ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురు పాద దత్తాత్రేయ స్వామి నమో నమః ఓం శ్రీ దత్తాత్రేయ దేవాయ నమః ఓం శ్రీ దత్తాత్రేయ శరణము నమో నమః ఓం శ్రీ దత్తాత్రేయ భగవానుడు నమో నమః ఓం శ్రీ త్రీ మూర్తులు గా ఉన్న దత్తా దేవుడు నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః దత్తాత్రేయ డు ముఖము పై విభూది వ్రాసుకొని రుద్రాక్షలు అన్ని చోట్ల ధరించి ఉన్న దత్తాత్రేయ స్వామి నమో నమః త్రీ మూర్తులు గా ఉన్న ఒకరు ఈశ్వరుడు తల పే చంద్రుడు ను గంగ ను నెత్తి మీద కూర్చుని పెట్టుకొని ఉన్న ఒక చేతిలో త్రీ శూలము పట్టుకొని రెండో చేతిలో డమరుకం పట్టుకొని ఉన్న వాడు శ్రీహరి శంకు చక్రములు ధరించి గదా కూడా ధరించి కుడి చేత్తో ఆశీర్వాదము ఇస్తున్నట్లు ఉంటారు ఇంకా బ్రహ్మ గొడ్డలి పట్టుకొని కమలము పట్టుకొని ఉన్న వాడు దత్తాత్రేయ స్వామి కాషాయ రంగు దుస్తులు ధరించి కమడంలం పట్టుకొని తపస్సు చేసే దండను పట్టుకొని భుజాన కాషాయ రంగు సంచి భుజానికి జోలె వలె తగిలించుకొని భిక్ష పెట్టండి అంటున్నారు ఇంకా దత్తాత్రేయ స్వామి పాదుకలు మఱ్ఱి చెట్టు క్రింద ఉంటాయ్ భక్తులు వచ్చి పాదుకలు ను పూజించి ముక్తిని పొందు తారు దత్తాత్రేయ వివాద వేషం ముల ధరించి తిరుగుతాడు దత్తాత్రేయ డు కూడా శివుని రూపమే నమో దివ్య దత్తాత్రేయ డు నమః గోవు అయన వాహనము కోడిపుంజు కూడా ప్రక్కనే ఉండి కాళ బైరవ డు కూడా ఆయన ప్రక్కనే ఉంటారు ఒకసారి అమే వివాహము చేసుకోమంది అప్పుడు దత్తాత్రేయ డు నివు కూడా మా పక్కనే ఉండి మాతో పాటు అందరికీ సేవలు చేసుకో అన్ని చెప్పారు ఓం శ్రీ వేంకేశ్వరస్వామినమో నమః ఓం శ్రీ వేంకటేశ యా నమో నమః ఏడుకొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా నమః ఆపద మొక్కలు వాడ వెంకట రమణా గోవిందా గోవిందా నమః ఓం శ్రీ నివాస యా నమో నమః ఓం శ్రీ దేవి భూదేవి నీలాదేవి లకు సమేత పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ అలివేలు మంగమ్మ బిబి నాంచారమ్మ సమేత పతి యేన వెంకటేశ్వర స్వామి నమో నమః ఓం శ్రీ పద్మావతి అమ్మవారి సమేత పతి యేన శ్రీహరి నమో నమః ఏడు ద్వారములు దాటి ఏడు కొండల మీద కూర్చుని ఉన్న వెంకటేశ్వర స్వామి నమో నమః తల పే కిరీటము ధరించి మెడలో వజ్రాలు బంగారం పొదిగిన నగలు పూలదండలు పెద్దవి వేసుకొని సిల్కు వస్త్రములు ధరించి ఉన్న వెంకటేశ్వర.నమో నమః శంకు చక్రములు ధరించి గదా కూడా ధరించి కుడి చేత్తో ఆశీర్వాదము ఇస్తున్నట్లు ఉంటారు స్వామికి అలంకారము అంటే చాలా ఇష్టం అది కాకుండా తులసి దళం దండలు అంటే చాలా ఇష్టం అందుకే వెంగమాంబ తులసి దళం దండలు గుచ్చి మెళ్ళో వేస్తుంది రోజు ఇలా చేస్తూ ఉంటంది కానీ ఒక వారము రోజులు వెంగమాంబ రాదు అందుకే స్వామీ అమే కలలో కనిపించిన నివు గుడికి రావటము లేదు అనగా ఆమె నన్ను గుడికి రావద్దు అని చెప్పారు అప్పుడు స్వామీ నేను రాత్రిపూట గుడి తలుపులు తీసి ఉంటాయి నివు రోజు రాత్రి పూట వచ్చి నాకు తులసి దళం దండలు గుచ్చి మెళ్ళో వెయ్యి అని చెప్పారు అప్పుడు అమే సరే అని చెప్పాను అలాగే రోజు రాత్రి పూట వచ్చి తులసి దళం దండలు గుచ్చి మెళ్ళో వేస్తుంది వెంగమాంబ కి వెంకటేశ్వర స్వామి అంటే తన భర్తగా పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసెను ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమో నమః ఓం శ్రీ హనుమాన్ నమో నమః ఓం శ్రీ పవన్ పుత్రా హనుమాన్ నమో నమః ఓం శ్రీ ఆంజనీ పుత్రా ఆంజనేయ స్వామి నమో నమః ఓం శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి నమో నమః జై చిరంజీవా నమో నమః ఓం టె వాహనము గల ఆంజనేయ స్వామి నమో నమః ఓం శ్రీ రామ దూతం శిరసా నమామి తం నమామి హనుమాన్ నమః జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ లక్ష్మి అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🤚🪷🍌🥥🪔🐅🍑🌹🌴🏵️💮💐🌸🌼🌺🚩🕉️🦚🐚🏹🌿🐓🐕🦺🌷
@RepanaPadma-b1mАй бұрын
Sabbi
@gedelayogendra1339Ай бұрын
OM sri dhamodhara swamy lu Om sri brahma vishnu maheswara swamy lu Om sri jagathjanani Devi Amma lu 🙏🙏🙏💐🪔🥭