జగన్మాత వైభవమును మరియు ఆవిడ శక్తుల గురించి వివరంగా బోధించిన శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారికి ధన్యవాదములు. వారి ఆత్మీయ సేవ ఇంకా విస్తరించాలని, మా వంటి వారి అజ్ఞానం తొలగించాలని జగన్మాత ను వెడుకొనుచు న్నాను. అదేవిధంగా గా ఈ వీడియో ను మాకు చేర వేసిన భక్తి టీవీ వారికి మరియు వారికి తోడ్పడిన ప్రతి ఒక్కరు నకు అనగా సాంకేతిక నిపుణులకు,U tube chaanal వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.
@MeenaKumari121873 жыл бұрын
మిగితా నామాల అర్థం ఎక్కడా ఉందో నాకు తెలియడం లేదు కాస్త చెప్పరా plz 🙏
@ravillaramulu57273 күн бұрын
Very nice
@ramanamurthy86252 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః. చాలా బాగా అమ్మ లలిత అమ్మవారి గురించి వర్ణించారు.అద్బుతం.మీ ద్వారా అమ్మ యొక్క శక్తులు మరియు ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. కృతజ్ఞతలు
@shreyaaaghoshaaal3 жыл бұрын
For the past 23 years, we are listening to Sharma's programmes and he is our Vedantha Guru!
@swapnaabraboina47654 жыл бұрын
Lalitha Sahara nama sothram Friday chadhavadam Vala naku chala manchi jarigindi Amma nijamga vundi
@sailajapokala44473 жыл бұрын
Its fact
@ramyadeviramyadevi93212 жыл бұрын
Your lucky
@Gkarthikeya2 жыл бұрын
@@sailajapokala4447 p
@bhavani80 Жыл бұрын
Yes amma Prema alantithi ...andhuke amma ni premaswaroopini .... Eppudu pillala hrudayam lo nindi untaru amma ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hemasundararaodarisi1806 Жыл бұрын
@@ramyadeviramyadevi9321గు
@p.sowbhagyavathi589725 күн бұрын
శ్రీ గురుభ్యోనమః. శివుడే సాక్షాత్తు మీ ఆత్మలో వుండి మాకు జ్ఞానబిక్షను ప్రసాదిస్తున్నారు.
@mamathagangwar95882 жыл бұрын
శ్రీ మాత్రేనమః అద్భతమైన వివరణ అందులోను ఎన్నొమంచి విషయాల సమాహారం
@narsimhanarsimha39986 жыл бұрын
అద్భుతం గా చెప్పారు గురువు గారు
@naturalnandana6401Ай бұрын
లలిత అమ్మవారి పాదాలు పట్టుకుంటే నాకు మంచి జరిగింది శ్రీ మాత్రే నమః
@neelimavajja92816 жыл бұрын
Super...meeku 100 years above bathakali....
@sunitakumari-eo6ow13 күн бұрын
chala baga explanation chesaru...guruvugaru meeku koti koti pranamu lu
@sreelathch74483 жыл бұрын
Thank you very much Gurudev what you said is 100% proven
@venkateswararaonimmala29783 жыл бұрын
ఓమ్ శ్రీ మాత్రే నమః ఓం శ్రీ శివాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ గోమాత నమో నమః🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🌹🌹🙏🙏🙏👏👏👏🇮🇳👏
@kanakadurga40364 жыл бұрын
గురువుగారు నమస్కారం.. మీరు ఈ ఎపిసోడ్ లో ఇద్దరూ గొప్ప వ్యక్తులు లలితా సహస్రనామాలు హోమం లో అమ్మవారికి ఒక్కొక్క నామం లో అమ్మవారిని చూసారని చెప్పారు.. వాళ్ళ పేర్లు.. అలాంటి వాళ్ళ పేర్లు ఆ వేదిక మీద చెప్పమని ప్రార్ధన
@narayanarajubandarnanaji80984 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః,ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః
@kameshvoleti4 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹
@regallaramesh61376 жыл бұрын
అమ్మ ఆశీస్సులు ఉంటే అన్నీ ఉన్నట్టే కదా ! అమ్మ ఉపాసన వల్ల బుద్ధి ప్రచోదనం అవుతుంది ! జీవితం ఒక మలుపు తిరుగుతోంది మోక్షము కలుగుతుంది ! ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ! ఓం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాదికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే ! గురు దేవో మహేశ్వరః !
@hanumanji55065 жыл бұрын
Omsrimathrynamaha.
@premalatha-j1w7 ай бұрын
6:40 6:42
@premalatha-j1w7 ай бұрын
O.m.sri.matrenamaha.amma.
@krishnaavh02044 жыл бұрын
మీ వర్ణన అమోఘం 🙏
@BSB6493 жыл бұрын
Sri Gurubyo Namha 🙏 Sri Maha Ganadhipathiye Namha 🙏 SRI MATRE NAMHA 🙏🙏🙏
@durgaprasadprasad14935 жыл бұрын
Guruvu garu meeku padhabhi vandhanamulu... Intlo nundi vellina varu thirigi intiki cherukovadaniki.. Lalitha sahasranamam lo oka manthram cheppagalaru.. Nistaga chesthanu andi.. Annayya valla misses velli poindhi. Pillalu, thanu thirigi annayyanu kalavali... Vallu happy ga vundali.. Namaskaram andi
@bmani50195 жыл бұрын
guruvu gariki pranaamamulu లలితా సహస్రనామస్తోత్రమునకు తెలుగులో అర్థము video upload cheyagalaru
@Swarna-B4 жыл бұрын
Ee link lo vunnayi videos , anni namalaku arthamu, samavedam garu cheppinave kzbin.info/aero/PLBkpSRocHOO0nDN-KZkVTfdhEhiwxT9XA
@naturelover97552 жыл бұрын
🙏 ధన్యవాదములు గురువుగారు, వీడియో చూసినట్టే లేదు అప్పుడే అయిపోయిందా అనిపించింది.
@RamKumar-ds9te5 жыл бұрын
Chala chakkaga chepparu guruvugaru
@venkataramana10382 жыл бұрын
Guru garu me padamulaku chakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@iamSaiADITYA2 ай бұрын
श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी। 🙏 శ్రీమాతా శ్రీమహారాఙీ శ్రీమత్సింహాసనేశ్వరీ.. 🙏 Sri matha sri maharagni sri math simhaasaneshwari.. 🙏
@deepikakiran71262 жыл бұрын
Sri Lalitha devi namaha 🙏
@gogulasarvani13996 жыл бұрын
Very good and useful information for present world
@jyothikiran82836 жыл бұрын
Gogula Sarvani eewwww,
@TarunAaditya6 жыл бұрын
Hu
@Rajasekhar-mf1zg5 жыл бұрын
Hanumanchalisa
@Rajasekhar-mf1zg5 жыл бұрын
Hanumanchalisa
@hidude64755 жыл бұрын
శ్రీమాత్రే నమః 🙏
@sc-xd4tm6 жыл бұрын
very nice lectures. hearty salutations. the title of the video is confusing though.
@sc-xd4tm6 жыл бұрын
where can we find all the episodes explaining the meaning of lalita sahasranamam
@bhavaniajay80356 жыл бұрын
Lalitha sahasranama bhasyam by samavedam shanmuka Sharma...
Intlo pooja ki elanti Lalitha amma vari photo pettukovalo cheppandi plz
@srilakshminrusimha81234 жыл бұрын
So many ads I have never seen in any of the videos I have seen. Its really disturbing when we are trying to visualise things said by Guruvu garu. I request the channel owner to kindly remove those ads which are diverting our mood.
@thamancricket66933 жыл бұрын
Amma gurunchi telusukovadaniki ée chinna zeevitham saripodu
Gurubhyo namahaa.... Guruji Laxmi maata ki poojinche time mundu Paadaala nunde start chestaamu kadaa... Chanchalaai anna daggara nundi Padam pooja start chestaamu kadaa....
@roopkumarroop2 жыл бұрын
Aa thalli jaganmatha..
@shreecharangupta7396 жыл бұрын
Where is the full episode Please share the link
@veerlapatigeetha1553 Жыл бұрын
Amma undi naku manchiga kanipistundi mahima
@pavanmr61084 жыл бұрын
Please tell the name of that book
@Heyaa5743 жыл бұрын
Lakshmi is the sdhi shakthi antey and in every home lakshmi narayana photos exists
@thamancricket66933 жыл бұрын
Meeru niganga divaswarupulu
@ambatipudisavitha26686 жыл бұрын
Great
@vyakhyanplayschool4 жыл бұрын
Pantulu garu meeru chepindi vintunte nalo edo bakthitho vanuku vashundi 👃👃