రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది, thanks to Lakshmi show
@sureshgoud1004 жыл бұрын
Nv yellow batch kada neeku alage untadi .!! Yedava
@salmashaik321 Жыл бұрын
45 year's old Lakshmi manchu introducing 49 year old RK garu as uncle 🤣🤣🤣🤣🤣🤣🤣
@SD-kp1pi4 жыл бұрын
RK Rocks 😎
@ravikumar-ch5tl3 жыл бұрын
One of truth teller, daring & dashing
@lakshmikumarigudimetla90493 жыл бұрын
Qqqqqqqqqqqqqq
@manoharreddy54373 жыл бұрын
Interview బాగా చేసారు లక్ష్మీ గారు Radha krishna garu చాలా బాగా మాట్లాడారు
@vrao8714 жыл бұрын
Great inspiration
@SKYLIVEEVENTS-u8r3 жыл бұрын
ఇలాంటి వ్యక్తిని interview చేసే అర్హత ఏమాత్రం లేని లక్ష్మి గారు చేసే interview కి వచ్చినందుకు ఆయనను అనాలి...
@gunavardhan68633 жыл бұрын
Yes bro,.
@anilkumargunda18203 жыл бұрын
Rk ni correct interview cheyalev he’s very talented
@bhaskarasharmadieticianbs82824 жыл бұрын
i never miss ur rk interviews sir. even, laxmygari talk show too
@vijayagrace46582 жыл бұрын
Wonderful Interview Excellent. I like this video.
@sarathnehru65484 жыл бұрын
Radhakrishna gaari children's looks like genious and professionals
@vpr88174 жыл бұрын
He is a good entrepreneur choosing Media as business n successful.
@satisha64554 жыл бұрын
Great sir.. you are inspiration for many who want to achieve success in life
@ntrvenkat17234 жыл бұрын
@Vishnu Shetty neku telusaaa
@vrao8714 жыл бұрын
Great inspiration
@prakash12123 жыл бұрын
మరో తెలుగు కరణ్ తాపర్. కానీ నవ్వు తూ rk చేసే ఇంటర్వ్యూలు సూపర్. లక్ష్మి కి help చేయాలనీ ఆయనే కొన్ని ప్రశ్నలు ఇచ్చినట్టులు ఉంది. 🌹
@lordsun1534 жыл бұрын
RADHA KRISHNA is a great and very efficient... talented journalist... All the best to you sir.
@ravikiran14532 жыл бұрын
Questions are great ...without..cast and religion
@nareshsss-ft2jd4 жыл бұрын
థ్యాంక్యు రాధాకృష్ణ నీ అబద్ధాల,నీచమైన రోత రాతలతో టీడీపీని సంకనాకించి, వైసీపీని గెలిపించినందీకు,టీడీపీ ఘెరమైన ఓటమికి నీ వంతు కృషి చేసినందుకు ధన్యవాదాలు...
@alakshmisai93413 жыл бұрын
Conviction, Commitment and Courage
@manu.s71334 жыл бұрын
I admire R K , for his good interviews.
@sudhakartekumalla51574 жыл бұрын
గ్రేట్ రాధ కృష్ణ గారు, రాక్షస పాలకులు ని ఎదిరించిన, ఎదిరిస్తున్న ఘనుడు
@snehasnigda92334 жыл бұрын
Abn radhakrishn great job
@ac-jn7hg3 жыл бұрын
She pronounces "Isiri parestannaru" for Visiri..." 😄😄
@lakshmim38283 жыл бұрын
That’s why I respect sir
@netajig45224 жыл бұрын
Wat a funny interview..dondhu dondheyy
@krishnamohan10204 жыл бұрын
న్యూట్రల్ స్టాండ్ లో ఉంటానని చెప్పుకున్న రాధాకృష్ణ పాపం తెలుగుదేశం పంచన చేరాలి వచ్చింది కదా!ముందునించీ అందులోనే కదా అంటే నాకు తెలీదు!!
@abhimanyu16834 жыл бұрын
Right person wrong anchor...రాధాకృష్ణ గారిని ఈమె తెలుగులో ఇంటర్వ్యూ చేయడం దౌర్భాగ్యం
@madhumandli3 жыл бұрын
Dady ఉరుకొడు
@maduputrinadh7524 жыл бұрын
Successful person sir
@zaddariaseef60424 жыл бұрын
She will be regretting for commenting on ys family because now they are family
@sarathnehru65484 жыл бұрын
Radhakrishnan gaaru inspiration for me
@SD-kp1pi4 жыл бұрын
Lakshmi Anchoring Rocks 😎
@sreebharadwaj65234 жыл бұрын
బూతు కిట్టు Nation"s best bluff master
@ksreddy904 жыл бұрын
she deliberately dilutes Telugu? was she born in the US? just spent some time there. Native NRIs are much better than her! overaction lady !
@Anand-gr5bh4 жыл бұрын
deeniki GUDDA balupu. chaala ekkuva
@PavanKumar-ck3ob4 жыл бұрын
Meeru cheppimdi chaala correct bro
@kvkv-kj2kt4 жыл бұрын
తెలుగు రాని మీరు the great లెజెండ్ మా super star mohan babu కూతురు కావడం మాకు కర్మ
@adabalayesuratnam30594 жыл бұрын
Egg వచ్హి పిల్లలను వెక్కిరించిందట. Lion ముందు కుప్పిగంతులా? V రాదాక్రిష్ణగారు is సీనియర్ Most జర్నలిస్ట్ .👏
@devilwild93934 жыл бұрын
Na modda caste felling badacow gaadu
@madhumandli3 жыл бұрын
Ne creativity thagaleyya
@dilipc14264 жыл бұрын
He can try in movies.. lakshmi Ur ..the way of Ur asking questions are great 👌
@vinay-si1ip4 жыл бұрын
Cycle ledu kaani cbn cycle ki support chestav
@nageswardevg58373 жыл бұрын
ABN IS ALWAYS CORRECT PERSON.
@vijayvijji16624 жыл бұрын
చేసే మంచి పనులను కూడా గుర్తించ కుండా వీడు జర్నలిజం చేస్తున్నాడు
@shashikanth55053 жыл бұрын
Usually ayana questions eyatame telsu Mana akka ayanake questions esthondi 😂
One of the legendary Journalists in Telugu States.
@lovarajukillada97804 жыл бұрын
Good interview
@garikaprasanth9890 Жыл бұрын
Eppudu. 8.lakhs.criculition.paper.🎉
@yalamanchiliguruprasad91254 жыл бұрын
Radhakrishna garu Andrajyothi should be permanent with Telugu public continues with feature generation.
@elliyaaz25304 жыл бұрын
RK valla media sarvanasam ayyidi
@naiduchowdhary20614 жыл бұрын
Alane anukontunnaru andi sakshi valla internation media paruvu kuda amanthanga perigindi
@sreeramamnishtala61024 жыл бұрын
సాక్షి వల్ల జర్నలిజంలో కూడా వ్యభిచారం చెయ్యొచ్చు అని తెలుసుకున్నాము.
@rajusiram19874 жыл бұрын
You are great inspiration
@venkatraghu56964 жыл бұрын
Sir Cbn garu ipudu intlo kurchovadaniki pradhana maina Karanam mirey sir thank you for doing this and protecting ap
@gayathri54374 жыл бұрын
E parinaamalu state Andhra and Telangana division
@vanajabalineni22804 жыл бұрын
Most welcome
@shyamprasad8052 Жыл бұрын
Eppudu cheppu adhey mata
@ravikiran14532 жыл бұрын
Radha krishna great is very great asking for more questions....cast. ..religion..
@kalyani.theresamedia96894 жыл бұрын
I think this interview is at the time of Mohan babu in Telugu dream party
@vp58674 жыл бұрын
No.mohan babu left TDP in 95 after his rajyasabha term
@ns8422 жыл бұрын
You are very much right RK. Not that elections after that another two elections also same situation. Everyone got money right from slums to big big apartments 🤦♀️🙄this is where democracy died😣in the hands of the people not by political parties 🤦♀️🙄
@dilipkodagani2 ай бұрын
Rk matladtunte comedy anipistundi
@sreemitratownshipspvtltdve35414 жыл бұрын
Good person రాధ కృష్ణ
@rumpel13544 жыл бұрын
he has balls
@VINODKUMAR-nw8du4 жыл бұрын
రాధా కృష్ణ గారు మీరు మీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షో లో కామెంట్స్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేస్తారు ?
లక్ష్మీ ఇప్పటి వరకు మీరంటే చాలా ఇష్టం , గౌరవం , ప్రేమ , అభిమానం , ఉండేవి... వీడి ఇంటర్వ్యూ తో అవి కొంచెం తగ్గాయి
@bskishoresree4 жыл бұрын
She is like ltalian speaking in telugu
@TheOnlyOneForeverAndEver3 жыл бұрын
Ammaa Lachchimi.....Telugu nerchukunnaka Interview lu cheyyamma thalli.Inka....interview ki pilichinapudu vallu neekentha thelisina vallaina UNCLE ani pilava kudadu Anna ingitham undalamma
Sir we respect ur hard work n ur journey. But don’t be one sided
@somatriveni13404 жыл бұрын
Eenadu , Etv news channels be like - Am i joke to u...haha
@ravikiran14532 жыл бұрын
Qustions
@yuvrajsingh-jp5vl4 жыл бұрын
Kulam kosam porade shakthi mana rk.. Nuvu neetulu cheptunte navvostundi
@srikanthambaldhage22683 жыл бұрын
Question paper Radha Krishna గారు prepare చేసినట్టు ఉన్నారు.
@nareshsss-ft2jd4 жыл бұрын
పిల్ల పోయినా పురిటివాసన పోలేదన్నట్టుగా....రాష్ట్రానికి చంద్రబాబు పీడ విరగడైనా...చెంచా మీడియా పీడ విరగడవ్వలేదు ! బాబు పాలనలో రాని కంపెనీలను వచ్చినట్టుగానూ....లక్షల లక్షల కోట్ల పెట్టుబడులొచ్చినట్టుగా ఊహించి...లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నట్టుగా కల్పిత కధనాలను ప్రచారం చేసింది పచ్చ మీడియా...అదిగో సింగపూర్...ఇదిగో జపాన్...అల్లదివో చైనా అంటూ అడ్డమైన కధనాలతో ప్రజలను మబ్యపెట్టింది. ఇప్పుడు తమ కులనేత చిత్తుగా ఓడిపోయి....జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండేసరికి తట్టుకోలేక ఒక్కసారిగా గగ్గోలు పెడుతూ...ఉన్న కంపెనీలు వెళ్ళిపోతున్నాయంటూ విషపు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయి...బాబు అధికారం లో ఉన్నప్పుడు రాష్ట్రం ఒక సింగపూరుగానూ,చైనాగానూ,జపాన్ గానూ కనిపించిందట వీరి కులగజ్జి కళ్ళకి...ఒక్కసారిగా బాబు ఓడిపోయేసరికల్లా రాష్ట్రం అంధకారం లోనికి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుందట వీరి పైత్యపు కళ్ళకి ! వీరి ఉద్దేశం ప్రకారం తమ కులనేత బాగుంటే మొత్తం రాష్ట్రమంతా బాగున్నట్టేనా ??? బాబుకు కష్టమొస్తే మొత్తం భారతదేశానికి కష్టమొచ్చినట్టా ??? అధికారం చేపట్టిన 8 నెలలకే ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తున్న ఈ ప్రభుత్వం పై అనునిత్యం ఒక వర్గం మీడియా మరియూ ముసుగు మేతావులు బురద జల్లుతూ విషకధనాలతో విరుచుకు పడుతున్న తీరు బాధాకరం. అమరావతి పేరిట జరిగిన భారీ భూ కుంభకోణాలు..వాటిపై దర్యాప్తు సంస్దలు జరుపుతున్న దర్యాప్తులు ఈ మీడియాకీ,మేతావిగుంపుకీ పట్టవా ??? గత బాబు హాయాములో చేసిన అప్పులు...మరియూ బాబు దిగిపోయేనాటికి మిగిల్చిపోయిన సుమారు 40 వేల కోట్ల బకాయిల సంగతి ఈ మీడియాకి పట్టదా ??? ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి జరగాలి...మిగతా ప్రాంతాల సంగతి మాకనవసరం అంటున్న బాబుకు భజన చేస్తున్న ఈ బినామీ మీడియాను...మేతావి వర్గాన్ని వెనుకబడిన ప్రాంతాల ప్రజలు విశ్వసించడం...చూడడం...చదవడం అవసరమా ??? అన్నది ఆలోచించాలి. రాష్ట్ర భవిష్యత్తుకోసం విషపురుగువంటి చంద్రబాబునైతే ఓడించారుగానీ...చంద్రబాబు ఆధీనం లో ఉన్నటువంటి చెంచా మీడియానికూడా నిషేదించిననాడే రాష్ట్రానికి ప్రశాంతత చేకూరుతుంది. ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ఎంతటి ముప్పో......పచ్చ మీడియాని చూడడం..చదవడం వలనకూడా సమాజానికి అంతే ముప్పుసుమా !
@gopikrishnamandapati74524 жыл бұрын
ఔను.ముమ్మాటికీ నిజం సాక్షి దినపత్రిక చాలా చాలా మంచి పత్రిక.. అన్నీ కరెక్ట్ అయినా వార్తలే ఇస్తుంది.కానీ జగనన్న మాత్రమే సాక్షి దినపత్రికలో తప్పు రాసినారు అధ్యక్షా అన్నారు.... మంచి పత్రికలు కలకాలం వర్థిల్లాలి సోదరా...
@bhanuzin4 жыл бұрын
I love you naresh0123 ss
@sreeramamnishtala61024 жыл бұрын
రాష్ట్రం అంధకారం లోకి పోలేదు,వెలిగిపోతోంది అని నమ్మడానికి ఈ 10 నెలలుగా జగన్ చేసిన ప్రభుత్వ లాభదాయకంగా,ప్రజలు సంతోష పడి లేదా లాభపడ్డ పనులు మూడు చెప్పగలవా? ఫ్రీలు కాకుండా చెప్పు.
@sreeramamnishtala61024 жыл бұрын
@@gopikrishnamandapati7452 అదేంటో? అంత మంచి పేపర్ పెట్టి నిజాలే వ్రాస్తూ కూడా ఓనర్ గార్కి తన పేపర్ మీద తనకే నమ్మకం పోవడం,అసెంబ్లీ సాక్షిగా తన సాక్షి దొంగ సాక్ష్యం చెపుతుంది అనడం ఆశ్చర్యం కలిగించింది.కొన్ని ఆవేశపూరిత సందర్భాల్లో నిజాలు బయటికొచ్చేస్తుంటాయి.
@rajusiram19874 жыл бұрын
Jai cbn
@sripriyankacollections37244 жыл бұрын
Super sir meru
@prudhviraj76384 жыл бұрын
Era boothu kittu Nuvu inka chachipoledha ? Andhari ki savu vasthundi neku epudu vastadi ra
@Kprasadsingerkadiam4 жыл бұрын
3:52 డబ్బులు చూసుకోకూడదు అంట😊😊😊😊😊 జోకు ........
@sasidharpatnayakuni63854 жыл бұрын
🤣🤣
@nareshsss-ft2jd4 жыл бұрын
రాధాకృష్ణా...ఎవరిది నిర్లక్ష్యం..ఎవరిది బాధ్యతారాహిత్యం ??? పచ్చోడు అధికారం లో ఉన్నప్పుడు చుక్క నీరులేక ఎండినా..వర్షాలు లేక వ్యవసాయం అటకెక్కినా...సీమకు పచ్చకోకంటూ...రాయలసీమ సస్యశ్యామలమంటూ బురద రా(కూ)తలు...సింగపూర్,జపాన్,చైనా గ్రాఫిప్ బొమ్మలను అచ్చోస్తూ వాస్తవాలను వక్రీకరించి ప్రజలను ఏమార్చడం..... పక్కోడు అధికారం లో ఉన్నప్పుడు పుష్కలంగా వర్షాలు పడి ప్రాజెక్టులు నిండుగా ఉంటే....సంక్షేమ పధకాలు శరవేగంగా అమలౌతుంటే....సన్నబియ్యం సంచులు తడిచాయనీ....తిరుపతి కొండపై చర్చి నిర్మాణమనీ....వరదలను కావాలనే రప్పించారనీ బురద వార్తలు వండుతూ కులమేతల దోపిడీలకీ,అక్రమాలకీ..అక్రమణలకీ కాపలా కాస్తూ....జరుగుతున్న సంక్షేమం నుండి ప్రజలదృష్టిని మరల్చుతున్న మీ మీడియాది నిర్లక్ష్యం కాదా ???? జర్నలిజం ముసుగులో ఉంటూ....ఒక వర్గానికి కొమ్ము కాస్తూ...కట్టుకధలతోనూ...కళ్ళబొల్లి కబుర్లతోనూ పక్కోడిపై బురదజల్లుతూ..జర్నలిజం పరువు తీస్తున్న ఒక వర్గం మీడియాది బాధ్యతారాహిత్యం కాదా ?????
@raghavendrarao44434 жыл бұрын
అవును సాక్షి లాంటి పతివత్రా చానళ్లు ఉంటే బాగుంటుంది
@rsbabuit4264 жыл бұрын
Meeru neethulu chepthe saripodhu oka vargam ni me varganni like chesi support cheyyadam andhariki thelusu