మీరు చెప్తునంతసేపు దేవుడి సన్నిధిలో ఉన్నంత ప్రశాంతంగా అనిపించింది
@tejaswinimatam55922 жыл бұрын
Edina video editing or typing jobs unte suggest chaindi
@bdhargandham3175 Жыл бұрын
Yesss 🙏🙏🙏 and the back ground music 🎵🎵🙏🙏
@jk999192 ай бұрын
True
@maatalapallakilomeedevi71662 жыл бұрын
ధద్యోదనం చేసినరీతి అద్బుతం లలిత సహస్ర శ్లోక వివరణ అద్బుతం బ్యాంక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్బుతం అన్నింటితో పాటుగా మీరు వివరించిన తీరు ఇంకా అద్భుతం 🙏🙏
@vijayalaxmi36582 жыл бұрын
వాడిన పాత్రలు వాటి అలంకారం అధ్భుతం
@MANAM66RaamS2 жыл бұрын
వచ్చారా మీరు.... మీకో వందనం... 🙏
@MANAM66RaamS2 жыл бұрын
మీరు వివరించే తీరు చేసే పద్ధతి ఆ పాత్రలు అలంకారణాలు నిజంగా ఋషుల కాలంలోకి మమ్ములను తీసుకెళ్లాయి... సూపర్ అండి...
@deepthivamsi47482 жыл бұрын
మంచి కార్యములు చేసేటప్పుడు వ్యాఖ్యానం ఎంత ముఖ్యమో ఇప్పుడు తేజ గారు మిమ్మల్ని చూస్తుంటే అర్థం అవుతుంది అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అసలు మమ్మల్ని దేవాలయంలో ఉన్నట్టుగా ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్ళింది చాలా ధన్యవాదాలు తేజ గారు 🤝🤝🙏🙏 ఇలాగే దేవుని ప్రసాదాలు మీరు చేసి చూపెడుతూ వాటి ప్రాముఖ్యతని మన హిందూ ధర్మం లోని శ్లోకాలు గురించి సహస్రనామాలు గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను 🙏🙏
@Sritej22232 жыл бұрын
ఆ దుర్గమల్లేశ్వర స్వామివార్ల చల్లని దయ మీపై ఎల్లప్పుడూ ఉండాలి తేజ గారు.
@srinivasulukolli97102 жыл бұрын
ప్రాచీన వంటకాలు బయటకి తెచ్చి శాస్త్ర పరంగా ప్రదర్శించి చూపించాలి అని మీ ఆలోచన చాలా అద్భుతమైనది మరింత గా ఈ వీడియోలు కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను
@hemalathaaluri85552 жыл бұрын
అమ్మ వారికి నైవేద్యం అంటే నేనూ ఇలానే చేస్తాను.గురువులు సామవేదం షణ్ముఖశర్మ గారు ఇలానే చెప్పారు.లలితా సహస్ర నామాలలో వుండే అన్ని నైవేద్య ప్రసాదాలను ఇలాగే చూపించండి తేజా గారూ...మీ టీమ్ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు తేజా గారూ
@sridevotional68692 жыл бұрын
Avunu
@balamangabongu2482 жыл бұрын
శివాయ గురవే నమః చాలా బాగా చెప్పారు ధన్యవాదములు
@surekhakoneti61362 жыл бұрын
Meru elanti videos chala chayalani korukuthunanu
@hemalatharangiah81292 жыл бұрын
Your voice adds more divine to the recipe. The bgm, your voice and the recipe will take us to the devotional world.
@devathiramyasree64252 жыл бұрын
మీరు ప్రసాదం గురించి వివరిస్తుంటె ఇంకా వినాలి అనిపిస్తుంది, అంత అద్భుతంగా చెప్తూనరు.
@poorvitanjore99882 жыл бұрын
Wooow... goosebumps wasthunnayi mivedio chusthuntey..nijanga...entha pavithratha...mi receipe lo, mi voice lo miru chese patralu...assalu matallevu no words to describe..nijanga... Ammmazing andi Teja garu...asalu ah vedio chusathuntey...yekkadao trans lo vellipothunnam...antha ma adrustam andi..
@hemalathateella5324 ай бұрын
సార్ మీరు భగవంతునికి ఎంతో ప్రేమగా వండుతున్నారు లలితా దేవి ప్రసాదాలు ఎంతో చక్కగా చేస్తున్నారు మీకు ధన్యవాదాలు సాంప్రదాయ పద్ధతిలో వండుతున్నారు
@uniquecreater17982 жыл бұрын
ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలిని కోరుకుంటున్నాము ధన్యవాదాలు తేజ గారు big fan of ur work
@vasanthavassu5482 жыл бұрын
Good job sir . Vantala channelo intha krushi chesi vivaralu telusukoni . Vivaristhunna mee theeru hats app sir . Thirumala pulihora,vada,prasadalu anniti kosam meeru chala krushichestunnaru. Vismai is the best...,.
@sre6582 жыл бұрын
సరైన దద్యోదనం అర్ధ వివరణ ఒక మంచి విషయాన్ని లలితా సహస్రాల్లో వెలికి తీసి తెలియ చేసినందుకు మీకు కృతజ్ఞతలు.
@crochethobby2 жыл бұрын
Thank you so much teja garu, మీరు cheppinattu కుక్ చేశా ఈరోజు For naivedyam. ఎంత satisfaction గా vundho. God bless you with peace, Abundance, prosperity and success, good health
@navyareddygayapu68632 жыл бұрын
మీరు ఇలా సాంప్రదాయ పద్ధతిలో ప్రసాదం చేస్తూ, దాని అర్దాన్ని వివరిస్తుంటే సాక్షాత్తూగా అమ్మవారు ప్రసన్నం అవడం పక్క అన్నయ్య.....
@logicledu2 жыл бұрын
వెన్నెల రాత్రుల్లో ఏటి గట్టున కూర్చొని త్యాగరాజ కృతి విన్నట్టు ఉంది మీ వివరణ. అత్యద్భుతం...
@dr.patnalasateeshkumar7198 Жыл бұрын
Well Said andi 😊😊🙏🙏🙏
@madhavipatro96592 жыл бұрын
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే🙏🙏🙏. చాలా చక్కగా వివరించారు అన్న.
@bajjankianandkumar4220 Жыл бұрын
సంస్కృత పద్యం చదివి దాని విశేష గుణాల తో దద్ద్యోదనం గురించి వివరించి చెప్పడం మా తేజ గొప్పతనం...గ్రేట్ తేజ...
@katnam.c2 жыл бұрын
దద్దోజనం మరియు శ్లోకం సూపర్ అండి తేజ గారు
@padmavathirani97592 жыл бұрын
Sanskrit శ్లోకం తో పాటు దద్యోజనం సూపర్.
@jahnavichollangi46472 жыл бұрын
What a clear explanation really enjoyed, ala vintune undalanipinchindi
@anushagoud35493 ай бұрын
Ee receipe share chesinandhuku chala chala thanks...alage lalitha sahasranamam lo vivarinchinattu migitha naivedyalu kuda ela cheyalo videos cheyandi...maku chala help avthundhi...
@vasuphanikumar4338 Жыл бұрын
శాస్త్రోక్తంగా చాలా బాగా చెప్పారండి థాంక్యూ వెరీ మచ్ దానికి ప్రయోజనాలు కూడా చెప్పారు
@hemalatha34832 жыл бұрын
Superb Presentation sirrr........ 🥰Chala baga explain chesthunaruuu..... Video chusthunty akkodooo temple lo Prasadam chesinattu vundhi... Thank you Teja garuuuu ....
@sathishsathish16172 жыл бұрын
2.20 నుండి 2.50 వరకు వీడియో లో మీ వివరణ ఉంది చూడండి... అమోఘం. మీరు ఇలానే కొనసాగించండి. ఆ అన్నపూర్ణ మాత ఆశిష్హులు మన అందరిపై ఉండుగాక.
@SweetyMadhu-pp9xw Жыл бұрын
Mee maatalu Mee Telugu Meeru cheppa vidanam Abba super sir goosebumps vastunnai maku
@narmadab7084 Жыл бұрын
ఆ చేసే విధానం వెనకాల ఆ మ్యూజిక్ ఆహా ఎంత ప్రశాంతంగా ఎంత అద్భుతంగా ఉందో 🙏🙏
@jalandrigopu93232 жыл бұрын
Annaya ippativaraku meru chesina Vantalaku kadupu nidindi.. kani e roju meru cheppina matalaku manasu nindipoyindi annaya... I love you annaya ..I love u so much..
@neelimathamada67842 жыл бұрын
Chala thanks yandi teja garu... Mee melu na janma lo marachipo lenu.... Na jeevithanni mar chesaru... Maggi kooda baga vandadam rani varu kooda mee daya valla vantillu master chef ayinaru.. Tqq gurujeee
@ManognaKiran282 жыл бұрын
శ్రీ పంచమి సందర్భంగా ...ఈ రోజు మీరు చెప్పిన ఈ దధ్యోదనం నైవేద్యం గా చేసాను. చాలా చక్కగా కుదిరింది. Thank u sir. 🙏🏻
@VismaiFood2 жыл бұрын
ధన్యవాదాలు. ఇంకా లలిత సహస్రనామాల్లో చెప్పిన ప్రసాదాలు కూడా ఉన్నాయ్ చుడండి. అవీ మీకు తప్పక నచ్చుతాయి!!!
@poornima.b.v.k22952 жыл бұрын
మీరు చెప్పింది నిజం ముఖ్యంగా వారాహి అమ్మవారికి మిరియాల పెరుగన్నం naivedyanga pedtharu
@anugai85512 жыл бұрын
Chala Baga cheparu brother🙏 nenu e roju Prasadam chesanu chala chala Baga కుదిరింది అన్నయ్య గారు చాలా కృతజ్ఞతలండి
@sonyesh46532 жыл бұрын
Chala Baga chupincharu, na favourite, thappakunda try chesthanu, thank you soooooo much
@kavithaprasad81462 жыл бұрын
Wow super sir meeru cheppina theeru , recipe . Kothha vishyaalu nerchukunnamu.TQ for ur research ,,
చక్కగా వివరిస్తున్నారండి తేజ గారు మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీ విస్మయ ఫుడ్ టీం సభ్యులందరికీ ఆ పరమేశ్వరీ పరమేశ్వరుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండుగాక
@shilpabala11782 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻mee krushi ki merichina information ki.lalithammavariki🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@రామ్-శ8హ2 жыл бұрын
Hi Shilpa..
@suprajapraveen48312 жыл бұрын
Chala chakkaga chepparu sir . Manasu prasantam ga undi . Mi Matalu vintunte
@satyavadasaimanas3507 Жыл бұрын
Manchi Vishayam share cheseru thank you Teja garu🙏🏻
@madhurivoraganti21582 жыл бұрын
Chala ante chala adbhutham ga slokam paramartham chepthu dadhyodhanam chese padhathi and dani visishthatha cheppinanduku meku sethakoti dhanyavadhalu andi Teja garu..🙏😀prasadam tappakunda ruchiga undii chudadniki..will definitely try it andi 😀👍
@arjunveni80062 жыл бұрын
Anna entha Baga cheparu background music awesome temple felling vachindi
@anithagurram60042 жыл бұрын
Chala thanks andi.. navarathri time lo e prasadam receipe chupincharu Alane manchi information kuda icharu :)
@krishnapriyaakula31272 жыл бұрын
Chaala chakkaga explain chesaru. Very nice
@chandrikabandaru98702 жыл бұрын
Tq andi. Miru cheppe vidhanam lo ne ammavari krupa kanipistundi
@jyothiswarupa93042 жыл бұрын
Chala Baga chepparandi ,nenu eppudu entlo aa vanta chesina okasari vismai food chusinatharu vathe chesthunanu , naku manchi complements vasthunayi, antha mevalle, Thank you so much Annayya 💐💐🤝🤝🤝
@jayasree32572 жыл бұрын
Me efforts ki hard work ki for ur cooking passionki hatsoff andi chala chala tqs maku ee resipini parichayam chesinadhuku
@kanthikumaribillapati39452 жыл бұрын
Daddodyanam noti ki eempu ga vundi.Mee sanskrit slokam chavula ku eempu.God bless teja
@parimalah9236 Жыл бұрын
Chala baga cheparu baga chesaru teja sir excellent 👌 👏
@arunawalmiki9061 Жыл бұрын
Mujhe apke recipes bahut achi lagti hai aur aap batate ho bhi bahut badiya kyonki mein thodi telgu janti hu
@No-mind272 жыл бұрын
This is how I expected all your videos dear teja... When ever I was using your videos during my cooking.. i sense that the nerration is very fast and hence I had to repeatedly go back to the beginning to revisit entire video multiple times. You better keep maintaining this speed and use any kind of back ground score relevant to the recipe or situation in every video...in case of other recipes you might not find the reference slokas from vedas or upanishads or puranas or slokas.. so in such cases ofcourse you need to insert only back ground score.. 👍👍👍 Your dubbing art talent is used in this video ultimately..
@sriharinaidu62512 жыл бұрын
Tq soo much andi👌....e roje navarathrullo ammavariki🙏🙏chesi pettukuntamu
Wow mee voice lo edo adbhutha sakthi vundi Teja garu.enthabaaga chepparo.mee voice tho bhagavathgeetha chepthe vinani vaallukuda vintarandi.please okkasari oka slokam,bhavam cheppandi.thank you Teja garu
@priyamvada-priyam2 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు...మీ కృషికి అభినందనలు... ఇలాంటివి మరిన్ని అందించగలరు🙏🏻
@ManuManu-vw7ni2 жыл бұрын
Wow superb super super super 😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋
@tipparaboinamonikayadav83702 жыл бұрын
Superb teja garu big I am a fan of you ammavari blessings ellapudu me meda undali
@jyothsnaparuchoori2 жыл бұрын
Chala baga chepparu annaya. 9 months lo 9 rakala prasadalu garbinulaku pettatam gurinchi laitha sahaara namallo untundata. avi kuda ela cheyyalo chepparuuu😊
@srinikadesigners13412 жыл бұрын
👏 Amazing Be Blessed with Holistic Abundance
@cutekids8852 жыл бұрын
Repu nenu vandi gudiki naivaidyam isthunna this is really helpful for me
@satyasreech2 жыл бұрын
This is called work dedication... excellent
@sandyaranimandapati9799 Жыл бұрын
Super ga chepparu sir correct ga prounce chesaru telugu
@padmajayayavaram21292 жыл бұрын
Chalabavundandi maharshuluchepparu ante evidhanani tappakunda acharichali thank u sir
@chanikyatechintelugu63192 жыл бұрын
Super Anna 👌 Baga vevarechru 👏 adavalaku sabadenchi meru padi kalalu chalaga undadi Anna elagy machi manchi resepesu chyadi ma andare kosam
I got tears while watching this video.... Vammo vanta videolatho kuda edipinchachu ani nirupincharugaa... PS: I felt like divine watching this video anduke edupochesindhi.... Ala meaning tho cheptunte the benefits to pregnant women... Chala bavundhi video
@VismaiFood2 жыл бұрын
😊🙏
@srivlogs2082 жыл бұрын
Teja sir you are the best 👍hats off to u'r hard work 🙌 sakshatthu Durgamma sannidhilo vunnantha prashamthamga anipinchidhi 🙏
@Deepthiraghav12 жыл бұрын
Tasty recipe! Pleasant voice! Great combination!
@veeraraghava68362 жыл бұрын
Adbhutham sir 🙏🙏🙏🙏🙏 Nijam ga ammavaru maata tho vollu pulakarinchindi. Danyavadalu 🙏🙏 Mi paddathi ni follow avutham inka recipe chepparu kada. Ippati nundi Ila try chestham Cow milk okate dorakali.
@anushadevulapalli15232 жыл бұрын
Bro...🙏🙏🙏🙏 hats off to your efforts.. can't explain my feelings with a single comment.. your the BEST..
@physicalgamesforkids2 жыл бұрын
First time mantralalo kuda vantakalu untay ani telisindi ,tq andi. Thalimpu undadaa andi?