరి సమయాన్ని ఆధ్యాత్మికంగా జీవించనివ్వకుండ నువ్వు నాశనం చేశావు కాషాయం కూడా వదిలేసేలా చేశావు నిన్ను భగవంతుడు చూస్తున్నాడు అది మర్చిపోకు ఇప్పుడు కూడా నువ్వు ఇలానే మాట్లాడుతున్నావు నీ పాపాలకి అంతు లేదా వెదవ మోహమా దరిద్రపుదాన తిట్టాలన్న కూడా సిగ్గేస్తుంది బూతులు వచ్చేసేలా వున్నాయి ఛీ ఛీ చండాలపుదాన
@sarahabrahamsarahabraham3996
@sarahabrahamsarahabraham3996 Ай бұрын
Ayanapru paduchesavu pillalalinuvvanteparama asahyam ayanagoppa Peru champesavu astikosam balegacheravu swamy antu goppa actorvi
@RaviKumar-rm5fl
@RaviKumar-rm5fl 2 жыл бұрын
ఈవిడ స్క్రిప్ట్ చాలా చక్కగా అద్భుతం చెపుతున్నారు అసలు నిజంలాగే వుంది . It's great.
@dayamaniadapaka380
@dayamaniadapaka380 2 жыл бұрын
P emi
@sramesh1984
@sramesh1984 2 жыл бұрын
Nijame Kada NTR eme ne chala love chesadu ...
@mallikajahanshaikh5795
@mallikajahanshaikh5795 Жыл бұрын
Aala chese ayananu pampindi pyki papam
@peacefulsoul7173
@peacefulsoul7173 Жыл бұрын
Nuv enni sarlu natinchavo chusuko...meeru me NTR chesina tappuki emeani endhuku anataru....okavele adade nammimchi attract chestado ani me feling ayithe,,,meeku kuthurlu untaruha cheppandi me Ada janme evakro okarini nammimchi buttalo vesukovadame ani....endhukante oka stri ni meeku respect lekapothe..meeeku kuthurlu ga puttinandhuki vallu brathiki waste...
@mallireddy2782
@mallireddy2782 Жыл бұрын
@@dayamaniadapaka380 ģfuy
@kbhavya4256
@kbhavya4256 Жыл бұрын
RK face expressions Vella vellavamma nuvvu new sodhi 😂😂😂😂
@gogulamudisrinivasareddy5504
@gogulamudisrinivasareddy5504 Жыл бұрын
Hai bhavya
@madvids1
@madvids1 6 ай бұрын
Mari interview ki enduku pilisadu bhuthu kittu
@gvlreddy
@gvlreddy Ай бұрын
Ame basically raastu untaru kada.. alage matldataru...
@gvlreddy
@gvlreddy Ай бұрын
​@@madvids1haa ade kada enduku pilavatam musukuni undochu kada vedhavalu..
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 9 ай бұрын
యన్.టి.ఆర్ జీవిత చరిత్ర వ్రాస్తానని వచ్చి ఆయన జీవితాన్నే అంతం చేసింది
@RamadeviYadavalli-lh9be
@RamadeviYadavalli-lh9be Ай бұрын
😅😊😅😊 aa@
@mraj7235
@mraj7235 Жыл бұрын
అదుర్స్ సినిమాలో ప్రేమించాను ప్రేమించాను అని బ్రంహనందం గారు కుల పెద్దలతో మొర పెట్టుకుంటే ఏ తప్పేముంది భర్త లేని ఆవిడకు ఒక తొడుగా ఉండాలనుకోవడం ఇన్ని రోజులు సహాయం చేశాడు పెళ్లి చేసుకుంటే తప్పేముంది అని కులపెద్దలు అన్నప్పుడు రమాప్రభా గారు నవ్వుతుంది నా సామి రంగ అప్పుడు బ్రహ్మానందం గారు చి ఛీ అలా నవ్వకండి చచిపోవాలని అనిపిస్తోంది అంటాడు ఆ సీన్ లా వుంది
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug Жыл бұрын
So Lakshmi Parvati garu Wife leni NTR gariki toduga vundali ani Tana Husband ni Kodukuni vadilesi vellindi anna maata.... entha tyaga sheeli
@nageshramarama8845
@nageshramarama8845 Жыл бұрын
😂😂😂s
@vijayakrishna529
@vijayakrishna529 11 ай бұрын
S
@jmblogger8733
@jmblogger8733 9 ай бұрын
​@@Mahesh-hu2ug❤ in😮
@koguruvenkatesh8915
@koguruvenkatesh8915 Жыл бұрын
ఈ ఇంటర్ వ్యూ. టోటల్ చూశాక ..నాకు ఒకటి అర్థం అయింది ..ఏమిటి అంటే ..రామాయణం లో సర్పనక. పాత్ర గుర్తుకు వచ్చింది .
@venkataraonekkanti8690
@venkataraonekkanti8690 2 жыл бұрын
మన తెలుగు జాతి పితామహుల లో ఒకరుగా విజనరీ లెజెండరీ చంద్రబాబు చేసిన తెలుగు జాతికి ఇచ్చిన రింగుల మణిహారం ఎయిర్పోర్టు హైటెక్ సిటీ ఫార్మాసిటీ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఆర్థిక అభివృద్ధి విశాలమైన రోడ్లు కృష్ణా గోదావరి నీళ్లు అందించిన మహా భాగ్య నగరానికి సేదదీర్చి న పితామహుడు..💐💐💐🙏
@chavasireesha5490
@chavasireesha5490 2 жыл бұрын
Superb
@m.r.prasad
@m.r.prasad 2 жыл бұрын
రాధాకృష్ణ ఇంటర్ వ్యూ చేసేటప్పుడు అస్మదీయులు , తస్మదీయుల పట్ల చూపించే బేధం ఈజీగా తెలిసిపోతుంది.
@GopiGopi-ii1lx
@GopiGopi-ii1lx 2 жыл бұрын
Yes
@chundrugopalakrishnachowda4228
@chundrugopalakrishnachowda4228 2 жыл бұрын
Paytm
@syamdavuluri5700
@syamdavuluri5700 2 жыл бұрын
True
@chundrugopalakrishnachowda4228
@chundrugopalakrishnachowda4228 2 жыл бұрын
Prasaduu, Paytm or Kiristhani?
@maddlasweety6342
@maddlasweety6342 2 жыл бұрын
@@chundrugopalakrishnachowda4228 nnnnnnñnññnnn‹et
@suneethac818
@suneethac818 Жыл бұрын
నిజమైన ప్రేమ అభిమానం పుట్టడానికి వయసు సమయంతో సందర్భం తో పని లేదు లక్ష్మీపార్వతి గారి విషయంలో కూడా అదే జరిగింది ఈవిడ తప్పు అయితే రెండో పెళ్లి చేసుకున్న వారు ప్రముఖులలో చాలామంది ఉన్నారు వారి సంగతి ఏమిటి
@govthamjhade6515
@govthamjhade6515 Жыл бұрын
yes
@swethasirimalle
@swethasirimalle 10 ай бұрын
Exactly
@gvlreddy
@gvlreddy Ай бұрын
Ame tappu Ite goppaga anukuntunna NTR gridi kuda tappe kada..?? Adi matram vadilesi papam avida adadi kabatti..avida meda padi edustunnaru andaru.. anthe aadavallante chala cheap thought undi..
@sethusudharshan3375
@sethusudharshan3375 4 ай бұрын
ఈజీగా అర్థమవుతుంది ఎందుకో నాకు చాలా సంతోషంగా గడిపారు అని పేరు పెట్టాడు అనుకుంటాడు తండ్రి అయిన నాని సందడి మొదలు పెట్టారు ఈ సినిమా కూడా స్టార్ట్ అయింది నాకు కూడా ఎక్కడో దూరంగా ఉండాలి అనే అర్థం
@chanakyadigumarthi
@chanakyadigumarthi Жыл бұрын
Ayyappa swamy sakshiga she did a ferformance🤣🤣🤣
@elonmusk4201
@elonmusk4201 Жыл бұрын
😂😂😂😂
@KarrePadmaksn
@KarrePadmaksn 10 ай бұрын
అమ్మ విషయం తెలీక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను సారీ 🙏
@kmlamarkandeyaraoyallastar579
@kmlamarkandeyaraoyallastar579 Жыл бұрын
అయ్యా రాధాకృష్ణ గారు మేడమ్ గారి ఇంటర్యూ మొదటి భర్త వున్నపుడు పెడితే బాగుంటుందేమో సుబ్బారావు గారినీ ఎన్నీబాందులు పేటరో ఆ ఊరు ప్రజలకు తెలుసు పెల్లియిడు కొడుకు వున్నపుడు రెండో పెళ్లి ఏంటండీ దురుడేశంతోనే NTR పంచన చేరారు ఇది నిజం ఆరోజు సుబ్బారావు గారినీ అధికార్లు ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన్ని తెలియాలంటే యూట్యూబ్ లో ఉన్నాయి వీరగంధం వెంకట సుబ్బారావు అని టైప్ చేస్తే మాత్రం చరిత్ర వస్తుంది సమాప్తం మార్కండేయ కొవ్వూరు
@nageshramarama8845
@nageshramarama8845 Жыл бұрын
S.b.r.o
@rampratappanchadi
@rampratappanchadi Жыл бұрын
RK garu.Heart open Ithe chala ibbandi padataru prajalu.
@mynameramk8350
@mynameramk8350 2 жыл бұрын
Oscar award icheyochu
@jkkjju
@jkkjju Ай бұрын
Adi kuda takkuve
@medurumuniraja7233
@medurumuniraja7233 2 жыл бұрын
సెకండ్ హ్యాండ్ లక్ష్మి పార్వతి 😂😂😂
@ammuluammulu2661
@ammuluammulu2661 2 жыл бұрын
Third hand pk
@veereshkotthali6192
@veereshkotthali6192 Жыл бұрын
Very intelligent woman
@bethalamangamma
@bethalamangamma 7 ай бұрын
In
@ganesh_yadav9
@ganesh_yadav9 2 жыл бұрын
హరికథలు, బుర్రకథలు చెబుతాను అని వచ్చి ఎంత పనిచేసేవు....
@juturikondalu7078
@juturikondalu7078 Жыл бұрын
A
@krishnagummadipati4619
@krishnagummadipati4619 Жыл бұрын
@@juturikondalu7078 1
@venkat6260
@venkat6260 Жыл бұрын
😂
@KameRaoC
@KameRaoC 4 ай бұрын
musali NTR gariki moral support mrichipokura shameless biased gaadida!
@navodayam-indiravlogs4895
@navodayam-indiravlogs4895 Ай бұрын
Ippati varuku aa burrakadhe chebutondhi gaaa lapaki
@ravoorun
@ravoorun Жыл бұрын
Very moving account.. Don't know if every thing is true or lie. If true, our heartfelt sympathies to her. If lie, God save her..
@KameRaoC
@KameRaoC 4 ай бұрын
IT is Nothing but Truth Gaadida!
@ramakrishnaboddupalli6676
@ramakrishnaboddupalli6676 Жыл бұрын
#RK గారు ఎలాంటి మొహమాటం లేకుండా అన్ని అడిగేసారు. 😂🤣
@vijayakrishna529
@vijayakrishna529 11 ай бұрын
Rk antha claritiga money gurinchi adugutunnadu ante edo proof undi
@sureshyadavyadma2610
@sureshyadavyadma2610 Ай бұрын
​Open heart with RK lo Devineni nehru clear ga explain chesadu money gurinchi aahh time lo 3CR ani if possible chudandi brother​@@vijayakrishna529
@gottipatibhargavi9852
@gottipatibhargavi9852 2 жыл бұрын
అసలు ఆ మహా వ్యక్తి జీవితానికి నీ కన్నా మాయని మచ్చ వేరేదేది లేదు ఖర్మ
@rocks5708
@rocks5708 Жыл бұрын
నువు ఈ భూమికే చెరగని మచ్చ భార్గవి సావుపో.
@shaiknaseemirfana2496
@shaiknaseemirfana2496 Жыл бұрын
Dabbu baga samoadiste maha vyakthaa
@vyshnnavi
@vyshnnavi 10 ай бұрын
అబ్బో అవునా.నువ్వు చూసావు మరి ఆవిడా మాయని మచ్చ అని.ముందు నీ కుటుంబాన్ని సరిగ్గా చూసుకో ఏ మచ్చలు రాకుండా
@cherukupallichiranjeeviche1059
@cherukupallichiranjeeviche1059 Жыл бұрын
👌👌👌
@tataraoduggirala9892
@tataraoduggirala9892 2 жыл бұрын
ఆర్కె ,ఈవిడ మీ ఇంటర్వ్యూ కు ఎలా వచ్చింది. మీరు వెటకారం చేస్తారని తెలిసి ఎలా వచ్చింది. సీజన్ 3 లో కూడా ట్రై చెయ్యండి. Please
@hymavathid7014
@hymavathid7014 2 жыл бұрын
9
@madhurakavidinakar3001
@madhurakavidinakar3001 2 жыл бұрын
Chetta munda
@nandinimorumpalli5813
@nandinimorumpalli5813 8 ай бұрын
ఆడపిల్లకు అధికారం వస్తే తట్టుకోలేరు ఈ జనాలు కుట్ర దారులు ఉన్నారు ,ఈ కాలంలో ఆడపిల్లల ను మోసం చేసేవాళ్ళు చాలా మంచి ఉన్నారు వారి గురించి ఇంటర్వ్యూలు చేయండి
@ravikumardunna1401
@ravikumardunna1401 Жыл бұрын
Super
@mogasatisailaja4327
@mogasatisailaja4327 11 ай бұрын
Wow super
@narendarthammisetti9010
@narendarthammisetti9010 Жыл бұрын
అమ్మ మీకు ఏ రాజకీయ జోక్యం లేకుండా ntr గారికి ఒక ధర్మ పత్ని ga మెలిగి ఉన్నట్లుఅయితే మీకు jr ntr గారి తల్లి శాలిని గారికి ki ఎలా గౌరవం దక్కిందో అలా దక్కెది,
@kiranofficial740
@kiranofficial740 3 жыл бұрын
Oscar award winning performance..
@venkatammadesam6686
@venkatammadesam6686 2 жыл бұрын
F
@americanatheart110
@americanatheart110 2 жыл бұрын
Of course wat expect? He was just a performer too?
@ihatepastor1833
@ihatepastor1833 2 жыл бұрын
@@venkatammadesam6686 tu tumara
@arpulavenkatamallu5839
@arpulavenkatamallu5839 11 ай бұрын
​@@ihatepastor183311 nu ju ju😮
@koguruvenkatesh8915
@koguruvenkatesh8915 Жыл бұрын
హరి కథ ..బాగానే చబుతుంది ..rk గారు ..కానీ ఈ లపాకి ఫస్ట్ మోగునికి విడాకులు ఇచింద లేదో అడుగు
@karthikb5150
@karthikb5150 2 жыл бұрын
Maths lo 100 ki 100 anta , madam gaaru IIT ki poyyinte bagundu ... 😅
@PMAAAbbasMohamed
@PMAAAbbasMohamed Жыл бұрын
🤣🤣🤣
@sshots8142
@sshots8142 Жыл бұрын
She is asking for open debate with CBN that's great
@beulahnakshatrayalla5639
@beulahnakshatrayalla5639 10 ай бұрын
Alanti devudu mimmalni anthala istapaddarante you are a great woman
@siriu1155
@siriu1155 Жыл бұрын
sir ...meeru super
@venugundala6376
@venugundala6376 Жыл бұрын
Openk Heartfully 👌👍🙏🎉
@devisreeprabhusankar7544
@devisreeprabhusankar7544 2 жыл бұрын
మా అన్న ప్రధానమంత్రి కావసి వుంది,ఎక్కడ నుండి వచ్చిందో మహా..... శ...... ఇంట్లో పనిచూసుకోకుండ,అనవసరంగా అన్న ntr జీవితం లోకి వచ్చి చేయాల్సింది చేసి మాకు కన్నీళ్లు మిగ్లచింది
@muhammadadeelahmed8654
@muhammadadeelahmed8654 2 жыл бұрын
U R TOTALLY WRONG BRO KODUKULU BIDDALU EVARU KUDA PATTICHUKOLENI VALLA LAXI PARVATI GAARU ANTAA TAANAI KAAPADUKUNNARU ADI MARICHIPOOYAARA REALLY SHE IS GREAT
@muhammadadeelahmed8654
@muhammadadeelahmed8654 2 жыл бұрын
NTR GARINI KAAPAADUKUNNA VEERA VANITHA LAXMIPARVATI GAARU CBN VENNUPOOTU PODICHINA TARUVATA NTR GAARU CHANA HURT AYYAARU ALAANTI DURHARA PARISTHTILO AME CHERADEESAARU
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 2 жыл бұрын
correct brother
@intellectualindian2486
@intellectualindian2486 2 жыл бұрын
@@muhammadadeelahmed8654 idhi vacchakey family vadilesaru bro...
@raviy8312
@raviy8312 2 жыл бұрын
@@muhammadadeelahmed8654 puka cm ni evadu pattinchu kuvadam ladha ..
@Firozshaik-ih1xz
@Firozshaik-ih1xz 2 жыл бұрын
ఈ శ్రుతి బాక్సు మిదటి భర్త వీర గంధం గారినీ తర్వాత యన్టీఆర్ గారి ఇద్దరి దుంప తెంపింది నువ్వు నవ్వకు డోకు వస్తుంది నాకు
@nageshramarama8845
@nageshramarama8845 Жыл бұрын
😂😂😂s🎉🎉🎉
@uhv13
@uhv13 11 ай бұрын
😂😂😂
@NageswaraoRam
@NageswaraoRam 25 күн бұрын
Subbarao is good man l know him she is liar big cheat Ntr is is honest That is why he was cheated easily Family neglected ntr
@ramuram5876
@ramuram5876 2 жыл бұрын
ఎన్టీఆర్ గారికి బిస్కెట్ వేసింది
@MrSairam1989
@MrSairam1989 2 жыл бұрын
రాధ కృష్ణ గారే బిత్తర పోయాడు, అమ్మో అమ్మో అమ్మో
@saradavvd4843
@saradavvd4843 Жыл бұрын
ఎంత గొప్ప మనిషి అయినా దరిద్రం వెంట తరిమితే అలాగే ఉంటుంది. ఒక గొప్ప మనిషిని లవర్ బాయ్ గా మార్చారు. RK గారు మంచి వర్డ్ వర్డ్ వ్యామోహం అని వాడారు.
@antagri.channel2587
@antagri.channel2587 11 ай бұрын
అయ్యో రాధాకృష్ణ అన్నగారు....ఈమెనెందుకు ఇంటర్వ్
@KameRaoC
@KameRaoC 4 ай бұрын
yenduku cheyyagoodadura shameless biased fellow!
@Arjun74329
@Arjun74329 2 жыл бұрын
Camera mundhu avarina act chesthaaru . Nija jeevitham loo kuda act chese vaariki OOO range vuntundhi.....💪
@VijayRavikanti
@VijayRavikanti 9 ай бұрын
She is such an intellectual person. She is a good writer. No doubt why NTR such a big legend fall for this lady
@sekharganti8544
@sekharganti8544 2 жыл бұрын
నువ్వు మహా పతివ్రత వి. అందుకే అన్న గారి కుటుంబాన్ని ఇంతల వీధి లో పెట్టావు. Same నీ లాగే ఆ ఇంటికి వచ్చిన ఇల్లాలు హరికృష్ణ రెండో భార్య shalini ఈ రోజుకి కూడా NTR ఫ్యామిలీ గురించి ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వ లేదు ఆ మహా ఇల్లాలు Jr.NTR తల్లి గారు. ఆవిడ చేతులు ఎత్తి నమస్కారం చేసే అర్హత గల ఆవిడ
@almighty7998
@almighty7998 2 жыл бұрын
Harikrishna keeeep shalini broker
@tonycreations9723
@tonycreations9723 2 жыл бұрын
@@almighty7998 mee amma brokar
@sandelamoses9701
@sandelamoses9701 2 жыл бұрын
Ntr China pilgadaa sigguledura meeku Kammavallu emchesina correct kulagajji lanjodka
@budugugangadhara6182
@budugugangadhara6182 2 жыл бұрын
Neelanti tikkalollaki Nijam teliyalani veedilo chepputho kotti chebutondi
@sramesh1984
@sramesh1984 2 жыл бұрын
Ne Bonda ...Hariskrihna dagara eme unde ..NTR dagara CM padavi unde anduke vallu evaru dagaraki ranevaledu
@tataraoduggirala9892
@tataraoduggirala9892 2 жыл бұрын
క్యాన్సర్ హాస్పిటల్ ఈవడ కట్టించిందా. ఎవరికైనా తెలిస్తే చెప్పండి.ప్లీజ్
@Sandhya.p
@Sandhya.p 2 ай бұрын
Noo
@hemanthkumar1183
@hemanthkumar1183 Жыл бұрын
25:58 na anta innocent e prapancham lo evaru layru, rk reaction hilarious
@habibi98960
@habibi98960 Жыл бұрын
Andhuke mogudu kodukuni vadhilesindhi
@Tarak-ho3xb
@Tarak-ho3xb Жыл бұрын
😂😂😂😂😂
@bumpi555
@bumpi555 Ай бұрын
🤦🏽‍♀️😂😄😅
@humanrights27
@humanrights27 Жыл бұрын
అవును నువ్వు ఆకాశము నుండి దిగి వచ్చిన శ్రుంగార అందాల రంభవి.. అయ్యగారు శృంగార యుగపురుషుడు. నువ్వు చెప్పింది అంతా నిజమే..! అందుకే అయ్యగారికి నూరేళ్ళు నిండిపోయాయి. ఈ పిట్లదొరకి కూడా తగులుకో మరో క్రొత్త సినిమావెయ్యి..నీ దెబ్బకి ఈ అయ్యగార్కి దరిద్రం వదిలిపోతుంది మాకు కూడా ఈ దరిద్రం వదిలిపోతుంది
@KarrePadmaksn
@KarrePadmaksn 10 ай бұрын
దరిద్రం వదలదు సార్ దరిద్రం పెట్టుకుంటుంది .
@katarijayachandraiah2979
@katarijayachandraiah2979 2 жыл бұрын
Abaddalu చెప్పడంలో ఈమెకు ఆస్కార్ అవార్డ్ ivvavalasinde
@vgurappa9388
@vgurappa9388 Жыл бұрын
Your are great madam,
@mahalaxmimahalaxmi244
@mahalaxmimahalaxmi244 2 жыл бұрын
Madyanabhojanam teesukellina mimmulanu chusi chaalamandhi anna gaarini kantiki reppala chusukuntunnaranukunnamu kaani aa vayasulo peddayanstho santhaanam kalagaali ane dhaarunamaina korika mulanga leniponi medicine vallane athadi pranam poindhi adi mee valley
@keerthijonnala8376
@keerthijonnala8376 2 жыл бұрын
Ancour thaggaideley annatlu matladuthunaru🤣
@nasarshaik7573
@nasarshaik7573 10 ай бұрын
నాకు ఎప్పటి నుండో ఒక అనుమానం Ntr gaaru ఎందరో అందమైన హీరోయిన్ లను చునిననవారు.కానీ,ఈ ఎల్ పి నీ ఎలా నచ్చుకున్నరో😮😮😮😢😢😢
@user-ns1nw5qj3z
@user-ns1nw5qj3z 10 ай бұрын
😊😊😊😅
@user-ns1nw5qj3z
@user-ns1nw5qj3z 10 ай бұрын
😊😊😊😂
@Naresh-ng7nk
@Naresh-ng7nk 9 ай бұрын
Destiny
@madvids1
@madvids1 6 ай бұрын
Oka nurse patient ki unna relation....dabbulisthe nurse service inka kama vanchalu theerusthundi Kani abhimanam prema evaru konaleru..
@sbhaskar9305
@sbhaskar9305 2 жыл бұрын
RK jai
@miracles4218
@miracles4218 2 жыл бұрын
Ntr thappu ledha ? Already pelli pillalu unna avidani pelli chesukodaniki ? Nenu ivadni samrdhinchatle, ivadane andharu thidthunnaru, mari ntr ni ?
@sukumarsampath
@sukumarsampath 2 жыл бұрын
Devudu lanti manishini cheda dobbataniki anni times kalavataniki try chesava....... Niku dandam thalli 🙏🙏 God lanti manishi life history lo oka mark laga unnav.....
@rajithashashi4457
@rajithashashi4457 2 жыл бұрын
NTR wrong step 🙏. Don't highlight her .... She not fit
@ramvarun5196
@ramvarun5196 2 жыл бұрын
నమః శివాయ
@yoshisarthvi
@yoshisarthvi 2 жыл бұрын
om namah shivaya
@appur2151
@appur2151 2 жыл бұрын
డబ్బులు మొత్తం side చేశాను అని నిస్సిగ్గుగా చెప్తుంది.... ఇంకా నిజాయతీ... నిప్పు.. ఉప్పు... తుప్పు... సొల్లు చెప్తుంది
@mallikajahanshaikh5795
@mallikajahanshaikh5795 Жыл бұрын
Cheppu theesukuni kottali munda nu
@kishor22
@kishor22 2 жыл бұрын
🙏🙏🙏 mahanati
@janardhanreddyreddy5250
@janardhanreddyreddy5250 2 жыл бұрын
హరి కథలు సూపర్
@kguravaiah9611
@kguravaiah9611 2 жыл бұрын
Manchi harmonist
@devareddysandireddy4003
@devareddysandireddy4003 2 жыл бұрын
@Bhavish_8
@Bhavish_8 2 жыл бұрын
Radhakrishna garu meeru thopu andi lakshmi parvathi garilo chala marpu
@mohanaraokurra6406
@mohanaraokurra6406 Жыл бұрын
దాన్ని అక్కడే చంపేయాలని మీకు మనవి చేసు కంటున్నాను sir
@gandhichekuru237
@gandhichekuru237 2 жыл бұрын
We don't consider her as his wife
@ananthkumarbattula9883
@ananthkumarbattula9883 2 жыл бұрын
Legends after watching 11 years 🔥
@bhaskarasarmapasumarthi1028
@bhaskarasarmapasumarthi1028 2 жыл бұрын
Ll
@ragikrishnaveni2435
@ragikrishnaveni2435 2 жыл бұрын
Yes
@KiranKumar-yn3db
@KiranKumar-yn3db 2 жыл бұрын
ou
@anjanichowdary6750
@anjanichowdary6750 2 жыл бұрын
after 12yrs😂
@palukurikrishnaanjaneyullu9412
@palukurikrishnaanjaneyullu9412 2 жыл бұрын
@@bhaskarasarmapasumarthi1028 to the office to see 🙈🙈🙈
@bhavyalathaeluri603
@bhavyalathaeluri603 Жыл бұрын
🙏
@durgababu1979
@durgababu1979 2 жыл бұрын
26.02 : నాకు తెలిసి, నా అంత ఇన్నోసెంట్ ఇంక ఎవరూ ఉండరు. జై లపారు. జైజై లపారు.
@sudharshantalluri6066
@sudharshantalluri6066 2 жыл бұрын
26.02
@gudaanitha4010
@gudaanitha4010 2 жыл бұрын
26:02
@allurimahesh5854
@allurimahesh5854 Жыл бұрын
QQ
@peacefulsoul7173
@peacefulsoul7173 Жыл бұрын
Nuv enni sarlu tokkevo chusuko...meeru me NTR chesina tappuki emeani endhuku anataru....okavele adade nammimchi attract chestado ani me feling ayithe,,,meeku kuthurlu untaruha cheppandi me Ada janme evakro okarini nammimchi buttalo vesukovadame ani....endhukante oka stri ni meeku respect lekapothe..meeeku kuthurlu ga puttinandhuki vallu brathiki waste...
@tarakram2293
@tarakram2293 Жыл бұрын
​@@peacefulsoul7173 kadhu bhayya naku oka doubt Mari husband ni kodukuni vadhilesthe valla jeevitham gurinchi avasaram ledha ipudu me ammai eh undi pelli chesaru oka kodukuni unnadu mogudu ni kodukuni vadhilesi povadam correct antav ante ammaila jeevithale naligipothay abbailu manushulu kadhu antav
@ramuram5876
@ramuram5876 2 жыл бұрын
అమ్మ లక్ష్మి పార్వతి నీవు ఓక బిస్కెట్
@karthikb5150
@karthikb5150 2 жыл бұрын
Maaaaaaaaaaachi technical artist 🙏
@harischandrakotte4831
@harischandrakotte4831 6 күн бұрын
🎉 time is more than money sir rk Garu congratulations
@Akhil-fw7oj
@Akhil-fw7oj Жыл бұрын
@vravikumar007
@vravikumar007 Жыл бұрын
So many stories narrated with in no time! We have seen all that. We were in our twenties that time and know very well what you did!
@sharadachowdappa6308
@sharadachowdappa6308 Жыл бұрын
👌
@suryanarayanamurtyallamraj4581
@suryanarayanamurtyallamraj4581 Жыл бұрын
1
@shabbirdudekula-tb9ib
@shabbirdudekula-tb9ib 10 ай бұрын
Pl Ĺ ø .
@shabbirdudekula-tb9ib
@shabbirdudekula-tb9ib 10 ай бұрын
Pl Ĺ ø .
@user-kk6rd8kf2d
@user-kk6rd8kf2d 6 ай бұрын
చిన్న వయసులో పెళ్లి చేసుకుని కష్టసుఖాల్లో తోడుగా ఉండి గంపెడు సంతానం గంపెడు సంతానాన్ని కానీ వాళ్లందర్నీ ఒక క్రమశిక్షణలో పెంచి పెద్ద చేసి బసవతారకం లోని ఆనందం నీలో ఉందని చెప్పారా రామారావు గారు ఇటు కుటుంబానికి అటు సినీ సినీ పరిశ్రమకి నిండు చందమామ ఉండేవాడు ఆయన ఆయన జీవితంలో ప్రజల జీవితాల్లో అసంతృప్తి నీ వలనే కలిగింది ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు కలిగింది నీ మొదటి మొగుడు నీ బిడ్డ నీ వెనుక ఉన్న బంధు వర్గం పబ్లిక్ గా యూట్యూబ్లో చెప్తున్నా నీకు సిగ్గు అనేది వంద రూపాయలు కాయిన్ ఫంక్షన్లో నిన్ను పక్కకు పెట్టారు ఆయన బిడ్డలు ఆయన సతీమణి బసవతారక అమ్మ నీ అత్తారింటి పేరు వీర గ్రంధం నందమూరి కాదు
@poojithaammu8030
@poojithaammu8030 2 жыл бұрын
Super natavi
@radhakrishnamaroju5246
@radhakrishnamaroju5246 Жыл бұрын
Why Yes అదే తలలేని ఆర్ధిక నేరస్తున్ని అనే నేను జగన్ రెడ్డి మా బాబాయినీ హత్య చేసినవాడిని తెలిసినా చాలా సంతోషంగా ఉంది మన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసె అవకాశం ఇచ్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు! నామోసకారి మెదావులకు, నమ్మకద్రోహులై, నేను ఆడిన కోడికత్తి డ్రామా, మాబాబాయ్ హత్య,పింక్ డైమండ్ రమణ ధీక్షతులు చేసిన సహాయం,నాటి రాష్ట్ర పోలీసులు ప్రస్తుతం మాకు ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది వెంటనే కేసులు జైలులోపెట్టి, నాపైన ఉన్న 32 ఈడి కేసులు, బెయిల్ పైన ఉన్న నన్ను అదే ఈ 420 అను నేను 43వేలకోట్ల రూపాయల దొంగ అనితెలిసి,16నెలల జైలుశిక్ష అనుభవించానాని అని తెలిసికూడా, అబద్ధాలు ఆడేవాడనని తెలిసి, అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన మహమూర్ఖడనీ తెలిసి,అవరావతి రైతులను నమ్మించా నని తెలిసి,కోర్టులను తీర్పులను అపహాస్యం చేస్తున్నా తెలిసికూడా,నాకక్ష్య పూరితమైన రాజకీయాలు చేస్తున్నా మన రాష్ట్ర ప్రజలందరూ ఆర్థిక నేరగాడి పరిపాలన అనుభవ రాహిత్యంతో ఎన్నో అవకాశాలు జార విడుచుకోని రాష్ట్రరాజధాని అమరావతి రైతులు 1031 రోజుల నుండి ఉద్యమం చేస్తున్న వారిని కనీసం పాత కొత్తమంత్రివర్గంలో ఒక్కరూ పలకరించలేదు మూడు రాజధానులు ముచ్చట మోగాని ఈ ఆర్థిక నేరగాడి మూడు రాజధానులు అంటూ మేము 1230 రోజుల పరిపాలన నుండి మిమ్మల్ని మోసం చేస్తున్న, మన రాష్ట్రంలో అన్ని కూల్చడమే, పరిశ్రమలను ఇబ్బంది పెట్టడం, రాజకీయ విమర్శలు స్వీకరించలేని నా మనస్తత్వం సలహాలు సూచనలు సూచించిన వారిని రాజకీయకక్షతో దేశద్రోహం కేసులునమోదుచేసి అరెస్టుచేసి జైల్లో పెట్టడం,30 సంవత్సరాల క్రితం పరిశ్రమలను కాలుష్యం పేరుతో మూసివేయడం, నాపరిపాలన లో స్థిరత్వంలేదు ప్రతి ఒక్కరూ మీపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మీ కర్తవ్యం ఈఆర్థిక నేరగాడు ఇచ్చే తాయీలా లకు తలూపుతు ఉంటే మీమ్మల్ని భవిష్యత్తు కాలం క్షమించదు ఈ రాష్ట్రాన్ని 30ఏళ్ళైనా కోలుకోకుండ చేశాను, ఇప్పుడు మన‌‌ రాష్ట్ర పరిస్థితి ఏమిటి? కుహానా ‌మేదావు లందరు దాచుకొ దోచుకొని పనిలో ఉన్నారు మన గలసాని, బులుగు మీడియా,ఐవియార్,పింక్ దీక్షితులు, రైలు తగలబెట్టడం, పొపుపెట్టెసాని, ఊసరవెల్లి,యాగాలు చేసిన రాష్ట్ర సర్వనాశనం కోసం స్వామిజీ, మన రాష్ట్రంలో ఉన్నా లేనట్టే చచ్చిపోయారు.మన రాష్ట్ర ప్రజలంతా భవిష్యత్తు కోసం ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన వైఫల్యం కారణంగా మెదడులేని ఈ ఆర్థిక నేరగాడి స్వలాభం కోసం రాష్ట్రాన్ని ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహామూర్ఖులు మన రాష్ట్ర ప్రజలు అని తెలిసి పొయింది ఇక మీ పిల్లల భవిష్యత్తు బంగాళాఖాతంలో కలిపేసాను మన రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మన రాష్ట్ర పరువుప్రతిష్ట రాజధాని లేని ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన కాలంలో సామాన్య ప్రజల పరిస్థితి మంత్రులు ఎమ్మెల్యేల ఎంపీలు ముఖ్యమంత్రి ఆర్ధిక ఉగ్రవాది భాష మీ పిల్లల ప్రగతికి చిహ్నం!!!సమాజం ఇంకా ఆలోచించండి,మన రాష్ట్ర ప్రజలు ఆలోచించకుండా చెసిన చిన్న తప్పు తాయిలాలకు, హామీలను నమ్మి ముందుచూపు లేక మోస‌పోయారు ఇంకా ఈ ఆర్థిక నేరగాడి పరిపాలన ముప్పైఆరునెలలో యాభైఏళ్లైనా కోలుకోకుండ సర్వనాశనం చేసాను ఇంకా 591 రోజులలో రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి ప్రజలను పిచ్చి పట్టీంచి నేను 2024లో చంచల్ గూడ జైలు వెళ్ళాలి. జై అమరావతి , లపాకి కి సిగ్గు,లజ్జ,చీము,నెత్తురు, శరంలేని నా రాష్ట్ర ప్రజలకు ఇకనైన మీ పిల్లల భవష్యత్తు కోసం ఆలోచించమని ఈ ఆర్ధికనేరగాన్ని,పిచ్చి వెదవను,నా రాష్టప్రజలు దౌర్భాగ్యం నన్ను నమ్మడమే నేను చెప్పిన మాటలు నమ్మడం మీ ఖర్మ అనుభవించాలి అదే నా కోరిక మన రాష్ట్ర సర్వనాషనం
@lakshmirudraraju971
@lakshmirudraraju971 Жыл бұрын
మరి పిల్లల విషయంలో ఎన్టీఆర్ గారు అంత బాగా డబ్బు ఖర్చుపెట్టే వార.... కొత్తగా పరిచయమైన వ్యక్తి మూడున్నర లక్షలు పెట్టి ఫోన్.. అసలు రామారావు గారు వీరగంధం గారితో ఈవిడని కలపాలి కానీ ఆయనకు అవసరం అయితే మనుషుల్ని పెట్టుకోవచ్చు కదా. ఆర్కే గారు ఎంతో మంది ఆడవాళ్ళు మంచి దేశానికి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు కదా లేకపోతే వాళ్ళ వృత్తిలో చాలా బాగా చేసిన వాళ్ళు ఉన్నారు కదా మరి అటువంటి వాళ్లనే ఇంటర్వ్యూ చేయాలి కానీ........
@arunraj-ys1yi
@arunraj-ys1yi Жыл бұрын
R.K kanna laxmi parvathi chala baga matladindhi(cover)
@arunraj-ys1yi
@arunraj-ys1yi Жыл бұрын
Like here who are watching in 2023.
@sagardiamond8350
@sagardiamond8350 Жыл бұрын
She said first didn't have ralatives in hyd after said had relatives in sriramnagar
@user-uv6yc2md9d
@user-uv6yc2md9d 9 ай бұрын
Ok❤
@Sri_Media.
@Sri_Media. 2 жыл бұрын
29:24 Teenage Lovers 😂😂
@anildarling1436
@anildarling1436 Жыл бұрын
🤣🤣
@dpvprasad1384
@dpvprasad1384 2 жыл бұрын
Ntr's biggest blunder in life was marrying this woman.
@meghanath5045
@meghanath5045 Жыл бұрын
Don' blame women all the time
@sreedhark9542
@sreedhark9542 10 ай бұрын
We should appreciate Lakshmi Parvathi garu, sacrificed her life, had become controversial
@vijayradhakrishna5430
@vijayradhakrishna5430 10 ай бұрын
Sir please check interview of ips narasiah Security officer of ntr, ntr driver interview and murali mohan especially her 1st husband interview before making any conclusion. One must listen to both sides of arguments before judging anybody!
@mythoughts9896
@mythoughts9896 Жыл бұрын
Mohan Babu garu...nalugu naalukalu....
@ramya6233
@ramya6233 Жыл бұрын
Mahanati Oscar winner performance
@legendofrealm9630
@legendofrealm9630 Жыл бұрын
NTR -LAXMI PARVATHI=GOD
@bullibabuyadala9021
@bullibabuyadala9021 2 жыл бұрын
Hopen heart
@praveenareddy7284
@praveenareddy7284 2 жыл бұрын
Poetry matladevaranta😂🤣
@urlamvenkataramana1659
@urlamvenkataramana1659 Жыл бұрын
ముందు నుంచి మొగుడ్ని, పిల్లల్ని వదిలేసి తిరగేదన్నమాట.
@saradavvd4843
@saradavvd4843 Жыл бұрын
Eyes స్ట్రెయిట్ గా చూడటం లేదు. Very rapid eye movement. NTR బాగా కాళీ మనిషి.
@dalarbabu9684
@dalarbabu9684 Жыл бұрын
History
@shivadj7700
@shivadj7700 Жыл бұрын
పెద్దమనిషికి తెలియకుండా వయాగ్రా గోళీలు ఇచ్చి సంకనాకింశింది ..
@sravankumar0708
@sravankumar0708 Жыл бұрын
Lol
@manjulathas244
@manjulathas244 3 жыл бұрын
But THIS SESSION WAS....not open heart Rk garu.....closed and...covered HEART
@naveeng1752
@naveeng1752 3 жыл бұрын
True😁😁😁😂
@chenchulakshmipothula3204
@chenchulakshmipothula3204 3 жыл бұрын
H mji hi uiknj Mighty
@yuvarajkakarla8978
@yuvarajkakarla8978 2 жыл бұрын
S
@aquans1751
@aquans1751 2 жыл бұрын
@@chenchulakshmipothula3204 hiijj Lakshmi ur from
@sudhasudha2971
@sudhasudha2971 Жыл бұрын
@@naveeng1752 ppppp
@vijayrajugunupudi5523
@vijayrajugunupudi5523 Жыл бұрын
Very talented woman instantly narrated the story
@venkatalakshummaVenkatal-bn7fm
@venkatalakshummaVenkatal-bn7fm Жыл бұрын
R was in office
@DuvvuruSeenaiah
@DuvvuruSeenaiah 7 ай бұрын
O⁸p0😅​@@venkatalakshummaVenkatal-bn7fm
@DuvvuruSeenaiah
@DuvvuruSeenaiah 7 ай бұрын
😊
@satyagiri1233
@satyagiri1233 2 жыл бұрын
అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు అనే దానికి ఉదాహరణ ఈమె జీవితం 😡
@arunasunkari7349
@arunasunkari7349 Жыл бұрын
Za
@bhavanivilla6413
@bhavanivilla6413 Жыл бұрын
@@arunasunkari7349 lllllllllllllllllllllllllllllp
@mallikajahanshaikh5795
@mallikajahanshaikh5795 Жыл бұрын
Correct
@peacefulsoul7173
@peacefulsoul7173 Жыл бұрын
Nuv enni sarlu tokkevo chusuko...meeru me NTR chesina tappuki emeani endhuku anataru....okavele adade nammimchi attract chestado ani me feling ayithe,,,meeku kuthurlu untaruha cheppandi me Ada janme evakro okarini nammimchi buttalo vesukovadame ani....endhukante oka stri ni meeku respect lekapothe..meeeku kuthurlu ga puttinandhuki vallu brathiki waste...
@VijayaLakshmi-fg5nh
@VijayaLakshmi-fg5nh Жыл бұрын
నీ బొంద నువ్వు ఆయన భార్య వేంటే దొంగ మొహం దాన
@srinivasduttavs636
@srinivasduttavs636 5 ай бұрын
ఈమె సిగ్గు పడడం చూస్తే సిగ్గుకే సిగ్గేస్తుంది...
@venugopalreddykandlakuti1453
@venugopalreddykandlakuti1453 2 жыл бұрын
Pichirathala Expert Mr. RK vemuri
@hemakanagala9429
@hemakanagala9429 2 жыл бұрын
Mari veera grandham gaaru gurinchi kavitvam raaleda.
@VasanthKumar-sj1hw
@VasanthKumar-sj1hw Жыл бұрын
Darling super.....from karnataka do u think at age of 60 plus he admired you...nd without expectations ur closed to him....comedy.....
@roja622
@roja622 2 жыл бұрын
May be genuine talking..
@rgamalachandrika4867
@rgamalachandrika4867 Жыл бұрын
🤣🤣🤣
@ramakrishnaiah1288
@ramakrishnaiah1288 3 жыл бұрын
ఆ ఇద్దరూ ఇష్ట పడ్డారని రాధాకృష్ణ గుర్తుచేస్తున్నారు,ఇది అవసరమా
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 61 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 13 МЛН
Когда ты младший в семье
1:00
Ерболат Жанабылов
Рет қаралды 4,3 МЛН