మీరు ఈ పచ్చడిని ఒక్కసారిగానీ రుచి చూశారంటే...😋😋😋😋😋👌👌Village style traditional tasty tasty pachhadi 😋

  Рет қаралды 8,243,903

Lakshmi Ramana

Lakshmi Ramana

Күн бұрын

Пікірлер: 1 100
@mahendrch_crtn3146
@mahendrch_crtn3146 2 жыл бұрын
చాలా బాగుందమ్మా చూస్తుంటేనే నోరూరిపోతుంది వెంటనే తినేయాలి అనిపిస్తుంది చాలా సింపుల్ పచ్చడి
@BushanGude
@BushanGude 11 ай бұрын
Excellent recipe for green chili pacchadi
@lsnayak5169
@lsnayak5169 3 жыл бұрын
నాకు ఇష్టమైన పచ్చడి. నేను చిన్నపటి నుండి తింటున్నాను.ఈ పచ్చడి తింటే తెలుస్తుంది దీని రుచి ... సూపర్ ఈ పచ్చడి వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు అమ్మ..
@savalyapuamvinkonda8802
@savalyapuamvinkonda8802 2 жыл бұрын
I too
@bobillisujatha9398
@bobillisujatha9398 3 ай бұрын
మా నాన్న చేసారు బండపైన మేము చాలా పేదవాలం 5 మంది ఆడపిల్లలం నూకలు అన్నము పచికారము తినేవాలము
@karthikreddy4847
@karthikreddy4847 3 ай бұрын
It's good taste.
@InduMeesalu-rb6um
@InduMeesalu-rb6um 3 ай бұрын
Nenu try chesa yummy 😋
@Bimbisara-xc4gw
@Bimbisara-xc4gw 2 ай бұрын
సుజాత 1990లో మేము తిన్నాము, ఇప్పుడంటే హైదరాబాద్ బిర్యానీలు మేఘనా బిర్యానీలు అంటూ బెంగళూరులో బలాదూర్ తింటున్నాం కానీ 1990లో ఇదే మాకు పరమాన్నం
@rvsmuralidhar
@rvsmuralidhar 2 ай бұрын
పల్లెటూళ్ళలో ఈ పచ్చడ్ని బండపచ్చడి అని పిలిచేవాళ్ళు. వేడి వేడిగా నెయ్యి వుండాలి. నెయ్యి వేసుకుని తింటే ఓహో.... అనకతప్పదు.
@RabiabegumShaik-rw3po
@RabiabegumShaik-rw3po 2 ай бұрын
అవును సుజాతా....అప్పట్లో అందరూ దిగువ మధ్యతరగతి వారే. మేమూ తున్నాము. అప్పట్లో February నుండీ జూన్ వరకూ కూరగాయలే దొరికేవి కావు. ఎండు మిర్చి తో చింత పండు పచ్చడి, ఎండుమిర్చి కాల్చి పచ్చి పులుసు చేసేది మా అమ్మ. లొట్టలు వేసుకుంటూ తినే వాళ్లం. ఏము నలుగురం. ఇద్దరు ఆడ, ఇద్దరు మగ పిల్లలం. ఎంతైనా... ఆ రోజులే వెరబ్బ. 😊😊😊
@gattunarender3711
@gattunarender3711 3 жыл бұрын
అప్పట్లో మా అమ్మమ్మ చేసేది ఇప్పుడు మీరు నేర్పించారు మళ్ళీ చాలా రుచికరంగా ఉంటుంది మళ్లీ అప్పటి వంటలు గుర్తు చేశారు చాలా చాలా థాంక్స్ మేడం గారు
@pavanrajpavanraj4768
@pavanrajpavanraj4768 2 жыл бұрын
hu
@krisnavenel952
@krisnavenel952 Жыл бұрын
అమూ
@sri_rupa8163
@sri_rupa8163 9 ай бұрын
Ma dad cehsevaru adhbutam ga undedi i miss him
@BhimSingh-rk4zp
@BhimSingh-rk4zp 8 ай бұрын
EXCELLENT RECIPE........ SOMWAR..........,06///05///2024......
@Harikiran-l1n
@Harikiran-l1n 2 ай бұрын
చాలా బాగుంది జ్వరం వచ్చినప్పుడు నిజంగా నోటికి మంచి రుచిని అందజేస్తున్నటువంటి పచ్చడి
@vickyjackson4952
@vickyjackson4952 Жыл бұрын
new maata theeru meeru explain chese vidhanam malli malli mee videos choodalanipisthundi.tq v.much mam
@Santoorsoapbaby
@Santoorsoapbaby 9 ай бұрын
Finally found my favourite pachhadi ❤👌👍💐
@nufkistruff9961
@nufkistruff9961 2 жыл бұрын
రోటిలొ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. 🤤
@saidevi6246
@saidevi6246 Ай бұрын
Memu chapathi Loki Deni chesukunevalamu
@ar.ntr5385
@ar.ntr5385 3 жыл бұрын
అది నాకు ఇష్ట మైన పచ్చడి నేను చాలా ఇష్టంగా తింటాను
@babyrao8293
@babyrao8293 3 жыл бұрын
నోట్లో నిల్లోస్తున్నాయ్. యిప్పుడే చేసుకొని తింటా. 😋😋😋😋😋🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@FrasierCrane2025
@FrasierCrane2025 3 жыл бұрын
Ok baby
@venkatnagabhaskar3809
@venkatnagabhaskar3809 3 жыл бұрын
చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. సూపర్
@NarendraKumar-ct1qz
@NarendraKumar-ct1qz 3 жыл бұрын
Hi
@bodollananivaram853
@bodollananivaram853 2 жыл бұрын
Chala Super ga undhi taste aiethe verey level naku chala nachindhi 😋
@kchopdar
@kchopdar 3 жыл бұрын
One of the most simple, mouthwatering, delicious, satisfying and healthy recipe.
@Lakshmikavya769
@Lakshmikavya769 Жыл бұрын
Edi nenu try chesa ma nanna gariki chaala baaga nachinde weekly 3 times aina undali ma bhojanam lo .....meku chala thanks chala machi recipe cheppinanaduku thank you so much
@murarichinodu4268
@murarichinodu4268 3 жыл бұрын
మా అమ్మగారు నా చిన్నప్పుడు చేసి పెట్టేది ఇలాంటి పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే మహా రుచిగా ఉంటుంది మీరు మళ్ళీ వీడియో తీసి చూపించి మామ గారిని గుర్తు కొచ్చేలా చేశారు నేను మా నాన్నగారు అత్యంత ఇష్టంగా తినే వాళ్ళం ఈ కారం. రాయలసీమలో ఈ పచ్చడిని వక్కల కారం అంటారు. ముఖ్యంగా మా ఆళ్లగడ్డ నంద్యాల ప్రాంతంలో. పొద్దున్నే పొలానికి చద్ది కట్టుకొని ఈ పచ్చడి అన్నం లో వేసుకొని పొలానికి వెళ్ళే వాళ్ళం మా అమ్మను మా నాన్నను గుర్తు చేశారు అమ్మ మీరు.
@firefly_20
@firefly_20 3 жыл бұрын
Nijanga idi chaala baaguntundandi.... Idi ma prantham special pachadi
@VenkateshP-k3d
@VenkateshP-k3d 3 ай бұрын
Super ga undhi taste 😋
@sujathapeddi3120
@sujathapeddi3120 Ай бұрын
Chala bagundi pachadi.very tasty.
@raajkoochana8021
@raajkoochana8021 9 ай бұрын
ఇది చూస్తుంటేనే నోరూరుతుంది
@koteswararao9383
@koteswararao9383 8 ай бұрын
Maa గోదావరి జిల్లాలో పచ్చి ఉల్లి కారం అంటాం. స్కూల్ కి వెళ్లే రోజుల్లో, చద్ది అన్నంకి కాంబినేషన్
@suryakumar6559
@suryakumar6559 Жыл бұрын
పల్లీ నూనె తో తింటే నా సామిరంగా....సూపర్😊
@mdgulludadapainter9413
@mdgulludadapainter9413 6 ай бұрын
Nenu eppude chesi thinnanu chala bagundi thanks andi kàni kaaram thakkuva unna mirapakayalu aithe baguntayi
@Crueal._.Gamer_FF
@Crueal._.Gamer_FF 5 ай бұрын
Chala baga vachindi ,very tasty
@AnushaGoda1930
@AnushaGoda1930 2 жыл бұрын
Avunu madam upma Loki aithe asalu heaven chala chala chala bavuntundhii 😊😊🤗
@ravikumar-oe9pz
@ravikumar-oe9pz 2 жыл бұрын
Wow చూస్తుంటేనే నోరు ఊరి పోతుంది ఆంటీ 👌❤
@SANTUblog-95
@SANTUblog-95 2 жыл бұрын
సూపర్ పచ్చడి నేను try చేసాను మీ వీడియో చూసి చాలా బాగుంది అన్నలోకి tq...😊🤗
@LakshmiRamana
@LakshmiRamana 2 жыл бұрын
Hi andi 😀 🙏 🤝👍
@SANTUblog-95
@SANTUblog-95 2 жыл бұрын
@@LakshmiRamana hi
@jagdeeshpunathil4726
@jagdeeshpunathil4726 3 жыл бұрын
Nice recipe With plain dal rice will go better. Thanks for sharing.
@BOSSKARBRAND
@BOSSKARBRAND 2 жыл бұрын
పచ్చికారం.. Super tasty
@Alr488
@Alr488 2 жыл бұрын
Really awesome...soon after watching this..I prepared, super ro super TQ 👍
@LakshmiRamana
@LakshmiRamana 2 жыл бұрын
Hi andi 😀 🙏 🤝👍
@UMADEVI-zs4cg
@UMADEVI-zs4cg 3 жыл бұрын
Sooperb.....maa అమ్మమ్మ memories gurtuku vastunnayi
@LakshmiRamana
@LakshmiRamana 3 жыл бұрын
Hi andi 😀 🙏 Chaala chaala santhosam andi. 😍🙏👍🤝
@intivantaluhomelyfoods9944
@intivantaluhomelyfoods9944 3 жыл бұрын
Mouth watering Recipe...Well Explained.
@kumar-kp5wu
@kumar-kp5wu Жыл бұрын
సంగటి లోకి సూపర్ గా ఉంటుంది. నేను ముందుగా నే ట్రై చేసాను
@sreeranjani3191
@sreeranjani3191 2 жыл бұрын
Eanni pickles Andi my mouth is continuously watering whenever I watch your patchadi videos , awesome preparation 😋😋😋😋
@akashkiran9779
@akashkiran9779 2 жыл бұрын
ఈ చట్నీని గాని మీరు ఇంట్లో తయారు చేస్తే వేరే ఏ చట్నీలో రుచి చూడరు ఎందుకో తెలుసా? 🤔 kzbin.info73TOSSq5J3Y?feature=share
@dream-sl6wk
@dream-sl6wk Жыл бұрын
Super vntunde.... Ma ammama garu super chastaru
@kalavathig2093
@kalavathig2093 3 жыл бұрын
Ma amma vestuntaru super 👍
@radhabeerapoguradhabeerapo6669
@radhabeerapoguradhabeerapo6669 2 жыл бұрын
👌👌👌👌👌
@malavika9003
@malavika9003 Жыл бұрын
Sister super yummy 😋 nenu try chesanu chala bhagundi
@magessankar4925
@magessankar4925 3 жыл бұрын
My son loves this dish. I have made this recently three times. He will finish it. Other family members loves it too. Tqvm for sharing mam.
@LakshmiRamana
@LakshmiRamana 3 жыл бұрын
Hi andi good afternoon 😍🙏 Avunaa andi 😍 Chaala chaala santhosam andi 😍🙏🤝👍
@magessankar4925
@magessankar4925 3 жыл бұрын
Hi I'm from Malaysia. Love ur cooking. Santosham. All super dish. I will try one by one. Tq again. Pls keep sharing.
@sangeethasangeetha2062
@sangeethasangeetha2062 Ай бұрын
వేయించలేరు కదా ఐటమ్స్ పసరుల ఉండ అంది
@kkkitchen_14
@kkkitchen_14 Ай бұрын
చాలా బాగా చేసారు పచ్చడి
@vinoddhasari8896
@vinoddhasari8896 3 жыл бұрын
This is good for health specially when you get sick like fiver, cold,cough it will help lot.try when ever you sick you feel better within couple of hours. I have been trying since last 10years.
@rahimfathu3009
@rahimfathu3009 2 жыл бұрын
👌🏿😋
@soarnswifteduacademypvtltd9156
@soarnswifteduacademypvtltd9156 Жыл бұрын
Super ga undi pachimirapakaya pachadi. Thank you andi.
@noorjahan6498
@noorjahan6498 3 жыл бұрын
Hi madam meeru chese chutny lu super ga untayi 😍
@mediprabhu284
@mediprabhu284 2 жыл бұрын
సూపర్ రుచి 👍
@bachimom7050
@bachimom7050 3 жыл бұрын
We generally do this ,thank you for your shareing for viewers
@prasannadilip6171
@prasannadilip6171 Жыл бұрын
Miru traditional vantalu chaala baaga chestunnaru. Thanks for sharing 🙏
@lravikiran88
@lravikiran88 5 ай бұрын
Please god Please I want one spoon of this chutney and Mudda Pappu with Ghee ( only Buffelo)...... And that time i want to mix also One apadam.... OMG what a life what a taste
@padminijalla9991
@padminijalla9991 2 жыл бұрын
chaala chaala bagundi andi ivale prepare chesanu very tasty
@manasapulikandla5854
@manasapulikandla5854 2 жыл бұрын
Super undi andi… pulupu karam pachadi istam undevalu kachitham ga try cheyali
@mekalasudhakarmadiga2876
@mekalasudhakarmadiga2876 2 жыл бұрын
Super Amma Super Amma gari chathi vanta👍👍👍👍👌👌👌👌👌
@keshamenilaxman4878
@keshamenilaxman4878 2 жыл бұрын
Super 👌👌👌
@kamindladevika3784
@kamindladevika3784 3 жыл бұрын
Test adhirindhi andi nenu eppudde try chsanu wow
@sowmyac6665
@sowmyac6665 3 жыл бұрын
😛😋while watching this recipe itself mouth was watering so yummy, tq so much
@lalithapandu1178
@lalithapandu1178 Жыл бұрын
అవును ఈ పచ్చడి నాకు తెలుసు సిస్ థాంక్స్
@jyothijyothi8335
@jyothijyothi8335 3 жыл бұрын
లక్మ్మి గారు ఎలా ఉన్నా మీరు చెపుతుంటే నోరు ఊరిపోతుంది నేను కూడ ట్రై చేస్తాను
@KuppiliNagamani
@KuppiliNagamani Жыл бұрын
Madhavi garu andi madam name
@prakash.m466
@prakash.m466 3 жыл бұрын
Perfect ga undhi ... . Superb ...
@vivekram580
@vivekram580 3 жыл бұрын
మా అమ్మ చిన్నపుడు చేసేది 1950s,60s లో. తర్వాత మరచిపోయాము. మళ్లీ ఇప్పుడు గుర్తు చేశారు. థాంక్స్
@RamMohan-is2kw
@RamMohan-is2kw 3 ай бұрын
i like ragi sankati and pachhadi chala bagundi lakshmi garu
@indianvihari2198
@indianvihari2198 2 жыл бұрын
Superb 👌
@BobbaradaKavya
@BobbaradaKavya Жыл бұрын
Ela untundo ani prepare chesa but taste chala bagundee spicy gaa fevar.vachina valluku aitea enka baguntundee nice
@nethraghu2637
@nethraghu2637 3 жыл бұрын
Mam to day I tried it huummmm Chala testing I love it 🥰🥰🥰
@veeranjaneyareddy.k8928
@veeranjaneyareddy.k8928 Жыл бұрын
Super chala బాగుంటుంది
@mehaboobbhasha3078
@mehaboobbhasha3078 Жыл бұрын
I made this more than 10 time's.. How delicious this is 😋😋🤤
@suryakodati2535
@suryakodati2535 2 жыл бұрын
ఈ పచ్చడి గారే లోకి కూడా చాలా బాగుంటుంది
@mariyayousufi1474
@mariyayousufi1474 3 жыл бұрын
Tried this akka . Vedi Annam lo neyyi tho adiripoindi taste anthe...👌👌❤️. Ilage manchi manchi pachhadi recepies update chestu undandi 😇
@chjlakshmi1405
@chjlakshmi1405 2 жыл бұрын
Oil ne kadu stove flame pani kuda ledu.chusthumte ne tinalnpisthumdi.gas ayipothe instant ga kuda chesuko vachchu .tq for good tasty respie mam.
@adilakshmi4479
@adilakshmi4479 3 жыл бұрын
Yes I well try.. ☺ Very yammy... 😋😋😋
@ismartksvperformance1037
@ismartksvperformance1037 3 жыл бұрын
Na channel subscribe chestara madam
@laxminarayanagoud4338
@laxminarayanagoud4338 3 жыл бұрын
.
@TejuhouseMaker125
@TejuhouseMaker125 3 жыл бұрын
@@ismartksvperformance1037 I'm ready... Will you do mine please
@ismartksvperformance1037
@ismartksvperformance1037 3 жыл бұрын
@@TejuhouseMaker125 ok madam
@sreenivas4409
@sreenivas4409 2 жыл бұрын
EXCELLENT RECIPE FOR GREEN CHILI PACCHADI
@shirlyjohnson8591
@shirlyjohnson8591 3 жыл бұрын
I am watching from Canada. I made this pachadi and eat with upma just now. It is really mouth watering
@KapilDev-ct8fl
@KapilDev-ct8fl 3 жыл бұрын
Yes it's very very tasty I too tried it
@Sunnybunny.G
@Sunnybunny.G Жыл бұрын
నేను చాలా సార్లు తిన్నాను సుాపర్ గా ఉంటుంది వేడి వేఢి అన్నంలోకి. రాయలసీమ పచ్చిమిర్చి తొక్కు. కేక
@gayathrisirikonda7012
@gayathrisirikonda7012 2 жыл бұрын
Thqs ma'am...elanti pachi gaa unde roti pachadulu inka pettandi 🙏😊
@radhammu1575
@radhammu1575 3 жыл бұрын
Woooooooooooow yummy yummy 😋😋😋😋😋😋👍👍😄😄
@RangoliKitchen
@RangoliKitchen 2 жыл бұрын
Very well prepared. I am impressed by your cooking skills. very tasty
@ramalakshmiatmuri9916
@ramalakshmiatmuri9916 3 жыл бұрын
Nenu chesanu.super ga undhi.ma paapa ki kuda baaga nachindhi.
@vijayalakshmichagam8275
@vijayalakshmichagam8275 3 жыл бұрын
Memu regular ga chesukuntamu ee pachadi Inka pachi dosakayalu (budamkayalu) kuda add chesthe chala baguntundi👌 Thalimpu ante popu pettikunte adi maro taste vasthundi Edaina baguntundi, very nice🙂
@Chandramanimani-yw3vu
@Chandramanimani-yw3vu Жыл бұрын
Hello madam Mee recipe,s chala baguntai. All the best madam
@gangothri8754
@gangothri8754 3 жыл бұрын
Super recipe andi i will try super ga vachindhi😍😍
@premkrishnaps1973
@premkrishnaps1973 3 жыл бұрын
Maa ammanu gurthu chesarandi.maa Amma unnappudu chesedi.but pachadi peru theliyadu evarinynaa adgalante.thanks andi Mee dwara tasty pachadi Malli ippudu chusamu..thank you so much
@bollapallisrinivas337
@bollapallisrinivas337 3 жыл бұрын
I'm 30 year's back doing this type of recipe this very very tasty
@ShabbirSayad-m4o
@ShabbirSayad-m4o 28 күн бұрын
Super akka vennela toh pachadi yah Mahina unda
@pramilavg7997
@pramilavg7997 3 жыл бұрын
I just love this recipe 😋
@yerrasuguna3492
@yerrasuguna3492 2 жыл бұрын
Adbutam ga vundi ippude tintunna thAnks madam
@VC27
@VC27 2 жыл бұрын
Mouth watering recipe! Thank you.
@aswiniravikumar4513
@aswiniravikumar4513 6 ай бұрын
Nenu chesanandi chala baa vachindi. Ammamma recipie
@bvnk1606
@bvnk1606 3 жыл бұрын
Super akka patakallapu pachadi chupicharu memuu chastamu epachadi dinimemuu tokupachadi antammu దినిని రొటిలొ దంచితే బావుంటుంది 👌👌😋😋
@joynimshi6727
@joynimshi6727 3 жыл бұрын
Abbaaaa chala mantaga undi.....but suuuperb sooo yammi
@thulasibadiga9710
@thulasibadiga9710 2 жыл бұрын
Very interesting recipes. Specially your “pachi pachallu” recipes. Keep giving more interesting recipes. Thank you.
@LakshmiRamana
@LakshmiRamana 2 жыл бұрын
Hi andi 😀 🙏 🤝👍
@sashidharan100
@sashidharan100 2 жыл бұрын
Mom...! Thakkuva kharchulo manchi tasty item chesi choopincharu mom...! Atle chala takkuva time lo 2mnts lo ready ayye chatni item super mom...! Thankq...!
@mbapal3
@mbapal3 2 жыл бұрын
I made it yesterday... Awesome Taste😋 Eaten with Rice + as side pickle to Curd Rice My daughter loved it with Roti. Thanks for sharing the Yummy Traditional Style Pachhadi Recipe 😇
@manohar1863
@manohar1863 3 жыл бұрын
పేదవాని డైలీ కర్రీ.... 👌... సూపర్ గా ఉంటాది.
@sarojandk907
@sarojandk907 3 жыл бұрын
Voice is so sweet
@rupakrishnamoorthy7033
@rupakrishnamoorthy7033 Жыл бұрын
Madem tasty pachadi kni chala methaga vachindi
@Sannidhi09
@Sannidhi09 3 жыл бұрын
Maa jeji chesedi. Maa chinnatanam lo .inka andulo pachi tomato ante pandani green tomato and 2 or 3 bendakayalu kuda pachivi vesi rotlo rubbedi . Inka aa pachadi chaddi annam lo kalipi muddalu pettedi.kalla lonunchi mukku lonunchi neellu karevi tintunte.aina super ga undedi .rayalaseema special pachi karam adi tinnarante aditripovalsinde
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Wow Avunaa
@vishwanatharuchitha65
@vishwanatharuchitha65 5 ай бұрын
Super taste laxmi garu chala bagundhi
@ghantasyam975
@ghantasyam975 2 жыл бұрын
In its first look itself it is really mouth watering and tempting ..Always I think of it but came to know how easily can we prepare it because of your beautiful narration. Thank you very much .
@challuriraju4664
@challuriraju4664 2 жыл бұрын
:
@challuriraju4664
@challuriraju4664 2 жыл бұрын
; .
@challuriraju4664
@challuriraju4664 2 жыл бұрын
:
@challuriraju4664
@challuriraju4664 2 жыл бұрын
.
@challuriraju4664
@challuriraju4664 2 жыл бұрын
:
@PradeepKumar-bm9rl
@PradeepKumar-bm9rl 8 ай бұрын
Pachhi pulusu dry form 👌
@karminal9017
@karminal9017 3 жыл бұрын
Excellent my mouth started watering while watching this recipe.my grand mother used to make this recipe.ill sure try.thanks.lovely recepie
@failuregamingyt3997
@failuregamingyt3997 3 жыл бұрын
Video chusthunte notlo nellu vachesthunai🥲 e roju nenu try chestanu.😋😋😋
@skandaskanda1791
@skandaskanda1791 3 жыл бұрын
I have tried this mam. It is just super.
@kl8819
@kl8819 Жыл бұрын
Nenu e pachadi try chesanu chala bagundhi 😍
@swechabhagath4896
@swechabhagath4896 3 жыл бұрын
👌👌👌👌👌 Super Amma☺️☺️
@RSANDEEPAGARWALMAHARAJRSANDEEP
@RSANDEEPAGARWALMAHARAJRSANDEEP 3 жыл бұрын
Super taste mam
@mohdmahemood951
@mohdmahemood951 3 жыл бұрын
Vedi vedi annamlo adbhuthangavuntadi🤗👌👌👌👌
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН